యాదవ కుల చరిత్ర || Yadav History ||

  Рет қаралды 173,852

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

యాదవ కుల చరిత్ర
Yadav History

Пікірлер: 437
@jveeraswamyjveeraswamy1686
@jveeraswamyjveeraswamy1686 Жыл бұрын
యాదవుల చరిత్ర సృష్టించిన మన పూర్వీకులు అభినందనం మన యదవుల సంస్కృతి దేశంలో నే కాదు ప్రపంచంలోకూడా అనేక చోట్ల ఇస్తారించింది. 🙏
@nrcreddy4014
@nrcreddy4014 Жыл бұрын
నేను రెడ్డి ఐనా నాకు యాదవ్ సోదరులు అంటే చాలా ఇష్టం
@spiderman_telugu
@spiderman_telugu Жыл бұрын
Rayalaseema lo Yadav's reddy very close ❤❤
@djgamer-y4n
@djgamer-y4n Жыл бұрын
Tq bro
@anilthegamer5219
@anilthegamer5219 11 ай бұрын
Tq i will respect Ur caste be frds i love u ❤❤
@srinivastv8news397
@srinivastv8news397 11 ай бұрын
Thank Brother
@rangapoliceparthu3669
@rangapoliceparthu3669 10 ай бұрын
TQ bro
@srinuvasarao9354
@srinuvasarao9354 Жыл бұрын
తింటే గారెలు తినాలి వింటే యాదవుల చరిత్ర వినాలి ఒకనాటిది ఒకరోజుది కాదు ఇది శ్రీకృష్ణుడు పుట్టక ముందు నుండే యాదవులకు గణమైన చరిత్ర ఉంది వెయ్యి చేతులు కలిగిన కార్త వీర్య అర్జునుడు యాదవుడే రావణుసురుడు ని తరిమి తరిమి కొట్టాడు కార్త వీర్య అర్జునుడు
@deekshithdehunter
@deekshithdehunter Жыл бұрын
Super bro Jai yadav jai madhav ❤
@user-vivek1551
@user-vivek1551 Жыл бұрын
Niku picha lu telusu ma yadav la gurinchi
@gvchalam9753
@gvchalam9753 10 ай бұрын
God gathering Thank you bro 👍🤝
@RamakrishnaBanttu-di2xi
@RamakrishnaBanttu-di2xi 5 ай бұрын
జై యాదవ్ జై మాధవ్ యాదవ్ జై శ్రీకృష్ణ జైశ్రీరామ్
@tvenkateshyadav3000
@tvenkateshyadav3000 4 ай бұрын
Supar bro Jai Yadav's ❤❤❤❤❤❤
@ravi_yadav_bayya
@ravi_yadav_bayya Жыл бұрын
తల ధించె వంశంలో పుట్టలెదురా తొడ కొట్టే వంశంలో పుట్ట జై యాదవ్ జై మాదవ్ ✊🚩
@sriharshavattumilli9482
@sriharshavattumilli9482 Жыл бұрын
dialog adhurs bro ... even i come a.vysya
@SrinuYadav-zd8rk
@SrinuYadav-zd8rk Жыл бұрын
Supr jmadavi j yadav
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Manums.siddi....Reddy Rajulu?
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Timmarusu...karnatak Brahmin.( Hoyasala.?) Not.Telugu Niyogi Brahmsn..according to one Manjula garu. Kuruba origin Theory.of Sangama dynasty.. Sri Krishna deva Raya..Yadu.Turvasu vamasa. Parijata apaharana...Nandi Timmana Shivaji s morher...Lakoji Jadav s.daughter Gona Ganna Reddy...Haihaya..zErragolla ..inscription...Hoyasala. Reddys..AS Altaker....Marsthas,Gaudas of karnataka,.Rathods,Rastrakutas..one stolk Ballala..Hoyasala.. Yadava.Rajulu..ysgnopaveetas to 🌳..according to legends.
