యోగి

  Рет қаралды 51

Vennela Motivational Videos

Vennela Motivational Videos

Күн бұрын

Пікірлер: 3
@KumudiniDeviGopireddy-hp1xn
@KumudiniDeviGopireddy-hp1xn 5 күн бұрын
|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా || వేమన పద్యములు-తాత్పర్యము Part 2️⃣3️⃣3️⃣ 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 💥 వేమన పద్యాలు--- 694 🌿🌸🌿🌸🌿 ఊగి యూగి లాగి యున్నది కనగోరు సాగ లాగి పట్టు సాక్షిగాను యోగ మమర ముక్తి యోజించి మించరా విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹తాత్పర్యము 🌿🌸🌿 యోగాభ్యాసముతో యోగియై జీవించవలెను. తద్వారా మానవుడు మోక్షమును పొందవలెను. 💥 వేమన పద్యాలు --- 695 🌿🌸🌿🌸🌿 ఊగిలాగి గాలి యున్నతి గనుగొను సాగదోలి మనసు సైగ జేర్చి వేరు లేకయుంట వేదవేద్యము సుమ్ము విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹 తాత్పర్యము 🌿🌸🌿 నిశ్చలమనస్సు గలవాడే దేనికి లొంగకుండా జీవన్ముక్తిని సాధించగలడు. వేదములు కూడా మనసును ప్రశాంతముగా చేసికొనుమని బోధించుచున్నవి. 💥 వేమన పద్యాలు --- 696 🌿🌸🌿🌸🌿 ఊగిలాగి గాలి యురువడి గనలేక తోలుతిత్తి యందు దూగుచుంద్రు పరమ సరణి బట్టి పైకొని చూడరా విశ్వదాభిరామ వినుర వేమా ! 🌹 తాత్పర్యము 🌿🌸🌿 గాలితీస్తే మానవుడు మరణించినట్లే ! కాబట్టి గాలిపోకుండ ఉండుటకు దైవచింతన చేయవలెను. ఊర్ధ్వ దృష్టి కావాలి. దైవమునందు దృష్టి నిలపవలెను. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు లోకాస్సమస్తా సుఖినోభవంతు శివార్పణమ్ 🕉️🙏🕉️ #vemana #వేమన #inspirational
@sailalithachannel9033
@sailalithachannel9033 4 күн бұрын
🙏🙏🙏
@KumudiniDeviGopireddy-hp1xn
@KumudiniDeviGopireddy-hp1xn 4 күн бұрын
@@sailalithachannel9033 ధన్యవాదములు ఉమ గారు 🌷🙌🙏
30 САМЫХ ВАЖНЫХ фраз испанского языка
21:09
Испанcкий язык онлайн уроки | Олег Матвеев
Рет қаралды 278 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН