Women Psychology Secrets Class - Message me on 79813 69594 Class Strictly For Men Only
@Telugu7662 жыл бұрын
క్లాస్స్ ఇంకా ఉన్నాయా సార్ ??
@hcnagendra2 жыл бұрын
Videos length tagginchandi
@paparaomdl4952 Жыл бұрын
Hi
@pendempullaiahgoud5754 Жыл бұрын
Hiiii అన్న women psychology class kavail
@divyasai6754 Жыл бұрын
Ayana evaro mahanubhavulu Mee dwara teliyacheyi ani cheparu ..abbailu thallini Chelli ni namminantha baga wife ni nammaru bokka padevaraku
@haritham1049 Жыл бұрын
Good that your friend realized early...there are many men who never understand these dramas played by mother and sister...sister in law is the mail culprit in most of the families...they are the main reason for wife & husband fightings...mother in law is the Oscar level performer in most of the families
@GeeSrav Жыл бұрын
Yes harita garu. Ma intlo ade
@myvu-mv5ix Жыл бұрын
Do you have siblings?? Are you a Oscar performer in home...?
@myvu-mv5ix Жыл бұрын
Assalu women adhi wife aina sister aina... vaalla athyasa money ante yeva valle godavalu anno
@jyothikotapati4939 Жыл бұрын
Almost every house is going on i don't understand
@karthiksai3394 Жыл бұрын
మా ఇంట్లో same ఇదే పరిస్థితి...కళ్ళకి కట్టినట్టు చెప్పారు......100%నిజం అన్న.....
@ismartfamily8796 Жыл бұрын
yes
@ravikumar-hn8ee Жыл бұрын
Same sir
@laxmimurali8990 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు సార్ మా ఇంట్లో ఏం జరిగిందంటే మా హస్బెండ్ మా పెళ్లి కంటే ముందు సంపాదించిన 10 yrs chala కష్టపడి కూడబెట్టిన ఆస్తిపాస్తులన్నింటినీ మా అత్తగారి మా హస్బెండ్ వల్ల అమ్మ అని ఆమె పేరు పెడితే ఆవిడ మళ్లీ మా ఆస్తులు మా అవసరాలు మాకు ఇవ్వడానికి మా దగ్గర నుంచి రివర్స్ అమౌంట్ తీసుకొని మరీ మా పేరు చేశారు ఇలాంటి అన్యాయాలు కూడా జరుగుతున్నాయి మీరు ఇలాంటి వాటి మీద కూడా వీడియో చేయండి సొంత తల్లి తండ్రి మోసం చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు
@AWAAZTV9 Жыл бұрын
నాకే జరుగుతోంది అనుకున్న నాలాంటి పరిస్థితుల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని ఇప్పుడే తెలిసింది.. నాలాగా ఇంకా ఎంత మంది ఉన్శారో... Like చేయండి..
@ravigoud2465 Жыл бұрын
ప్రస్తుతo జరుగుతున్న ఇటువంటి విషయాల గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు... మగవారి కి బాద్యతలు ఆడవారికి ఆస్తులు అన్నట్లు చట్టాలు ఉన్నాయి..తండ్రి అప్పు చేస్తే కొడుకే కట్టాలి ఆడవారికి సంబంధం లేదు అంటారు..తండ్రి ఆస్తులు సంపాదిస్తే ఆడవారికి వాటా వస్తుంది అంటారు.ఇదేం న్యాయం.. అప్పులు ఆస్తులు బాధ్యతలు అందరికి సమానంగా ఉండాలి...
