Why Jashuva explained his pain to Bat? - Gurram Jashuva Padyalu | Gurram Jashuva Sisuvu

  Рет қаралды 64,592

True Journals

True Journals

3 жыл бұрын

#Gabbilam #Viswanaradu #Smasanavatika
His Poems are His Life | Gabbilam | Viswanarudu | Smasanavatika | Gurram Jashuva
"Gurram Joshuva" (or G Joshua) (September 28, 1895 - July 24, 1971) was a Telugu poet. A Legendary figure in the Telugu literary world. With his immense wisdom and through the struggle he faced due to the Caste-based discrimination Joshua has written the poetry with a Universal approach. For his contribution to Telugu poetry and Society, he was called the "Poet of the Millennium" for his timeless pieces of poetry and Literature.
Joshua was born to Virayya and Lingamma in Vinukonda, Guntur, Andhra Pradesh, India to a community of leather workers. His father belonged to the Yadav caste and his mother belonged to the Madiga caste. Due to poverty and the intercaste marriage of his parents, his childhood was difficult in a society in which some castes were considered "untouchable." Joshua and his brother were raised by his parents as Christians. In order to fulfill the requirements of higher education, Joshua obtained the diploma Ubhaya Bhasha Praveena as a scholar of Telugu and Sanskrit languages later in his life.
Navayuga Kavi Chakravarthi
'ఇచ్చోటనే...' హరిశ్చంద్ర పద్యం
ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి
విశ్వనరుడు, శ్మశానవాటి

