Why Mukesh Ambani Success Anil Ambani Fail | Venu Swamy Astrology 2021 | samskruthi TV

  Рет қаралды 710,880

Samskruthi TV

Samskruthi TV

Күн бұрын

ఎందుకు ముకేష్ అంబానీ అనిల్ కంటే విజయవంతమైంది | Why Mukesh Ambani Success Anil Ambani Fail | Venu Swamy Astrology 2021 | samskruthi TV
#ఎందుకు ముకేష్ అంబానీ అనిల్ కంటే విజయవంతమైంది
#Why Mukesh Ambani Success Anil Ambani Fail
Samskruthi TV is a KZbin devotional channel in telugu which comprising Devotional Programmes, Monthly Horoscope, Spiritual Values and Special programs relating to major festivals specific to Telugu language speaking community and the Indian States of Telangana and Andhra Pradesh.
👉తిథి, నక్షత్రాలను ఎలా లెక్కిస్తారు..? దృక్సిద్ధాంత పంచాంగ గణితం అంటే ఏమిటి..? : • తిథి, నక్షత్రాలను ఎలా ...
👉Details Of Temples Around Draksharamam:
• Draksharamam | Details...
👉తప్పకుండా పాటించవలసిన హిందూ సంప్రదాయ పద్ధతులు: • తప్పకుండా పాటించవలసిన ...
👉కాశి, వారణాసి విశిష్టత: • కాశి, వారణాసి విశిష్టత...
👉రాహు కేతువు తల మొండెం ఎవరివి ఎవరిచ్చారు ?: • రాహు కేతువు తల మొండెం ...
Subscribe to our channel #SamskruthiTV "Samskruthi TV"
/ @samskruthitv1867
For collaboration contact us on: 😍
Gmail: toptelugusamskruthi@gmail.com
Follow us on: 😍
Face Book: / samskruthitvchannel
Follow us on: 😍
Twitter: / samskruthitop

Пікірлер: 302
@K2BChannel
@K2BChannel 2 жыл бұрын
కష్టాలు లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉండే మనుషులు ఎవరు ఉండరు. నాది కూడా అనురాధ నక్షత్రం, ప్రతి విషయంలోనూ చాలా అటంకాలు, చాలా బాధలు కూడా పడుతూ ఉంటా. కానీ నేను ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను, అదేంటంటే ఈ నక్షత్రం వారికి ఏ విషయంలోనైనా కలిగే ప్రతిఫలం కొంచెం ఎక్కువ సమయం పట్టినప్పటికీ అందరికన్నా గొప్పస్థానంలో మనల్ని నిలబెడుతుంది. మన జీవితంలో వచ్చిన చాలా సంతోషాలని మనం చాలా తొందరగా మర్చిపోతాం కానీ ఒక్క కష్టం వస్తే దాన్ని పదే పదే తలుచుకుని కృంగి పోతాము మనలో ఈ ధోరణి మారాలి. మనకు ఎప్పుడు దైవం తోడు ఉంటుందని పూర్తిగా నమ్మాలి.
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
నోటికి వచ్చినట్టు ..జస్ట్ వ్యూస్ కోసం.....అన్ని నక్షత్రాలు జగన్మాత స్వరూపము..
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
I do agree with you.this is a business programme .Don't get panic and don't believe...By listening such things.వీళ్ళు అన్ని రాసుల వారిని భయపెడతారు.
@maheshsepur5879
@maheshsepur5879 2 жыл бұрын
🙏🙏 ధన్యవాదములు
@ippalavalasaanusha3672
@ippalavalasaanusha3672 2 жыл бұрын
U inspired me
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
@@ippalavalasaanusha3672 be brave .భగవంతుడు కాపాడతాడు. గురుచరిత్ర పారాయణం చెయ్యండి.గురువు తలరాతను మార్చగలడు.