@makkaibabu119
@makkaibabu119 Жыл бұрын
​@@ravisekharreddy97831Q9
@kadaranagaraju3294
@kadaranagaraju3294 Жыл бұрын
యాదవుల గురించి చెప్పినందుకు మీ యొక్క ఛానల్ కు మా యొక్క ధన్యవాదాలు
@Kurukshetrawarriers
@Kurukshetrawarriers Жыл бұрын
సంతోషం బ్రదర్ ఇప్పటికి అయినా చరిత్ర వక్రీకరించకుండ బాగా చెప్పారు. 👌❤
@kvr5498
@kvr5498 Жыл бұрын
యాదవులు అన్ని కులాలను గౌరవిస్తారు.యాదవులను అన్ని కులాలువారు గౌరవించాలని కోరుకుంటారు.యాదవులు ఆత్మాభిమానం ఉన్నవాళ్లు అవమానాన్ని బరించలేరు.అందుకే గౌరవంగా జీవించాలని కోరుకుంటారు.
@sachinmandadiyadav4648
@sachinmandadiyadav4648 Жыл бұрын
Proud to be yadav♥️💥ಜೈ ಯಾದವ್
@kollikanth
@kollikanth Жыл бұрын
I am కమ్మ. కానీ నాకు యాదవులు అంటే ఇష్టం .ఫ్రెండ్లీ పీపుల్
@sunnychowdary3956
@sunnychowdary3956 Жыл бұрын
Am also kamma me to 😊😊
@sunnychowdary3956
@sunnychowdary3956 Жыл бұрын
@thandyam tappetagullu why
@Jeshuyadav7
@Jeshuyadav7 Жыл бұрын
Tq anna ❤ maku kamma vallu istam
@Gongalla_jagannath
@Gongalla_jagannath Жыл бұрын
🙏🙏
@baliboyinaraju1186
@baliboyinaraju1186 Жыл бұрын
Thanks brother s
@esubramanyam8152
@esubramanyam8152 Жыл бұрын
భారతదేశమంతా విస్తరించి వున్నా, ఐక్యతలేక అణగదొక్కబడి అణిచివేయబడి ఉన్న గొప్పకులము ప్చ్,,,,😢
@SaraSara-dy5ze
@SaraSara-dy5ze Жыл бұрын
Yes
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
Yes, correct జై సీతారామ్ 🌹🙏 జై జై సీతారామ్ 🌹🙏
@9848785386
@9848785386 Жыл бұрын
S
@ayyappayadav6914
@ayyappayadav6914 7 ай бұрын
It's true but now change
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi Жыл бұрын
Proud to be vanshis of Lord Krishna. Jay Yaduvanshi khysthria Yadav 💪💪🚩🚩🚩🚩🚩. Jay Shree krishna jay Shree balaram 💪🚩🚩🚩🚩🚩🚩
@jajulaanjaneyuluyadavanjan3377
@jajulaanjaneyuluyadavanjan3377 Жыл бұрын
అన్ని యాదవ రాజ్యల గురించి చెప్పారు thank you కానీ పల్నాడు యాదవ రాజులను మైసూర్ యాదవ రాజులను గురించి చెప్పలేదు
@kalyanyadav9110
@kalyanyadav9110 Жыл бұрын
Proud to be YADAV🚩 Jai sri Krishna...
@Naveen_yadavs
@Naveen_yadavs Жыл бұрын
జై యాదవ్ జై మాధవ్ ✊💪🙏🏽
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi Жыл бұрын
Thanks for making Yadav video. Jay Yaduvanshi khysthria Jay Yadav Jay madhav 💪💪🚩🚩🚩🚩🚩
@ankaiahyadavtankam4003
@ankaiahyadavtankam4003 Жыл бұрын
ధన్యవాదాలు మేము చెప్పినందుకు యాదవ చరిత్ర ఫోకస్ వీడియో పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్న
@gopirao8186
@gopirao8186 Жыл бұрын
బ్యాగ్రౌండ్ మ్యూజిక్... మీ వాయిస్ ని... డామినేట్ ..! చేస్తుంది... Bro.... But. మీరు చెప్పే విధానం చాలా బాగుంది 👌👌👌 జై హింద్...
@ankaiahyadavtankam4003
@ankaiahyadavtankam4003 Жыл бұрын
అన్నా పరశురామ్ అన్న కాటమరాజు చరిత్ర ఇంకా చాలా తెలియజేయాల్సిందిగా ఇంకా ఉందన్న జై హో కాటమరాజు జై జై
@Wisdom-14
@Wisdom-14 Жыл бұрын
Correct chepparu chala చక్కగా ...చంద్రవంశం రాజులు
@sireesha8316
@sireesha8316 Жыл бұрын
I am yadav .I like our yadav cast because of we have a good heart for other people
@prakashquest850
@prakashquest850 11 ай бұрын
Yes
@venkatrao5750
@venkatrao5750 9 ай бұрын
Yes
@rajiyadavbolla7902
@rajiyadavbolla7902 5 ай бұрын
👍
@Kurukshetrawarriers
@Kurukshetrawarriers Жыл бұрын
ధన్యవాదములు కరెక్ట్ సమాచారం అందించారు 🙏
@kvrmaharaj3697
@kvrmaharaj3697 6 ай бұрын
చాలా చక్కగా వివరించారు.బ్రో ఇలానే మాదిగ మహారాజుల చరిత్ర కూడా ఇలా క్లుప్తంగా చెప్పగలరని ప్రాదేయపడుతున్నాను .
@chinttuchinttu6418
@chinttuchinttu6418 Жыл бұрын
యాదవ్ is brand🚩🚩💪✊🔥
@srikanthkalasani572
@srikanthkalasani572 Жыл бұрын
Ma Mistery, ma history gurinchi yentho information cheppinandhuku కృతజ్ఞతలు brother' thank you very much ❤
@chevulamadhucmadhu7174
@chevulamadhucmadhu7174 9 күн бұрын
థాంక్యూ బ్రదర్.మా. యాదవుల చరిత్ర తెలిపినందుకు కృతజ్ఞతలు
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 10 ай бұрын
తమ్ముడు మా యా ద కు ల సరిత్ర మాకు తెలిపి న మీకు మా యాదవ్ ల తరుపున మీ కు ధన్యవాదములు
@jogacharanteja2320
@jogacharanteja2320 Жыл бұрын
Jai chandravanshi kshatriya yadav rajulu ❤❤❤⚔️⚔️⚔️🚩🚩
@MysuriYadav9959
@MysuriYadav9959 9 ай бұрын
అన్న మైసూర్ నుంచి మైసూర్ యాదవులు ఆంధ్రకు వచ్చారు వాళ్లు గురించి ఇప్పుడు ప్రస్తుతం మైసూరు యాదవులు ఆంధ్రాలో స్థిరపడి అక్కడ జీవనం సాగిస్తున్నారు వాళ్ల గురించి వివరించమని నా విజ్ఞప్తి
@vaddarpukiranyadav4371
@vaddarpukiranyadav4371 Жыл бұрын
జై యాదవ్ 💪💪
@bathalavenkatesh000
@bathalavenkatesh000 Жыл бұрын
అన్నా సూపర్ గా జై యాదవ్
@veeravaraprasaddanaboyina5477
@veeravaraprasaddanaboyina5477 Жыл бұрын
కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూల్ లాంటి రాయలసీమ ప్రాంతం యాదవులు తమ పేరులో యాదవ్ తో మన రాచరిక బిరుదు అయిన రాయలు కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఈ బిరుదు ఈ ప్రాంత మన యాదవ రాజుల పూర్వ రాజా బిరుదు, ఉదాహరణ ÷ ఇమ్మడి నరసింహ యాదవ రాయలు( చంద్రగిరి కోట స్థాపకుడు ), ఘట్టి దేవ యాదవ రాయలు( తిరుపతి నగర స్థాపకుడు ), హరిహర యాదవ రాయలు & బుక్క యాదవ రాయలు( విజయనగర రాజ్య స్థాపకులు ), సాళువ వీరనరసింగ యాదవ రాయలు( విజయనగర సాళువ వంశ రాజు ) మొదలగు, ఎలా ఎందరో ఇలాంటి రాచరిక బిరుదు తమ పేరున వినియోగించారు. ఆనాడు మనం ఉపయోగించిన ఈ బిరుదు, నేడు మన వాళ్ళు ఉపయోగించకపోవడం వల్ల, నేడు శ్రీ కృష్ణ దేవరాయలు మా వర్గం అని చెప్పుకునే వారు ఈ రాయలు బిరుదు తమది అని చెప్పి రాయల్ అని పెట్టుకొని ఈ బిరుదు మీద పేటెంట్ రైట్స్ తమ వర్గందే అంటున్నారు. కావున రాయలసీమలోనే ప్రతి యాదవ కులస్తుడు ఈ రాయలు బిరుదు తిరిగి ఉపయోగించి ఈ బిరుదు తో మన పూర్వ వైభవం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. The Yadavas of Rayalaseema region like Kadapa, Chittoor, Anantapur, Kurnool also put Raya which is our royal title with Yadav in their name, because this title is the previous royal title of our Yadava kings of this region, example ÷ Immadi Narasimha Yadava Raya (founder of Chandragiri Fort), Ghatti Deva Yadava Rayas (founder of Tirupati city), Harihara Yadava Rayas & Bukka Yadava Rayas (founders of Vijayanagara Kingdom), Saluva Viranarasingha Yadava Rayas (king of Saluva dynasty of Vijayanagara) and many others used this royal title in their name. This title we used then, because our people do not use it today, today those who claim that Sri Krishna Devarayalu is our sect, say that this Raya title is theirs and put it as Royal and say that the patent rights on this title belongs to their sect. Therefore, I request every Yadava caste in Rayalaseema to re-use this title of Rayalu and take our former glory with this title.
