Without Caste How Can People Live ?: Vemareddy |

  Рет қаралды 223,833

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер: 1 300
@sdanamaiah6033
@sdanamaiah6033 2 жыл бұрын
మూర్తి గారు మీకు మా కృతజ్ఞతలు మీలాగా డెబిట్ పెట్టినందుకు హ్యాట్సాఫ్ .
@jeevajalmulaministry1582
@jeevajalmulaministry1582 2 жыл бұрын
బాబు గారు మీరు నిజం మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న వాళ్లంతా వాళ్ళ తప్పులు కప్పుకోవడానికి సరి చేస్తున్నారు బాబు
@k.v.anjaneyulu3683
@k.v.anjaneyulu3683 5 жыл бұрын
కులం నిషేదించాలి,సమానత్వం పెంచాలి,పేదరికాన్ని నిర్మూలించాలి,విద్య ఉద్యోగ అవకాశాలు పెంచాలి.
@sriramchandrabharathetyala8170
@sriramchandrabharathetyala8170 Жыл бұрын
Kulam undali reservation theseyali bc vala history marchipoyaru oc la ku putar ani
@jaambhavadharmapracharam
@jaambhavadharmapracharam 2 жыл бұрын
స్కూల్ సర్టిఫికెట్లు లో కులము రాయకూడదు ప్రజలలో కుల వివక్షత కొంతకాలానికి మాసిపోతుంది అప్పుడే దేశం బాగుపడుతుంది జై జాంబవ
@acrlegal2482
@acrlegal2482 2 жыл бұрын
రిజర్వేషన్లు vunnantha kaalam kulaalu vuntayi ankunta.
@methrianil9133
@methrianil9133 Жыл бұрын
@@acrlegal2482 Bus lo mahila reservation Tiseyala vadda
@Knowyourelectronix
@Knowyourelectronix Жыл бұрын
​@@acrlegal2482kulam unnantha kaalam reservation lu untayi....my foot you have 0 iq bro sorry
@pprasadarao7865
@pprasadarao7865 2 жыл бұрын
బాబు గోగినేని భారతదేశ అరుదైన జ్ఞాన సంపద. ఈయనను గౌరవించాలి. ఆయన మాట వింటే అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు వెళ్ళవచ్చు.
@Sriharibuvan
@Sriharibuvan 6 жыл бұрын
అందరూ కుల నిర్మూలన, కుల నిర్మూలన అని అంటారే కానీ వాళ్ళ విషయం వచ్చేసరికి తుస్సుమంటున్నారు. అందరూ అంటారు ప్రతి కులాన్ని గౌరవించాలి ఎవరు ఎక్కువ తక్కువ లేదు ప్రతి ఒక్కరు సమానమే అంటారు కానీ వాళ్ళ వాళ్ళ కులములలో మీసాలు తిప్పుతూ తిరుగుతూవుంటారు. ఒక్క విషయం మాత్రం నిజం:- కులము అంటూ వున్నకొద్దీ 'మనుధర్మం' వర్ధిల్లుతూనే ఉంటుంది, నీకు అన్ని కులాలు సమానమే కావచ్చు కానీ కొందరు నీ పక్కనే చేరి 'మనుధర్మం' ధర్మాన్ని వల్లిస్తూనే వుంటారు, thats all, all your ideology on caste will dead and again మీసాలు తిప్పుతూ తిరుగుతూవుంటావు. అన్ని కులాలను గౌరవిస్తాము అంటారు అంటే మనుధర్మాన్ని నువ్వు నమ్ముతున్నావన్నమాటే కదా !!! కులాలను కలిపే రాజకీయ విధానం అంటే మనం మన కులాల్ని పూర్తిగా వదిలివేయాలి, కులం అనే శిలాఫలకాన్ని పూర్తిగా కూలదోయాలి. నిజమే ఈ కుల శిలాఫలకాన్ని పూర్తిగా కూలదోయటానికి ప్రస్తుత సమాజం సిద్ధంగా వుందా ?! ఒక్క మాట మాత్రం నిజం అన్ని కులాల్ని గౌరవిస్తూ నడుస్తాం అంటే మాత్రం నిజంగా కరెక్టు కాదు అది మల్లి 'మనుధర్మo ' నీతులు చెప్పటమే . మనమున్నది ఒకటే మార్గం కుల శిలాఫలకాన్ని కూలదోయటమే. (సమాజం సిద్ధంగా వుందా ?? Dont know ... but need to be).
