సర్ నమస్తే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ప్రీ వెడ్డింగ్ షూట్స్, అన్ని రకాల ఫొటోస్ తీసివాటిని నేనే ఎడిటింగ్ కూడా చేయాలిఅంటే నేను ఏమి నేర్చుకోవాలి. ఫోటోషాప్ నేర్చుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయా, ఫోటోషాప్ నేర్చుకోవాలంటే కంప్యూటర్ ఉండాలా లాప్టాప్ ఉండాలా, ప్లీజ్ దయచేసి చెప్పండి