No video

Ichata Telugu Nerpabadunu | Wirally Originals | Tamada Media

  Рет қаралды 601,659

Wirally

Wirally

Күн бұрын

#TamadaMedia #Wirally
Powered By Tamada Media
Follow Our Team On Instagram :
Raviteja Nannimala
bit.ly/RaviTeja...
Jones Katru
/ joneskatru
Jaiyetri Makana
/ jaiyetrimakana
Shoban
/ shoban1196
PV Sai Somayajulu
/ saisomayajulu
Goldie Nissy
/ goldienissy_
Sai Krishna Ganala
/ krishna_ganala
Enjoy and stay connected with us!!
Facebook: / wirally
Twitter: / gowirally
Website: wirally.com/

Пікірлер: 544
@nagakalyani3564
@nagakalyani3564 2 жыл бұрын
చివర్లో చెప్పిన subscription note తెలుగు లో బాగా చెప్పారు. దీని వరకు ప్రతి వీడియో లో అలాగే చెప్పడానికి ప్రయత్నం చేయచ్చు అనుకుంట. చెయ్యగలరు, చేస్తారు మీరు, 👍👍
@chandusongs444
@chandusongs444 2 жыл бұрын
Yes prathi video lo ide pettali
@LENOMIN
@LENOMIN 2 жыл бұрын
Mana daridram enti ante telugu ardham kani vallu chala mandhi unnaru😒 ala chepthe vallaki ardham avvadhi velu kalu antey 😂
@deepakp3764
@deepakp3764 2 жыл бұрын
Desha bashalendu telugu lessa
@varunjosephmuppidi7228
@varunjosephmuppidi7228 Жыл бұрын
Over Telugu
@kris4117
@kris4117 2 жыл бұрын
ఎంతో తీపిగా ఉంది స్వచ్ఛమైన మీ తెలుగు. తెలుగు నా మాతృబాష అని ఎంతో సమంజసమైన గర్వం.. ఇక్కడ వచ్చిన తెలుగు వారి కి శుభాకాంక్షలు. రవి తేజ గారికి నమస్కారములు
@shaikmusthakahmad5825
@shaikmusthakahmad5825 2 жыл бұрын
3:23 నిమిషాల దగ్గర "University" అనే పదానికి "విశ్వవిద్యాలయం" అని చెప్పింటే బాగుండేది 👍
@sivalenkachandrasekhar1750
@sivalenkachandrasekhar1750 2 жыл бұрын
ఎస్ సరిగ్గా తెలుగు లో చెప్పలేదు యూనివర్సిటీ ని
@devarajk1331
@devarajk1331 2 жыл бұрын
"Aanakatta" = Damn it ! 😂😂
@b.u.saikrishnakashyapsharm9492
@b.u.saikrishnakashyapsharm9492 2 жыл бұрын
ఈ చిత్రం మాకు బహు బాగా నచ్చింది. ఈ చిత్రం తీసిన తేగలు నిజస్వరూప జట్టు వారికీ శుభాకాంక్షలు మరియు తెలుగు గొప్పతనం చూపిన మీకు ధన్యవాదములు.... జై తెలుగు తల్లి 🙏🙏
@SandeepSandy-cd3nk
@SandeepSandy-cd3nk 2 жыл бұрын
Alage ceiling fan ni em antaro konchem cheppandayya
@SandeepSandy-cd3nk
@SandeepSandy-cd3nk 2 жыл бұрын
@@sanarojasri gaali fanka ani telusu kani ceiling ki meaning telidu
@tikky5555
@tikky5555 2 жыл бұрын
What are you saying please just write something that is understandable
@tikky5555
@tikky5555 2 жыл бұрын
@@sanarojasri kottaga create chesava
@b.u.saikrishnakashyapsharm9492
@b.u.saikrishnakashyapsharm9492 2 жыл бұрын
@@SandeepSandy-cd3nk తెలిదు గుర్తులేదు మర్చిపోయాను
@mahesh84
@mahesh84 2 жыл бұрын
చాలా బాగుంది... ఇలా చాలా చిత్రాలు తీయాలి అని నా విన్నపం
@venkatsai9532
@venkatsai9532 2 жыл бұрын
Chala rojula taruvata best video chesaru 👏 comedy matram super 😂
@rohithcharan5228
@rohithcharan5228 Жыл бұрын
😄😄😄
@k.srinivasrao9209
@k.srinivasrao9209 2 жыл бұрын
సూపర్...దేశ భాషలందుతెలుగులెస్సా 👌👍👍
@ziaullamohammad6275
@ziaullamohammad6275 2 жыл бұрын
Nijamgaa less ye, endukante software, IT ani koluvulu vachina tharuvatha telugu vadu kooda thoti telugu vaditho anglamulo matladuthu telugunu prapancha bhashlandu ' 'less' chestunnadu....
@user-qp8qj1xx1o
@user-qp8qj1xx1o 2 жыл бұрын
అద్భుతం✅
@SMARTVILLAGER7
@SMARTVILLAGER7 2 жыл бұрын
ఉత్తమ దర్శక నీకు నా వందనాలు మీ పైన నాకెంతో గౌరవం పెరిగింది అలాగే అంత అద్భుతంగా నటించిన రవి గారికి నా శుభాకాంక్షలు. ధన్యవాదములు మీ వైరలీ అభిమాని.
@padminimanjusha1955
@padminimanjusha1955 2 жыл бұрын
మీరు తెలుగు యెక్క ప్రాముఖ్యతను తెలియ చేయుటకు తీసిన ఈ లఘు చిత్రం మాకు బహు ముచ్చట గా నచ్చినది... ఇదే విధముగా భవిష్యత్తులో కూడా మరిన్ని సందర్భోచితమైన, అద్భుతమైన లఘు చిత్రాలు తీస్తారని ఆశిస్తూ శెలవు... ఇట్లు మీ వైరల్లీ అభిమాని పద్మిని మంజూష
@vuyyruvasu6020
@vuyyruvasu6020 2 жыл бұрын
Bagundi ravi anna chala nachindi❤️❤️❤️👏👏
@BalramBrothers
@BalramBrothers Жыл бұрын
మన తల్లి నుడి తెలుగు గొప్పతనాన్ని ఈ మాధ్యమం మూలం తెలియజేసినందుకు నెనరులు వైరల్లి!! కానీ ఒకే ఒక పొరపాటు జరిగింది, మన తెలుగు,సంస్కృత భాష నుండి ఆవిర్భవించ లేదు,అది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ముఖ్య నుడి,మన భాషలో సంస్కృత పదాలు ఉండడం వలన మీకు ఇలాగ అనిపించివున్ను!! ఈ ఒక్క విషయం మాత్రం మార్చుకో వలసిందిగా కోరుకుంటాను!! నెనరులు!! తల్లి నుడి - మాతృ భాష,నెనరులు - ధన్యవాదాలు, ఈ పదాలు అంత సంస్కృతం కానీ అచ్చ తెలుగు పదాలు(ఉదా:- నుడి,నెనరులు)
@krish4815
@krish4815 2 жыл бұрын
The Same happened for me with my Telugu teacher 🤪😂🤣😂😂🤣😂😂🤣😂😂🤣
@nightkinggamer3279
@nightkinggamer3279 2 жыл бұрын
తెలుగు మన భాష మన మాతృ భాష
@ajaykumarvankadari8675
@ajaykumarvankadari8675 2 жыл бұрын
రవి అన్నగారు మీరు లాగుచిత్రాన్ని మరిమూ చలనచిత్రల్లొ నటిచటం చాలా సంతోషం గా ఉంది అంది. మీరు ఇంకా ఇల్లాంటి దానిల్లో మంచి గా ఎదగాలని దేవుడిని మనుసుపూర్తిగా వేడుకుంటున్న....మరి ఈరోజు ఈ లఝచిత్రమ్ చాలా అభూతం గా ఉంది రవి అన్నగారు...
@ManaOnlineStores0786
@ManaOnlineStores0786 2 жыл бұрын
I love Ravi acting, i enjoyed Ravi s videos, every time i like ravi s videos with out seeing.
@nageshrajoli2999
@nageshrajoli2999 2 жыл бұрын
fan (abhimani) 😂 intaki ceiling fan ni m antaro chepaledu 🤣🤣
@prabhakarkandula
@prabhakarkandula 2 жыл бұрын
Ceiling fan ni తెలుగు లో పంఖా అంటారు
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn Ай бұрын
పంకా
@shivaganesh6827
@shivaganesh6827 2 жыл бұрын
చివరిలో పేర్లు అన్నీ కూడా తెలుగులో వేసారు చాల బాగుంది ఈ లఘ చిత్రం కూడా చాలా బాగుంది
@AbdulkalamKalam-of1hc
@AbdulkalamKalam-of1hc 2 жыл бұрын
Iam from karntaka bro always waiting for u viedos bro fan of ravi anna 🥰
@kethankotian2001
@kethankotian2001 2 жыл бұрын
Even I'm from Karnataka bro waiting for Wirally videos
@b.u.saikrishnakashyapsharm9492
@b.u.saikrishnakashyapsharm9492 2 жыл бұрын
@@kethankotian2001 I'm from tamilnadu bro...big fan of these guys
@Love_IshMan_forever
@Love_IshMan_forever 2 жыл бұрын
Where are you in Karnataka bro?
@ffkingmahiyt7007
@ffkingmahiyt7007 2 жыл бұрын
How do you understand the language bro
@Love_IshMan_forever
@Love_IshMan_forever 2 жыл бұрын
I'm in Bangalore Karnataka
@chandipriya3961
@chandipriya3961 9 ай бұрын
మొదటి నుంచి చివరి వరకు చాలా నవ్వుకున్నాం ధన్యవాదాలు 🙏🙏
@harithamuralidhar
@harithamuralidhar Жыл бұрын
Mee eee alochana chala bagundi... Fan ni Telugu lo Panka ani antaru...
@yuvanpisupati3356
@yuvanpisupati3356 2 жыл бұрын
Jaiyetri akka dhi spoken English class, ravi anna dhi telugu class 🤣🤣
@karthikeyabhogaraju
@karthikeyabhogaraju 2 жыл бұрын
I think Jones anna hindi class in coming soon
@yuvanpisupati3356
@yuvanpisupati3356 2 жыл бұрын
@@karthikeyabhogaraju yes, may be
@ramadevi6242
@ramadevi6242 2 жыл бұрын
I am hindi pandith मुझे तेलुगू नहीं आती है लेकिन मेरे आस-पास वीडियो देख के तेलुगू सिख राही हु क्या तेलुगू सीखना आसान क्या please do reply to me 👍👍👍😇
@yuvanpisupati3356
@yuvanpisupati3356 2 жыл бұрын
@@ramadevi6242 good evening mam, can you please send me some technique for exams mam, I have half yearly exams in 2 days
@ramadevi6242
@ramadevi6242 2 жыл бұрын
@@yuvanpisupati3356 ya sure
@mryandrahere
@mryandrahere 2 жыл бұрын
అద్భుతమైన నాటకం!! ధన్యవాదాలు !!😊😊
@rohithcharan5228
@rohithcharan5228 Жыл бұрын
😁😁😁
@cnu393
@cnu393 2 жыл бұрын
అదిరిపోయిన మలవిసర్జన ✌️🔥🔥🔥
@kamsaliposhika2211
@kamsaliposhika2211 Жыл бұрын
అవక్ అవ్వడం కాదు అవకాయ అవ్వడం 😂😂😂 the funniest dialogue in this video
@nasarshaik7573
@nasarshaik7573 2 жыл бұрын
మీ ప్రయత్నం, బహు బాగుగా ఉంది.కాకపోతే, ఫ్యాన్ న్ను తెలుగులో ఏమంటారో మాక్కూడా తెలీదు. మీరూ చెప్పాను లేదు.
@Manu-lg2ol
@Manu-lg2ol 2 жыл бұрын
Wow At the end of the video sai talked very fluently telugu without any mistakes or English words in btw It was Different video for me enjoyed a lot ☺☺😄😄
@likithgoudlikithgoud5888
@likithgoudlikithgoud5888 2 жыл бұрын
Need part 2 !!!
@Sc353-h3z
@Sc353-h3z 2 жыл бұрын
Sai performance amazing 😻
@srilakshmi5951
@srilakshmi5951 2 жыл бұрын
రవి గారి వెనుక వైపు తెలుగుని తెలుగు అని ఆంగ్ల భాషలో రాసారేంటండి🙄 ఏదేమైనా ఈ లఘు చిత్రం మాత్రం మాకు ఎంతో బాగా నచ్చింది ❤❤దేశ భాషలందు తెలుగు లెస్స❣️
@Actor554
@Actor554 2 жыл бұрын
తెలుగు గురించి చాలా అందం గా చెప్పారు🙏
@sivashankarkasturi5065
@sivashankarkasturi5065 2 жыл бұрын
రాంగారు బంగారు చెంగావులు ధరింపచేసి భాషామతల్లినీ, హృదయాలలో, మధురోహలలో విహరింపచేసిన #TamadaMedia; #Wirally వారికి శతకోటి నమస్సులు 🙏 దయచేసి ఈ చైతన్యాన్ని ఇలాగే కొససాగించగలరు ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించు భాష విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష - కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
@msobha8613
@msobha8613 2 жыл бұрын
Kalakshepam karthika deepam what a Riming 😂🤣,Really Funny Great wirally Im big fan of Ravi teja sai shobhan jayatri jones goldie How many are waiting for sotari brothers season 2 ❤️💚💙💜🤎🧡💛💖🤍💞💕💖jonny jonny yes papa telugu lo chepadam very Funny🤣
@theja_art_studio_2.O
@theja_art_studio_2.O 2 жыл бұрын
Edho anukunna kaani telugu gurinchi baaga chepparu alage e laghu chitram baaga theesaru❤
@roseblackpink3459
@roseblackpink3459 Жыл бұрын
4:09 to 4:21 Kalakshepam - karthikadepaam To Tony the great 😂🤣🤣🤣🤣
@saiharshithagannavarapu2350
@saiharshithagannavarapu2350 2 жыл бұрын
Anna set undhi video entha funny undho super 👌 😉 icchipedesav Ravi anna
@chakalakondaleelavathi3409
@chakalakondaleelavathi3409 2 жыл бұрын
చాలా చాలా బాగుంది హాస్య లఘు చిత్రం మన తెలుగు భాష మరచి పోకూడదు అద్భుతంగా ఉంది
@sandilyatata2975
@sandilyatata2975 2 жыл бұрын
భలేగా ఉంది.. ఇప్ప్దుదు చాలా మంది తల్లిదంద్రులు మా అబ్బయి కి తెలుగు రాదు అని గర్వం గా చెప్పుకుంటున్నారు... దరిద్రం కాకపొతే ఇప్పుదు ఉన్న చాలా మందికి తెలుగు చదవదం కూడా రాదు... దౌర్భాగ్యం.. 😢😢
@sureshv2110
@sureshv2110 2 жыл бұрын
Chala Bagundi me prayatnam, mammulanu santhosha parichinadi. Me brunda sabyulu andariki abhinandanalu telupuchunnamu.
@kavithadharmaraju9866
@kavithadharmaraju9866 2 жыл бұрын
Chaalaa bagundi. Lagu Chitra lo natinchina brundaaniki naa hrudayapoorvaka Danyavaadaalu:)
@premakartejarejeti2198
@premakartejarejeti2198 2 жыл бұрын
సీలింగ్ ఫ్యాన్ ను ...గాలి పంక అంటారని అనుకుంటున్న ...రవి గారు.
@naveen3684
@naveen3684 2 жыл бұрын
ప్రాక్టీస్ అంటే తెలుగు లో సాధన అని అర్థం ప్రయత్నం కాదు
@LUCKYMASON1
@LUCKYMASON1 2 жыл бұрын
చాలా బాగుంది. ముఖ్యంగా English ని ఆంగ్లం అని అనిపించటం బాగుంది
@deekshithreddy4710
@deekshithreddy4710 2 жыл бұрын
Ravi bro 3 days nunchi wait chasthunna mee video eppudu vasthunda ani.. Finally.
@sonuvaishnavi7235
@sonuvaishnavi7235 2 жыл бұрын
Less ahh? Next level bro 🤣😅🤣
@naveen3684
@naveen3684 2 жыл бұрын
తెలుగు భాష గురించి ఇంకా వీడియోస్ చేయండి
@chaithanyachaithu9837
@chaithanyachaithu9837 2 жыл бұрын
Very nice of u Ravi teja bro ❤
@basavakumar4307
@basavakumar4307 2 жыл бұрын
Mana తెలుగు Gurunchi super super
@sujathakothagundla5687
@sujathakothagundla5687 10 ай бұрын
See Tony's stomach 😂😂
@mr.siddhu4825
@mr.siddhu4825 2 жыл бұрын
Anna rocked the series I laughed out loud 🤣
@anooptalari632
@anooptalari632 2 жыл бұрын
One of the best video ❤️🤙
@bhagiurimi4291
@bhagiurimi4291 2 жыл бұрын
Ravi annaaaa chinchesav annnaa Sai anna monologue adirindi
@v.tejeshwiniv563
@v.tejeshwiniv563 2 жыл бұрын
Seriously thz concept is so funny but more thn tht which was emotional wr I got goosebump😐
@pgnvenkatsaikumar2499
@pgnvenkatsaikumar2499 2 жыл бұрын
Super(adhiripoindhi)👌👌👌😂 kshaminchali na charavani lo Telugu vrayadam avvaledhu🤣
@vnikhil3753
@vnikhil3753 2 жыл бұрын
Wonderful ❤️❤️❤️❤️❤️
@arjunrockstar5552
@arjunrockstar5552 2 жыл бұрын
Ravi ,Tony anna comedy super
@kumarimohanreddy3762
@kumarimohanreddy3762 Ай бұрын
Exallent Vedic please do many Vedios like this maatelugu thalliki mallepoodanda
@ManaMiddleClassFoods
@ManaMiddleClassFoods 2 жыл бұрын
Adhi Anta Sare Kani Mundhu Mikocha Telugu 😂😂😂
@mjanardhan
@mjanardhan 2 жыл бұрын
చాలా మంచిగా చెప్పావు అన్నా 💝
@ajaykumarvankadari8675
@ajaykumarvankadari8675 2 жыл бұрын
Ravi Anna really happy anna ..you managing both movies and short films ....
@MCMT77
@MCMT77 2 жыл бұрын
Doubt - Akrama sambandam 🤣🤣
@ziaullamohammad6275
@ziaullamohammad6275 2 жыл бұрын
Chivaralo "Wirally " Ane padamunu telugu lo uchcharinchaledu ravi sodaraa......
@duddusiddarth5039
@duddusiddarth5039 2 жыл бұрын
వైరల్లి అనేది నామవాచకం కనుక ఉచ్చరించ కూడదు
@gamingwithHVG5908
@gamingwithHVG5908 Жыл бұрын
Anna chala baga thesaru mana telugu bhasha gurunchi chala baga tesaru
@pasulahariyadav9041
@pasulahariyadav9041 2 жыл бұрын
Gd concept I want more laughing in episode 2 . Plz I wuld lik t release it.. ❤🔥🌟
@sainathsai333
@sainathsai333 Жыл бұрын
మీ లగుచిత్రం బాగుంది చూడడానికి బాహు ముచ్చట గా వుంది , దీనికీ మీకు ధాన్యవాదములు.. తెలుగు వర్ధిలాలి..సుఖీభవ సుఖీభవ.. 😍🙂😊😊😇
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 жыл бұрын
అద్భుతం 👌🏻👌🏻👌🏻
@sagarkrish578
@sagarkrish578 2 жыл бұрын
Chala manchi laghuchitram. Bale saradaga undi. Deni konasagimpugaa rendava baagam theyandi memu inka sanothistham.
@user-cy5gb9wl2e
@user-cy5gb9wl2e Жыл бұрын
ఫ్యాన్ అంటే గాలి పంక అనుకుంటున్నాను, మంచి కథనం రాశారు.
@subbarayuduprathapavenkata8197
@subbarayuduprathapavenkata8197 2 жыл бұрын
భళా..భళీ..లెస్సగా ఉంది. మీ బృందానికి సాహో!
@sureshsairam797
@sureshsairam797 2 жыл бұрын
Manchi prayatnam chesaru sodarulara 👌
@akkii_naidu
@akkii_naidu 2 жыл бұрын
Me from Japan watching every video through captions
@duddusiddarth5039
@duddusiddarth5039 2 жыл бұрын
చాలా దన్యవాదాలు (Thankyou)
@akkii_naidu
@akkii_naidu 2 жыл бұрын
@@ramadevi6242 in Japan there will be no states !! 🙏
@hansagajaria1410
@hansagajaria1410 2 жыл бұрын
అద్భతం
@bharathkumar2312
@bharathkumar2312 4 ай бұрын
Chala chala chala chala chala chakkaga undi laghuchitram
@prabhakar.m
@prabhakar.m 2 жыл бұрын
Finally Ravi Anna video after a long time
@untitledpluss
@untitledpluss 2 жыл бұрын
At 3:22 he told Telugu university but it’s called Telugu viswavidhyalayam
@vittalbabuchavalam3955
@vittalbabuchavalam3955 Жыл бұрын
Very Nice, especially the end credits in telugu.😍👌👌👌
@vaishnavivaish2554
@vaishnavivaish2554 Жыл бұрын
You know, I can relate to this. I've been brought up in Dubai where I've been accustomed to speaking in English, I've never spoken in another language other than English with my family and friends which did make me a bit of an outcast. And then there's my aunt who's a retired telugu teacher who keeps asking me to learn Telugu properly 😂
@bellamnaveen8602
@bellamnaveen8602 2 жыл бұрын
మీరు చేసే చిత్రాలు బహు చక్కగా ఉన్నాయి
@bhaskarnani5051
@bhaskarnani5051 2 жыл бұрын
Ravi annaya mariyu Sai annaya...chela bagundi meee natakam, maku bagha nachhindi....
@shanmukhisaisrithanniru9282
@shanmukhisaisrithanniru9282 2 жыл бұрын
Nice chala bagundi
@classic_edits1916
@classic_edits1916 2 жыл бұрын
Fan ni telugu lo "PANKA" ani antaru... ani telusu...😅
@EshwarNarmada
@EshwarNarmada 2 жыл бұрын
చాలా రోజుల తరువాత ఓ మంచి లఘుచిత్రం ను వీక్షించడం జరిగింది, తోడ్పడిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మరి మొత్తంగా తెలుగులో కాకపోయినా అశ్రద్ధ చేయకుంటే బాగుంటది
@ajaykumar-eh3nc
@ajaykumar-eh3nc 2 жыл бұрын
Telugu bhasha dinotsavam aug 29th aa roju petti vunte inka bagundedi
@user-qf6uc5gs3s
@user-qf6uc5gs3s 2 жыл бұрын
చాలా బాగుంది. ఈరకంగా సామాజిక మాద్యమాలు అన్నీ మంచి వీడియోలు చేయవచ్చు
@bheeshmakanth8724
@bheeshmakanth8724 Жыл бұрын
Super.. And unique creativaty
@firebrand8833
@firebrand8833 2 жыл бұрын
Ceiling fan Ni Telugu lo Gaali Panka ani antaru Friends 👍
@cricketbro8200
@cricketbro8200 Жыл бұрын
Panka kadhu adi urdu padam. 'Ceiling fan' telugu loo "Merrum visiri" , Merrum anaga vidyuth sanskrit loo.
@firebrand8833
@firebrand8833 Жыл бұрын
@@cricketbro8200 gaali panka
@munishekarshekar6399
@munishekarshekar6399 Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స చాలా బాగా చెప్పావు రవన్న గారు జై రవన్న జై జై రవన్న
@vijaysai29
@vijaysai29 Жыл бұрын
Chala bagundi.
@sattirajud2136
@sattirajud2136 2 жыл бұрын
Ravi Anna in every video you are perfect
@sandhyareddymandha9576
@sandhyareddymandha9576 2 жыл бұрын
Very nice chala bavundi
@jayakrishna936
@jayakrishna936 2 жыл бұрын
Video chala bavundi. Masthu navkunna. ilane good videos cheyyandi.
@user-qp8qj1xx1o
@user-qp8qj1xx1o 2 жыл бұрын
దయచేసి మీ అభిప్రాయమును అందరూ తెలుగులోనే , తెలుగు లిపిలో వ్రాయగలరు. 🙏🙏🙏 సవాలు, హవాక్కు తెలుగు పదాలు కావు.
@gvsanthi5793
@gvsanthi5793 2 жыл бұрын
చాలా బాగుంది మీ లఘు చిత్రం.ఇంకా (ఫ్యాన్) బహుశా విద్యుత్ గాలి యంత్రం అని చెప్పొచ్చు కదా 😆😆 ఎలాగైనా మీ లఘు చిత్రాలు బాగుంటాయి. మేము వరుసగా చూస్తుంటాం 😄 మాతృభాష వర్ధిల్లాలి. ఇంకా పంతులు గారు కాదు, గురువు గారు. ఇంకా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం 😆😆
@alivelugurram1984
@alivelugurram1984 2 жыл бұрын
Fan కి తెలుగు అర్థం పంకా అండి
@369rekha
@369rekha 2 жыл бұрын
@@alivelugurram1984 panka hindi padam anukunta
@ramadevi6242
@ramadevi6242 2 жыл бұрын
@@369rekha miru chepindi correct andi adi Hindi word
@travelwithdingdongputtu1465
@travelwithdingdongputtu1465 2 жыл бұрын
Ravi anna..mee videos chala baguntaay..I used to follow all ur videos..
@vgk9905
@vgk9905 2 жыл бұрын
చాల బాగుంది
@MM-tz8pc
@MM-tz8pc 2 жыл бұрын
Doubt ni telugu lo em antaaru antea akrama samandham anta🤣🤣🤣🤣
@shorts-po2dz
@shorts-po2dz 2 жыл бұрын
lagu chitram adirinde sodara !!!❤👏
@charansagala3293
@charansagala3293 2 жыл бұрын
I am missing jaitri's telugu
@budithigopalkrishna4709
@budithigopalkrishna4709 2 жыл бұрын
Super episode 👌🥰 we need part 2
@brakesh1273
@brakesh1273 2 жыл бұрын
Chaala bagundi 👏
TALENT HUNT | Wirally Originals | Tamada Media
12:42
Wirally
Рет қаралды 653 М.
Online Fitness Trainer  || Wirally Originals || Tamada Media
12:18
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 651 М.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,8 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 17 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
The Visa Interview | by Sabarish Kandregula | VIVA
10:11
VIVA
Рет қаралды 13 МЛН
Admissions open part - 1 | Wirally Originals | Tamada Media
13:37
Mom vs Gadgets || Mahathalli || Tamada Media
11:30
Mahathalli
Рет қаралды 4,7 МЛН
Paper Correction | Wirally Originals | Tamada Media
9:11
Wirally
Рет қаралды 1,1 МЛН
Maa College lo Join Cheyyandi || Wirally Originals || Tamada Media
11:57
Current Office aaa...? | Wirally Originals | Tamada Media
13:14
Wirally
Рет қаралды 1,9 МЛН
Nuvva Nena | Wirally Originals | Tamada Media
13:10
Wirally
Рет қаралды 544 М.
M1 Supply || Wirally Originals || Tamada Media
14:58
Wirally
Рет қаралды 2,1 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 651 М.