@poondlakotaiah1329
@poondlakotaiah1329 Жыл бұрын
మూర్తి గారు మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు
@anandutkur5406
@anandutkur5406 3 ай бұрын
బాబు గోగినేని గారు చెప్పే మాటలు ప్రతిదీ నిజం ఎక్స్లెంట్ బాబు గోగినేని గారు ఈ రెడ్డిల వల్లనే మా దళితుల రాజ్యం మాకు రావట్లేదు వీళ్ళ మాయ మాటలు చెప్పి విని నా దళితులు మమ్మల్ని మేమే మోసపోయే లాగా చిత్రీకరించారు ఈ రెడ్డిలు కొందరితో ఒకలాగా మరికొందరితో ఒకలాగా మాయ మాటలు మా రాజ్యాన్ని మా నోటికొచ్చిన అన్నాన్ని దోచుకొని ఈ రెడ్డి లే తింటున్నారు ఒకానొకప్పుడు మా పెద్దలు చెప్పేవారు మా భూములను వాళ్లకే అంకితం చేశారు ఎందుకని అంటే మాకు ఒకానొకప్పుడు తిండి లేకపోయేది అటువంటి సమయంలో వాళ్ల నుంచి ధాన్యం తెచ్చుకోవడం వల్ల మా భూములను వాళ్ళకి అప్పగించడం వల్ల వాల్ ఇప్పుడు ధనవంతులు అయ్యారు మేము పేదరికంలో వెళ్లిపోయాము
@babuchinnichinni1136
@babuchinnichinni1136 Жыл бұрын
మూర్తి గారు బాబు గోగినేని గారు సూపర్ sir 👌👌👌👌👌👌👌👌👌👌👌
@tgoutham5760
@tgoutham5760 4 жыл бұрын
బాబు గారు సూపర్
@kallemganeshreddy4744
@kallemganeshreddy4744 6 жыл бұрын
మనుషులంతా ఒక్కటే అన్న ఈ దేశం రిజర్వేషన్ల పేరుతో ఎందరిని అనగదిస్తుంది ఇదేనా మనదేశం ఇదేనా భారతదేశం
@sankepalliravindrareddy6606
@sankepalliravindrareddy6606 3 жыл бұрын
Bro mana india kanna foreign countries best bro, jobs lo reservation lu lev. First government ni chepputho kottali
@shivasri26
@shivasri26 2 жыл бұрын
Avnu ra lanjakodakallara...
@shivasri26
@shivasri26 6 ай бұрын
Zamindars valla pellalanu nizams daggara pandavetti sampadinchindru..
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
​​@@sankepalliravindrareddy6606foreign countries are best bcoz caste ni follow ayye bastards leru
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
నాటి నుండి నేటి వరకు సామాన్య ప్రజలను బలి తీసుకుంటున్న. కులాల కుళ్ళును, మతాల మత్తును, మూఢ నమ్మకాలను ప్రజలే అంతం చేయాలి అందుకొరకు మానవతా వాద భావాలను ఆయుధంగా చేసుకోవాలి అప్పుడే దేశం బాగుపడుతుంది!
@lampinpaperboatatnight6617
@lampinpaperboatatnight6617 6 жыл бұрын
Gogineni garu u smashed all the ignorant people with your gentleness and knowledge
@twosouls001
@twosouls001 6 жыл бұрын
Best part of Babu gogineni @24:30 😜🤣😁😀😂
@vinodhkona9936
@vinodhkona9936 6 жыл бұрын
AMBEDKAR NIJAMINA DEVUDU..........IPPUDU NAAKU ARDAM ITHUNDI......
@dreamschannel9057
@dreamschannel9057 6 жыл бұрын
Sc bc lu okkati aithai me reddy vargam kanapadakunta pothunthi ra na kodakka
@vikramvicky7222
@vikramvicky7222 6 жыл бұрын
@@dreamschannel9057 mari avvadi ra appudu avutharu? Nidralona
@jithenderreddy6403
@jithenderreddy6403 5 жыл бұрын
@@dreamschannel9057 reservation povadhu ani miru devuni mokondi. Lekuntey history repeat avthadhi thammudu
@kolipyakgowthamreddy3633
@kolipyakgowthamreddy3633 5 жыл бұрын
r manohar okati kamanu ra Manohar avdu vasthado chuskundham reddy la joliki
@bhar49
@bhar49 5 жыл бұрын
@@dreamschannel9057 BC , SC , ST Lu temporary ga okkatayina aa tharvaatha vaallallo vaalle aadhipathyam kosam kottuku chasthaaru , unity undadhu , andharini kalupukuni poye Oka proper leadership ni develop chesukoleru , this is really bitter truth
@pprasadarao7865
@pprasadarao7865 2 жыл бұрын
చాలా అహం...తగ్గాలి. ప్రతి వాడు రాజ్యం ఏలుటకు అర్హుడు.
@devanandnagellassre7359
@devanandnagellassre7359 6 жыл бұрын
ఏదీ ఏమైనా రెడ్డి గారి పద్యాలు మాత్రం బాగున్నాయి ✊✊✊👍👍👍👍 అసలు కుల సంఘాలను నిషేధించాలి ఈ మధ్య ప్రతి ఊరికి పల్లె పల్లెకు వీది వీదికి ఒక కులసంఘం వెలిసి అనవసర గొడవలకు కారణమవుతున్నాయి. వాటి వల్ల ఐక్యత లోపిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ కుల సంఘాలను నిషేధిస్తే బాగుంటుంది.
@issakubhushan2630
@issakubhushan2630 2 жыл бұрын
కులం మాన దేశం లొ ఉండకూడదు అటువంటి ప్రభుత్యం రావాలి
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 6 жыл бұрын
కులవ్యవస్థను పెంచి పోషిస్తున్నవి దేశరాజకీయాలే ... వెనుకబడిన వర్గాలు, జాతులు అంటూ డెబ్భై ఏళ్లకు పైగా ... సాగదీసి ... కనీసం మూడు తరాలు ఆ వర్గాలకు ఆరక్షణ పేరుతొ దేశాన్ని యువతనూ బ్రష్టు పట్టించి ... కులవ్యవస్థను నిర్మూలించాలంటూ ఉపన్యాసాలు చేసి ప్రయోజనం ఏమిటీ ... ముందు కూలంకష ప్రక్షాళన గావించండి ... దేశం ముందుకు పోవాలంటే కులం లేకుండా చేయండి .. ఆర్ధికంగా వెనుకబడిన వారికి చదువుల పరీక్షలలో మాత్రం వెసులుబాటు, ఆర్ధిక సహాయం చేయండి ... విద్యాలయాలలో, ఉద్యోగాలలో ఎటువంటి వివక్షాలూ వద్దు .. కేవలం సామర్ధ్యానికి విలువ నివ్వండి ... పదేళ్లు చాలు దేశం ఏ గతి లో ఉంటుందో ఊహించుకోండి ... మీకు తెలియక కాదు ... నిద్ర నటించొద్దు ... ఇప్పటికి ఐన నష్టం చాలు.
@pprasadarao7865
@pprasadarao7865 2 жыл бұрын
ఏమి లేని వాడైన, గొప్పకులం అనే కైపులో బ్రతుక వచ్చు..కానీ, కుల కైపు లేదు పైగా పైసా లేక పోతే ఎలా బ్రతకాలి., వాడు అవమానం తో బ్రతాకాలి..
@prasadns2736
@prasadns2736 3 жыл бұрын
ఎటు వైపు వెళ్తుంది మీ ఆంధ్ర ప్రదేశ్? మా తమిళనాడు ఎంతో మేలు!
@venkatrao5750
@venkatrao5750 6 жыл бұрын
3:00 nunchi vaadi speech Bhayanakam...
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 4 жыл бұрын
ఒ.సి కి 90% వచ్చినా ఉద్యోగం రాదు ఎస్.సి,ఎస్.టి లకు తక్కువ పర్సెంటేజ్ కి ఉద్యోగం వస్తుంది ఇదెక్కడి దరిద్రం ఉదా: ఉపాధ్యాయ ఉద్యోగమే తీసుకుంటే మంచి పర్సెంట్ ఉన్న ఒ.సి కి ఉద్యోగం ఇవ్వరు.అదే తక్కువ పర్సెంట్ ఉన్న ఎస్.సి,ఎస్.టి కి ఉద్యోగం ఇస్తరు. విషయం లేని ఆ వ్యక్తి పిల్లలకి ఎం పాఠాలు చెప్తాడు.అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్య నాసిరకం ఐపోయి మసకబారిపొతున్నాయి
@kakhil1843
@kakhil1843 3 жыл бұрын
Ammayini lechipokoni pelli chesukunnappudu caste gurthuku radu. But govt job time lo caste gurthuku ravali
@rambabupasham0488
@rambabupasham0488 2 жыл бұрын
Ee desham lo cast lu avasaram ledu cast lu ban cheyali
@dhamodharreddymarkook9455
@dhamodharreddymarkook9455 5 жыл бұрын
మాకు కులం వద్దు రిజర్వేషన్ కల్పిస్తారా
@shivasri26
@shivasri26 6 ай бұрын
Mandhi ucha thagu
@Sai-msdian
@Sai-msdian 2 ай бұрын
​@@shivasri26change your caste to sc st
@nagireddymandli
@nagireddymandli 2 жыл бұрын
కులాలు ఉండు కోనే భరత్ దేశం బాగుంది చిన్న పెద్ద తేడా వయసు లోనూ కులము లోనూ ఉండాలి అట్లని ఎవరిని తక్కువ చేయరాదు .ఎవరి పని వాడు చేసేకి కులం ఉంది .అట్లని అందరూ ఒక్కటే అని ఉండాలి
@YellareddymohanreddyReddy
@YellareddymohanreddyReddy 2 жыл бұрын
Black shart vadu , veedikulam gurinchi matladuthunnadu .? . RESARVESATION yedukura ,Dongallara.
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 2 жыл бұрын
Nagireddy sudruda eyte nuvu polam panechesukovali manudarmasastram prakaram
@daruriramanujacharyulu2663
@daruriramanujacharyulu2663 6 жыл бұрын
ఎవరి గురించి చెప్పెటప్పుడు వారి గొప్ప తనం చెప్పుకోవచ్చు తప్పెంది ?
@KaripamKrishnaiah
@KaripamKrishnaiah Ай бұрын
అలాంటి...గొప్పలు....చెప్పలనుకుంటే...మీ..కొన్పోల్లో..చెప్పుకొండిరా
@kattempudingo6575
@kattempudingo6575 6 жыл бұрын
కులాలు అనేవి లేవు అని మనం అనుకుంటే అయ్యే పనేనా....వాటి ప్రస్తావన లేకుండా వుండాలంటే 3 కులాలు మాత్రమే ఉండాలి, అవి 1.ఆర్ధికంగా బాగా మెరుగుపడ్డవారు, 2.ఆర్డకంగా ఉన్నవారు, మరియు 3.ఆర్ధికంగా లేనివారు ఇవి మూడే ఉండాలి., అంతే తప్ప మీటింగులు అనవసరం, కానీ అలా రావాలంటే మీటింగులు ఉండాలి, అవి క్లుప్తంగా, అర్ధవంతంగాను ఉండాలి తప్పా, పిచ్చి పట్టినట్లు ఉండరాదు..
@saradharaj3390
@saradharaj3390 6 жыл бұрын
Muslim will respect Islam Islam. Cristina will respect Bible Bible. but. but. but. but. Hindu will respect cast cast cast cast cast cast cast cast cast cast cast cast cast cast cast cast cast. but. but. but. but. but. shame shame. Dhanraj Lalapt Hyderabad Yadav 🙏🙏
@acrlegal2482
@acrlegal2482 2 жыл бұрын
మేము గొప్ప అని చెప్పుకోవడములో తప్పేముంది మూర్తిji....meeru thakkuva అంటే తప్పు కదా. నువ్వు చెప్పుకో మేమే గొప్ప అని, ఏవడొద్దన్నాడు.
@dhamodharreddymarkook9455
@dhamodharreddymarkook9455 5 жыл бұрын
టీవీ ఛానల్స్ వారికి చెప్తున్న మాకు కులం వద్దు రిజర్వేషన్లు ఇస్తారా చెప్పండి
@ashokravan8312
@ashokravan8312 2 жыл бұрын
ఫస్ట్ ని పేరు లో కులం ఉంది అది తియ్యండి
@varareddy9043
@varareddy9043 4 жыл бұрын
Reddy gurinchi superga cheppav ann super
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 6 жыл бұрын
1947-2000 the percent of bramhin judges in sc and hc is 80 percent,the average per capita land in kamma,reddy,kapu caste when compared with sc,st,obc is very much higher these are some facts only there are many fields sc,St, obc are backward I am a kamma by birth but I support reservation but if one generation of family benefited from reservation,then second generation should not avail the reservation then others in same caste will benefit from reservation
@Srinivas-ue2ip
@Srinivas-ue2ip 6 жыл бұрын
narahari javaji .... What do you think about Brahmins? Everyone need to study well to get elevated that’s what Brahmins have been doing...in all areas..
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 6 жыл бұрын
Srinivas I am not against bramhins as a caste but the ideology that created manu dharma sastra where sudras were not entitled to read vedas,the main function of sudras was to serve other three castes(dvija born),this ideology called orthodox bramhanisn which prevented the spread of knowledge to the majority sections of society resulted in degeneration of our society in to dark ages
@Srinivas-ue2ip
@Srinivas-ue2ip 6 жыл бұрын
narahari javaji .... Did you read. Manusruti? Books are available in the market. You will change your perception. When no constitution was there manusruti was in place. Caste divisions has nothing to do with this book. In Vedas there was no caste mentioned it was British who divided society based on caste. Vedas said society was divided based on the work we do not on castes. It’s our creation only..
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 6 жыл бұрын
Srinivas seriously what is purusha sukth?manu Smriti meeru chadivava then tell me the punishment for sudras when they read vedas just answer question?
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 6 жыл бұрын
Srinivas this is bogus we were all perfect till British came then only we corrupted what is the punishment for same crime for different castes? just answer the question go and read all scriptures all are full bullshit for that matter vedas,Bible, Quran have less knowledge than to day 10 th class student if we follow manu Smriti literally then we will enter into stone ages
@harshakrovvidi7850
@harshakrovvidi7850 6 жыл бұрын
Vivekananda has asked one question once..show me where is it written in vedas that caste comes from heriditary..?
@twosouls001
@twosouls001 6 жыл бұрын
Harsha Krovvidi True Broooo
@vinayprasad2287
@vinayprasad2287 6 жыл бұрын
Murthy sir you are great Reporter... Good debate
@sailajareddy72
@sailajareddy72 2 жыл бұрын
Avunu uncle medi excellent speech 👌uncle
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 6 жыл бұрын
JAI BHEEM . వర్ణ , కులాలు లేకుండా చేయాలని మాట్లా౦డి ర 😂😂😂😂
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 5 ай бұрын
మాతాత మటుకు కులాన్ని వదిలేశాడు మీరేం చేశారో చెప్పండి ఆహ... సూపర్ కౌంటర్ బాబుసర్, వాడిని చెప్పుతో కొట్టినంత పనిచేశావు😂😂😂😂👏👏👏👏
@lakshmisuguna7824
@lakshmisuguna7824 6 жыл бұрын
Babugaru , kulani ki vanuku puttincharu . Salute to you .
@k.gopinathnath8957
@k.gopinathnath8957 2 жыл бұрын
మాదిగ కులం పోవాలంటే మాదిగోల అందరూ బ్రాహ్మణుల దడ్డు దిగలే శ్రీ కాలే
@mshyamsudhakar6200
@mshyamsudhakar6200 6 жыл бұрын
రెడ్డి గారి స్పీచ్ మండింది నాకు కానీ ఆయన పద్యాలు చల్ల పరిచాయి
@radhakishanbandari5646
@radhakishanbandari5646 2 жыл бұрын
Good కులం ఉంది.ఐకామత్యం కావాలి. ఎవడురా కులంలేదన్నది. మా కులం మాది. మేమెందుకు తక్కువ కులపోళ్లను ఎందుకు చేసుకోవాలి?
@anji2255
@anji2255 6 жыл бұрын
Mundu mee MAHA News chenge aina tarvarta discussion pettandi pl
@manip1891
@manip1891 2 жыл бұрын
ఒక ఇంట్లో ఇప్పుడు అన్ని మతాలు వర్గాలు వారు ఉన్నారు ఇవి అంతరించిపోతున్నాయి నిజానిజాలు ప్రజలకు అర్థం అవుతుంది కొంత మంది అర్థమైనా ఎదుటి వారిపై ఆధిపత్యం కోసం కుల మూసుకు వేసుకొని వారిని వారే మోసం చేసుకుంటున్నారు నిజాయితీపరులు నిజాన్ని నిర్భయంగా కులం లేదు అని చెప్తున్నారు ఇది ఆ మనవుగాడు సృష్టించింది ఆహారపు అలవాట్లు పెట్టే కులాన్ని నిర్ణయించారు ఆ మనువు గాడు ఒకప్పుడు వాడు మాంసం తిన్నాడు మరి వీళ్ళు ఎందుకు ఇబ్బందులు గురి చేశాడు ఎదవ దీన్ని బట్టి కొన్ని వర్గాలు నరకాన్ని అనుభవించారు అంటరాని వాళ్ళుగా చేసి ఊరికి అవతల పెట్టి మూతికి నడానికి చీపిరి కట్టి ఎంత అవమానించారు తోటి మనుషుల్ని ఇంకా ప్రజలు ఇవి నమ్ముతున్నారా అందరూ ఒంట్లో రక్తం ఒకటే కదా మనం మనుషులం కదా కులానికి పుట్టరు మనిషికి మనిషి పుడతాడు అర్థం చేసుకోండి
@manigoldmani1304
@manigoldmani1304 6 жыл бұрын
Gogineni babu garu meer super sir
@pprasadarao7865
@pprasadarao7865 2 жыл бұрын
ఆజంతువు మూత్రం వాళ్ళు త్రాగితే పవిత్రం అవుతుంది. కులం పిచ్చి డ్రగ్స్ కంటే చెడ్డది.
@anandtallapelli3574
@anandtallapelli3574 5 жыл бұрын
BABU GOGINENI SIR AND MURTHY SIR MERU CHALA CAKKAGA CEPPARU REALLY THANKS INDIA BAGUPADALANTE MIRU ILANTI SPEECH LU IVVALI
@dhamodharreddymarkook9455
@dhamodharreddymarkook9455 5 жыл бұрын
మాదిగ, బ్రాహ్మణ అన్ని కులాల పాటలు ఉన్నాయి నీకు తెలియదా మూర్తి
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 2 жыл бұрын
అగ్రకులమని విరుసుకునే.. వాళ్ళు ఇంకా ఈ దేశాన్ని పతనం చేస్తున్నారు.. వాడెవడో రెడ్డోళ్ళే గొప్పోళ్ళు అంటూ ఆయాసం తో ఉగిపోతుండు... వాడొక మనీషా తూ.. వీళ్ళ బ్రతుకు జెడ
@polasapawan1102
@polasapawan1102 6 жыл бұрын
సరైన కులం లేని వెదవల నోటి నుంచి కుల పిచ్చి, కుల గజ్జి, కులోన్మాదం అనే పదాలు వెలువడుతాయి. నిర్ధుష్ఠమైన కులం ఉన్న వాడి నోటి నుంచి కుల పిచ్చి, కుల గజ్జి, కులోన్మాదం అనే పదాలు వెలువడనే వెలువడవు.
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 6 жыл бұрын
Even own brothers are fighting due to financial and land issues in their village but if they come to caste meeting they insisted for unity how ridiculous it is.being a human we should give respect to others and we should give support to at least to our own brothers.All the leaders of so called caste leaders ultimate goal is politics only those people don’t know names of their own brothers children.
@yogagurudasharath4829
@yogagurudasharath4829 2 жыл бұрын
ఎవరైనా యోని సంభూతులు ఆకాశము నుండి ముడి పడలేదు తత్వశాస్త్రము పట్టించండి మీకు అర్థమవుతుంది
@pavan_pelleti
@pavan_pelleti 5 жыл бұрын
Reddy' is a Good Caste... They help people
@purshuvicki2754
@purshuvicki2754 4 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@psrowdy9214
@psrowdy9214 Жыл бұрын
😅😅😅pora puka help anta akkada
@chinnaredi7459
@chinnaredi7459 2 жыл бұрын
Emundi murthy ga indulo vemareddy Jindabad
@saradharaj3390
@saradharaj3390 6 жыл бұрын
Muslim will respect Islam Islam Christan Will respat Bible Bible but but Hindu will respect cast cast shame shame Dhanraj Lalapt Hyderabad ra gadu Reddy 🙏🙏 we are Hindus not a cast not a SC St bc oc ra dandu
@kakhil1843
@kakhil1843 3 жыл бұрын
Supreme court bhagavdigitha nibband chesindi
@Maharshi6406
@Maharshi6406 6 жыл бұрын
Mahaa news u r great hats off to the crew who are behind all this
@lakshmisuguna7824
@lakshmisuguna7824 6 жыл бұрын
“Ma thatha kulam vadilesadu “.. mi thatha em chesadu cheppandi 🤣🤣🤣🤣🤣 .....babugaru meeru chimpesaru
@Srinivas-ue2ip
@Srinivas-ue2ip 6 жыл бұрын
Lakshmi Suguna ....née bonda. Babu Gogineni is representing his caste Kamma there. Vaadu kuhana hetuvadi. He is carrying his last name.....Gogineni that identifies his caste...Kamma. He is fooling people. He is a fake humanist and Irrationalist. This is also just in front of tv cameras. His goal is to abuse Hinduism and get popular. He studied B.Sc only.....remember
@jithenderreddy6403
@jithenderreddy6403 4 жыл бұрын
@@Srinivas-ue2ip vala antha alochinchey brain yekada vundhi
@karateravi9602
@karateravi9602 Жыл бұрын
నా వెంట్రుకలు నిక్కపొడిచి వొళ్ళు పులకరించింది పుడితే రెడ్డిగా నే పుట్టాలి అనిపించేలా అద్భుతంగా మాట్లాడాడు రెడ్డి గారు
@vyseerx
@vyseerx 6 жыл бұрын
Caste consciousness / cast feeling/ Kulaspruha /Kulagazzi regardless of the name given, that is a social reality in Indian society. Not just Andhra Pradesh. This is a sign of a culturally backward nation. A person's identity should depend on his education/economy/achievements but unfortunately in India, 30 crores are illiterate and 30 crores are below the poverty line as well. So, what is their identity? Every person regardless of the ability, education, competence desires success, which is a natural emotion. Every person wants to feel proud and take pride in some thing. When one can not take pride in his education or economy or any other achievements , then caste comes to their rescue quickly. All those who are dialy laborers and illiterate but born into a so-called high caste take solace in being a higher caste. That is the background in which this caste consciousness and caste feeling needs to be looked at. And now, India , with one of the fastest growing economies in the world , is still a third world country, which is a reality. 1/4 of the population never went to any school and can not afford two square meals per day, how do you call that a developed country? With 16 times population density to a developed country like USA, it is only natural that there is ruthless rat race for every resource in India by the Indians. This competition and to be the fittest to survive, comes these non-sensical caste songs and caste anthems etc. etc. Solution? Education, education and more education. And then realize that 80% of India, real india is in 500,000 villages of india. India is an agricultural nation, invest in Agriculture, obtain modern methods and encourage people to take up Agriculture, and then India's economy improves. Unless education and economy are improved, these primordial loyalties will never end. IMHO. No personal abuse please.
@1566chandra
@1566chandra 4 жыл бұрын
Oh I see
@gundlapallipavankumar3497
@gundlapallipavankumar3497 9 ай бұрын
ys rajashekar reddy is christian
@g.lakshmipathy3116
@g.lakshmipathy3116 6 жыл бұрын
VamaReddy welcome your speach and well said thank you
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 4 жыл бұрын
S.T, S.C, B.C, కులాలకు రిజర్వేషన్ కల్పించారు బాగానే ఉంది.కానీ ప్రభుత్వం ఉద్యోగ పోటీ పరీక్షల ఫలితాలలొ మార్కులకు కూడా రిజర్వేషన్ కల్పించడం బాదకరం.
@suresh_varun
@suresh_varun 6 жыл бұрын
Sree reddy😎
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 4 жыл бұрын
😂😂😂😂😂
@good.sagusthirupataiah1160
@good.sagusthirupataiah1160 2 жыл бұрын
గోక నేని గారు ఆడది కాదు మొగుడు కాదు దేవుడు లేదు దయ్యం లేదు కులం లేదు మతం లేదు చెప్తున్నాడు ఆయన మనిషా వింత జంతువు
@the7013
@the7013 5 жыл бұрын
వేమరెడ్డి గారి పద్యాలు బాగున్నాయి
@ramukumbha4996
@ramukumbha4996 6 жыл бұрын
Murthy Gaaru & Babu Gaaru Chaalaa Chakkaga, Clearga, Nyayamga Maatladaaru....! Manushulantaa Okkate.....!
@mallikarjunabandari6276
@mallikarjunabandari6276 6 жыл бұрын
సిగ్గులేకుండా వాగుతున్నాడు...