Пікірлер: 74
@kiranyaddala2207
@kiranyaddala2207 3 жыл бұрын
మంచి వాక్యం తో ముగించారు. ఇలాంటి కవులని, మహానుభావులను ఒక కులానికో వర్గానికో పరిమితం చేయలేము. వీళ్లు మన అమ్మ భారతావని ముద్దు బిడ్డలు. 🙏🙏
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 2 жыл бұрын
కులగజ్జిపై కవిత్వగుర్రం తో స్వారీ చేసిన కండ కావ్యమూర్తి! నాటి దీనుల,దళితుల దారిద్రాన్ని కన్నీటి పద్యాలతో కడిగిన కారుణ్యమూర్తి! రుద్రభూమి నందు ఏ అగ్రకులకుడైన నిమ్నకుడే ననీ నినదించిన కవితా స్మశాన రౌద్రమూర్తి! భరత ఖండాని కే కావ్య రచనా శిల్పి!
@rohitrudrapu6729
@rohitrudrapu6729 2 жыл бұрын
మహాకవి జాషువా గారి సంపదఖర్చయి పోవచ్చు.ఆయన కవితా సంపద కరిగిపోలేదు. నిలిచి వెలిగే ఉంది. మీరు చెప్పేవిధానం కూడా చాలా బాగుంది.అభినందనలు. _ ఎ.వి.ఆర్.మూర్తి. హైదరాబాద్_49
@kgovindu2711
@kgovindu2711 3 жыл бұрын
విశ్వ నరడవు కాదు విశ్వ మాహానుభావుడవు ఇంతకంటే ఏమి చెప్పాలో తెలియదు మీకు నాయొక్క పాదాభివందనాలు
@gadilanaveenkumar
@gadilanaveenkumar 2 жыл бұрын
Me dikkumalina vyaknam cheyyakandi
@gadilanaveenkumar
@gadilanaveenkumar 2 жыл бұрын
Vishwanatudanenu ane daniki saraiyina artham chepandi Kani mee siddantalanu ruddakandi
@nallapumadhava8255
@nallapumadhava8255 Жыл бұрын
0
@abrahamlincoln9592
@abrahamlincoln9592 Жыл бұрын
ఇంత గొప్ప కవిన మళ్ళీ రారు,ఇక చూడలేము,ఇలాంటి పద్యాలు వినలేము...అందుకే జాషువా గారు విశ్వనరుడు అయ్యారు
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
జాషువా గారికి మీ విడియో తో ఘనమైన నివాళి అర్పించారు సర్
@ravinuthalasubhash8605
@ravinuthalasubhash8605 10 ай бұрын
ఆ కాలంలో శ్మశానంలో అంటరాని తనం లేదేమో కానీ నేటి అభ్యుదయ సమాజంలో మట్టుకు స్మశానం లో ఉంది.
@rcrao3487
@rcrao3487 3 жыл бұрын
అధ్బుతంగా మహకవి జాఘవాగారి పద్యాలు వివరించారు . మీకు నా ధన్యవాదాలు
@dargamadeenashaik9724
@dargamadeenashaik9724 2 жыл бұрын
Jhashuva is a mahakavi .
@kiranyaddala2207
@kiranyaddala2207 3 жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు సర్. మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతం. ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు 👌👌🙏🙏
@TrueJournals
@TrueJournals 3 жыл бұрын
thank you sir :). meeru adigaarane chesaanu..
@amrujtelugutv
@amrujtelugutv Жыл бұрын
రాజులు బతికి ఉండు రాళ్ళ యందు కవి బతికి ఉండు ప్రజల బాల్కలందు ....శ్రీ జాషువా వారు మహానుభావులు.
@Jason-cq4gt
@Jason-cq4gt 10 ай бұрын
Brother👍👌
@nagabhushana1150
@nagabhushana1150 9 ай бұрын
Very good narration of a great life.
@mounika572
@mounika572 Ай бұрын
Super
@jayab6801
@jayab6801 3 жыл бұрын
Expecting more videos from true journals...good to hear, the way of explanation is just beautiful...
@TrueJournals
@TrueJournals 3 жыл бұрын
Sure 😊
@Telugu_writer
@Telugu_writer 3 жыл бұрын
Nice
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
@@TrueJournals మీరు తెలుగు సాహిత్యాన్ని ప్రజలు దగ్గర చేయాలని పడుతున్న తపన అధ్బుతం మీ ప్రయత్నానికి నా ❣️🙏 తదుపరి నుండి మీరు తెలుగులోనే ఎవరికైనా అభిప్రాయాన్ని తెలపాలని మీ శ్రేయోభిలాషి 🙏
@syam_narendra
@syam_narendra 3 жыл бұрын
Ni voice loo edo fire and magic undii anna❤️🔥
@Telugu_writer
@Telugu_writer 3 жыл бұрын
Naa videos ni kuda aadharinchi nannu aadharinchandi
@saibalajiarts122
@saibalajiarts122 3 жыл бұрын
Were good brother manchi Subject
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
@PAVANKUMAR-em5qm
@PAVANKUMAR-em5qm 10 ай бұрын
Super bro bhale manchi padyalu udaharinchavu
@explorer6339
@explorer6339 3 жыл бұрын
Super anna...
@Santhoshkumar-xs3kh
@Santhoshkumar-xs3kh 2 жыл бұрын
Padyam chadive tapudu Mee voice superbbb
@ratnakumarpenumala4443
@ratnakumarpenumala4443 Жыл бұрын
🙏🙏🙏🙏🙏.....thank you so much
@sainani7688
@sainani7688 3 жыл бұрын
Chala bagundhi
@srinu6708
@srinu6708 2 жыл бұрын
Chala bavundi andi mi voice 👍
@gopichand1888
@gopichand1888 3 жыл бұрын
Chala chala tqss bro Ni valla chala goppavalla gurinchi telusuko galuguthunnam❤️
@mdn_7106
@mdn_7106 Жыл бұрын
Jashuva, the real human being.
@vippartis
@vippartis 2 жыл бұрын
Short but most effective presentation.
@Kumar-jw1pg
@Kumar-jw1pg 3 жыл бұрын
👌👌👌 sir
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 3 ай бұрын
🙏🙏🙏🙏
@myopinionthoughts597
@myopinionthoughts597 2 жыл бұрын
Hands up
@vijayanandp8804
@vijayanandp8804 2 жыл бұрын
Great personality
@ammaakilakadrotu9807
@ammaakilakadrotu9807 3 жыл бұрын
Excellent sir
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
@d.sivasankarsiva6463
@d.sivasankarsiva6463 Ай бұрын
@nataliartsraraju9892
@nataliartsraraju9892 Жыл бұрын
GOOD
@explorer6339
@explorer6339 3 жыл бұрын
Greatest.... Writer
@Telugu_writer
@Telugu_writer 3 жыл бұрын
Na videos ni kuda aadharinchandi
@erlapallysrikanth1488
@erlapallysrikanth1488 3 жыл бұрын
Gabbilam nundi inka videos cheyyandi brother
@idulahanmandlu2630
@idulahanmandlu2630 2 жыл бұрын
Jai bhem
@ramakrishnaprasadchandolu3258
@ramakrishnaprasadchandolu3258 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothithambireddy9095
@jyothithambireddy9095 3 жыл бұрын
కవితా సంపదకు ఎప్పుడూ చద పట్టదు. రంగు వెలసి పోదు..
@Kumar-xx4xp
@Kumar-xx4xp 3 жыл бұрын
👍
@palakeetimonikamonikapalak4924
@palakeetimonikamonikapalak4924 Жыл бұрын
Chala ardhavantanga chepparu
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 2 жыл бұрын
Kshudaanala dagdhudu yes chakkani vivarana 🙏🙏🙏🙏🙏🙏
@unknowngameing127
@unknowngameing127 2 жыл бұрын
,😍
@seetarammandapaka5561
@seetarammandapaka5561 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rkramky5613
@rkramky5613 Жыл бұрын
👏👏👏👏
@rameshchandra8337
@rameshchandra8337 2 жыл бұрын
విగగ్ధన్ అంటే చెప్పండి plz sir
@bandlatarakarao187
@bandlatarakarao187 3 жыл бұрын
జైభీం ✊️
@raviraviravikumar7348
@raviraviravikumar7348 3 жыл бұрын
Gurram.ravi mala jasuva ma thatha
@venkannamarchetti1524
@venkannamarchetti1524 Жыл бұрын
Nevoka sagarambuvale
@jyothithambireddy9095
@jyothithambireddy9095 3 жыл бұрын
Thank you brother. పద్యం రూపం లో చెబితే ఇంకా బాగుంటుంది.
@erravellykanakasena8915
@erravellykanakasena8915 3 жыл бұрын
Jashuva nu Minchina maha kavi...ledu raledu......
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
@harith316
@harith316 3 жыл бұрын
Asamardhuni jeevayaatra looni manoovaignanikata gurinchi cheppandi sir
@kiranyaddala2207
@kiranyaddala2207 3 жыл бұрын
మంచి అంశం ఎంచుకున్నారు 👍
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
@ravinuthalasubhash8605
@ravinuthalasubhash8605 10 ай бұрын
క్షుదానల దగ్ద మూర్తి .. క్షుద్ అనగా ఆకలి దానావలం అనగా మంట దగ్ధం అనగా తగలబడి పోతున్న.. ఆకలి మంటలకు కాలిపోతున్న వాడు.
@ramacherukuri7402
@ramacherukuri7402 10 ай бұрын
Barathavani muddu bidda
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 2 жыл бұрын
Oka saari DEVUNI DAGGARAKU VELLIVACHINDHI SAMAAJAM KONTHA MAARINDHI KAANI JHASHUVA GAARU CHANIPOYEMUNDU GABBILA RAYABAARAM PAMMPAADU IPPUDU GHABBILA MOCHUNO RAADHO?
@rameshmoyilakalva9363
@rameshmoyilakalva9363 2 жыл бұрын
He is not dalit,universal people
@srinubeera6023
@srinubeera6023 5 ай бұрын
Super
@banavathmanoharias3854
@banavathmanoharias3854 3 жыл бұрын
Super
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 2 жыл бұрын
నమస్కారం 🙏 అండి మీరు సామాజిక ప్రచార మాధ్యమాలలో స్పందన తెలపటలో మీరు కనపరుస్తున్న చురుకుదనం అభినందనీయం 🙏🙏🙏 కానీ తెలుగు వారైనా మనం తెలుగులోనే స్పందన తెలిపితే భాష సేవ చేసిన వారిలో మిగిలిపోతాము. ఈ చిన్ని సహాయం చేయండి.
FOOTBALL WITH PLAY BUTTONS ▶️ #roadto100m
00:29
Celine Dept
Рет қаралды 72 МЛН
Bro be careful where you drop the ball  #learnfromkhaby  #comedy
00:19
Khaby. Lame
Рет қаралды 38 МЛН
Alishetti Prabhakar - Kavithaa Chitralu [4] : Dasari Nagabhushanam, IFS., Retd.
14:16
Omega Boy Past 3 #funny #viral #comedy
0:22
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
Miracle Doctor Saves Blind Girl ❤️
0:59
Alan Chikin Chow
Рет қаралды 33 МЛН
🦧She Made A Gummy Bear Out Of Gummy Frogs🤪🤠
0:38
BorisKateFamily
Рет қаралды 13 МЛН
Художник троллит заказчиков 😂
0:32
🍪 Compartilhar é Cuidar:  Biscoito que Ensina a Compartilhar
0:13
Músicas Infantis LooLoo Divertidas
Рет қаралды 82 МЛН
Их Препод Не Пришёл На Занятия 😳
0:20
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН