Worms Found in Students Breakfast at Maganur Govt School | పురుగుల అన్నం తిని విద్యార్థులు అస్వస్థత

  Рет қаралды 1,692

ETV Telangana

ETV Telangana

Күн бұрын

ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం వికటించి.. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా..అధికారుల్లో చలనం రావట్లేదు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. విషాహారం ఘటనలో వంట ఎజెన్సీని రద్దు చేసి, ఇంఛార్జ్ హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకున్నా.. మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలోనూ మళ్లీ పురుగులు రావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ తరహా ఘటనలు.. పదే పదే పునరావృతం కావడం.. ఆందోళన కలిగిస్తోంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 5
@tractoroffeild-works6796
@tractoroffeild-works6796 Сағат бұрын
మొదట గవర్మెంట్ టీచర్లు వారి పిల్లలను ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుపించాలి. అప్పుడు పిల్లల ప్రాణాల విలువ తెలుసస్తది
@pandutpanu3050
@pandutpanu3050 6 сағат бұрын
ప్లీజ్ సేవ్ చిల్డర్న్ న్స్ అల్ గురుకుల లో కూడా ఈ లాగానే ఉంటుంది అధికారులు పటి చుకోండి ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏
@Sagor-d1c
@Sagor-d1c Сағат бұрын
గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ రాజకీయ నాయకుల సంక నాకడానికి తప్ప విద్యార్థులు పట్టించుకోవడానికి ఒక్కడు రాడు
@MuraliC-k4u
@MuraliC-k4u Сағат бұрын
ఇందుకు కారకులైన వారికి ఆ పురుగులే తినిపించాలి.
@Mom00009
@Mom00009 2 сағат бұрын
Civil supplies వాళ్లు supply chese బియ్యం Doddu బియ్యం purugulu vuntunnnai, smell vasthunnai.. All media Please go and check the rice points in your locale and bring them to the notice of our honourable CM Sir..
Каха и лужа  #непосредственнокаха
00:15
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
News 100 @ 12:30 PM | Speed News | News Express | 22-11-2024 - TV9
10:55