@kotaiahgunjaluri358
@kotaiahgunjaluri358 6 жыл бұрын
Thankq Gogineni gaaru .eedeshamlo kulanirmulana jaragaali sir.
@anjilanka8815
@anjilanka8815 5 жыл бұрын
Super gogineni sir
@KrishnaPriya-lv3vm
@KrishnaPriya-lv3vm 2 ай бұрын
Good debate 👌
@santhoshch3952
@santhoshch3952 5 жыл бұрын
Gogineni sir super
@TeluguWildLifeTravelShorts
@TeluguWildLifeTravelShorts 6 жыл бұрын
యుగతామ్ వస్తే అందరు చస్తరూ అప్పుడు ఎవడు ఏ కులమో తెలీదు.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 6 жыл бұрын
Babu Garu, I appreciate you .I also want to live without caste. But I don't know how?
@gpraveen9506
@gpraveen9506 2 жыл бұрын
అరె బాబు ఇది అంత ఎందుకురా భారతదేశంలో కులం లేకుండా చేయాలి మానవత్వం మన కులం అనుకోవాలి అందరూ మా మతం మానవత్వం అనుకునేలా చేయండి దమ్ముంటే
@sriharimaharshi8046
@sriharimaharshi8046 6 жыл бұрын
Country may be partioned according to caste wise states if not into countries,then people will realise the truth of unity and form a new nation state or union like European union.
@adityas3496
@adityas3496 6 жыл бұрын
True vemareddy garu rich people shuld help poor irrespective of any matter
@youtubelover6213
@youtubelover6213 6 жыл бұрын
endira aa paatalu mi recording dancelu miru 😂😂
@pradeepgkumarg999
@pradeepgkumarg999 6 жыл бұрын
hahahaahaa
@rajulamanojkumar9471
@rajulamanojkumar9471 6 жыл бұрын
సూపర్ పెద్దాయన నువ్వు....
@SavitriBaiPhuleFollower
@SavitriBaiPhuleFollower 6 жыл бұрын
Reddy ki sri Reddy ... Chowdary ki Tara chowdary😂😂😂
@avinash801
@avinash801 6 жыл бұрын
KAAPU laki SWATHI NAIDU😂🤣
@జైవై.యస్.రాజశేఖర్రెడ్డి
@జైవై.యస్.రాజశేఖర్రెడ్డి 5 жыл бұрын
@@avinash801 Correct
@lankalabalvanthreddy7416
@lankalabalvanthreddy7416 5 жыл бұрын
శ్రీ రెడ్డి రెడ్డి కాదు చౌదరి ఇ నేమ్ చేంజ్ చేసుకుంది ది
@manoharreddy7716
@manoharreddy7716 5 жыл бұрын
బాబు..శ్రీ రెడ్డి రెడ్డి కాదు
@karasalavijaya8736
@karasalavijaya8736 5 жыл бұрын
Without people where was cast.People created casts as per their capability.
@ramakrishnaiaha3433
@ramakrishnaiaha3433 2 жыл бұрын
Murthy sar is a good teacher
@vajra1173
@vajra1173 6 жыл бұрын
We r all Indians ani spread cheyandi sir... Let's say no to caste system...
@twosouls001
@twosouls001 6 жыл бұрын
Listen from@ 20:00 best points.
@srinutamarana7119
@srinutamarana7119 6 жыл бұрын
ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పని చేయరు జనం సంకనకిపోతారు
@dreddy5570
@dreddy5570 4 жыл бұрын
Reddy ante idhi ra
@dreddy5570
@dreddy5570 4 жыл бұрын
I lanti valley rajakiyalaku correct
@sankarmuni5357
@sankarmuni5357 3 жыл бұрын
Prajalaku seva cheyandi, danali cheyandi prajala kosam patupadandi , ala chesevadu Reddy ante, ayana correct ga cheppadu, that is Reddy, don't misunderstand his speech, yellow media ki reddla meeda kullu
@prranetharaveti9717
@prranetharaveti9717 2 жыл бұрын
@@dreddy5570 modda lo reddy kulam endira chillar puka elections lo caste aneadi choostea rastram modda kudichipotadi poi chaduko 🤣🤣🤣
@satishjanipelli5063
@satishjanipelli5063 6 жыл бұрын
Babu Garu meru great
@gopik7216
@gopik7216 6 жыл бұрын
Great human beings Babu Garu and Murthy Garu..
@sankarmuni5357
@sankarmuni5357 3 жыл бұрын
Thuu nee brathuku
@AbhiCh-ht9qr
@AbhiCh-ht9qr 2 жыл бұрын
@@sankarmuni5357 thu nee brathuku
@sankarmuni5357
@sankarmuni5357 2 жыл бұрын
@@AbhiCh-ht9qr orey lucha ippudu lesinda neeku, poi aa Gopi gadi gudda dengu po gabbu nayala
@stanleysaguturu6146
@stanleysaguturu6146 2 жыл бұрын
మా ఊరు ఎలక్షన్ గొడవల్లో కొట్లాటజరిగితే రెడ్లు పంచలు విప్పుకొని పరిగెట్టేరు.
@rhrreddy4673
@rhrreddy4673 6 жыл бұрын
Reservation lu endhuku inni rojulu iccharu kadhu memu emi ayipovali
@sreeramarajukv8497
@sreeramarajukv8497 6 жыл бұрын
మన మనస్తత్వానికి మనదేశంలో సమానత్వం రాదు. ఎందుకంటే అణగారిన వెనుకబడిన వర్గాల్లోనే సమానత్వం లేదు. ఉదాహరణకు SC ల్లోనే ML వాళ్లు ఎంతమంది MD లను మీరు మేము సమానం అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు? అలాగే మాటల్లోనూ అంతే. గోగినేని అందరిని దేముడులేడు నమ్మకండి అంటాడు. మనం నమ్మడం వల్ల ఎవడికి నష్టం? ఎవడిస్టం వాడిది. ఇంత చెప్పే గోగినేని భార్య చేత దేముడు లేడని చెప్పమనండి. అలాంటే ఆవిడ ఇష్టం ఆవిడది అంటాడు. మరి మనకెందుకు నీతులు
@bhaskararajugottumukkala4965
@bhaskararajugottumukkala4965 6 жыл бұрын
Babu Gogineni is a Star..
@bhimakoregaon9934
@bhimakoregaon9934 2 жыл бұрын
24:35 great words
@ramskingt2690
@ramskingt2690 6 жыл бұрын
Jai vema reddy
@thatateesta4821
@thatateesta4821 6 жыл бұрын
కులాలకంటే మతాల కంటే విలువైన ఈ దేశ పౌరసత్వం చాలు స్వేచ్చగా బ్రతకటానికి కులం లేక పోతే ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నిస్తున్నది ఎవరు !? కులాలను అడ్డ పెట్టుకొని బ్రతికేవారు . మీరు బ్రతకడానికి వేరే మార్గాన్ని వెతుక్కోండి
@vinodhkona9936
@vinodhkona9936 6 жыл бұрын
vemareddy UNMAADI
@shivasri26
@shivasri26 2 жыл бұрын
Castiest dog
@ssamprasad1229
@ssamprasad1229 6 жыл бұрын
Jai jai jai Reddy , jai jai Kaapu ,jai jai brahmin , jai kamma jai rajaka jai jai madiga jai jai mala jai vysya Jai padma sali ........... Jai jai jai kula picky,, kula gajji find out medicine inevitable for humanity
@eversunnyguy
@eversunnyguy 6 жыл бұрын
So sad India is still so backward due to these leaders who try to promote their own caste.
@jithenderreddy6403
@jithenderreddy6403 4 жыл бұрын
Ya wright. Then y u sting with your caste back on your name.
@prasannachidipudi7990
@prasannachidipudi7990 2 жыл бұрын
India is still developing because of caste reservation. First Remove caste reservation .
@shivasri26
@shivasri26 2 жыл бұрын
@@prasannachidipudi7990 Caste ni theesethe reservation automatic ga pothadhi.
@janakik5371
@janakik5371 4 жыл бұрын
మూర్తిగారు మీ మీడియా చేతిలో ఉంది దేశాన్ని ఎటుతేసుకుపోతున్నారో మీ మనసుతో ఆలోచించండి మీ ratings కి ప్రాధాన్యం ఇస్తున్నారో దేశాన్ని బాగుచేయడానికి ఉపయోగిస్తున్నారో
@TheVasanthrayal
@TheVasanthrayal 6 жыл бұрын
Oka kotha kulaanni kani pettali...Daani peru Manavathvam..deeniki chattam tevaali..Appudu choodandi..Yentha mandi denipakkapothaaroo
@shreyass5418
@shreyass5418 6 жыл бұрын
Vasanthrayal K super anna
@vkchary
@vkchary 6 жыл бұрын
సూపర్ భయ్యా....
@srikanthj9677
@srikanthj9677 6 жыл бұрын
Super idea, but they will loose the benefits of their caste, then what! This new caste should give benefits, referrals, coupons, humanity etc.😃
@mallikarjun8359
@mallikarjun8359 6 жыл бұрын
Sir andariki equal ga oppertunuties isthey challu kotha kulallu kadu una kullalu mayam avuthai
@shekharreddy9716
@shekharreddy9716 6 жыл бұрын
Nee kulaniki reservations isthara Mari....isthene join avutha....
@sriramreddyreddy9141
@sriramreddyreddy9141 2 жыл бұрын
Correct chepparu sir
@vineshnayak4890
@vineshnayak4890 6 жыл бұрын
Jai babu gogineni ...garu. niventa memu unnam sir . Your great sir.
@VIJAYKUMAR-tj6rv
@VIJAYKUMAR-tj6rv 6 жыл бұрын
మనిషిలో ఏ భాగాని చూసి కలాని గుర్తు పడతారు? స్వామి
Mahaa Murthy Strong Counter To Caste Feeler |#PrimeTimeWithMurthy
34:30
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.