@Thrishu424 Жыл бұрын
హాయ్ అన్నా ఫస్టుటైం వీడియో చూస్తున్న మీరు చెప్పినట్టు ప్రతి ఇంట్లోజరుగుతుంది పాపకోడలు మంచిగా ఉంటే ఇలాగే చేస్తారు ,పైగా ఈ అక్కా చెల్లళ్ళ ఇంకా అమ్మ నటనలు వర్ణించలేము. నిజానికి ఇది చాలా సెన్సిటివ్ మేటర్. చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఒకవేళ భార్య మాట భర్త అర్థం చేసుకుంటే మళ్ళీ గోళ వీడు మారిపోయాడు " అది "మార్చేసింది అని మళ్ళీ నంచి టాపిక్ తీసుకొని వీడియో చేయి అన్నా ఎందుకంటే పాపం కష్టపడిన డబ్బంతా అలా మాయచేసి తీసుకుంటేయ్ అతని భార్య పిల్లలు ఎం అవ్వాలి 👍
నిజం చెప్పారు andi చాలా ఇళ్లల్లో జరుగుతున్నాయి. కొడుకు కోడలు అంటే శత్రువులుగా చూస్తూ వాడికి ఒక ఫ్యామిలీ వుంది అని ఆలోచించ కుండ మన అవసరాలు తీరితే చాలు అనుకునే వాళ్ళు చాలా మందు వున్నారు... మేము అయితే ఎనిమిది సంవత్సరాల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం.. కలిసి ఉందాం అంటే రారు.. ఇష్టం వచ్చినట్టు వుంటారు జాగ్రర్తలు తీసుకోరు... హాస్పిటల్ కి ఎంత పోసామో లెక్కే లేదు.. కానీ పేరు మాత్రం మమ్మల్ని పట్టించుకోరు... మెంటల్ టార్చెర్ అయిపోతుంది మాకు అయితే..... పిల్లలు ఖర్చులు చూడాలా ఎవరి ఖర్చులు చూడాల..... సమాజం కూడా కొడుకు కోడళ్లనే అడిపోసుకుంటారు... నిజం ga కొడుకు లు అందరు చెడ్డవాళ్ళు అయితే ప్రతి ఊరిలో వృద్ధాశ్రమలే ఎక్కువ ఉండేవి..
@venkateshwarludamera3866 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ ఈరోజు మా ఇంట్లో జరుగుతున్న పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా ఉన్నది
@sushmathota8063 Жыл бұрын
Same ma intlo kuda but ma husband ki inka teliyadam ledhu vallu mamalni vidadiyali ani chustunnaru ayina vallane nammi nannu kodutunnadu
@srilathasatish4189 Жыл бұрын
Ma అత్తమ్మ కూడా మొత్తం ఆడపిల్ల తరపున matladthundhi,. వాళ్ళు ఇల్లు కట్టుకోవలంటే మేము అప్పు చేసి మరీ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి... మీకు శతకోటి వందనాలు అన్నయ మంచి పాయింట్ discuss చేశారు🙏🙏🙏🙏
@veenachenreddy4263 Жыл бұрын
ఇది అనుభవించిన వారికి మాత్ర మే అర్థం అవుతుంది
@srividhya7765 Жыл бұрын
Sir what a wonderful video. As a woman I appreciate u. This situation is not only in childhood andi after sons getting married also the whole family is affected because of these dramas. I myself experience this in my in laws place. When needed woman use the weapon of aadadanini ani. That is I hate as a woman myself. I don't understand how can a, woman as a mother change her character when son gets married always talking about son in law and daughter, mistreating daughter in law and son. Oscar award acting done in a polished way andi by mother in laws which cannot be explained Irrespective of status they use this words against daughter in laws. This is exactly true in my in laws house andi from 25 years. I really appreciate the facts u told which cannot be expressed to anyone. And the best joke is Son is hero before marriage and zero after marriage. Valla penchina kodukulu yedhavalu alludu ropam lo vachina vadu super hero. Because he has to take care of her daughter. And kindly make a video on what is the role of relatives around when inlaws and sister in laws, family ruin sons family andi! This will be very helpful for everyone! The mental harrsement from them is also life threatning to daughter in laws.
@sisterofavictimbrother6653 Жыл бұрын
మగవాళ్ళను , వారికీ వారి సమష్యలపైన, మగ వల్లనే కాదు, సమాజాన్ని కూడా చైతన్య పరిచే మొదటి ఛానల్ నేను చూస్తున్నా... very good...
@anamikarao9594 Жыл бұрын
Thank you brother! I never expected a video like this. You are doing social service to society through this. New subscriber here. Parents abuse sons in the name of traditions. Your friend’s mother broke his heart forever. Hopefully it helps other men also.
@jskumar1989 Жыл бұрын
అక్కలకు చెల్లెళ్లకు అప్పులు చేసి జీవితం ఖరాబ్ చేసుకుని వాళ్లకు పెళ్లిళ్లు చేసి బాగాఆస్తి ఉన్న ఇంటికి ఇచ్చినా కూడా ఈ చట్టాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వాళ్లకు మాత్రం ఆస్తి సమానంగా పంచి ఇవ్వాలి.... ఇక్కడి అప్పులు బాధ్యతలు అవసరం లేదు కానీ ఆస్తులు మాత్రం కావాలి వాళ్లకు...పైగా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా తల్లిగారికి ఇవ్వకుండా ...నాకు మాటలు రావడంలేదు😭😥
@sridharv1976 Жыл бұрын
Really appreciate your efforts... I had been through the same.... It took me 6 years after marriage of realising importance of balancing both wife and siblings/parents
@somujune2 жыл бұрын
Same story happened in my family too. Mothers change their behavior after sons marriage.
@ramyapriya6559 Жыл бұрын
Most of married women are facing same problem. Atta and sister inlaw plays so much of drama . They keep fitting for wife and husband .husband's will never understand
@MissSashable Жыл бұрын
This happened exactly to me in case of my mom…. Same exactly story from childhood till today at the age of 40 years…. But here the advantageous person is the brother and a sufferer is the sister. So this can’t be generalized to everyone… problem with some mothers are favouritism irrespective of genders.
@kvnadham2 жыл бұрын
ధన్యవాదాలు. చాలా మంచి టాపిక్ ను వివరించారు. అదృష్టవశాత్తు నాకు అక్కా చెల్లెళ్ళు లేరు. పక్షపాతవైఖరి తలిదండ్రులే కలిగి ఉండడం అమానుషం.
@kotiboyanaramani7778 Жыл бұрын
Ur right ede fact
@kotiboyanaramani7778 Жыл бұрын
Abbayalu chaduvu job or bayata teragadam entlo parents thidataru ane entlo visayalu yekuva involve avaru bt ammayi entlo na untadi kabati bad or assets gurinchi father's ammayi ki yekuva information estaru entlo andaru ane share chesukunta elanti situations ravvu
@jskumar1989 Жыл бұрын
నిజానికి మగాడు ఎక్కడైనా బతికేస్తాడు అనేది పూర్వం మాట....ప్రస్తుతం మగబ్రతుకు అనేది నిత్యనరకం.....
@savithripotti4022 Жыл бұрын
Very sensitive topic..... Happy to see this kind of arguments against husband's parents....same thing happened with us....nenu two years face chesanu ee problem ma inlaws to...ma husband ni oka money machine la use cheskune vaaru.....Naku intlo adugupettuna vaaram lone telisipoindi kani ma husband ki cheppaledu .....finally....oka roju ma mavayya gariki and ma husband ki godava jarigindi kani chala telivi ga matter mottanni na midaki shift chesesaru.....ilanti parents kuda vuntaru ani Naku ee family ki vachake telisindi.....asalu aastulu ekkada vunnayo kanisam chepparu ma mavagaru....kani ma husband dabbu maatram kaavali vaallaki ....finally memu seperate aipoyam.....vaalla aasti mida hopes pettukovaddu....manam kashtapadi sampadinchukundan ani ma vaarini nenu motivate chesi maarchukunnanu ....ontari poratam chesanu chala rojulu.....ma story lo chala twists and depth vundi...mi Frnd story ke miru anta baada padutunnaru....ma story vinte miku vaaram rojulu nidra kuda pattadu....
@suryagayatri28 Жыл бұрын
కామెంట్స్ చాలామంది మగవారు ఇచ్చారు. వాళ్ళ భార్యలు అదృష్టం. ఇలాంటి సందర్భాలు ఎన్ని వచ్చిన మా ఇంట్లో మావారికి అస్సలు అర్థం కాదు.
@swethasriuppaluri17332 жыл бұрын
Very good topic.. but bad luck chala mandi chala pogotukunaka malli ee video chusi apude realise ayivunte bagundedi anukuntaru..
@rahulbaddam4128 Жыл бұрын
Same story at my house as well... daughters are angels and daughter in laws are devils for my mother and father.... Just one example in my life, ma mother ma intlo satyanarayana ratham kuda chusukoneeyaledu while we had to do it in the temple but not at home but my parents did it at our home.... I as a son felt so bad and so deeply hurt and naku na wife mundu eezaath poyi natu ayindhi.... other example is nenu london lo unnapudu my parents got home without our notice or information and when I said I will come to house warming from London they said no we postponed the date and it would be done later anni but it happened on the same day which they told earlier.... yentha hurting ga unde ante naku I felt like how can parents be so cruel to me.....
@ravineelk2014 Жыл бұрын
Truly said... This is what is happening in the majority of families 👍
@viswaschary7156 Жыл бұрын
Exactly it happened to me
@anuradhaaddepalli2899 Жыл бұрын
ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను ఓదార్పు కలిగింది Thank you
@harishkkd2378 Жыл бұрын
This is true. What you are saying is true. The last 10mins things I'm facing now. I was working in hyd. After my father brain surgery i moved to my home to stay with my parents. Then the real drama started. I came to know that all the imp docs were including gold were in my sister's locker. Even my mother played games with me to give money to my sis. I struggled a lot get the imp docs back. You know, i have done every thing including surgeries for my parents. Here my mistake is i let my sister family to stay with your parents. I thought it is true love. But when I decided to return home, the drama started. Be careful friends.
@rakeshreddy5668 Жыл бұрын
😢😢. Be strong anna
@g4u4542 жыл бұрын
నేనైతే నమ్మకం అనే వర్డ్ నే వాడటం మనేశాను... మనుషుల మధ్యలో...😁
@swarnalatha5263 Жыл бұрын
Good topic sir. Almost in every house all are facing this problem. ఆస్తి మాత్రము సమానం sir అదే పేరెంట్స్ ను చూసుకోవడం మాత్రం అయ్యో అల్లుడి వద్ద మేమేలా ఉంటాము. కోడళ్ళు ఉండేది ఎందుకు అంటారు. కొడుకు పిల్లలు కూడా వేరే వాళ్ళే మరీ వళ్లకు.
@anamikarao9594 Жыл бұрын
Gender inequality destroys both sons and daughters equally.
@Prem-t1i Жыл бұрын
As a woman I appreciate you brother...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥈🙏🥈
@lakshmipavanireturu2567 Жыл бұрын
Love you annaya.. naku brothers leru I felt u r my bro after listening this. Ide ma intlo as it is jarigedi....ipudipude na husband alochistunadu anni ardamcheskoni
@gangakandena5655 Жыл бұрын
This is 100% correct. కూతురి ని అన్ని వున్న వాడికి వున్నదాన్ని అంతా vudchesi ecchina, కొడుకులకు ఏమీ evvakapoyena, బ్రతికిన అంత కాలం enka emdochipettala ani ,కొడుకులు ela బ్రతుకుతున్నారు అని కనీసం ఆలోచన లేని తల్లి దండ్రుల ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు.
@tech34yu2 жыл бұрын
I can not say in words how much I am waiting for your new video Thank you bro
@ASD-vm9mo Жыл бұрын
Thanks for posting this video. Some parents are so horrible they will go to any extent and abuse and all kinds of torture to take advantage.
@srividhya7765 Жыл бұрын
Exactly said andi! 1000 percent correct.
@thetruth33222 жыл бұрын
Brother FLY means First Love Yourself. Forget Everyone, it's hard but every one is greedy. I have survived from my family and they show me hell.
@princeofheaven192 жыл бұрын
This happens because the society guilt trips men asking them to be responsible about family etc. Initial part of men's career goes into clearing loans and paying for sisters wedding. But for property distribution the girls come for their due.
@ASD-vm9mo Жыл бұрын
Exactly, true. That is what happening
@estherrani8376 Жыл бұрын
Mee too happened
@saradag9584 Жыл бұрын
Chala correct ma entlo same story
@sulochanav4609 Жыл бұрын
This is true.
@gaurimurthy9531 Жыл бұрын
I am also a bank employee and did not climb the ladder because of family pressures but ultimately the name I got is, oh you have only done a 10 to 5 job ,although my entire day was given to my family as I had to compensate for my husbands absence also, this happened because of the overindulgence if the sisters
@saritareddydonthi1432 Жыл бұрын
So very true !! These Men and their wife and kids get scapegoated by this narcissism of his parents.. These parents and sister along with her husband and family harass his wife and still he has to keep his calm .. This prejudiced behaviour takes a toll on his successful ageing and also his marital journey too .. Its not only wealth they loose everything, and still have to support his narcissistic sister and mother .. Self care for you , your wife and kids is not selfishness.. If you are supporting your daughter all your life , then let her take complete responsibility of your parents too ..
@radhapochamreddy6442 Жыл бұрын
Meeru cheppinedi 💯 correct ga chepparandi.present familys lo suffer avutunna kodallu chala Mandi unnaru.
@Mamata3095 Жыл бұрын
Untold struggles of men, properly explained bro👌
@nirshusmom181 Жыл бұрын
At my home different story... My mom always thinks about son and daughter in law... I don't say she should not... But for her only her son should be happy... Daughters she will not even think .. for her daughter means after marriage we should go for one or two festivals and buy 1 saree.. and after delivery she should stay for 3 months that's it.. i am elder daughter i thought they all love and respect me.. they married me to unemployed person.. and i got pregnant after 12 years when I asked for my baby naming ceremony to be celebrated with my own money at their home because it should be done at their home... They didn't do for me... That was my only happiness which i got after my marriage... My family used me for their family functions for work and all. And after delivery when i wanted to stay for more months Bec i am having problem with my parents they used to comment me like anything... One more thing i am earning more than enough .. i used to think if i am financially dependant on them what will be my condition... Thank God atleast they gave good education to me.
@srividhya7765 Жыл бұрын
Unless parents treat son and daughter equally even after marriage there is no solution for these dramas andi.
@amruthak9433 Жыл бұрын
parents iyna valu manalni treat chese way bate valaki value ivvali thapa, just parents ani nethina petukune avasaram ledu
Thank God, he was able to know reality, early. Brother there are many family who are struggling with this kind of problem, A married girl can't share with parents or husband. I don't understand why only brother has to support his sister even after marriage. Why can't sister support her brother when they need support.
@Ikaaas...Moni-Gnanvi Жыл бұрын
Different content bro 🙏.. thanks for making many men aware about the dramas played by their family members...
@saiswetha6528 Жыл бұрын
Every word is relatable ,you should add one more important point,taking care of sick parents and Hospital bills They give properties equally and men in the family are left with very huge hospital bills They don’t even visit their own parents because husband has job,children are having exams
@bharathy83 Жыл бұрын
Parents shud give education to sons and daughters and ask them to support themselves. Not to be dependent on others
@naveenakatakam5666 Жыл бұрын
Even we r facing this bro,my husband doesn't understand, but now god make him understand the facts...
@ravichandra32102 жыл бұрын
ఇది 90% నా స్టోరీ. sister కి తన నిర్ణయం తీసుకునే హక్కు అధికారం ఉన్నాయి.. ఎందుకంటే అమ్మాయి. ఆమె అండమాన్ లో చదువుతాను అంటే కిక్కురు మనకుండా పంపుతారు.. ఇక్కడ కొంపలో అన్ని అవసరాలు తీర్చాలీ గొడ్డు చాకిరీ మగవాడు చెయ్యాలి. కులం మతం ప్రాంతం భాష ఇవేవీ కాని వాడిని పెళ్లి చేసుకుంటాను annappudu పొరపాటున కూడా వద్దు అనే ధైర్యం ఉండదు... ఎందుకంటే అమ్మాయి. అదే మగవాడు మాత్రం కుక్క లాగా పడి ఉండాలి...సొంత కులం సొంత మతం సొంత భాష అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి... చెప్పినట్టు వినాలి... మగవాడికి నో options..... బెండ్ అయ్యాడు అంటే ఇంక వాడిలో చుక్క రసం మిగలకుండా బెండు తీస్తారు తల్లులు. నేను స్త్రీకి ఉన్న హక్కు స్వేచ్ఛ ని వ్యతిరేకించను .. కానీ అదే స్వేచ్ఛ హక్కు మగవాడికి ఎందుకు ఉండదు?? ఇల్లు బాధ్యత అని దూరంగా దొరికిన IIT seat వదులుకొన్న అసమర్థులు అయిన మగవారు ఎందరో ... దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోని ఆకాశానికి ఎగబాకి ప్రయోజకురాళ్లుగా కీర్తి పొందిన స్త్రీలు ఎందరో...!!
Exactly same thing happening to me and my husband by his sister and father and also by his mother when she was alive. All they want is daughter and daughters kids. Shame on such parents. Also they abuse their son financially, verbally, mentally and don’t care if their son and even sons kids are suffering due to daily torture.
@srividhya7765 Жыл бұрын
True said andi! Children are the victims for these dramas Really it is, true they treat daughters and sons children differently.
@nalapakashala887 Жыл бұрын
What a video andi...same thing happening in my life, some parents are very selfish persons, but only thing is I am a lady, I've one brother and sister,my parents feel like they are enough to take care of them,I'm not necessary. Because they both well settled. This how our society. So friends trust too much anyone.
@CrazyYaarComedys Жыл бұрын
Ma intlo alagey jarugutundey but my husband realise earlier in this family game , alagani memu family gurinchi alochinchadam kadu kani ma family gurinchi nenu ma husband chala alochistam kani ma family Valu matho aadey dramalu chala unnayi aa drama nunchi ma husband thondaraga bayatapadadu god saves my life thanks to God and intha manchi husband naku dorikadu thank to my husband 🥰🥰🥰🥰
@venkatanagadivyasudarsanam6620 Жыл бұрын
Good meru cheppe vidhanam బాగుంది సార్.
@vijayavaanib2795 Жыл бұрын
What ever you said is spot on chala families lo jarigedi ide, kodalu ante baboi koduku ni valla nunchi teesukellipothundi ani , kuturu puttintiki vasthe inka edo maha rani laga treat chestharu abbayi jeethem tho ela adukovalo ala adukuntaru. Kani konni families lo situation reverse kuda avuthundi. Emina parents ga manaki koddiga avagahana alochana undali. Pillalu andaru samanam responsibilities kuda samanam period. And we should stop being over sentimental.
@pravalikakodam1553 Жыл бұрын
Idi chala mandiki chesinaduku miku enni tnqsss cheppina takkuve sir...🙏🙏🙏🙏🙏🙏
@zainabmohideen1947 Жыл бұрын
Every word is true brother, i can feel ur words
@navyadakaiah8049 Жыл бұрын
That is really true bro, many people are suffering with these type of issues, everymen should understand what's going between their family please i am request everymen be think about ur partner and family too
@jyothikotapati4939 Жыл бұрын
I agreed 💯👍 every house is going on every mother in law like this
@aishwaryachinna1655 Жыл бұрын
Hatsoff to ur friend who understood wife and not his mother and sister who always try to seperate wife and husband by playing emotional drama.
@GGKrishna2 жыл бұрын
Yes bro society lo gender equality ani ammayilani support chese time lo use chestaru mari abbayi vishayam lo alochinche time abbayi kadu kanisam manishi la kuda chudaru abbayi ante vadiki badha li undav kashtalu undav annatlu behave chestaru ! Great efforts bro thank you for addressing this issue ! Hats off to you !
@subramanyamys8626 Жыл бұрын
Chala real videos chestunnaru Sir Tq
@hindutemples2284 Жыл бұрын
100% అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది ఏమీ తేడా ఉండదు. ఇది 100% నిజం నాన్న ఒక్కడే మనకు సపోర్ట్ చేస్తాడు అమ్మ చేయనివ్వదు
@padmavatibs2072 Жыл бұрын
Hi. 🙏🙏🙏🙏 Nice video Very good topic. Meeru video లో ఎది చెప్తున్నారో అది చాలా ఇళ్లలో జరుగుతోంది. కానీ..కోడలు ని మన విధాలుగా భాద పెట్ట్టం, మానసికం గా కొడుకుని దూరం చేస్తున్నావు అని అనటం, సొంత తల్లి కొడుక్కి వేడి గా అన్నం కూడా పెట్టానివ్వ కుండా, భార్య గురించి చెడ్డ గా చెప్తూ, కొడుకుని కోడలిని ఎక్కడకి వెళ్ళ నివ్వ కుండా, భర్త తో సంతోషం గా ఉండ నీ కుండా భాద పెడుతోంది...తల లో పువ్వులు కూడా పెట్టు కో నివ్వదు.... తల్లి (తండ్రి చని పోయారు) భాద పడుతుందని భార్య కి ఎటు వంటి సంతోషం ఇవ్వకుండా భాద పెడు తున్నారు.... కానీ మీ video వాళ్ళు చూడరు కదా... వారి కి తెలియాలని ఈ videos పంప లేము... ఆడ పిల్ల లు చాలా నలిగి పోతున్నారు. Parents involve అవలేక మాన సికంగా ఎంతో భాద పడు తున్నారు. అమ్మాయి Parents కనుక అత్త గారిని కానీ అల్లుడు నీ కానీ ప్రశ్నిస్తే... ఏమి అవుతుందో కూతురు కాపురం అని భయ పడి, కుతురికే అన్నిటినీ sacrifice చెయ్యాలని సర్దుకుని ఉందు అని నచ్చ చెప్తున్నారు.... మీరు చేస్తున్న videos అంద వలసిన వారి కి చేరాలి....వాళ్ళు చూడాలి.... ఎలాగ చూసిన మరుతారా..... ఎలాగ నిరోధించాలి. ఇలాంటి భాద పడు తున్న ఆడ పిల్లలు, వారి తల్లి తండ్రులు ఏమి చెయ్యాలి. Solution కూడా video చెయ్య గలరని మనవి.
@sureshmaloth36472 жыл бұрын
Bro expecting atleast 3 videos a weak... loving u r videos. '"Gunapaataalu cheppalante me daggara paataalu nerchukovali....'"
@sirikitchen7430 Жыл бұрын
Ee video ma ayanaki valla sister ki share cheyyaliante bhayam vestundhi godavalu avutayani….thanks anna it will be helful at least few people…you are soing great job
@UkkuMeesam Жыл бұрын
మీరు direct గా పంపవద్దు, వేరే వాళ్ళ ద్వారా చేరేలా చూడండి
@bedudurisatish80222 жыл бұрын
It's 100% true bro.... I like your videos
@sirimanu7123 Жыл бұрын
Superb superb 👏👏👏 nijamga e video valla konni lives bagupadtayi
@saritareddydonthi1432 Жыл бұрын
If the wife shows her self esteem and gets more educated than his sister with her own talent and abilities.. These narcissistic people go to the extreme of even some illogical occult worships .. which destroys health and peace too … Specially when kids start losing their healthy life ..Its a great pain to his wife too .. Boundaries are very important.. That will break barriers of such bigotry and prejudice… Don’t get scapegoated by narcissism..
@UshaRani-zg3nc Жыл бұрын
40 years back this was the treatment for boys. Now the trend changed. Majority of mothers are in favor of daughters
@sravanthisravs7122 Жыл бұрын
మా ఇంట్లో అంతే అన్న. మా అత్తగారికి నేనెన్ని చేసినా మా ఆడపడుచు అంటేనే ఇష్టం. ఆమె ఏం చేయకపోయినా ఆమె ఇష్టం.
@shobhasriblog514 Жыл бұрын
Mee ammaki kuda merante istame talli.
@radhanaik1533 Жыл бұрын
@@shobhasriblog514 avnu Yavari kuturu vallaku estam talli
@ethakotisyamala8750 Жыл бұрын
Yes same problem, but ma Amma ki nene cheptha don’t say anything about my brother’s wife ani , ma husband sister marriage ayi 10 years vallu ma house pakkana untaru , but daily more than 10 times call and video calls , maku marriage ayi 3 years still naku ma husband ki godavalu lev but Thana Valle maku godavalu, she is still Dependent on her parents, even his brother fights with their parents about this partiality…
@Tejutimeline Жыл бұрын
Correct ga chepparu…ma frnd husbend ki 2 sisters married..vallaki vundataniki sari ayina house ledhu .athani salary 30k but valla sisters mrgs kosam thisukunna loans ki 20k cut avthayi everymonth..E thaniki yevaru ammayini evvadaniki mundhuku raledhu..ma frnd divorced so thanu chesukundhi..but valla sisters chala plans vesi migilina 10k kuda thisukovadaniki try chese vallu..valla abbayi Mundhu dramas vesevallu..thinadaniki lekapoyina valla sisters ki appulu thechi functions cheyatam..wife ki food pettaka poyina thanu adjust ayyindhi..but last lo andharu kalisi vellagotesaru valla drama nammi husbend kuda valla sisters ki support chesadu..eppudu aa abbayi realise ayina chesedhi em ledhu ammayi manasu virigipoyi Thana brathuku brathukuthundhi…valla sisters valla amma happy ga kapuralu chesukuntunaru..chivariki veediki pellam ledhu kapuram ledhu..so Yevari mata vinodhu ninnu nammi vachina ammayini save chesukuntu mana life ni happy ga vunchukovali…
@sahi37312 жыл бұрын
Narcissist in a family..please make a video anna..telugu lo ee topic meeda chala thakkuva videos unnayi..ee topic meeda problems address chestunnaru but need a solution..
@ganesh79662 жыл бұрын
Nuvu chapina anni videos lo practical ga confusion lekunda reality anipichindi ala ani migilaanvi reality ledani kaadu andariki ardam ayyetattu chala simplify chasi baaga chaparu sir. First lo mimmalni anna anevadini just ado kani women psychology class chusina taruvata ardam indi me knowledge maku vuna knowledge chala difference from the bottom of my heart naku talikundana sir ani pilavali anichindi
@jskumar1989 Жыл бұрын
100%వాస్తవం బ్రదర్🙏
@lakkarajushankar Жыл бұрын
Please treat girls as same individuals. Nothing more. They are no different in creating pain. Parents open your eyes. Brothers, respect is more important than love. Sister is not great person, just like another person. Just treat them as equal. If someone cry, just see and enjoy.
@princeofheaven19 Жыл бұрын
The biggest joke is usually even the women who have been oppressed during their marriage also end up oppressing their daughter in law
@manatelugunestham93702 жыл бұрын
Teliyaka kontha mandi..telisina em cheyaleka kontha mandi..nice explanation..meelo emotional angle kuda chala bagundi guruvu garu
@chandrasekharraju31712 жыл бұрын
It's universal Truth
@bhagyavenkatasri7463 Жыл бұрын
Sir hats off to you Sir......👏neynu e vishayam lo chala eBandi paduthunna...na husband Nannu nammadu valla mother ney nammuthadu....ame cheyAli deyvuda chala baga na bada ne explain cheysaru e vedio lo.....
@venkatpothineni5574 Жыл бұрын
మీరు చెప్పిన కధ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో చాలా ఎక్కువ.. మిగతా జిల్లాలలో లేదని కాదు. అయితే మీరు చెప్పింది స్పృశించింది పైపైనే.. ఇంకా భయంకరమైన కథలు చాలానే ఉన్నాయి...పరిశోధిస్తే ఒళ్ళు గగురు పొడిచే నగ్న సత్యాలు కొన్ని వేల వీడియోలు చేయవచ్చు
@luckypapa9371 Жыл бұрын
Thank you so much for sharing sir 🙏🙏... first time chustunna me video ....very very nice .. chala baaga chepparu andi ....maximum andaru ellallo ede jarugutondi sir ....ma intlo ma attagaru ayithe kuturu happy ga undali attavarintlo and kodalu matram ade attavarintlo edustu undali .... Husband tho navvutu matladina orchukoleru , kalisi navvina , kalisi bayataki vellina kooda tattukoleru 24/7 intlone untoo ....avidaki okkarike aavidaki nacchinattu seva chesi pettina Kooda satisfy avvaru ....mari kodukku pelli nduku chesaro ardam kaadu .... Inka elanti topics meeru chala matladali sir 🙏🙏🙏🙏
@jayasribindu4926 Жыл бұрын
Not only girls bro.iddaru brothers unna illalokuda same ide jaruguthundi.one thing bro abbayalu conform ga oka vishayam thelisukovali . after marriage kuda yeppudaithe parents mida depend avutharo vallani parents centimental emotions tho yetukadalanivvaru.first ye abbay Aina vaala kaallamida vaallu nilabadali.next asalu thana life yela Leda chesukovali, yevariki yenthapriyariti ivvali anedi (balancing ) thelusukovali Ala lekapothe aa abbayi ke kadu,thananu nammukoni vunna life partner kuda chala problems face cheyyalsi untundi.
@kiranganga291 Жыл бұрын
Thanks bro eedi yedo same na story chepinatu undi, na çase lo 4 sisters. Nenu 3 years tarvatha realise ayanu. Eepudu memu chala bagunam. Eedi chala mnadiki teliyali
@Sftwrlife Жыл бұрын
Yes true .. this is happening right now with my husband.. but he is too blind to see it ..
@lakshmirajeshsahasra7938 Жыл бұрын
Same to meee
@ramyasrimadaka8921 Жыл бұрын
Its completely new story to me... I never scene these kind but still I appreciate your afforts, it's really knowledgeable.
@lekkalaharish2 жыл бұрын
Back with good concept 🤠
@swapnadasari8391 Жыл бұрын
Last 10 minutes pakka correct,erojullo majority alge aypoindi,abbay emina parledu,ammai macrame bagundali ani
@yourtv2711 Жыл бұрын
Yes most of the issues are happening in today's families...
@chakravarthim4043 Жыл бұрын
Thank u brother because they don't accept daughter in law into family they are ready to leave there son and neglect they give importance to daughter's
@tirumalalakshmi8170 Жыл бұрын
One way i appreciate you, u r standing for guys where there are no one to share
@shruthidasari6020 Жыл бұрын
This is what is happening in my family but my husband didn't understand
@srinivasaswamy7843 Жыл бұрын
You are 100%correct whole burdon is laid on son & daughter's enjoy
@RajK09 Жыл бұрын
Good content bro. Sometimes I relate your voice with PK and Jagan
@Venkateshvenky-st1vq Жыл бұрын
నా కొడుకు మంచిగా ఉండాలే... కానీ కోడలు ముండబోయాలే...
@devib6363 Жыл бұрын
Story reverse in my family we have to give to our younger brother..... giving giving giving.. complete partiality...cruel words bonus for us 😂
@morrazzo4432 Жыл бұрын
Nenaite saava kodta naa tamudni!🤣🤣🤣🤣 Anduke,nenante bhayam vadiki! Parents kuda naake support intlo I'm the King 👑 🤣
@iammealways1124 Жыл бұрын
@@morrazzo4432 video chesindi ni lanti valla gurinche, HiddenCriminals😶
@sadhanapathepuram9521 Жыл бұрын
This video is absolutely true every men should realise that
@prasunareddy23 Жыл бұрын
200% true anna
@sirisyam Жыл бұрын
Chala Baga chepparu andi meeru cheppina matalu prathi ammayi abbayi vunna intlo jaruguthundhi ma intlo kuda antha pettina adhi pettina andhariki kuthuru Peru cheputhunnaru mammalni villens ni chestunnaru andhari drustilo cheddagabpracharam chestunnaru chadhivinchaledhu asthi levu ma patiki memu very state ki velli job chesikoni bathuku thunnamu pillalni chadhi vinchu kuntunnamu ayna ma meeda PADI edustuntaru kuthuruni chudaledhani pilvangalny raledhani budget chusukovali kadha andi