NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@sanvyfashions22927 сағат бұрын
మొత్తానికి అందరూ కలిసి ఆ అమ్మాయికి అన్యాయం చేశారు అమ్మాయి ఆత్మశోభ అందరికీ తగులుతుంది
@KalayansuhasiniKanteti6 сағат бұрын
కోర్టుల మీద నమ్మకం ఎప్పుడో పోయింది
@sanvyfashions22927 сағат бұрын
అతనితో పాటు ఇంకొంత మందికి శిక్ష పడాలి అవయవాలను అమ్ముకున్న ఆ డాక్టర్ని వదిలేశారా. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళందరి ఉరిశిక్ష వేయాలి. జీవిత ఖైదీవేస్తే సత్ ప్రవర్తనతో దేనితోనో దేనితోనో మల్లి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్లందరికీ ఉరిశిక్ష కరెక్టు. అని కోటు ఎందుకు ఇలాంటి తీర్పులు ఇవ్వదు అర్థం కాదు. తీర్పు కఠినంగా ఇవ్వట్లేదు కాబట్టే నేరాలు ఎక్కువ అవుతున్నాయి
@nandivadaradhakrishna74518 сағат бұрын
శ్రీ సాయికృష్ణ గారు నమస్కారము
@badarikonakalla22847 сағат бұрын
నీచాతి నీచులైన ముఖ్యమంత్రుల పాలనలో న్యాయ్యం ధర్మం అనేవాటిని ఆశించటం అత్యాసే అవుతుంది. ఇలాటి వ్యవస్తే ఎంతోకాలంగా రాయసీమ ఫ్యాక్షన్ నాయకులు నెరిపారు ఇప్పుడు ఆంధ్రా మొత్తం కూడా ఇదే పోకడ గదా సాగింది. విద్యావంతులు మేధావులు కూడా ఈ సమాజాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టులుగా అవినీతిపరులుగా మారి దేశాన్ని వ్యవస్థల్ని కలుషితం చేస్తున్నారు. ఎవరికీ ధర్మం పట్ల గౌరవ మర్యాద భయ భక్తులు లేవు దీనిని నియంత్రించగల నాయకులు ఇపుడు ఉన్న వారు సరిపోవటం లేదు. ఇంకా అనే రమంది రావాల్సి యున్నది.
@satheeshnimmarajula60876 сағат бұрын
ఈ కేసులో చాలా మంది హస్తాలు ఉన్నాయి కదా?? ఒక్కడినే శిక్షించడం ఏంటి.. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ సంగతి ఏమైంది..
@bharathiAvireddy7 сағат бұрын
సంఘటనా??? దుర్ఘటన రాజు గారు
@narayana3118 сағат бұрын
మమతా మాటలు ఎవరూ నమ్మరు కదా
@RaoBonala7 сағат бұрын
ఏమి నమ్మాలి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా
@RaoBonala7 сағат бұрын
అది ఒక బ్రహ్మ రాక్షసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు కనబడడం లేదా
@perumallanarasimhagupta25675 сағат бұрын
Our courts lost their credibility.
@pramodinikethireddy36166 сағат бұрын
Enquiry on why 1000 people attacked the hospital to destroy evidence? A common man after doing such horror can get that kind of support? Who are they?
@k.munaswamyreddy38986 сағат бұрын
ఆ 17 లక్షలు రూపాయిలు పోలీస్ వాడు సంజయ్ రాయ్ కట్టలేడు కదా మరి ఎవరికట్టాలి గవర్నమెంట్ కట్టుతుందా మరి చట్టం ఏమి. చెబుతోంది కూడా చెప్పండి ప్రజలకు సర్.
@satishnandigam44948 сағат бұрын
Akkada unna person scapegoat maybe he is one of the culprit but not completely him doing that
@Ravikumar-j3l7m3 сағат бұрын
Rajakiyalu ye yardmam ye nyayam kuda dhorKadhu mana nyayangam karyangam yeppudo sachhindhi
@thotayadagiri53463 сағат бұрын
E case lo chala mandi doshulu tappinchu kunnaru ,okkdike skliksha padindi ,