@n.bharathidevi2087
@n.bharathidevi2087 Жыл бұрын
మేము ఐదుగురు అందులో నాది అనురాధ నక్షత్రం కానీ ఇంట్లో వాళ్ళందరూ నాతో సేవలు చేయించుకున్నారు నాకెప్పుడుబాధలే నేను ఆ భగవంతుడు నమ్ముకున్నాను
@krishnajyoshna6211
@krishnajyoshna6211 Жыл бұрын
పట్టిందల్లా బంగారం అవ్వాల్సిన అవసరం లేదు స్వామి కనీసం మనం తినే మెతుకులు అన్న మన నోటి కాడికి రావాలి కదా ఇలాంటి జాతకాన్ని పట్టుకొని అనురాధ నక్షత్రం అదృష్టం అని చెప్పకండి స్వామి మీ మాటలు విని అందరు నిజాలు అనుకుంటారు
@kundrapuharitha5187
@kundrapuharitha5187 Жыл бұрын
మనుషులను వేదించడానికి కాకపోతే ఇవేం మాటలు ఈయన జాతకం బాగుంటే mukesh ambani అయ్యి ఉంటాడు పనికిమాలిన మాటలు మాని కృషి ని నమ్ముకుంటే భగవంతుడు సహాయం చేస్తాడు మన పూర్వీకులు జాతకాలు చుట్టూ తిరిగేవారు కాదు సూర్యనారాయణ మూర్తి కి ఒక నమస్కారం చేసుకొని పని చేసుకునే వారు పూజ కూడా శనివారం మాత్రమే చేసేవారు గుడులు గోపురాలు అని తిరగలేదు వాళ్ళు happy నే మనమే అన్నీ నమ్మి ఏది set కాక బేవార్స్ బ్రతుకు బ్రతుకుతున్నాం
@vijayakumrei9114
@vijayakumrei9114 Жыл бұрын
😊1❤😅. p .😢pp
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
సంతోషి మాత అష్టోత్తరం లో అనురాధ నక్షత్రప్రియాయై నమః అని ఒక నామం ఉంది.
@swarajyalaxmiparwatha2455
@swarajyalaxmiparwatha2455 Жыл бұрын
Santhoshimata di anuradha nakshatram
@tulasiprasannaciripireddy7606
@tulasiprasannaciripireddy7606 2 жыл бұрын
Maa intlo anuradha nakshatram athanu bangaaram pattukunte matti avuthundi. Ithanu thappa siblings andaru chaala baaga settled. Happy and lavish life lead chesthunnaru.
@Allthingsnicey
@Allthingsnicey 2 жыл бұрын
Exactly.!
@anuradhabsr
@anuradhabsr 2 жыл бұрын
Kevalam nakshtram same ayinamtha maatraana jeevitham baga vundalani ledu. Birth horoscope valla vuntundi
@phanindraganta1999
@phanindraganta1999 Жыл бұрын
Nadi kuda anthe
@Iamniyas17
@Iamniyas17 Жыл бұрын
Wait chei bro… atanu shake chestadu, Meeru avutaaru😂😂
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Жыл бұрын
Kavalapillalu కు ఒకే రకంగా జీవితం ఉండటం లేదు. ఒక్కసారే పెండ్లి కూడా అవ్వలేదు. చాలా తేడా ఉంది. పెట్టి పుట్టాలి దేనికైనా. ఈ జన్మ లో చేసినవి మరు జన్మ కి వస్తాయి. గీతాసారం.
@ssmb779
@ssmb779 2 жыл бұрын
నాది చిత్తానక్షత్రం...నేను ఇప్పటిదాకా పీకింది ఏమీలేదు....మంచి బట్టలు....మంచి స్ప్రే కొట్టి కారులో అటూ ఇటూ తిరగడం....ఫారిన్ లిక్కర్ తాగుతూ నాన్వెజ్ తినడం....అంతే
@ssmb779
@ssmb779 2 жыл бұрын
నారాయణ బలి పూజ చెయ్యమంటారా?
@kondanaresh561
@kondanaresh561 Жыл бұрын
😀😀😀
@maheshsepur5879
@maheshsepur5879 2 жыл бұрын
Sir నా పేరు మహేష్ నాది వృషచ్చిక రాశి, అనురాధ నక్షత్రం Na లైఫ్ లో ఎటువంటి devolupment లేదు ఏది చేసిన కలిసి రాదు చాలా పూజలు చేశాను అయినా ఎటువంటి ఫలితం లేదు
@bhavanishankar8843
@bhavanishankar8843 2 жыл бұрын
Same naadi aade...life aado so so ga undhi....vrichika raasi and Anuradha nakshatram...naadi kuda..👎
@manoj_kpl5466
@manoj_kpl5466 2 жыл бұрын
Same
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
దుర్గా సప్తశ్లోకి వీలైతే దుర్గా సప్తశతి...పారాయణ వల్ల శుభం జరుగుతుంది..
@maheshsepur5879
@maheshsepur5879 2 жыл бұрын
@@meenakumari4212 🙏🙏🙏
@eerapanenimanoz4771
@eerapanenimanoz4771 2 жыл бұрын
Same naadi kuuda vruchhikaraasi Anuraadha nakstram Appudu kastaalu kaneelu Nenuputtaka maa naana chanipoyyaru ambaagaledu life Jivachhamlagaa unnanu nenu
@neelimak89
@neelimak89 2 жыл бұрын
Antha ledu guru Garu Nadi anuradhane Australia lo unna happyga manchi husband wonderful son antha all good epudu edusthu undam happyga untam of course prathi oka manishiki Edo oka situation lo probs vashay andaru badha padtharu adi naizam daniki e Rashi varu edusthune untaru ante adi nammanu
@indiraneeli958
@indiraneeli958 Жыл бұрын
Chala baga chepparu.. Confident ga anipistundi me msg chusi.. Nadi kuda anuradhane
@Allthingsnicey
@Allthingsnicey 2 жыл бұрын
Naa relatives lo 5 guru Anuradha nakshatram vaallu unnaru. Parama kashttanga unnaru. Bangaram pattina matti avithundi.
@noolumani1971
@noolumani1971 3 жыл бұрын
అనురాధ నక్షత్రం పెళ్లి తర్వాత దివ్యంగా ఉంటుంది. పెళ్లి కొన్ని ఒడిదుడుకులు మీద అవుతుంది.కానీ అయిన తర్వాత దివ్యంగా ఉంటుంది.
@nagalakshmimannuva3325
@nagalakshmimannuva3325 2 жыл бұрын
Avna
@akshitasrivastav4622
@akshitasrivastav4622 2 жыл бұрын
Naadi Ade nakshatram, vruschika rasi, pelliki mundhu intlo 3 pootala food vundedi ye pani cheyakapoyina, 3 yrs nundi narakam spelling raasthunna roju pelli ayyaaka, okka poota edvani roju ledu, Thuuu daridrapu bathuku pelli cheskunnaaka
@Allthingsnicey
@Allthingsnicey 2 жыл бұрын
😆
@nagalakshmimannuva3325
@nagalakshmimannuva3325 2 жыл бұрын
Nijam gana
@nagalakshmimannuva3325
@nagalakshmimannuva3325 2 жыл бұрын
Prblm enti andi
@shivamadhavi6515
@shivamadhavi6515 2 жыл бұрын
Namaste guru garu🙏 Maa intlo Chitta, Anuradha iddharam unnam
@arsawoodchannell9191
@arsawoodchannell9191 Жыл бұрын
Yavaru success ayyaru
@raviteja-cn9pn
@raviteja-cn9pn 2 жыл бұрын
I am Anuradha.but I am worst in my family.
@sadanalanagakomali1607
@sadanalanagakomali1607 3 жыл бұрын
Nadhi kuda anuradha nakshatrame eppudu edusthune unta
@naliniteluguvlogs9769
@naliniteluguvlogs9769 2 жыл бұрын
Nenu kuda same andi
@maheshsepur5879
@maheshsepur5879 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣 be happy eshwara echa Anthe
@sravaniaalase4661
@sravaniaalase4661 2 жыл бұрын
Exactly andi... Anuradha nakshthram but eppudu edusthune untaru...
@kundrapuharitha5187
@kundrapuharitha5187 2 жыл бұрын
ఎప్పుడు ఎందుకు ఏడ్వాలి వాళ్లు వాళ్లకున్న resources చూడరు ఎప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలి అని అనుకోరు... పక్కన ఉన్నోడు బాగుపడే వరకు ఏది పట్టించుకోరు చెప్పిన వినిపించుకోరు తరువాత తొందర పడి ఉన్నది ఒలక బోసుకుంటారు. అందుకే ఎప్పుడు ఏడుస్తారు ఈ పద్ధతి మార్చండి పక్కన ఉన్నవాడితో కాక మీ పై మీరు focus పెట్టండి Successful అయ్యి జాతకం లేదు బొంగు బోషాణం లేదు అనండి అంతే కానీ ఎవడు ఏది చెప్తే అదే నమ్మి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే ఏడవడానికి ఈ జీవితం కాదు ఎన్ని జన్మలు ఎత్తిన సరిపోదు.
@vinayroyiiz7851
@vinayroyiiz7851 2 жыл бұрын
@@maheshsepur5879 davada pallu irigestayi kashtaalostey evaraina baada padalsindey
@thoutreddyvijaybhasker4115
@thoutreddyvijaybhasker4115 3 жыл бұрын
Super, first,jathakam chusi feild ఎన్నుకోవాలి, యోగము లేకుంటే ఇంట్లో హై గ కూర్చోవాలి
@nagendranagu1648
@nagendranagu1648 Жыл бұрын
నాది అనురాధ మరి నాకు అన్ని దగ్గరికి వస్తున్నాయి 😔😔పోతుంది 🤦🏻‍♂️గురువుగారు 😊
@traditionalworkingwomen263
@traditionalworkingwomen263 Жыл бұрын
Same with my husband, he is also Anuradha nakshatra. Feel so sad 😟
@kv.n1449
@kv.n1449 3 жыл бұрын
నాది కూడా అనురాధ నక్షత్రం... కానీ మా చెల్లి టాప్ లో ఉంది.. నాది సాదా సీదా జీవితం...
@hanuman6308
@hanuman6308 3 жыл бұрын
After age 37 u will top
@ramsramesh2058
@ramsramesh2058 3 жыл бұрын
@@hanuman6308 why 37
@bhavanishankar8843
@bhavanishankar8843 2 жыл бұрын
Naadi aade nakshatram...aapudu aadho problem...not happy 😔👎
@sireeshakumari5249
@sireeshakumari5249 2 жыл бұрын
@@hanuman6308 how ...plz reply
@rajeshsiva67
@rajeshsiva67 2 жыл бұрын
Dhanista , anuradha nakshatram okktey entlo vuntey akka thammudu Cheppandi guruji
@Pulihara
@Pulihara 3 жыл бұрын
జాతకాలను గుడ్డిగా నమ్మొద్దు. వేలకివేలు తగలెట్టొద్దు. జాతకబ్రహ్మ పరమపావన పండితుడు త్రికాలజ్ఞుడు సరస్వతీ పుత్రుడు వగైరా బిరుదంకితుడైన శ్రీ శ్రీ శ్రీ ప్రదీప్ జోషి తన రెందు పెళ్ళిళ్ళ్లు పెటాకులవ్వడమే ఇందుకు నిదర్శనం. జాతకాలు లగ్నాలు ముహూర్తాలు వారాలు వర్జ్యాలు తిధిలు నక్షత్రాలు అన్నీ లెక్కచూసుకునే చేసుకున్నాడు కదా?? మరెందుకని రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి?? కుంచెం అలోచించండి
@karthikarthikeyinee8435
@karthikarthikeyinee8435 3 жыл бұрын
Avunandi correct ga chepparu sir anni bagunte vallu yenduku jathakalu cheppukovadam
@shanmucshiva6285
@shanmucshiva6285 3 жыл бұрын
Mee krushiki maa kasi
@rajeshwarimiryala3568
@rajeshwarimiryala3568 2 жыл бұрын
S correct
@meenakumari4212
@meenakumari4212 2 жыл бұрын
మైండ్ గేమ్..మనుషుల వీక్నెస్తో ఆడుకొంటున్నారు
@thirupathiraoguntur1993
@thirupathiraoguntur1993 3 жыл бұрын
అంత దరిద్రపు నక్షత్రం ఇంకోటి లేదు . ఛండాలంగా ఉంది జీవితం
@Pulihara
@Pulihara 3 жыл бұрын
He don’t know astrology. Parrot 🦜 JOSHYAM is better
@venkat843
@venkat843 3 жыл бұрын
100%correct bro chandalapu nakshatram
@swapnasri9012
@swapnasri9012 3 жыл бұрын
Yes sir 💯 correct
@tulasigajula8510
@tulasigajula8510 3 жыл бұрын
Anuradha star is bad
@karthikarthikeyinee8435
@karthikarthikeyinee8435 3 жыл бұрын
Avunu andi makyda anthe
@naveennarahari
@naveennarahari 2 жыл бұрын
Nuvu cheppindi reverse. Maa intlo nenu tappa remaining settled well
@adityakishore6330
@adityakishore6330 Жыл бұрын
in india astrologies don't work, only hard work with little bit of luck due to heavy competition in every field(over population)
@ramu9779
@ramu9779 2 жыл бұрын
Vedi bondha , I am Anuradha working in USA, my brother is settled in London .. we both are well settled .. hard work and strongly believe in god , god will place us in good position.. vedi mata vinakandi pls … edho okati cheptunnadu.. waste fellow vedemi god kadhu.
@bdhargandham3175
@bdhargandham3175 2 жыл бұрын
Very true 👍👍
@Allthingsnicey
@Allthingsnicey 8 ай бұрын
Maa family lo 4 Anuradha nakshatram vaallu unnaru. Vaallu andaru parama daridranga unnaru.
@4gwomenitsmydhana
@4gwomenitsmydhana 11 ай бұрын
ఒకే ఇంట్లో రెండు అనురాధా నక్షత్రాలు ఉంటే వారి జీవితాలు ఎలా ఉంటాయి
@veerac.vishwakarma9734
@veerac.vishwakarma9734 3 ай бұрын
గురువు ఉచ్చ స్థితిలో ఉన్నవారు ఎదుగుతారు..బ్రో
@familytalkies-13579
@familytalkies-13579 Жыл бұрын
Sir, nadi anuradha nakshatram mari. ...na life lo anni kastale unnay 😏
@gopalakrishnakameswararaoa4721
@gopalakrishnakameswararaoa4721 Жыл бұрын
I am also from Anuradha, but i have not come up in life, if your argument holds good
@medhasreedha7204
@medhasreedha7204 2 жыл бұрын
Ayana correct cheparu....
