క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ యెాహౕను సువార్త వివరణ ఇచ్చారు. మత్తయి సువార్త యూదులు కొరకు, మార్కు సువార్త అన్యుల జనులైన రోమీయుల కొరకు, లూకా సువార్త యూదులు, అన్యుల కొరకు, యెాహౕను సువార్త ప్రపంచంలో ఉండే అందరికొరకు వ్రాశాడు. యేసే క్రీస్తని చెబుతూ, దేవుని కుమారుడిగా, దైవత్వం కలిగిన వానిగా యేసుక్రీస్తును చూపించి, యేసు చేసిన అద్భుతాలు, సృష్టి యేసు క్రీస్తు లేకుండా కలుగలేదని, వాక్యమే దేవుడైన యేసు క్రీస్తు తెలియజేసి మాకు యెాహౕను సువార్త పై అవగాహన పెంచారు అన్నయ్యా. యేసు క్రీస్తు దేవుడై ఉండి పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచక మనుష్యుడు పోలికలో పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని తనని తానే తగ్గించుకొన్న విషయం మీ మాటలు లో తెలుసుకున్నాం అన్నయ్యా.👌👌👌👌👌👌👌
@christofjesus27733 жыл бұрын
ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు అన్నయ్య మీ యొక్క మెసేజ్ లు అన్నీ చాలా ఆదరణ పొందడం ఇలాంటి మెసేజ్లు ఎప్పుడు వినలేదు ఇలాంటివి మా బైబిల్ గురించి చాలా వివరంగా చెబుతున్నారు మా జీవితంలో చాలా నేర్చుకున్నాను జీవితం చాలా మేము మొట్టమొదటిగా నేను వింటున్న ఈ మాటలు ఎప్పుడూ విన లేదు నా జీవితంలో మీకు నా మీకు నా ప్రత్యేక వందనములు 🙏
@essaramesh6043 жыл бұрын
vandanalu uncle 🙏🙏😁😁😀🙏🙏🙏🙏🙏😘🤗🌸🍀☘💮🌼👌👌👌👆👆
@bibleworld23343 жыл бұрын
🙏
@lalithakumari74784 ай бұрын
Christavudu antene etharula melu korevadu good message anna chala chakkaga vivarincharu 👏🙏
Anna miru 100 years brathakali Anna.💯💯💯💯💪💪💪milati valla chala arudhu
@bibleworld23343 жыл бұрын
🙏
@umasesetti83203 жыл бұрын
Vadanalu sar
@Chirstworld77-v7r4 жыл бұрын
బైబిల్ పై అవగాహన కార్యక్రమం మమ్మును ఎంతగానో బైబిల్ ను మరీఎక్కువగా ఆలోచించి చదువుకోవడానికీ ,నేర్చుకోవడానికి, చాలా ఉపయోగపడుతుంది.ఆరోగ్యం సడెన్ Sick అవ్వడం వలన వ్రాసుకోలేనీ పరీస్థితి ఏర్పడింది అనీ చెప్పటానికి చాలా భాధ అనీపిస్తుంది అన్నయ్యా అయినా రోగం నుండి దేవుని కృపను బట్టి ఆరోగ్యం కుదుటపడింది ,యింక విడిచిపెట్టక మీరు చెప్పినవన్నీ వ్రాసుకొనీ మరింతగా దేవునిలో బలపడడానికీ మీరు మాకు వాక్యం చెప్పి మమ్మును బలపరుస్తున్నందులకు మీకు నా కృతజ్ఞతలు అన్నయ్య .
@upendark66654 жыл бұрын
🙏👍👍
@AppannaVasupalli-p3m7 ай бұрын
Q
@My_voice_for_christ Жыл бұрын
Tq so much anna 😍🙏🙏
@rajudavid57833 жыл бұрын
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక 🙏🙏
@sumaaa39822 жыл бұрын
🙏🙏🙏 annaya
@gangavarapusravani1174 жыл бұрын
Thank you annaiah me messages valana nenu biblepai entho avagahana penchuko galuguthunnanu.... Still also
@JesusChrist.63210 ай бұрын
Thanks anna
@ananthatony40694 жыл бұрын
వందనాలు అన్న
@indarapusanthoshkumar444 Жыл бұрын
Thanks అన్నయ్య 🙏🙏
@kattanarsaiah21367 ай бұрын
👍🙏👌
@vadlamudiveeragurunadham16604 жыл бұрын
nijamga meeru cheppinappatinundi nenu chala sangathulu nerchukunnamu anna thankq
@chintadalakshmi84483 жыл бұрын
Vandanalu annayya 🙏🙏🙏🙏
@CSNbiblechannel3 жыл бұрын
Vandanalu annayya Chala nerchukunnanu
@rachelhaveela25123 жыл бұрын
Vandanamulu Upendra Uncle for giving wonderful explanation about the book of "JOHN "🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐🌹💐
@nageswarisandhyapogu31203 жыл бұрын
Annayya jesus is son of god Ani nenu manaspurthiga nammuthunaqnu Meeru cheppina dhevuni maatalanu batti.🙏 Annayya
@anthonybabu223 жыл бұрын
Thank you Annayya Garu
@munugalasrinivasulu14884 жыл бұрын
Mee padalaku vandanalu annaiah
@kramu48963 жыл бұрын
👍👍
@godservent21212 жыл бұрын
Your every video change somany life's sir, thanks for your amazing love on the people 🙏👌
@kjames60383 жыл бұрын
Excellent
@nikhilbachala94043 жыл бұрын
Praise the lord Anna 🙏
@pastordavid49064 жыл бұрын
Daddy Garu is spoken well.
@BOUICBTTIRUVURU4 жыл бұрын
Vandanalu annaya....
@pastordavid49064 жыл бұрын
Daddy Garu message balegaundi.
@gvenkteswarlu97223 жыл бұрын
Good brother 🙏
@raji.rathanmdeepudeepak31084 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gampakishore15433 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@nagababuoggu6514 жыл бұрын
Good message sir
@mmb14343 жыл бұрын
👏🙏
@christchurchgpm26864 жыл бұрын
Wonderful explanation annayya garu
@settipogumurali14394 жыл бұрын
Super 🙏🙏🙏
@bibleeverestboui78934 жыл бұрын
వందనాలు అన్నయ్యా
@ar12004 жыл бұрын
Anna same way talk about life history of all apostles please
@narendraprakash65653 жыл бұрын
Boss keep fast boss... you are wasting so much of time speaking about other topics.