Maha talli shubalagnam movie chusi baga inspire ayyindi😅😅😅
@teresapulido325820 күн бұрын
😂
@EdigaTeja-w9j4 ай бұрын
ఈ పెళ్లిని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే..ఇలాంటి పెళ్లిళ్లు చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు పుట్టిన వికాలాంగ పిల్లలు... ప్రాణం ఉన్నంత వరకు మానసిక వేదనతో ... ఈ పెళ్లికూతురు లాగానే భాద పడాల్సిన పడాల్సిన పరిస్థితి వస్తుంది వస్తుంది..... ఈ వికలాంగురాలుని మానవత్వం తో చూసుకోవడానికి ఇలా పెళ్లి చేసికుని చూసుకుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోకుండా అయినా మానవత్వం తో చూసుకోవచ్చు.
@laxmikala83494 ай бұрын
Vikalangulaki kevalm vikalanga pilalu matrame pudatharu Ani meru ela cheppagalaru
@EdigaTeja-w9j4 ай бұрын
@@laxmikala8349 పుట్టే అవకాశం ఉంది అని చెప్తున్నాను....
@shinypapaMokshitha4 ай бұрын
లేదూ తల్లి పిల్లలు మంచిగానే పుడతారు.. కానీ ఈ పెళ్లి వెనక ఏదో కుట్ర ఉంది
@EdigaTeja-w9j4 ай бұрын
@@shinypapaMokshitha external గా చూస్తే ఏ డిఫెక్ట్ కనపడదు. But, internal గా టెస్ట్ చేయించి చూడండి. I mean వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంది అని చెప్తున్నాను. 100% వికలాంగుల లాగానే పుడతారు అని చెప్పడం లేదు.
కచ్చితంగా పెన్షన్ ఆస్తి కోసం ఆ పిల్ల బాగా కోసం మాత్రం కానే కాదు పెళ్లి చేసినాడు పెళ్ళాం మొఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కన్నింగ్ గా మాట్లాడుతుంది
@PT_thehappycat2 ай бұрын
💯
@felicitycm25964 ай бұрын
కట్నం,ఆమె పెన్షన్ కోసమే ఇలా చేసుంటారు అనిపిస్తుంది.మరి ఎవరు ఇంత దిక్కుమాలిన పని చేయరు. ఆ అమ్మాయి ఏ పనీ చేసుకోలేదు తనని చంటి పిల్లలాగా చూసుకోవాలి అంటుంది అంటే ఏదో తేడా కొడుతుంది..
@pravallika.g86684 ай бұрын
Avunu ado ashinichindi
@srividyamedipelli33284 ай бұрын
Avunu
@Babubimavaram4 ай бұрын
Ameku dabu lu vasthaye amduke mogune echi pelli chesthumdi chati bidala chusukuntomdi
@karishmajoshnikareddy80554 ай бұрын
😂 yes
@DuraboinasravanthiDuraboinasra4 ай бұрын
Yes
@gounivenugopalreddy1571Ай бұрын
త్వరలోనే అతను తన మొదటి భార్యకి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తానని చెప్పి ఉంటాడు. లేకపోతే ఆమె అంత సంతోషంగా ఉండేది కాదేమో.
@NRakesh62Ай бұрын
అరె బాబు ఇది నాకు డౌట్ వచ్చింది😂
@Bhargav18224 ай бұрын
Pelli koduku chala happy ga feel avuthunnadu
@jaya77904 ай бұрын
😂😂😂😂😂
@RKTelugu-if7fp4 ай бұрын
అంత మంచి మనసు ఉంటే కట్నం ఇచ్చి బాగా పేదవాడిని చూసి ఇచ్చి పెళ్లి చేయవచ్చు తెలుసా👍
@nirmalajyothi92324 ай бұрын
ఆ అమ్మాయి బావని ఇష్ట పడిందట😂😂
@aquans175123 күн бұрын
@@nirmalajyothi9232hiiii gd mrng plz reply Jyothi garu
@kolanagarajumudiraj95424 ай бұрын
30 లక్షలు ఇల్లు ఉన్నది అందుకే తీసుకున్నాడు
@poshgirl_Anu_vlogs4 ай бұрын
Meekelaaa telusu
@cisf-um5fm4 ай бұрын
Ammai aasti Mike enjoy 😅😅😅😅😅😅😂😂😂😂😂😂
@Rajesshkommathoti4 ай бұрын
డబ్బులు కోసం,పెళ్లి చేసుకుంటే చిన్న పిల్ల లాగా చూసుకోవాలా, దత్త త తీసుకోవచ్చు గా
@AjayAndela-lz5tc4 ай бұрын
చూడడానికి బాగానే ఉంది కదా పెళ్లి కూతురు
@manjulakeshav79884 ай бұрын
చెల్లెమ్మ మానవత్వం ఇంకా బ్రతికే ఉందా నమ్మలేని చెల్లమ్మ దీని వెనక ఏదో ఉన్నది
నిజంగా ఆమెపై అంత ప్రేమ ఉంటే, పెళ్లి చేయకపోయినా పర్వాలేదు మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు, మన హిందూ ధర్మం ప్రకారం ఒక భార్య ఒక భర్త అదే జీవితం అదే జీవన విధానం, ఆమెను చూడడానికి పెళ్లి చేసుకోవడం ఏంటి విచిత్రం కాకపోతే,
Amma thalli idhi yadho plane undhi yavaru neela chayaru gaka chayaru we are Indian womens so memu oppukomu
@shaik009514 күн бұрын
All the best TC
@m.parinithareddy24154 ай бұрын
Pelli cheyakunda kuda chusuko vachu kada amma
@bindusrinivas650220 күн бұрын
Exactly
@truth2024-k6p23 күн бұрын
Bagundi kani yedo marmam undi 😮 e marriage ki amey akka husband ( bava) oppukoledu ante ne akkada issue undani ardam aasthula kosam e yudham😂
@karigantirameshramesh78573 ай бұрын
సూపర్ త్యాగమూర్తివావు నువు
@SrinivasMD-z9t18 күн бұрын
సూపర్ తల్లి
@nageswarraokasuvojula2851Ай бұрын
Some thing wrong.......
@Samikapanasam4 ай бұрын
Nijamga thaniki husband pina prema unty evaru ela cheyaru, next property kosam chesaru emo
@kanchanachowdary90114 ай бұрын
Asthi bagavundi vuntundhi ammyiki pakka plan
@kamalalluri5639Ай бұрын
చెల్లెలా చూసుకోవాలంటే పెళ్లి చేయనవసరం లేదు
@honeyadithya66984 ай бұрын
Inka vere vallu vachhi me husband ishtam ante malli pelli chesthara
@saikiran50721 күн бұрын
Great woman kind hearted woman
@Amazingindianfoodasmr4 ай бұрын
Dont encourage this type of marriages ponu ponu nike telustadi nv tappu chesavani
@gamingwithnani24564 ай бұрын
Tharvatha chala bhada padathavu ne bartha pakkana vere adadhi unte
@chiranjivibotla518629 күн бұрын
Great
@SUNVLOGS1233 ай бұрын
Ammmo devatha❤
@JetLagRecords4 ай бұрын
Samayam Telugu, awesome content keep it up bro
@ShivaShiva-gx1ip19 күн бұрын
Madi siddipet dist ma inti pakkane oka ammai valla akka bharha(bava) ne pelli chesukundi. Idi correct or wrong a cheppandi.
@BobbySamuel-ky6fq4 ай бұрын
Dabbu kosam kaavachu Manasika vikalanguralu ni chesukunatam lo ,ammai ki vache property share gurunchi kavachu
@anithaPriya50674 ай бұрын
1st pellam dabbu manishi ayi untadi anduke ila chesindi lekapote ila evvaru cheyaru, cheyaleru
@ruhanreddy72764 ай бұрын
డబ్బు ఆస్తి కోసమే పెళ్లి చూసుకోవడానికి పెళ్లి ఏంటి తల్లి తండ్రులు లేరా చూడానికి... చూడాలి అంటే పెళ్ళి చేయాల చేయకుండా చూసుకోరద ముందు వెనక ఆలోచనలు ఉండవ్ డబ్బు కావాలి అనుకున్న వాళ్ళకి పిల్లలు ఉన్న పెళ్ళి అంట ఏంటో డబ్బు మహిమ అంత
@jalaluddin56784 ай бұрын
Bharta sampadinchadu kavachu.. Ee rojullo bharta ku sampadana lekunte. Cash party Leda employee chusi 2 nd marriage chestunnaru..... Ee vikalanguraliki enta asthi undo
@ramnayakbandavath38623 ай бұрын
Good congratulated
@nagarajayedem98773 ай бұрын
Super bariya good girl medam you 🎉🎉🎉❤
@i.n.manjula428218 күн бұрын
CLOSE RELATION MARRIAGES WILL CAUSE SEVERE DEFECTS IN CHILDREN.
@madhusree68394 ай бұрын
వాడు అంత హ్యాపీ గా ఉన్నాడు
@jaya77904 ай бұрын
Mari dabbhulu dabbhu Pillalu Pilla 😂😂😂😂😂😂
@gajjellisudarshan99334 ай бұрын
Chahta rithya neram muggurini arrest chesi vicharinchandi anni bayata bayatapaduthavi
@m.gandhi95934 ай бұрын
ఆస్తి కోసం అయ్యుంటుంది
@kallurugopalreddyАй бұрын
ఏమోగానీ కుటుం బ నీయంత్రణ ఆపరేషన్ కానేయండి ముందు
@realindian131318 күн бұрын
Ade chepistharu aa illaki tharuvatha aasthi kottesthaaru😮
@RajithaKolluri-mf5yv4 ай бұрын
Waste decision...ok all family member's...
@gandiyashoda23512 ай бұрын
Nv great talli
@jn-bk4je4 ай бұрын
e panikimalina panlu cheyadam malli daniki publicity kuda , samjam ki em chupinchalani , fst wife ki divorce ivakunda ela cheskuntaro second marg , evariki sigguledu a family lo
@Sirisrijak081928 күн бұрын
Pellini support chesina vallani anali frst police lu kuda Mari chandalanga unnaru
@sandhyasuresh482721 күн бұрын
కొన్ని మంచి పనులు మన సమాజానికి కష్టంగానే ఉంటాయి.
@Rsvlogs19184 ай бұрын
Aasthi kosam chesinatondhi papa chelamma lekapote antha thayagama
@S3_glitters4 ай бұрын
Don’t encourange such things. May be for property they might have done. Anyway it is not lawful. Later if they get problem they will suffer. There will be many other options to find an unmarried guy for her. This wife is not genuinely liking her husband. Otherwise who will accept it. Don’t praise that wife. Subhalagnam lo Aamani la undhi. Enrojulo ardhaka samasyalu ekuva ayi janalu em chesthunaro emo. Antha udhara gunam tho evaru vachi theskoma anaru ekada. Pelli cheyakunda kuda chuskovachu. Ala ela rendo pelli ni opukunarasalu gov valu. Asau bava maradhalani cheskovadhu antuntye inka ila.
@RANINARI-N314 ай бұрын
Panikimalina mundalu cheshe panulu. Vere familys lo godavalu thechi peduthayi inka vastharu 3,4 pellilu chesheyi.ni mogudiki kuda baguntundhi.