@pradeepnani180
@pradeepnani180 2 жыл бұрын
Meru cheppindi antha reverse ga jaruguthundi na life lo motham daridram thala pey kurchundi maku
@noorjahanmd6938
@noorjahanmd6938 3 жыл бұрын
BS sir Nenu ennividhaluga prayathninchina business lo improve kaaleka pothunnanu dayachesi maargam choopagalaru🙏🏻🙏🌹
@SVL.Tejasri
@SVL.Tejasri 3 жыл бұрын
Feed fishes in any lake or pond,. Give food chaparhis on sat or sunday to street dogs.
@vimaladakoju6925
@vimaladakoju6925 2 жыл бұрын
Namaste thank you sir
@familytalkies-13579
@familytalkies-13579 Жыл бұрын
Nadi anuradha nakshthrame sir, naku kashtalu thappa emilev .
@Pulihara
@Pulihara 3 жыл бұрын
వేణు సామి సినీ నటి రష్మికా మందన్నతో మందు మాంసముతో క్షుద్ర పూజలు చేసి వీడియో పెట్టాడు. ఇంకా ఎంతమందితో చేయిచాడో తెలియదు. మొన్న జరిగిన మదనపల్లి సంఘటనకి కారణం కూడా క్షుద్ర పూజలే . ఓషొ మెహర్ బాబా ఇంకా కొన్ని పుస్తకాల ప్రభావం కూడా ఉంది అని క్లిప్పింగుల ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రదేప్ జోషి కూడా ముగ్గులని చక్రాలని వాడి బొంద అని చాలామందితో క్షుద్ర పూజలు చేయిస్తున్నట్లు వాడి వీడియోలవలన తెలుస్తుంది. ఇలాగే ఇంకా ఎంతోమంది క్షుద్ర పూజలు ఉపాసకులు స్వామీజీలు దేశంలో ఉన్నారు. ప్రబుత్వం వారందరిపై చర్యలు తీసుకుంటేఅ కొన్ని ప్రాణాలు అయినా మిగుల్తాయి.
@jyothidancepatterns4762
@jyothidancepatterns4762 3 жыл бұрын
Sir nadi Anuradha nakshatra kahani nnaku epudu shukra mahadasha nadustudi kani
@repakanageswararao1231
@repakanageswararao1231 3 жыл бұрын
Nadhi anuradha nakstram,meeru cheppindhi poorthi opposite ga vundhi.ma brothers oka ranje lo vunnaru,nenu matram .........
@hanuman6308
@hanuman6308 3 жыл бұрын
After 48 yrs u all anuradha born people became no 1
@mysterygirl902
@mysterygirl902 2 жыл бұрын
Nadi కర్కటక రాసి పుష్యmiనక్షత్రం ela untundo cheppandi
@mojesh.appanamojesh8345
@mojesh.appanamojesh8345 2 жыл бұрын
Guriji garu utharabadrAm nakshatram gurinchi chepparA
@srivani362
@srivani362 2 жыл бұрын
Ma family lo anuradha nakshatra he lost all money house land everything loss chasaru n every family member n friends will not see his face
@giribabu1208
@giribabu1208 2 жыл бұрын
Yes ur true maa, Anuradha nakshatra , vruchickaraasi valla life anthe, iam also struggling with same problem
@pallavigeetha7524
@pallavigeetha7524 2 жыл бұрын
@@giribabu1208 balyam, yavvanam kastapadataaru oldage happy ga untadhi
@hemasrinivas22
@hemasrinivas22 Жыл бұрын
Anuradha nakshatram vaalu hit or flop, madyalo undadru, this is my observation
@prasad7553
@prasad7553 3 жыл бұрын
Donot take astrologers seriously. Just have fun.
@Pulihara
@Pulihara 3 жыл бұрын
Correct
@kavithareddy1891
@kavithareddy1891 2 жыл бұрын
Yes
@arjunkarthi6270
@arjunkarthi6270 2 жыл бұрын
Nadhi anuradha nakshtramu, vruchika rasi , simha lagahnam
@Su11165
@Su11165 Жыл бұрын
How’s ur life
@sailajasri7096
@sailajasri7096 3 жыл бұрын
Avunu true.....Ma husband okade top position lo unadu....Migilina andaru bekar gaalle....E point crct ga chepparu....
@Pulihara
@Pulihara 3 жыл бұрын
Don’t believe him. He is a good comedian and joker 🃏. Parrot 🦜 JOSHYAM is better
@srikalaaditijndu5832
@srikalaaditijndu5832 Жыл бұрын
Ambani family do kula daivam & do pooja of lord krishna & perform frequent Homams..
@Naina46746
@Naina46746 4 ай бұрын
Exactly ma intlo nenu ma anna twins memu Anuradha but my bro has good job but naku job ledu
@cvrao3656
@cvrao3656 3 жыл бұрын
Sir with due respect I would like to say you should nitvgeneralise that in a family any one born in anuradha nakshthra we can give many examples other siblings are also are well off. Then how do you say like this.
@vsrmurty9215
@vsrmurty9215 3 жыл бұрын
అందరికీ జరగవు అని నా అభిప్రాయం 🙏👍
@radhakrishna5819
@radhakrishna5819 3 жыл бұрын
Ne bonda
@preciouspearl2096
@preciouspearl2096 2 жыл бұрын
Telugu lo msg cheyochu ga.. Neee english sallaga unda
@mohankyatham
@mohankyatham Жыл бұрын
కృషిని నమ్ముకుంటే డెవలప్ అవుతారని చెప్పండి కానీ అనురాధ నక్షత్రంలో పుడితే డెవలప్ అవుతారని నీ పొట్టకూటి కోసం చెప్పకు.
@meerabai.tondupally7617
@meerabai.tondupally7617 2 жыл бұрын
Bagbaasu aapu
@Pulihara
@Pulihara 3 жыл бұрын
హేవిటో.. మొన్న....గజల్ శ్రీనివాస్ నిన్న....ప్రదీప్ జోషి రేపు ఎవరో??? ఎవరికి ఎరుక!! ఏమో గుర్రం చతికిల పడనూవచ్చు గాడిద ఎగరనూవచ్చు!!
@dumpanandhu9393
@dumpanandhu9393 3 жыл бұрын
Hi
@user-zw4mi6ns6k
@user-zw4mi6ns6k 3 жыл бұрын
Hevito... E dialogue ekkuva ladies use chestaru. Meru girl na. Girl aithe hi...
@azaygowdd8795
@azaygowdd8795 3 жыл бұрын
Anuradha nakshatram pungi pagulagodutadi chala jagrata undali
@krishnajyoshna6211
@krishnajyoshna6211 Жыл бұрын
సామి నీ కాళ్లు మొక్కుతా స్వామి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు స్వామి నాది అనురాధ నక్షత్రం దరిద్రం దరిద్రం మునిగి లేస్తున్న
@parameshwarkokkonda
@parameshwarkokkonda 5 ай бұрын
Sasta Kalu unte daniki Pariharalu unnaya Guruvu garu
@worthyourwhilearthi.g6511
@worthyourwhilearthi.g6511 2 жыл бұрын
Abdul Kalam jathayam andi
@venkatkocharlakota952
@venkatkocharlakota952 2 жыл бұрын
కష్టపడి పని చేయండి.బాగు పడతారు
@NARSIMLUPRAJAPATI
@NARSIMLUPRAJAPATI 9 ай бұрын
నేను కూడా అనురాధ నక్షత్రం మరి నేను సూపర్ స్టార్ కాలేదు ఎందుకు
@swathisharvirala3175
@swathisharvirala3175 Жыл бұрын
Namaste sir Anuradha and Mrugasira if both person s are in one house who will win as per your video Anuradha and mrigisira no one can debate right
@dithiaarohi40
@dithiaarohi40 3 жыл бұрын
Sir maa amaindhi Anuradha nakshatram kaani maaku emi marpulevvu fanancial gaa chaala ibbandule
@thoutreddyvijaybhasker4115
@thoutreddyvijaybhasker4115 3 жыл бұрын
Ananylisis is awesome, Anuradha nakshatram eythe leru,... Escaped from Life....Eyre super sir.
@tejasreddy2776
@tejasreddy2776 2 жыл бұрын
Migitaa nakshatraala vedeo cheyandi
@movvamanish1467
@movvamanish1467 2 жыл бұрын
Paiki ravadam entra babu venkatesh actor ga thope ayadu kani suresh babu production lo thope ayadu ga
@akshaymulastam9421
@akshaymulastam9421 10 ай бұрын
Guruvu garu namaskaram
@saradameka9156
@saradameka9156 Жыл бұрын
Nadi Anuradha nakshatram na iddari brothers govt. Jobs nenu matram job lekunda kurchuna,Anuradha nakshatram lo ekkuva struggles .
@daranuthankumar6671
@daranuthankumar6671 Жыл бұрын
Nuthan Kumar jathaka palam chepara andi
@vallurisriram8231
@vallurisriram8231 Жыл бұрын
Nadi anuradha ne na life daridram ga vundi . kani nenu edi kavali ante adi konukuntunna life luxurious ga vundi ok. Nuv intiki poyi duppati vesukoni paduko .
@nagamaninagamani8018
@nagamaninagamani8018 2 жыл бұрын
Naku uttarabhadra nakshatra mu gurichi cheppadi please
@SBPMOTOADVENTUREVLOGS
@SBPMOTOADVENTUREVLOGS 3 жыл бұрын
మరి నాదీ అనురాదే కానీ నా లైఫ్ ఎందుకు కష్టాల పుట్ట.?