@chandravlogs4326
@chandravlogs4326 10 ай бұрын
Good
@venkatrao5750
@venkatrao5750 9 ай бұрын
Jai Yadav Jai Madhav
@ALIGEPALLIMAHENDAR
@ALIGEPALLIMAHENDAR Ай бұрын
మీకు వీలైనంత శక్తి మేర కొరకు మంచి సందేశాన్ని అందించారు యాదవ్ చరిత్ర ఈనాటివి కాదు పూర్వకాలం నుండి అనేక రాజ్యాలు స్థాపించి మంచి పరిపాలన సురక్షితమైన పరిపాలనొచ్చి చరిత్రలో నిలిచిపోయిన చరిత్ర ఉందంటే అది ఒక యాదవలు చరిత్ర మాత్రమే ఇందులో ఇంకా చాలా రాజ్యాలు యాడ్ కావలసి ఉన్నది జై యాదవ్ జై జై యాదవ్
@kvr5498
@kvr5498 27 күн бұрын
మంచి అవగాహనతో విపులంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా వివరించారు
@MysuriYadav9959
@MysuriYadav9959 9 ай бұрын
అన్నా మీరు సూపర్ గా వీడియోలో యాదవుల గురించి వివరించడం చాలా అద్భుతంగా ఉంది ఇంకా మిస్టరీ చానల్ చానా ఉంది దాని ఇంకా బయటికి తీసుకురావాలని మా విజ్ఞప్తి
@brahmaiahperugu4875
@brahmaiahperugu4875 Жыл бұрын
అన్న ఇంకొన్ని విషయాలు చెప్పు అన్న తెలుసుకుంటా వీడియో చేసినందుకు థాంక్స్ బ్రో జై యాదవ్
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
హరే కృష్ణ 🌹🙏 హరే రామ 🌹🙏
@doppabangari4572
@doppabangari4572 Жыл бұрын
Jai Yadav's......jai Hind ❤
@Varaprasad8991
@Varaprasad8991 Жыл бұрын
Yadavudiga puttinandhuku garwamga undhi ..jai yadhav 💪✊
@rajubbdu5118
@rajubbdu5118 Жыл бұрын
Jai Sre Kreshna Jai Sre Ram. Excellent Yadav Hesaters
@girivardhan8667
@girivardhan8667 Жыл бұрын
Super bro Jai yadav 🙏😍
@doppabangari4572
@doppabangari4572 Жыл бұрын
Jai Yadav's.....❤
@ashokmaraka1115
@ashokmaraka1115 Жыл бұрын
Good explanation bro.... Not only that.... Ghosh title in bengal and shah title in bihar and bengal are also known as yadav....
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 Жыл бұрын
Yes Ghosh Is Yadav Title Of Up, Bengal.
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 9 ай бұрын
మా యాదవ్ కులము లో గౌరవంతో బతుకు తావు 🙏🙏🙏. జై మా మాధవ్ జై జై యాదవ్
@Dharmaiahchimata5053
@Dharmaiahchimata5053 8 күн бұрын
Cahala chakhaga yadavula charitranu suksmamuga vivarincharu sir santosham dhanyvadalu
@mkrishna7665
@mkrishna7665 Жыл бұрын
Super msg jai yadav
@dharmyadav5004
@dharmyadav5004 Жыл бұрын
Jay yadav Jay shri krishna
@JakkulaBalaRaju
@JakkulaBalaRaju Жыл бұрын
ఛానల్ వారికి ధన్యవాదములు❤️🙏
@Naresh-rz8hp
@Naresh-rz8hp 11 ай бұрын
Super Anna jai yadav jai madhav
@madhavasolutions2431
@madhavasolutions2431 9 ай бұрын
Really a great fact and invention. I am proud to be a yadav . But don't forget that a great sacred responsibility lies on our shoulders that is to carried and conveyed to our young generation to make them proud and motivated to possess a great confidence in their hearts to live on . My sincere request is we are not to be polluted and stick on to DHARMA always and be the heirs of our great grand father who is being considered as PARAMATHMA LORD KRISHNA. I am grateful to the people who gathered the information.THANK YOU YADAV.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenparala8679
@naveenparala8679 Жыл бұрын
యాదవుల గురించి బాగా చెప్పావు..
@simhagadi7766
@simhagadi7766 Жыл бұрын
Super... Great information
@madaraboinayakaiahyadav3567
@madaraboinayakaiahyadav3567 Жыл бұрын
జై యాదవ్ జై జై యాదవ్
@ram_bhakt328
@ram_bhakt328 Жыл бұрын
Jai shree Ram😍🤗🕉🚩
@rajeshhindu750
@rajeshhindu750 Жыл бұрын
అన్న నేను కూడా యాదవుడునే కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడి అవతారం ముగిసిన తర్వాత శాపం వల్ల యాదవ జాతి అంతరించి పోయింది అని విన్నాను. అలాగే యాదవులు అంటే క్షత్రియులు అని గొల్లలు అంటే పశువుల్ని మేపే వారని విన్నా అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా క్షత్రియ వంశంలో పుట్టి గొల్లలింట అంటే యశోదా - నందుడు దంపతుల ఇంట పెరిగాడు అని విన్నా ఏది నిజమో సంశయం లో ఉన్నా మీ వీడియో చూసిన తర్వాత🤔
@smilekilleryt3414
@smilekilleryt3414 Жыл бұрын
1 st dwapara yugam lo andaru yadavulu chanipoledhu adavallu chinna pillalu musalivallani arjunudu vere place ki thisuka pothadu 2 govulani meputharu kabatti gollalu ani peru vachindhi 3 yadavulu kashtriya loni vare 4 sri krishnudu yadavude
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 Жыл бұрын
(1) శ్రీ కృష్ణుడు అవతార ముగింపుకు ముందు శ్రీ కృష్ణుడు యాదవులను అర్జునుడు తో వారిని మరోక ప్రాంతానికి తరలించారు, అలా జీవించి ఉన్న వారిలో కొందరు మహర్షి అగస్త్యుడుతో దక్షిణ భారతానికి వచ్చారు. (2). అవును యాదవులు క్షత్రియులే మరియు యాదవ సంస్కృత నామం గోపాల్ , ఈ గోపాల్ పేరు నుండే గొల్ల పదం ఆవిర్భవించింది, (3). వాసుదేవుడు, గొల్ల రాజు అన్నదమ్ములు దేవ్ మూడ్ + మధుషా = శూరసేనుడు దేవ్ మూడ్+ వైష్పణ = ప్రజన్య మహారాజ్ శూరసేనుడు కుమారుడు వాసుదేవుడు ప్రజన్య మహారాజ్ కుమారుడు నంద మహారాజ్.
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 Жыл бұрын
గ్వాల నుండి గొల్ల
@jajulaanjaneyuluyadavanjan3377
@jajulaanjaneyuluyadavanjan3377 Жыл бұрын
తమ్ముడు రాజేష్ ఇది ఒక పెద్ద చరిత్ర యదవులు చంద్రవంశ క్షత్రియులు అసలు అవులను మేపే ఆచారం ఎలా వచ్చింది అంటే అప్పట్లో భూములు గాని గోవులు గానీ అన్ని రాజుల ఆధీనంలోనే ఉండేవి ఆ రాజులు కొన్ని గ్రామాల భూములకు అలాగే గోవులకు సామంతులను ఆ రాజు వంశంలో వారినే నియమించుకునే వారు ఈ సామంతుల క్రింద జమీందారులు వుండే వారు అలాగే భూమిని పాలించే వారిని భూ వైశ్యులు లేక భూపాలుడు అంటారు అదే గోవులను పాలించే వారిని గో వైశ్యులు లేదా గోపాలుడు అంటారు నందుడు గో సంరక్షణ శాఖాధికారిగా నిర్వహించేవాడు అప్పట్లో కాటమరాజు వలే మరి వసుదేవుడు నందుడు ఇద్దరు అన్నదమ్ములు ఎలాగంటే దేవగర్వ (దేవమోడ్) కి ఇద్దరు భార్యలు మొదటి బార్య మధీష ఈమె కొడుకు శూరసేనుడు శూరసేనుడు కొడుకు వసుదేవుడు వసుదేవుడు కొడుకులు బలరాముడు శ్రీకృష్ణుడు రెండవ బార్య వైష్పణ ఈమె కొడుకు పార్జందుడు ఈ పార్జందుడు కొడుకే నంద మహరాజు
@sriharshavattumilli9482
@sriharshavattumilli9482 Жыл бұрын
Brother , i want to some out of my knowledge, lord srikrishna grandson has a boon that he will not die in battle because his body is as strong as diamond that's why his name is called "vajra", arjuna saved him and brought him to indraprastha there he was given power over certain kingdom.
@SurendraYadav-lg4cy
@SurendraYadav-lg4cy Жыл бұрын
Yadav kings⚔️
@padilamtirumala7648
@padilamtirumala7648 Жыл бұрын
జై మాధవ్ జై యాదవ్
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 9 ай бұрын
మాకులచెరిత్రమాకుతెలిపిన మీకూ ధన్యవాదములు 🙏🙏🙏
@sathyanarayanayaday263
@sathyanarayanayaday263 Жыл бұрын
Jai yadav jai madhav ....
@azbycxdwgnfxcsdgzwjkbs
@azbycxdwgnfxcsdgzwjkbs 2 ай бұрын
❤🎉జై యాదవ్ జై మాధవ్ 🎉❤
@apparaokona8868
@apparaokona8868 Жыл бұрын
కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మన యాదవుల యొక్క అన్ని విషయాలు అందరికీ తెలిసినవే కానీ ఎదవ మనకి చెప్పినటువంటి వ్యక్తి ఎవరో వారి పేరు చెప్పమని ఎవరైనా నేను చెప్తాను చాలెంజ్ మనం అనేది ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది తండ్రిక భోగాలు రాజు భోగం వస్తదని చెప్పినటువంటి ఆ రాజు ఎవరు వాళ్ల గురించి ఏంటి ఈ విషయాన్ని తెలిసి చెప్తే చాలా మంచిగా ఉంటది అ మన బాధ్యత విమర్శించకుండా ప్రతి ఒక్కరు తెలిస్తే సమాధానం చెప్పండి ప్లీజ్😊
@VamshiSingabattu22
@VamshiSingabattu22 Жыл бұрын
భట్టరాజుల చరిత్ర చెప్పగలరని నా మనవి 🙏
@balarambonagiri2306
@balarambonagiri2306 Жыл бұрын
Good information
@duddudavidu7624
@duddudavidu7624 10 ай бұрын
ఈ చారిత్రక పరిణామాలు ఏ సాంస్కృతిక ఆర్థిక రాజకీయ geography పరిణామాల వలన జరిగాయో తెలిపితే బాగుంటుంది
@bingiyadav5268
@bingiyadav5268 9 ай бұрын
Jai yadav jai yadav yaduvamsa madava yadava ......
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
Jai Yadav Jai Madhav ❤❤❤
@ganeshpachipala7953
@ganeshpachipala7953 Жыл бұрын
🙏 super ga chapvu anna
@_gp_yadav
@_gp_yadav Жыл бұрын
Jai YADAV
@uppulaganeshyadav9599
@uppulaganeshyadav9599 Жыл бұрын
Thanks guruji
@vasudev4706
@vasudev4706 Жыл бұрын
I am belongs to "Kamma", we like very much Yadav community, manchi thananiki maaru peru & swachamyna pala vanti manasu vunavaru ma brothers...
@prakashquest850
@prakashquest850 11 ай бұрын
Thank you bro:)
@venkatrao5750
@venkatrao5750 9 ай бұрын
❤❤❤
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi 9 ай бұрын
❤❤
@isarapuashok3836
@isarapuashok3836 Ай бұрын
@gangaraju1508
@gangaraju1508 10 ай бұрын
Super bro
@mahesh..dasari4413
@mahesh..dasari4413 Жыл бұрын
Anna munnuru kapu gurinchi cheppandi
@jogacharanteja2320
@jogacharanteja2320 Ай бұрын
ANNA CHALA THANKS MALLI MAA YADAV RAAJULA CHARITHRA GURTHU CHESINANDHUKU ❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤
@nagasatyanarayanakoyyanaga884
@nagasatyanarayanakoyyanaga884 Жыл бұрын
Jai Yadav jai madav,🥰🥰✊✊✊
@Ashokkumar-zq7mr
@Ashokkumar-zq7mr Жыл бұрын
Jai yadav 🔥🔥🔥🔥
@Mamataponna1
@Mamataponna1 16 күн бұрын
history cheptunapudu, background music endhuku sdi. Mind diverstion ayithundhi. Asalu em ardham kaledu
@royalbaluyadav1954
@royalbaluyadav1954 Жыл бұрын
Jai yaadav Jai yaadav యాదవ్
@nunesatyanarayana4111
@nunesatyanarayana4111 25 күн бұрын
Thanks anayya ❤🙏
@giddaguruprasad625
@giddaguruprasad625 Жыл бұрын
Supperbroo
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 10 ай бұрын
మీకు టు బా న్ని ఆ శ్రీకృష్ణ డు స ల్ల గా కా పా డలని దేవీ స్తూ న్నా ము
@ch.kondaiahchk1167
@ch.kondaiahchk1167 Жыл бұрын
ఈ వీడియో చేసిన వారికి వందనములు వందనములు ఇందులో చాలా చేర్పులు ఉన్నవి దయచేసి నా నెంబర్ కి ఫోన్ చేయ కోరుతున్నాను
@mrustishivanarayana8258
@mrustishivanarayana8258 Жыл бұрын
కాకతీయలు యాదవ సంభందికిలుగా తెలుస్తున్నది, ప్రస్తుతం trs నేతలు కాకతీయా రెడ్డి రాజలని సభడించి వారి ప్రతిష్టను పెంచుతున్నారు, గొంగనరెడ్డి చేరిత్ర కొంత ఉన్నట్లు కనబడుతున్నది . కావున యాదలచేరేత్రను స్పష్టంగా రచించి పాఠ్యంసలుగా రూపొందించండి ప్లీజ్. Tq
@yadendarmudhiraj7867
@yadendarmudhiraj7867 Жыл бұрын
Kakateeyulu .yadhavulu kaadhu..mudhirajulu vaaru
@chenchaiahyadav559
@chenchaiahyadav559 10 ай бұрын
​@@yadendarmudhiraj7867😂
@smilekilleryt3414
@smilekilleryt3414 9 ай бұрын
​@@yadendarmudhiraj7867😂😂
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 Ай бұрын
@@yadendarmudhiraj7867 కాకతియులు యాదవులు.ముదిరాజులు కాదు.
@MThirumula-on1wr
@MThirumula-on1wr Жыл бұрын
Jai madhav jai yadav 💪💪💪
@ankaiahyadavtankam4003
@ankaiahyadavtankam4003 Жыл бұрын
హలో అన్న వీడియో మొత్తం బాగానే ఉందని నల్లసిద్ధి రాజు మనుమసిద్ధి రాజు చంద్రవంశ క్షత్రియులు రెడ్డి రాజులు కాదు వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు
@tejuprasannachennal2962
@tejuprasannachennal2962 Жыл бұрын
Thank you Jai krishna
@kassiahravullapali3056
@kassiahravullapali3056 Жыл бұрын
జె యాదవ్
@jagaranaresh8794
@jagaranaresh8794 7 ай бұрын
Veeri photo s available ga vunnaya Bro please reply
@chinniappalaraju1724
@chinniappalaraju1724 Жыл бұрын
Good morning brother namaste namaste
@emmidihari9266
@emmidihari9266 Жыл бұрын
Jai Yadav 💪💪🙏🙏
@s.sekhar3239
@s.sekhar3239 Жыл бұрын
Super good job
@chinthapothanagapamuleti
@chinthapothanagapamuleti Жыл бұрын
Sir please, jamba rajulu charitra vedio cheyandi sir please, sindu jamba puranam chadivi okka vidio sir. Plase, please
@saikumarchippada7931
@saikumarchippada7931 Жыл бұрын
ఎప్పుడు చూసినా పెద్ద క్యాస్టల్ గురించా అన్నయ్య మాలాంటి దళిత క్యాస్ట్ గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు కదా మా మా కులం గొప్పతనం గురించి ఎదుర్కొన్న కష్టాలు గురించి ఒక వీడియో చేయండి అన్నా ఎప్పుడు పెద్ద క్యాస్ట్ ల గురించి కాదు అప్పుడప్పుడు మాలాంటి దళిత క్యాస్ట్ గురించి ఒక వీడియో చేయండి
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
దళితులు అంటే ఎవరు కొంచెం చెప్తారా. మొన్న లంబాడీ చరిత్ర చెప్పాడు గా వాళ్ళు దళితులు కాదా.
@saikumarchippada7931
@saikumarchippada7931 Жыл бұрын
@@Karnasivaraj దళితులు అంటే అంట రానివారు అన్న ఓకే మీ పెద్ద క్యాస్ట్ లు మా చిన్న క్యాస్ట్ వాళ్లని ఎంత ఈయనంగా చూసేవారు మాకు తెలియదా లంబాడి వాళ్ళ గురించి నేను అడగలేదు మా ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ గురించి వీడియో చేయమన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి
@saikumarchippada7931
@saikumarchippada7931 Жыл бұрын
@@Karnasivaraj దళితులు వేరా లంబాడీలు వేర
@akshayyadavgolagani4149
@akshayyadavgolagani4149 Жыл бұрын
చిన్న కులాలు పెద్ద కులాలు అని ఏమి లేవు అన్న , మాన ప్రభుత్వలు విడగొట్టి పాలించు అనే సిద్ధాంతం వాళ్ళు చిన్న పెద్ద అనే పేరు వచ్చాయి అంతే , ఎవరు కులం వాళ్ళకి గొప్ప అన్న ,ఎలా అప్పుడు చిన్న పెద్ద అని అనుకోకండి
@yedlakarthik6866
@yedlakarthik6866 Жыл бұрын
Super 💖👍
@surenderreddyappidi2410
@surenderreddyappidi2410 Жыл бұрын
Thanks Anna
@mantu_yadav670
@mantu_yadav670 4 ай бұрын
Jai shree Krishna Jai yadav jai madhav
@yelladasgoudkola4451
@yelladasgoudkola4451 6 ай бұрын
భూమి సమస్త జీవజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి ఆధారం వంటగ్యాస్, ఖనిజసంపదలు, బొగ్గుగనులు, ఇంధనచమురు ఉన్నంత కాలం ఉత్తమ కాలం భూమి గ్రహం భూమి అనుగ్రహం పండించేది అందించుటకే పండించలేనిది వంటగ్యాస్, ఖనిజసంపదలు, బొగ్గుగనులు, ఇంధనచమురు వాడకం ద్వారా ఆపదలు పోవడం అధికం వాడకం ద్వారా ఆపదలు రావడానికి కారణం కరోనా వైరస్లు కాలం హెచ్చరికలు ఇంధ్రియం వ్యాపారం ఎయిడ్స్ ఇంధనం వ్యాపారం కరోనా వైరస్లు
@gopalreddy.k
@gopalreddy.k Жыл бұрын
మనము సహజమైన తెలుగు భాష లా ాసుకు్దాము
@GowriNaidu-v9i
@GowriNaidu-v9i Жыл бұрын
Super Anna I am yadav
@pallanageswararao5872
@pallanageswararao5872 Жыл бұрын
Jai Yadav jai madhav
@upendarbollam9122
@upendarbollam9122 11 ай бұрын
Corecto kado naku telayadu kani janthuvlanu sativarini janthuvulani preminchadamlo yadavlaki marevvaeu satiraru edi pakka jai yadav❤🙏🏼
@chandrasekharsingam7550
@chandrasekharsingam7550 Жыл бұрын
Great research🎉🎉🎉🎉
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 60 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
KATAMARAJU KATHALU  | EPISODE 13
22:47
DD Yadagiri Telangana
Рет қаралды 29 М.
KATAMARAJU KATHALU  |  EPISODE 1
23:04
DD Yadagiri Telangana
Рет қаралды 134 М.
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН