నా ఫేవరెట్ సినిమాలు మంగమ్మగారి మనవడు అనసూయమ్మ గారి అల్లుడు ముద్దుల కృష్ణయ్య మువ్వగోపాలుడు దేశోద్ధారకుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ రౌడీ ఇన్స్పెక్టర్ అపూర్వ సహోదరులు రక్తాభిషేకం డిక్టేటర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి సీమ సింహం టాప్ హీరో పైసా వసూల్ కలియుగ కృష్ణుడు ముద్దుల మామయ్య ముద్దుల మేనల్లుడు భైరవద్వీపం లారీ డ్రైవర్ వంశానికొక్కడు బొబ్బిలి సింహం పెద్దన్నయ్య లక్ష్మీనరసింహ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఆదిత్య 369 నారీ నారీ నడుమ మురారి భలే దొంగ భార్గవ రాముడు రాము పట్టాభిషేకం సీతారామ కళ్యాణం బంగారు బుల్లోడు నిప్పు రవ్వ శ్రీరామరాజ్యం గౌతమీపుత్ర శాతకర్ణి సింహ జయసింహ లెజెండ్ వీర సింహారెడ్డి భగవంతు కేసరి ఇంకా ఎన్నో ఎన్నెన్నో మా బాలయ్య సినిమాలో అన్ని ఇస్టమే జై బాలయ్య
@KMasthannaidu5 күн бұрын
@@RamamurthyP-w8t ఉన్న సినిమాలన్నీ చెప్పేసావ్ అభయ వాటిలో సగం ప్లాపులు ఉన్నాయి ముద్దుల మేనల్లుడు భార్గవ రాముడు కలియుగ కృష్ణుడు నిప్పు రవ్వ పైసా రాణి వసూల్ అపూర్వ సోదరులు ఇన్స్పెక్టర్ ప్రతాప దేవుడు సీమ సింహం ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి షాపులు ఇండస్ట్రీ డిజాస్టర్ కృష్ణార్జున విజయం శ్రీరామరాజ్యం అతని జీవితంలో పెద్ద హిట్స్ ఒక పది మాత్రమే అదే మంగమ్మ మనవడు ముద్దుల మామ భైరవద్వీపం లారీ డ్రైవర్ బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహా లెజెండ్ అఖండ ఏరా సింహారెడ్డి భగవంతుడు కేసరి ఇవి అతనికి పెద్ద ఇట్లు తర్వాత కొన్ని యావరేజ్ అబౌట్ యావరేజ్ ఫ్లాపులు ఆయన టోటల్ కెరియర్లో 109 సినిమాలో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు 60% ఫ్లాపులే ఈ మధ్య శాతకర్ణి మహానటుడు మహా నాయకుడు తరవాత డిక్టేటర్ లైను శ్రీమన్నారాయణ ఇంకా చాలా డిజాస్టర్ ఉన్నాయి మధ్యలో బాలయ్య బాబు సినిమాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు చాలామంది పైకి పోయారు ఉన్నవాళ్లు రోడ్డు మీద పడ్డారు మీరు తెలుసుకుని మాట్లాడు సొల్లు చెప్పకు తెలుగులో కృష్ణ తర్వాత బాలకృష్ణ గాడికి ఉన్న ఫ్లాపులు ఎవరికి లవు ఇది నిజం రా రా అబ్బాయో
@RamamurthyP-w8t5 күн бұрын
@KMasthannaidu తు తు
@VasuDadi-k7f5 күн бұрын
జై బాలయ్య జై జై బాలయ్య ఏ పార్టీలోనైనా జై బాలయ్య బార్ లోనైనా జై బాలయ్య బాలయ్య మజాకా జై బాలయ్య జై జై
@Crazycreation99 күн бұрын
బ్రో 100% కరెక్ట్ బ్రో బాలకృష్ణ ని మించిన హీరో ఈ ఇండస్ట్రీ కాదు ఏ ఇండస్ట్రీలోనూ లేడు అయినా కొంతమంది వేలం వెర్రి గాళ్లు మనం చెప్పిన వినట్లేదు బ్రో అలాగే బాలయ్య త్యాగాల మీద కూడా ఒక వీడియో చెయ్ బ్రో ఆయన ప్రేమ పావురాలు గీతాంజలి అడవి దొంగ లాంటి సినిమాలు త్యాగం చేశాడు
@harshabonjja77429 күн бұрын
ఎస్ బ్రో, బాలయ్య లాంటి త్యాగ మూర్తి మన TFI లోనే ఎవరు లేరు. అతని భక్తులు గా ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. జై బల అయ్య 💥💨💥💥💯
@seethasravani82636 күн бұрын
నాగార్జున గీతాంజలి లో మణిరత్నం బాలయ్యను సెలక్షన్ చేశాడా?
@kallemramulu49845 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రో మన బాలయ్య గారి గురించి ❤ జై బాలయ్య జై జై బాలయ్య 🦁🦁🦁🎊🎉
@KANDAVALLINAGESU2 күн бұрын
అవును బ్రో మా అబ్బాయి కి 7 సంవత్సరాలు వాడికి బాలయ్య అంటే పిచ్చి
@maheshyeerla45686 күн бұрын
ఆదిత్య 369 మొదలగునవి చాలా వున్నాయి ఫేవరెట్ మూవీస్ చెప్పాలంటే ❤
@anandbabu34535 күн бұрын
JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA JAI BALAYA NO.1
@chandunbk14505 күн бұрын
నందమూరి అభిమానులకు శుభవార్త జై బాలయ్య
@harshabonjja77429 күн бұрын
బ్రో నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. బాలీవుడ్ కి భిక్ష పెట్టింది బాలయ్య, శ్రీ దేవీ వదు అంది అని బాలయ్య బాలీవుడ్ కి రాలేదు. బ్రో ప్లీజ్ బ్రో మీరు బాలయ్య, శ్రీ దేవీ బ్రేక్ అప్ స్టోరీ చేయాలి. గీతాంజలి,నాయకుడు,రోజా,యమలీల ఇవి అన్ని మా బాలయ్య బాబు త్యాగం చేసినవే, అనుభవించడ్ర
@seethasravani82636 күн бұрын
నాగార్జున గీతాంజలి లో మణిరత్నం బాలయ్యను సెలక్షన్ చేశాడా?
@ss505055 күн бұрын
😂😂😂😂😂😂😂😂
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@pradeepmedikonda72823 күн бұрын
@@seethasravani8263he is doing sarcastic
@teluguspeaker5763 күн бұрын
😂😂😂😂😂
@CPBchannel9995 күн бұрын
Daaku Maharaaj going to be 1st 200cr for Balayya ❤❤❤ surely ❤
@tirumalaiahkamanuru86222 күн бұрын
Jai balaiah super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShivaPrasad-wt7zr5 күн бұрын
Jai jai balayya good of mass balayya ❤❤❤
@ThoppaniRamanaiah-s2v5 күн бұрын
నా ఫేవరెట్ మూవీ యువరత్న రానా
@mathikanaramesh74042 күн бұрын
World wide number one hero balakrishna sir 🎉❤🎉
@SanthoshReddy-sp5gq5 күн бұрын
Jai Balayya Nandamuri Fans And TDP Number One hero
@challengramudubjp44985 күн бұрын
Love sentiment సినిమా సీతారాములకళ్యాణం
@chandunbk14505 күн бұрын
NBK legendry actor in Indian cinema industry
@mathikanaramesh74042 күн бұрын
All india industry God Nandamuri balakrishna sir
@NavinreddyDefence6 күн бұрын
Jai Balayya
@bcrcrp98515 күн бұрын
God of Masses jai Balayya 🦁🦁
@mallinenirajasekhar48388 күн бұрын
Samarasimhareddy My Favourite movie
@vamsikrishna12738 күн бұрын
డిక్టైటర్ వరస్ట్ మూవీ కాదు ఎబొవ్ యావరేజ్ మూవీ
@mmaddilety66645 күн бұрын
జై బాలయ్య 🙏🙏🙏🙏🙏✊✊✊✊
@MadineniR5 күн бұрын
NBK alrounder HERO.
@chandunbk14505 күн бұрын
బాలయ్య బాబు తోపు దమ్ముంటే ఆపు కొకోకోల పెప్సి బాలయ్య బాబు సెక్సీ ఆడుగాడుగో బాలయ్య ఈడుగీడుగో బాలయ్య
@somasoma26528 күн бұрын
❤🎉Jai balayya🎉❤
@shakingseshu16618 күн бұрын
Super bro ❤❤❤❤❤ Jai balayya
@krishnakumbharkar60566 күн бұрын
Jai balaiah Jai jai balaiah
@v.ch.shekhar95425 күн бұрын
BLOCK BUSTER PAKKA. జై బాలయ్య జై జై బాలయ్య.
@abbasmd39346 күн бұрын
Excellent
@lakkojuramakrishna79995 күн бұрын
Jai balayya jai jai balayya jai jai balayya jai jai balayya 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@CPBchannel9995 күн бұрын
Every age person likes BALAYYA ❤❤
@ramanjaneyulumorisetty98245 күн бұрын
Enduku bro?
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@AdarshaAdarsha-d9b6 күн бұрын
ಜೈ ಬಾಲಯ್ಯ🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhanukiranbellam72858 күн бұрын
Ballayya kosam pranam istam bayyya
@DurgaPrasadRayapureddy5 күн бұрын
God Of Masses Jai balayya
@RaviRavi-q3u8 күн бұрын
Jai viswa vikyatha nata sarvabowma natasimha nandamuri Balakrishna.
@manammerunenu46506 күн бұрын
100% correct
@anilravipudi45468 күн бұрын
Jai balayya
@ravichandra73438 күн бұрын
Jai balayya 🦁🦁🦁🔥🔥🔥
@venkatp37436 күн бұрын
God off masses 💥💥💥
@mvrr22705 күн бұрын
అభినందనలు సోదరా ❤❤ జై వీర సింహా రెడ్డి❤❤ జై సమర సింహా రెడ్డి❤❤ జై చెన్న కేశవ రెడ్డి ❤❤
@Babe.7105 күн бұрын
Karekt super balayya namaste 🙏 👌 👏 😍 ❤️ Jai balayya
అవును తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిన పల్నాటి బ్రహ్మనాయుడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది
@teluguspeaker5763 күн бұрын
😂😂😂😂😂
@pavanboppana68843 күн бұрын
Director cheppinatlu chesthadu bro adhi hit avvochu flop avvochu
@veerabhadranimmakayala19396 күн бұрын
Jaibalayya
@Divyavani-o7tКүн бұрын
జై బాలయ్య 🔥🔥🔥🔥
@srikarnaidu78116 күн бұрын
All 🎬 movies
@satyanarayanabora58753 күн бұрын
సుపర్ బ్రో. కార్కట్ గా చెప్పారు.
@manammerunenu46506 күн бұрын
💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉
@adhadidharmaraju48323 күн бұрын
Nyc explanation
@ChintalaSatyanarayana-u1z5 күн бұрын
Jiybalaya,a,raghuladu,okabalaykuodi
@surendratummala15935 күн бұрын
Lion nbk
@rams1431431435 күн бұрын
❤
@MaddalanookarajuJaibalayya8 күн бұрын
❤
@veerapadala55094 күн бұрын
Good Comedy 😂😂😂😂😂😂
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@chandunbk14505 күн бұрын
భారతదేశంలో బాలయ్య బాబు ని కొట్టిన హీరో లేడు jai BALAIAH
@venuchaganti3 күн бұрын
Politics, movies, service. He is successful in all reas
@hiteshsrikar61586 күн бұрын
True
@korapatinaveen85064 күн бұрын
JAi balayya
@someswararaohanumanthu11936 күн бұрын
Dictetor hit movie
@SIVANJANEYULUPABBISETTY6 күн бұрын
BALAKRISHNA IS LEGENDARY HERO
@lakshmanchowdary57135 күн бұрын
Dictator worst enti boss. Movie chusava Leda.
@vemuriprasad26643 күн бұрын
N..B...K
@mpramekumar51314 күн бұрын
Super dro
@Anil-xb1wb5 күн бұрын
ఇది అభిమానమా...లేక దురభిమానమా...
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@chinnagurappa85528 күн бұрын
Non sense as he could not earn rs. 80 cr net so far. Why hype and for what.
@chandunbk14505 күн бұрын
orey gurrappa niku em thelusu BALAIAH BABU gurinchi muskoni kurcho Varusaga 3 times 150cr thelusuko
@nagnagendra47815 күн бұрын
@@chandunbk1450aithey nuvvu ee video lu matrame chudaali😂😂
@rednamananth76295 күн бұрын
Ippadi .. Daka 100 cr share ledu😢😢😢😢😢idija fan base ante😂😂😂😂..nuvvu ne bajanna😂😂😂
@adheera41344 күн бұрын
😂😂
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@seethasravani82636 күн бұрын
ఈ వీడియోలో నువ్వు బాలయ్యని పొగిడినట్టు లేదు.. బాలయ్య అభిమానులను పిచ్చివాళ్లుగా చెప్పినట్లుంది.. బాలయ్య అభిమానులను ఎగతాళి చేసినట్టు ఉంది..
@Gedelasrinusanthi6 күн бұрын
అవునా అవునా నిజమా బాలయ్యని తాగుబోతు యాక్టింగ్ కామెడీ సెంటిమెంటు చేయమనండి జీవితాంతం కష్టపడినా ఈ మూడు క్యారెక్టర్లు చేయలేడు
@pranavkumar98776 күн бұрын
What
@manammerunenu46506 күн бұрын
😡😡😡😡😡
@BajiSk-g6q6 күн бұрын
😡
@NAKKANARavana6 күн бұрын
బ్రదర్? నీవు పనికిరానివి చేప్పావు,(రోల్స్ ) N. N. N. మురారి కన్న కామెడీ, సూపర్ డూపర్ హిట్ బాలయ్య గారు చేసిన మూవీ ఆదిత్య 369 ఈ మూవీ లో చేసిన పాత్ర ఒక్క sr Ntr తప్ప ఇండియా లో ఏ హీరో చేయగలరా? అఖండ, లెజెండ్, సింహ, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపామ్,
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@tankala304 күн бұрын
Train scene eh gurthostundhi bro😂
@teluguspeaker5763 күн бұрын
😂😂😂😂😂
@harinathboosa52545 күн бұрын
All good
@DigitalMarketingOnlineCourse-95 күн бұрын
నందమూరి చైతన్య కృష్ణ ఉన్నాడు కదా
@PrashanthPrashu-l3i4 күн бұрын
Aal. Film. Iam. Sulthan
@andhravisionnewsavnchannel25805 күн бұрын
😂
@s.v.kkishore38184 күн бұрын
Comedy 😅😅😅
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@SrinivasKanamonisrinivas6 күн бұрын
ఉకోరా బాబు 😂😂😂😂 నవ్వుతారు
@BrhamannaBrhamanna6 күн бұрын
V🙊🙊🐏🐏🐷
@chandunbk14505 күн бұрын
mi chimpanzee gadini chusi navvutharu🤣. ma BALAIAH BABU ni chusi garvapadatharu jai BALAIAH
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@lekshaavanii18223 күн бұрын
Jai Balayya 🍁🌶🌿💐
@rajeshsreemanthula72175 күн бұрын
Arey baabu 100 crores share ledu baalayya baabu ki ne dabba kaburlu aapu
@teluguspeaker5764 күн бұрын
😂😂😂😂😂
@badrinath85784 күн бұрын
Even Balakrishna kuda funny ga untey
@teluguspeaker5763 күн бұрын
😂😂😂😂😂
@NaniBalla-z5s5 күн бұрын
Heis.indian.NO.1.mantalHero.first
@adheera41344 күн бұрын
😂😂
@badrinath85784 күн бұрын
Really funny bro
@teluguspeaker5763 күн бұрын
😂😂😂😂😂
@chethancharan4981Күн бұрын
Yeppudu No 1 Only Mega Star Chiranjeevi Garu Andariki Telisina Vishyam Anthe❤🎉🎉
@NaniBalla-z5s6 күн бұрын
Nbk.mantal.NO.1.indian.Hero
@SatishKumar-hi9vh4 күн бұрын
Jai balaiah ❤❤❤❤
@rscollections20535 күн бұрын
ఉదాహరణకు స్ర్కీన్ ప్రెసెన్స్ ఉంటే . కథానాయకుడు.మహానాయకుడు అనె తన తండ్రి సినిమాలు కేవలం 4,5 కోట్లక పడిపోవడం ఏంది అట్లీస్ట్ సినిమా ప్లాప్ అయినా 20,25 కొట్ల కలెక్షన్స్ రాబట్ట లేక పోతే ఆ హీరో క్రేజ్ ఎంతనొ అర్థం చేసుకోవచ్చు. 100 కోట్ల షేర్ మూవీ ఎక్కడా. అంత క్రేజ్ ఉంటే 50,60కోట్ల బారి ఓపెనింగ్స్ ఎందుకు రావు. 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీసీ దాన్ని 70 కోట్ల కు అమ్ముకొని.ఆ సినిమా 90 కోట్ల కలెక్షన్స్ చేస్తే అది బ్లాక్బస్టర్ అని పోస్ట్లు వేసుకుంటె అది క్రేజా 30 ఇయర్స్ చిరంజీవినీ నం1 స్థానాన్ని ఎందుకు బీట్ చేయలేక పొయాడు. చిరంజీవి 11ఇయర్స్ ఇండస్ట్రీ లో లెకపోయిన తరువాత కూడా నం 1 స్థానం ఎందుకు రాలెక పోయాడు. నువ్వు శెప్పిన స్క్రీన్ ప్రెజెన్స్.క్రేజు ఉంటె ఒక్క బొయపాటి డైరెక్టర్ అయితేనే ఆ హీరో సినిమా హిట్టు లేకపోతే పట్టు అవుతుంటే అది హిరో క్రేజా లేక ఆ డైరెక్టర్ క్రేజా. నీ వీడియో మీ బాలకృష్ణ ఫ్యాన్స్ కి బాగ అనిపించినా అదర్ ప్యాన్స్ కి క్యామెడి అనిపిస్తుంది.
@NagababuKalajatha4 күн бұрын
చూడు బ్రదర్ కలెక్షన్ గురించి మూవీస్ గురించి చిరంజీవి లాగా బాలకృష్ణ ఇప్పుడు ఆలోచించలేదు వాటి మీద ధ్యాస కూడా లేదు కేవలం అభిమానులను అలరించడం ఎవరూ చేయ లేనటువంటి సాహసోపేతమైన పాత్రలు చేయడం ఒక బాలయ్య కి మాత్రమే సొంతం ఇకపోతే చిరంజీవి చిరంజీవి అంటున్నావ్ చిరంజీవితో బాలకృష్ణ వచ్చిన ప్రతిసారి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ గుర్తుంచుకో పెద్దన్నయ్య వీర సింహారెడ్డి మూవీస్ పోటీగా నైన వచ్చాయి సమరసింహారెడ్డి నరసింహనాయుడు లక్ష్మీ నరసింహ మూవీస్ అయితే ఎంత విజయం సాధించాయో అందరికీ తెలుసు చిరంజీవికి ఎదురు నిలిచేది బాలకృష్ణ మాత్రమే అంతవరకు ఎందుకు ఈ యొక్క వీడియో చూసి మిగతా హీరో ఫ్యాన్స్ ఎవరికైనా కోపం వచ్చిందా నీకు తప్ప అదే బాలయ్య అంటే ఇకపోతే డైరెక్టర్ అంటున్నావ్ బి గోపాల్ బాలయ్య కాంబినేషన్ఎంత సూపర్ హిట్ అందరికీ తెలుసు అయినా పలనాటి బ్రహ్మనాయుడు లాంటి అట్టర్ ఫ్లాప్ రాలేదా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో. ఫ్లాపు రాలేదా సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్లో పౌరాణిక చిత్రం ఫ్లాప్ అవ్వలేదా సినిమా. విజయం అనేది కథాబలం దైవ నిర్ణయం టాలీవుడ్ లో ఆల్ రౌండర్ హీరో ఏకైక బాలయ్య అది గుర్తుంచుకో
@Nenunaestam4 күн бұрын
Chiru Balayya okesari vasthe prathi sari block buster ayyedhi Chiru movie ne.bskayya dhi utter flop ayina avuthundhi.avaragr ayina avuthundhi😅😅😅😅@@NagababuKalajatha
Lowest fan base in tfi only for balaiah, that's y his films never makes 100crore , and his remuneration is 10%of top stars, chettha news cheppaka ra babu.
@sivakumarrekha96885 күн бұрын
Em telvakapotey gammuna undu brother... Present time lo senior hero's lo balayya & venkatesh garu matrame better... Nag & chiru movies asalu bagotledhu idhi fact