ప్రార్థన యేసు క్రీస్తుగా! లేక తండ్రి కా! ముగింపులో మీరు చేసింది ప్రార్థన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అన్నారు. దీన్నిబట్టి తండ్రికి అని అర్థం అవుతుంది, ప్రార్థన ప్రారంభంలో వరకు చేస్తున్నట్లు అనిపిస్తుంది ఆలోచించండి!
@newjerusalemprayerhousetir73805 жыл бұрын
యోహాను 14:13 మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును ప్రార్థన తండ్రికి చెయ్యాలి బ్రదర్, యేసుక్రీస్తు నామములో చెయ్యాలి. పై వచనమును గమనించగలరు.