@Pulihara
@Pulihara 3 жыл бұрын
Don’t believe him. He don’t know astrology. He is just a comedian and joker 🃏
@phanikumar4354
@phanikumar4354 3 жыл бұрын
Own efforts...make you success believe your self not others
@syamalapotnuru4834
@syamalapotnuru4834 2 жыл бұрын
Sir Anuradha nashataram gurinchi chepandi sir 2022 lo ela untundho
@ushaaryasomayajula3959
@ushaaryasomayajula3959 Жыл бұрын
Naadi anuradha kani oka roju kuda tension lakunda lanu edo chuputunnadu chappu
@bharathinanubala9102
@bharathinanubala9102 2 жыл бұрын
Nenu ma sister idharam Anuradha nakshatram sir emavtundi
@Shivasai91499
@Shivasai91499 2 жыл бұрын
Nadhi Anuradha nakshatrame
@kameswarraochannapragada8095
@kameswarraochannapragada8095 11 ай бұрын
I am all so Anuradha nakshatram
@bharatgasngrl9298
@bharatgasngrl9298 10 ай бұрын
Okasari chudataniki amount entha thisukuntaru guruji
@vaddianuradha7515
@vaddianuradha7515 2 жыл бұрын
Bufhudu undade 17 years prriod elenanate shani bhadhalu andareki same
@vivov5v529
@vivov5v529 2 жыл бұрын
Na tammudu anuradha nakshtram lo ne puttadu nenu uttara nakshtra lo puttanu kani na tammudu(anuradha) lo puttadu bevarse la tirugutu poramboku ayyadu dini mi ans enti swami
@salinitm774
@salinitm774 2 жыл бұрын
Ma husband dhi anuradha ani failures ye life lo
@madhanworld6134
@madhanworld6134 3 жыл бұрын
🙏🙏🙏🙏
@narayanaraodasari7232
@narayanaraodasari7232 3 жыл бұрын
🙏నమస్కారం గురువు గారు...నాపేరు నారాయణ రావు... ఉద్యోగం lo settlment.... వివాహ యోగం, గృహ యోగం ఉందా..ప్లీజ్ చెప్పండి..🙏
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Don’t believe this stupid
@gullus6173
@gullus6173 Жыл бұрын
Anni abbadale ....anni papalu chesi traimbakeswar lo poojalu cheste phalistaya?
@nagaveniravikumar5477
@nagaveniravikumar5477 Жыл бұрын
Annaya Naku yava rashi yava nakshthramu thelidu okkokka poojari vere vere chapputgaru 2:11:76 mrg 10:30 to 11 antundi amma yava nakshthramu Rashi msg cheppandi annaya bengalore annaya 🙏🙏🙏🌹 good night 🌉
@krishnavenibongu6848
@krishnavenibongu6848 Жыл бұрын
Maapapa Peru nireeksha maakuduramaipoendi menu emipapamu chesamayya maku enta badapettadu devudu mmapapaku 16 years 10 class lone maku adele vellipoindi devuda
@kamroonbee7867
@kamroonbee7867 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gneerga1239
@gneerga1239 3 жыл бұрын
Tq
@permaraoboinpally4597
@permaraoboinpally4597 11 ай бұрын
Panikimalina Jyothisyam Nadi Anuradha Ma entlo andaru super nenu thappa 😊
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 2 жыл бұрын
100%%
@kameshwarichanti5336
@kameshwarichanti5336 3 жыл бұрын
Dine antha daridra nakshatram adi lydu anuradha chendalem
@SVL.Tejasri
@SVL.Tejasri 3 жыл бұрын
19 yessanimahadasa + 17 yrs budha maha dasa ketu maha dasa 7 yrs, later sukramahadasa comes very good forever, i saw 3 persons well established at this age don'tfeel sad, pray mahaganapati
@ismartprasnna31
@ismartprasnna31 3 жыл бұрын
Mari maa aayanadi anuradha nakshatram valla intlo eeyana okkade aa nakshatram. Ati saamanya life gaduputunnamu.why.
@Pulihara
@Pulihara 3 жыл бұрын
Don’t believe this comedian and joker 🃏
@vijayagaddam5418
@vijayagaddam5418 Жыл бұрын
Anuradha nashatramu varu yevvarini mosam cheyyakandi wife asalu badha pettakandi life nasanam avutundi
@karthikarthikeyinee8435
@karthikarthikeyinee8435 3 жыл бұрын
Sir ma ammayidi anuraadha naxatram 1 va padham
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 жыл бұрын
అయ్యా మీరు ఆలా అనుకోవద్దు మా mother అనురాధ నక్షత్రం కాని వాళ్ళ ఇంట్లో అందరు బాగానే ఉన్నారు. జాతకాలు చెప్తారు, పరిహారాలు చెప్తారు.. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎలా సాధ్యం అనుభవించి తీరాలి. భగవంతుడు కైనా తప్పదు.. So అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మార్ఖండేయుడు శివుడి పాదాలు పట్టుకున్నట్లు పట్టుకోండి... ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరిగే కంటే భగవంతుడు ని నమ్ముకోండి.
@chundurimanjuvani5425
@chundurimanjuvani5425 3 жыл бұрын
Sir , house lo migata vallu Bagupadalante em cheyali
@drraghunathkalipi3008
@drraghunathkalipi3008 2 жыл бұрын
Meeru chipped it tappu maa eldest son Anuradha youngest Revathi Iddaru Chawla baagavunnaru individual jathakalanu Chawla important
@neelimavalluri8462
@neelimavalluri8462 2 жыл бұрын
Ekkada Nayanataraaa?
@ravinderreddyanukuri865
@ravinderreddyanukuri865 Ай бұрын
vallu chastaru velluchastaru evadu emi pattukaporu nevu cheste evaru kaadu goppollu
@atharali376
@atharali376 2 жыл бұрын
Yedo okati chaybutunay untaru
@vankanarayana9805
@vankanarayana9805 2 жыл бұрын
1
@vijayaradha5430
@vijayaradha5430 3 жыл бұрын
Guruvu garu ma parents ki nenu ,natammudu matrame pillalam,Nadi anuradha nakshatram,na tammunidi makha nakshatram.naku marage aendi,job chestunnanu,ma tammudu btech complete aee two years avutondi ,etuvanti job raledu,Nadi anuradha nakshatra m kada,ma tammudu ala bekhar ga undipotada,job chestadu,cheppandi guruvu garu.
@nalininandhu4358
@nalininandhu4358 Жыл бұрын
Ledhu Andi nenu Anuradha nakshatram kani life baledhu
@bondanarayana1063
@bondanarayana1063 Жыл бұрын
My narasimha rao sir same he died in 2021
@NareshDivvela
@NareshDivvela 10 ай бұрын
My name is Naresh. Anurdha. Nastram
@balusrisiri4099
@balusrisiri4099 3 жыл бұрын
Veedu cheppinadhi adhi nijam kadu,paid interview
@vanguriramesh1499
@vanguriramesh1499 3 жыл бұрын
Anuradha waritho life kastam.
@neelimasuresh3794
@neelimasuresh3794 3 жыл бұрын
Evaru chepparu andi anuradha vaaritho kashtam ani nenu ippatiki 10 members ni chusa include me andarini artham chesukuntu memu suffer avtham eduti vallu badhapettina vallanu thirigi mata anakunda mounanga undey pichollam memu evarno okarni chusi andrni anakandi meeru
@SVL.Tejasri
@SVL.Tejasri 3 жыл бұрын
Anuradha tar persons love their spouse more than very good life as life partners bit luck comes slowly by age growing
@repakanageswararao1231
@repakanageswararao1231 3 жыл бұрын
Anuradha nakstra jathakulu kutumbamkoraku sarvasakthulu dharapostharu.
@balusrisiri4099
@balusrisiri4099 3 жыл бұрын
Chala kshatam
@sriramprasad999
@sriramprasad999 3 жыл бұрын
@@neelimasuresh3794 chala correct ga chepparu Nadi same
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
అసలు వారందరి జాతకాలూ ఎలా దొరుకుతాయి date year month దొరికినా time దొరకడంకష్టంకదా
@SM_S
@SM_S Жыл бұрын
ఈయన పేరు బట్టి జాతకాలు చెప్పేస్తాడు. పేరు పాటి ఒకొక్కరిది ఒక రాసి ఉంటది ను జన్మ రాసి ఒక రాసి ఉంటది
@gannavarapusupriya
@gannavarapusupriya Жыл бұрын
First and foremost believe in yourself and most importantly in our dear Lord ❤ astrology is way to play with people’s Mind, the weaker you are the better they get and ultimately you get played. All are born with their destinies based on their karma. Pray to the lord as he’s the savior and not astrology. God will give you enough strength to face the situation. All nakshatras are good. They are nobody to pass judgements. Please do no get carried away by what he says and get dejected. It’s a a sincere request🙏
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 2 жыл бұрын
హర్రె....నాది సుత అనురాధ నక్షత్రమే.... మరి నాకేమయితలేదు కద!? వీని జ్యోతిషం ల మన్నువడ....అంత ఉత్తదే.....సొల్లు!!
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 14 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 27 МЛН
Vruschika Rasi 2025 Astrology Predictions
16:41
ThulaseeR Creative Labs
Рет қаралды 30 М.
Full explanation about Anuradha Nakshatra.// Mee Rajesh//
23:10
Future Fortune
Рет қаралды 13 М.
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН