యూఎస్‌, చైనాకు పోటీగా ఇండియా AI | Special Focus on INDIA AI | Deepseek AI | 10TV News

  Рет қаралды 110,094

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

యూఎస్‌, చైనాకు పోటీగా ఇండియా AI | Special Focus on INDIA AI | Deepseek AI | 10TV News
#indiaAITechnology #deepseekAI #specialfocus #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 120
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 6 күн бұрын
మనం కనుగొనాల్సింది చాట్ gpt కాదు దాన్ని నీయంట్రించ గల్గి దానికంటే మిన్నగా నాచురల్ మరియు సూపర్స్టిటియల్ పవర్ కనుగొనాలి.జై భారత్.
@gunturukaram-
@gunturukaram- 2 күн бұрын
మన దేశం లో కుల నిర్మూలన జరిగి కార్పోరేట్ కు దీటుగా మంచి చదువు వైద్యం లో మార్పులు jaruguthe ఆప్పుడూ మనదేశం గొప్పగా ఉంటది లేకుంటే వెనకనే
@kadalidurgaprasad6829
@kadalidurgaprasad6829 3 күн бұрын
Jai hind jai bharat
@shashank6602
@shashank6602 6 күн бұрын
Go India🇮🇳🇮🇳
@sankarallampalli3287
@sankarallampalli3287 5 күн бұрын
Jai bharat
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 6 күн бұрын
Yes boss. Clean seek shortly we r developing. We r Bharat. Don't underestimate
@PoornachandraraoSeedrala
@PoornachandraraoSeedrala 7 күн бұрын
Bharat భారత్
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 5 күн бұрын
అసలు మన దేశంలో నీళ్లతో నడిచే కార్లు, స్కూటీ లు కనుగొన్న శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు, ఇంకా రకరకాల టెక్నికల్ knowledge ఉన్న ఎందరో ఉన్నారువాళ్ళకే దిక్కు లేదు ఇక కొత్త ఆవిష్కరణ లు AI TECHNOLOGY, ఇంకా వేరే టెక్నాలజీ లకు చేయూత ఇస్తారా వీళ్ళు, అసలు రాజకీయ నాయకులు స్వార్దం వీడినప్పుడే దేశం SUPER POWER గా మారుతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు అందరికీ ఉంటే మనం బాగుపడతాం🎉
@naiduanjie
@naiduanjie 5 күн бұрын
ఈ రాజకీయ నాయకులు వేరే విధంగా వాడతారు 😂
@sagarthatipalli8971
@sagarthatipalli8971 16 сағат бұрын
India dhi AI kadhu Indian Eye 👁️
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
The world no1 leader great indian PM Modi sir power Jai Hind
@ArunkumarKatam
@ArunkumarKatam 6 күн бұрын
Comdey
@dharishdharish3600
@dharishdharish3600 6 күн бұрын
​@@ArunkumarKatam అయితే ఖాన్ గ్రేస్ కు పోయి నాకు
@jafferhussain5532
@jafferhussain5532 3 күн бұрын
The power to search mandir under mosque. This proves No 1 Great leader.
@nijamnippu7610
@nijamnippu7610 3 күн бұрын
​@@dharishdharish3600సేమ్ టు సేమ్ ,ఒహ్ యు‌ ఆర్ ఎస్ ఎస్
@nijamnippu7610
@nijamnippu7610 3 күн бұрын
మనకు గల్లీ గల్లీలో ఉన్నయ్ గా " ఛాట్" మసాలాబళ్ళు 😂
@yakaiahkadem6937
@yakaiahkadem6937 4 күн бұрын
Good morning great onpassive🌹 Al
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Sir ekada undi Modi government sir power Jai Hind
@Lago1030
@Lago1030 2 күн бұрын
India AI model is like Air India ....India AI tokkala untundi....
@abdulkhadeer8619
@abdulkhadeer8619 4 күн бұрын
ఇంకా AI చేయకుండా చెప్పకూడదు.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Poorti Satam minahaimpu tho virajillali Full support ni prakatiddam sreyaskaram Sri Rama rakxa
@Py23658
@Py23658 6 күн бұрын
AI టెక్నాలజీ లో వాడే చీప్ మౌని అమావాస్య. 30 మంది రీసెర్చ్ చేసి మీదకు పోయారు.
@ManoharReddyNallamilli
@ManoharReddyNallamilli 2 күн бұрын
మనం మనమే మోసం చేసుకుంటాం వాటిని సృష్టించి తిరగబడి కొట్టే రోజులు వస్తాయి అవి ప్రజల్ని ప్రాణాలు కూడా తీస్తే బైబిల్ లో ఉంది చూసుకోండి కావాల్సింది
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Manamey top avvali....avuthamu.anedhi entha strong strong strong ga untey Antha manchidi.aayurarogya iiswarya vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat OUR AI.
@SASha-xq3xu
@SASha-xq3xu 5 күн бұрын
మీరందరూ .....కొంచెం ఓవరాక్షన్ ఆపాలి, ఇంకా మనం డిజైన్ లోనే ఉన్నాం ...... బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో డబ్బాలు కొట్టుకుంటూ రాబోయేదాన్ని ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. Deepseek రాబోయే ముందు చైనా ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. మీరు ఈ చెత్త వీడియోలు చేయడం ఆపాలి.
@ParthaKarri
@ParthaKarri 7 күн бұрын
We hope Bharat develops its own AI. In the next few months. We do not have any acts passed on AI unlike Europe. We need to implement the acts urgently.
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
in EU people = Cattle ❌ so acts passed. in IN people = Cattle ✅😎so our highly educated pan masala pan parag university policy framers wont impose restrictions.😎
@suribabu5471
@suribabu5471 7 күн бұрын
AI technology మొత్తం వేదాల్లో ఉంది వేదాలు మొత్తం తిరగేసి AI తయారు చేస్తాం అంటారా ? క్లౌడ్ కంప్యూటింగ్ అప్పుడు ఇదే రకంగా చెప్పారు అసలు ఆ విషయం చెప్పిన వాడికి అయినా గుర్తుందా ప్రపంచం మొత్తం మర్చిపోయింది
@mvvchowdary4769
@mvvchowdary4769 6 күн бұрын
ఒరె వెర్రి పూక వేదం అంటె బాపనోడి సోత్తు కాదు రా నా పూర్వ భారతీయులు ఈ ప్రపంచానికి ఇచ్చిన పరిపూర్ణ జ్ఞానం ఇప్పటికి ప్రపంచం గుర్తించని ఎన్నో విషయాలు ఉన్నాయి నేను ఎదురు చూస్తున్న ది A i రాక కోసమే మన Ai నా భాష లో వచ్చిన తరువాత దండ యాత్ర చూస్తావు బే నాకు మన గవర్నమెంట్‌ అవకాసం ఇస్తే మన Ai కి ఎవరు ఊహించని పేరు పెట్టి ప్రపంచానికే షాక్‌ ఇస్తా
@prakashkonkayala327
@prakashkonkayala327 7 күн бұрын
USA - CHAT GPT CHINA : DEEPSEEK INDIA : ASTROLOGY TALK
@Mr_Ravee
@Mr_Ravee 7 күн бұрын
Astrology also work of ancient indians ga bro
@satyanveshi5981
@satyanveshi5981 7 күн бұрын
@@Mr_Ravee 🤣
@msr9303
@msr9303 7 күн бұрын
Proof ???​@@Mr_Ravee😂😂😂
@balakrishnakesani4289
@balakrishnakesani4289 6 күн бұрын
Niku china spelling kuda radu, nuvvu manollani troll cheyatam
@prakashkonkayala327
@prakashkonkayala327 6 күн бұрын
@@balakrishnakesani4289 spellings tho pani am undi bhayaa.. Anduney... NELANTI valu oka.. AI ... design cheyali ani anukunna... Kani NV amo spelling medha padi ekadey agipothunav.. 🤭
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 6 күн бұрын
మన వాళ్ళు ఎవరో కనిపెట్టిన దాన్ని మాత్రమే copy చేస్తారు.... మతం మీద ఉన్న interest technology మీద ఉండదు....
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 6 күн бұрын
Vere vallu merit ni gauravistaru.. Manam adi cheyyam kada.. Aa mentality undi ekkuva expect cheyyakudadu
@jaimaheshbabu
@jaimaheshbabu 6 күн бұрын
Reservations unayi desham.bagupadadaniki
@jaimaheshbabu
@jaimaheshbabu 6 күн бұрын
ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన శివాలయాలు:- *శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు* 🔱🕉️🙏🚩 *మహానంది* శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. *ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )* కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. *ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం* ఈఅలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది. *కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో నంది* ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు. ఇది వండర్ *అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి.కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు. *వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. *ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి. *భీమవరంలో సోమేశ్వరుడు.* ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు. *కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు. *గుంటూరు జిల్లా చేజర్ల* ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది.ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు. *బైరవకొన ఇక్కడ కాకులు రావు." అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు. *యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. *శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట. *కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది. *శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది. *అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. *కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది. ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు. *మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. *కంచి. ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు. *తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. *చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు. ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@jaimaheshbabu
@jaimaheshbabu 6 күн бұрын
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
@Papular_Celebrity_Videos
@Papular_Celebrity_Videos 6 күн бұрын
నువ్వేమి కనిపెట్టావ్ రా లంజా కొడకా.....
@rajuchukka9393
@rajuchukka9393 6 күн бұрын
ఏఐ అని అంటున్నారు గానీ google ఉంది కదా ఎగస్ట్రా ఇది ఏం చేస్తుంది
@rajaindustries363
@rajaindustries363 6 күн бұрын
అమ్మ తల్లి నీకు youtube లో డబ్బులు కావాలా (ఆదాయం కావాలా) నీకు డబ్బులు కావాలంటే అడుక్కోని అయినా సంపాదించొచ్చు, మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు వారు ఏమి చదువు చదివారో కూడా దేశ ప్రజలకి తెలియకుండా పరిపాలన సాగిస్తున్నారు, అలాంటి వారి వలన మన దేశం ఏమీ చేయలేదు, నువ్వు ఆరు నెలలు 6 ఏళ్లు 60 ఏళ్లు అని ఉదరగొట్ట వద్దు తల్లి, నీ వీడియోలో రాజకీయ నాయకులు చదువుకొని ఉండాలి , వారిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వారిని మాత్రమే ఎన్నుకోవాలి అని వీడియోలు చెయ్ తల్లి దేశం బాగుపడుతుంది 🙏🙏🙏🙏
@GAJABINKAR_SATHISH
@GAJABINKAR_SATHISH 7 күн бұрын
👍👍👍
@ksr11
@ksr11 4 күн бұрын
ఇప్పడు దాకా ఆరుగురు డ హైర్ చేశారా..అబ్బో..
@01_foxy69
@01_foxy69 7 күн бұрын
India evado cheste thappa cheyadu 😂
@desusivaprasadarao9460
@desusivaprasadarao9460 6 күн бұрын
👌
@subbarayudukurma7361
@subbarayudukurma7361 4 күн бұрын
indIA IA IS IN INDIA NAME ITSELF JAI BHARAT
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Salute to indian DRDO power Jai Hind
@kurkaljanardhanpuranika6258
@kurkaljanardhanpuranika6258 3 күн бұрын
Manadi kumbha special Ai. Prayag raj lu dip shesi modigari non biological shakti toni gpt tayaru avuottndi ?
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Divyam amaram paramardham sulabham saralam mridumadhuram premanandam ullasam utsaham uttejam mahojjvalam Mana AI somtam ippati key somtam strong Srishti ki thanks Srishti kartaki thanks Srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam sreyaskaram Sri Rama rakxa
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 4 күн бұрын
బిజెపి 👏👏🕉️
@Merupusangeetam
@Merupusangeetam 6 күн бұрын
Madam garu is talking about everyone on KZbin recently one thing is the fact that it is made on a low budget but it is impossible to beat Chat GPT because with my 25 years of experience I have given many Command to Chat GPT and I have given all the commands to Deep seek too but Deep Seek fails. It happened, but how accurately the chat GPT has given answers to my Command is deep seek Unable to give
@suryayamala836
@suryayamala836 6 күн бұрын
USA - Chat GPT China - Deep seek India - Bharat GPT (Corover samstha dwara, LLM )
@raghuramulukammarisonaraya9832
@raghuramulukammarisonaraya9832 Күн бұрын
🎉🎉barathu😅
@sagarthatipalli8971
@sagarthatipalli8971 16 сағат бұрын
Safety kuda kavali
@ArunkumarKatam
@ArunkumarKatam 6 күн бұрын
Enthaki work chesthana mana AI
@gkteck119
@gkteck119 3 күн бұрын
movie development ai aithe tvaraga money return esthadhe. manchi kante chedu baaga spread avuthadhe
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Indian DANAMIC ledar Modi sir power Jai Hind
@ArunkumarKatam
@ArunkumarKatam 6 күн бұрын
Enthaki Mee modi ji chesina oka work chepu brother nijamga theliyaka aduguthunanu
@rohitseepana6577
@rohitseepana6577 7 күн бұрын
10 years padatadi eloga enko kottadi vastadi Tejas flight laga
@afzalattar4642
@afzalattar4642 3 күн бұрын
ఇటువంటి రోజు కోసం భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్ ప్రధానమంత్రి మోడీ గారికి మరియు ai టీమ్ మెంబర్స్
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 6 күн бұрын
Andaru anukunnattu US market motham kudelu ayyindi ani cheptunnaru.. Actual ga ala jaragaledu.. Only Nvidia and Nvidia services bas cheskunna AI companies matrame nashtapoyayi.. Nvidia competitors like AMD, Broadcomm ki Deepseek anedi oka help chesindi.. Ippudu valla sales perugutayi and Nvidia chips rates taggichali leda sales padipotayi.. Overall ga end user ki cheap ga AI technology available ki vostundi.. Ante
@Prajamantalu
@Prajamantalu 5 күн бұрын
అసలు తక్కువ సుత్తి ఎక్కువ
@JaiBhaarath
@JaiBhaarath 7 күн бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఎందుకు,
@udaykiran5470
@udaykiran5470 5 күн бұрын
I guess the name is not BharAI......
@vimmdigitrendz796
@vimmdigitrendz796 5 күн бұрын
We have volkai. AI India made
@ljagadeeshwarreddy19
@ljagadeeshwarreddy19 6 күн бұрын
JAYAHO BHARAT 🇮🇳🇮🇳🚩🇮🇳🇮🇳 JAI BHARAT 🇮🇳 JAI JAWAN 🇮🇳 Jai shree Ram 🚩 Jai Hind 🇮🇳 Jai kisan 🇮🇳 Jai VIGNAN 🚩🇮🇳🇮🇳🇮🇳🚩 Jai BJP 🇮🇳🚩🚩🚩🇮🇳 JAI MODI JI 🚩 JAI YOGI ADHITHYA NATH JI 🚩🇮🇳🇮🇳🇮🇳🚩🇮🇳
@ravibarla1272
@ravibarla1272 6 күн бұрын
Vedas nundi vastundi
@RepaKavale
@RepaKavale 6 күн бұрын
హాయ్
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Bharath mathaki Jai Jai Hind
@AshokNani-s9p
@AshokNani-s9p 7 күн бұрын
Thank you Modi ji ❤❤❤❤
@mohanrao5632
@mohanrao5632 6 күн бұрын
Indian govt MNCs lo work chese software engineers low payment to suffer avutunnaaru yenta talent unna vella sakaries below one lakh untunnaai ade ok govt employee oka dvr office assistant one lakh rupees salaries teesukuntunnaaru mari govt software engineers ki help cheyyaleda
@AVarma-dt9kc
@AVarma-dt9kc 15 сағат бұрын
A.I అంటే ఏమిటో మన pm నీ ni అడుగు,మేక్ ఇన్ ఇండియా చంకనాకి పోయింది,మనం ప్రక్కవాడిని చూసి మాత్రమే తొందరపడటం చూస్తున్నాం.మనం తయారు చేసేలోపు అడి పటబడిపోతుంది.నీ ఓవర్ యాక్షన్ ఆపి చెప్పు,ఎవరు నికు వ్రాసి ఇచ్చారో బాగానే చదువుతున్నావు.మనభావిషట్టు 10 ఎండ్లనుండి ఏట్లున్నది తెలుస్తుంది.చెత్త ఆపి చేసిన తరువాత చెప్పు. చైనా 6 జెన్ విమానం తయారు చేశాడు,మనం 4 జెన్ రఫెల్ ఫ్రాన్స్ నుండి కొన్నం.
@santha-drawings
@santha-drawings 6 күн бұрын
Channai chypaly😅😂
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Divyam amaram paramonnatam parisuddham paramottamam premanandam ullasam utsaham uttejam mahojjvalam Mana AI World 🌎 famous.srishti ki thanks Srishti kartaki thanks Srishti kalyana mastu
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Salute to indian ISRO power Jai Hind
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Divya sakti sampannam amaram andam Nitya yavvanam premanandam ullasam utsaham uttejam mahojjvalam Bharat AI Mana somtam somtam somtam
@hellojobsworld
@hellojobsworld 6 күн бұрын
Now king maker is nividia only without it it can't progress any ai developement
@Happysoul_1996
@Happysoul_1996 7 күн бұрын
First manam manaa own playstore app ni, instagram app ni, chat messengers ni develop cheskovali
@suribabu5471
@suribabu5471 7 күн бұрын
అవన్నీ ఉన్నాయి వాడటం లేదు అంతే
@Happysoul_1996
@Happysoul_1996 7 күн бұрын
@suribabu5471 ave? Insta WhatsApp lantivi unnava?
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Vote for BJP
@ArunkumarKatam
@ArunkumarKatam 6 күн бұрын
Yeduku boss
@tandoornaresh9507
@tandoornaresh9507 3 күн бұрын
😂😂😂😂
@Svm_Andra
@Svm_Andra 6 күн бұрын
AI playing with countries to start its game plan
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 7 күн бұрын
Viswa samrakxana lo kxemam bhadram padilam Mana somtam ippati key somtam Mana somtam Mana scientists somtam Mana AI somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam
@VenkataseshareddyGangasani
@VenkataseshareddyGangasani 2 күн бұрын
Endhukura nayana ituvantivi srustunchi maanava manugada nasanam kavadaniki Kakapothe
@SundarachariMatcha
@SundarachariMatcha 6 күн бұрын
Gst,mani prathi paisa vupayogistunnaru.modi.
@lavakushar4369
@lavakushar4369 Күн бұрын
4 ఏండ్ల ముందు నుండి చేస్తే, AI లో మనమే ముందు ఉండేవాళ్ళం.
@sudhakarramisetty9843
@sudhakarramisetty9843 6 күн бұрын
Bharath AI comen
@love4parents
@love4parents 3 күн бұрын
పీఎం న్యూస్ బాగానే వ్యాపిస్తోంది.. సోషల్ మీడియా వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు.ఎక్కడి చదువులు రా నాయనా.. కంపెనీ వ్యక్తులు ఏఐ, గ్రాడ్యుయేట్లు ఏఐ, విద్యార్థులు ఏఐ, పిల్లలు ఏఐ అని అస్తులు అమ్ముకుంటున్నారు. రేపాటి రోజును సంసారం కూడా ఏఐ. పన్ను వసూలు అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ కలెక్షన్ స్టార్ట్ అయింది.భారతదేశంలో వ్యాపార మార్పులు వచ్చాయి..
@KIRAN-rg9qf
@KIRAN-rg9qf 4 күн бұрын
😂😂😂😂😂😂
@ksr11
@ksr11 4 күн бұрын
మన వేదాలను AI తో అనుసంధా నించాలి. అప్పుడు సామాన్యుడికి కూడా సులభంగా చేరుతుంది.
@vamsivinukonda-b1q
@vamsivinukonda-b1q 6 күн бұрын
Sanka naaki poye rojulu daggaraloney unnai.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 7 күн бұрын
Bakwaas....! Vaishno, can't you speck one full sentence without Modi bhajan? 😢
@n.lakshminarasimha8993
@n.lakshminarasimha8993 7 күн бұрын
Meeru mee sollu, mana vallu scratch nunchi emi cheyyadam ledhu.edo oka open source use chesi chestaru.
@vijaykumar-jc9xk
@vijaykumar-jc9xk 7 күн бұрын
😂😂😂😂
@vasantharaju4656
@vasantharaju4656 Күн бұрын
🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🦚🦚🦚🌺🌸🌼
@krishnavandrasi9580
@krishnavandrasi9580 3 күн бұрын
ఇండియా ఓవర్ యాక్టింగ్ తప్ప చెసేది ఏమీ లేదు 😅😅😅 మనకు కులం, మతం, ఆధాని,ఉంటే చాలు 😅😅😅
@Dialoguebrochannel5521
@Dialoguebrochannel5521 6 күн бұрын
Good news 🗞️❤
@mukarramchoudhary4740
@mukarramchoudhary4740 6 күн бұрын
Saudi wallu mana gobar llo challa damuundi annta 50 kg demand
@mrraj3572
@mrraj3572 7 күн бұрын
We have babas to know everything, we are useing from past 5000 years 🤣😂
@mrraj3572
@mrraj3572 7 күн бұрын
India going worst phase, nothing progres interms of technology torally dependent on USA,
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Budget-2025; Really for Middle Class?🤔 || Thulasi Chandu
14:29
Thulasi Chandu
Рет қаралды 304 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН