No video

యాంకర్ ప్రశ్నకి ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి || MLA Jeevan Reddy Interview || Dial News

  Рет қаралды 292,429

Dial News

Dial News

Жыл бұрын

యాంకర్ ప్రశ్నకి ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి || MLA Jeevan Reddy Interview || Dial News
#mlajeevanreddy #trs #dialnews
CLICK HERE FOR FULL VIDEO : • TRS MLA Jeevan Reddy B...
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 1 100
@dialnewsinfo
@dialnewsinfo Жыл бұрын
CLICK HERE FOR FULL VIDEO : kzbin.info/www/bejne/kJ6qpqhrgZyLhZo
@rameshsathu4264
@rameshsathu4264 Жыл бұрын
ఈయన పెద్ద కష్ట పడి బ్రతికే జీతగాడు ఈయనకు అవినీతిలో ఆస్కార్ అవార్డు ప్రధానము చేయాలి
@hrudaykumar3633
@hrudaykumar3633 Жыл бұрын
ఆస్కార్ సినిమాలు తీసేవారు మాత్రమే తీసుకునేది.. ఇయన గారికి ఏదైనా కొత్త అవార్డ్ సృష్టించి ఇవ్వాలి.
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq Жыл бұрын
West orgument
@GameChangerj
@GameChangerj Жыл бұрын
Shame listening on Raithu bandhu what he is taking
@yadavakrishna8928
@yadavakrishna8928 Жыл бұрын
Thisv
@raazesharvapelly4043
@raazesharvapelly4043 Жыл бұрын
వీడికి ఓటు వేసె పిచ్చి డాస్ గాళ్ళకి నా. సెల్యూట్...
@thirupathireddy-uj9yq
@thirupathireddy-uj9yq Жыл бұрын
Sar meku 100akaralu vunudi anukunam anuko 100
@raazesharvapelly4043
@raazesharvapelly4043 Жыл бұрын
@@thirupathireddy-uj9yq వాడికి వంద ఎకరాల పైనె ఉండి కూడా నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఎ మాత్రం ఉపయోగపడని ఆ రైతు బంధు వాడికి మాత్రం లక్షల రూపాయలు కుర్చుంన్న దగ్గరకి ఇస్తుంది ఇదంతా ఎవడి సొమ్ము..
@user-vk3ym4zg2h
@user-vk3ym4zg2h 8 ай бұрын
​Oka joke cheptha friends meeku. Armoor lo oka area ki vellalante roads asalu bagundavu auto vallu full visukkuntaru ah area ki vellalante kondaru thidutharu. Aithe Kavitha vasthundi ani night night road vesesaru okka night lo.
@yedapallyyagnarth138
@yedapallyyagnarth138 Жыл бұрын
వీడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం అసాధ్యం
@gangarajeshwar2036
@gangarajeshwar2036 10 ай бұрын
😅😅😅😅😅
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 8 ай бұрын
well prediction 😂
@ullengasailo
@ullengasailo 7 ай бұрын
😂
@narayanaraonimmani7324
@narayanaraonimmani7324 Жыл бұрын
MLA 24 గంటలు ప్రజా సేవ చేస్తారు అంటే, ఇంతకంటే జోక్ ఉందా! ఈయన ఎవరో పెద్ద బీపీ candidate లా ఉన్నాడు. ఇపుడు తెలుస్తుంది రైతు బందు అనేది ఎలా దుర్వినియోగం అవుతుందొ!
@jmkreddy1974
@jmkreddy1974 Жыл бұрын
Eee yedavalu prajlkosam 1 ganta alochincharu noru eppite kampu lamdidikodukulu
@prasadravuriktishna286
@prasadravuriktishna286 Жыл бұрын
TRS పార్టీ పెద్దలు కెసిఆర్ కుటుంబం అంతా ప్రజల సొమ్ము మొత్తం మీద బతుకుతున్నారు
@chantisingam
@chantisingam Жыл бұрын
ఆ పిల్ల అడిగిందేంది.. నువ్వు తల తోక లేకుండా చెప్పుడెంది.. దండం రా సామి నీకు.🙏
@srinivasmandalapu2670
@srinivasmandalapu2670 Жыл бұрын
ప్రజాస్వామ్యం అని అంటున్నాడు.....ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ జవాబు ను చెప్పకుండా మహిళాజర్నలిస్ట్ పై ప్రశ్నలడగకుండా ఎదురుదాడి చేయడం అసహ్యం.....ఇతను భాధ్యతాయుతమైన పదవికి అనర్హుడు.....వెళ్లి వ్యాపారమే చేసుకోమనండి
@tirunagaritinkubai6125
@tirunagaritinkubai6125 Жыл бұрын
ఆర్మూర్ ప్రజలు ఎందుకు గెలిపించారో వాళ్లకే తెలియాలి
@-FAKHIL
@-FAKHIL Жыл бұрын
True Bro 24 hours work chesthad anta lol😂😂
@agapudheeraj7987
@agapudheeraj7987 Жыл бұрын
గొర్రెలు
@yeskumary6734
@yeskumary6734 Жыл бұрын
kcr మరియు BRS పార్టీని చూసి ఇతనికి ఓటు వేసారు ప్రజలు
@muppadiparamesh2831
@muppadiparamesh2831 7 ай бұрын
Anduke pogotam
@banothlokha8103
@banothlokha8103 Жыл бұрын
మేడం గారు,మీకు తంక్స్,సిర్ గార్కి ఇంకా స్ట్రాంగ్ కొచ్చన్ వేయండి
@temurout6052
@temurout6052 Жыл бұрын
వీడు ఏ ఇంటర్వ్యూలో కూడా యాంకరును మాట్లాడనివ్వడు, వీడిది తప్పు కాదు ఇలాంటి వాడికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలది తప్పు
@ravisudhapally8329
@ravisudhapally8329 Жыл бұрын
అన్న సూపర్ చాలా మంచిగ చెప్పిన వ్ వీడు గలిస్గడు పచ్చి గుండా
@sagarreddy9192
@sagarreddy9192 Жыл бұрын
Dabbu madam.
@kanumurus
@kanumurus Жыл бұрын
Faltu convincing
@gandlaravi6236
@gandlaravi6236 Жыл бұрын
ఆర్మూర్ బస్టాండ్ లో అక్రమంగా కాంప్లెక్స్ గురుంచి చెప్పను ఒకసారి
@nareshmukurala5047
@nareshmukurala5047 Жыл бұрын
ఈ పిచ్చొడితో ఇంటర్వ్యు చేసిన మీకు దండం అక్క 🙏
@ravindarmeka831
@ravindarmeka831 Жыл бұрын
టమాటాలు, బంగాళదుంపలు మిరపకాయలు ఆలుగడ్డలు( just word changed ).. ఏ జర అగమ్మ నన్ను అమ్ముకొని ఫస్ట్ 😂😂😂😂😂
@narenderak6097
@narenderak6097 Жыл бұрын
👌
@sandeeparsam5057
@sandeeparsam5057 Жыл бұрын
😂😂
@chantisingam
@chantisingam Жыл бұрын
😂😅😂😂
@kistaiahb2071
@kistaiahb2071 Жыл бұрын
😂😂😂
@shankarraoji3112
@shankarraoji3112 Жыл бұрын
ఇలాంటి వారిని ఇంటర్వూ చేయకండి మీ విలువ పోతుంది. ఒక యాంకర్ పై ఇంత దాడి చేయడం ఎమ్మెల్యే కి మంచిది కాదు.
@mallikarjungummedelli3947
@mallikarjungummedelli3947 Жыл бұрын
రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉందో అన్నియ్య చెప్తే...మాకు చాలా సంతోషంగా ఉంటది😂😂😂
@jagguankhath3623
@jagguankhath3623 Жыл бұрын
అరే పాండు నీ తగ్గట్టు మంచివి దొరికింది రాములమ్మ ఆడుకో ఆడుకో
@saikumar5555
@saikumar5555 Жыл бұрын
365 rojulu 24 gantalu prajala sommu dochukovadamey ga
@janaggamasrinivaas1176
@janaggamasrinivaas1176 Жыл бұрын
Okka question tho MLA gariki.BP theppincharu
@RamaKrishna-tk7iu
@RamaKrishna-tk7iu Жыл бұрын
How many schools, hospital in your constitution. You working 24 hrs
@iamdagadyt3737
@iamdagadyt3737 Жыл бұрын
Yes
@devasanivenkateshvenky1966
@devasanivenkateshvenky1966 Жыл бұрын
​@@RamaKrishna-tk7iu😊
@NCPADS
@NCPADS Жыл бұрын
Because truth always pricks
@Raj_NN
@Raj_NN Жыл бұрын
😂😂😂😂
@karnakarpapani9984
@karnakarpapani9984 Жыл бұрын
Sir interview అనగానే అందమైన యాంకర్ కదా మంచిగా buldup కొట్టోచు అనుకున్నాడు, కాని మేడం గారి interview ఇంత ఘాటుగా ఉంటుంది అని అనుకోలేదు,sir ఈ రోజు లేవగానే ఎవరి మొకం చూశానో అని అనుకుంటున్నాడు,thank you medam 🎉
@swfcitu
@swfcitu Жыл бұрын
ఒరేయ్ జీవన్రెడ్డి నువ్వు అమ్మాయి నచ్చింది అందరికీ అలాగే నీ ఫాం హౌస్ నువ్వు ఆర్టీసీ స్థలాన్ని కబ్జా చేసి ఇది రాలేదా మీ అక్రమ సంపాద
@kittusaikrishna1746
@kittusaikrishna1746 Жыл бұрын
🤣
@veerannamaloth3421
@veerannamaloth3421 Жыл бұрын
మీరు 24 hours duty చేసి అలసి పోయినరు కదా e సారి వేరే వాలని గెలిపిధం
@gangarajeshwar2036
@gangarajeshwar2036 10 ай бұрын
Kani pani
@shettymahender5175
@shettymahender5175 Жыл бұрын
అక్కా జరా జాగ్రత్త . ఇంటర్వ్యూ చేసే ముందు ఎవరు ఎలాంటివారు జార చూసుకొని వేళ్ళు .లేకుంటే ఇలానే ప్రశ్న ఒకటైతే జవాబు వేరే చెబుతూ మల్లి మిమ్మల్ని అడిగే chance యివ్వరు
@theobserver9357
@theobserver9357 Жыл бұрын
ఏ గవన్నీ బెకారు ముచ్చట్లు అసలు అడగా వలసినది 3,4 ఏళ్ల సంది గా అరగుండు మీద ఎందుకు వుంటున్నాడు ? , ఎందుకంటే ఎప్పుడైనా డ్రగ్స్ టెస్టు కోసం జుట్టు పీకి పోతారనే భయం మా జీవన్ గాడిది
@Rbgdm
@Rbgdm Жыл бұрын
😂😂😂😂
@chantisingam
@chantisingam Жыл бұрын
😂
@ramreddykalva2244
@ramreddykalva2244 Жыл бұрын
😂
@KiranKumar-to7ud
@KiranKumar-to7ud Жыл бұрын
అన్న మీ రాజకీయ నాయకులు వాస్తవంగా కష్టపడేది ఒక్క నెల రోజులు ఎలక్షన్ల టైంలో మాత్రమే తరువాత మేము మీ సంక నాకుడు అయిదెండ్లు అన్న
@examtme5013
@examtme5013 Жыл бұрын
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎప్పుడు నేర్చుకుంటారు సారూ
@maheshalle471
@maheshalle471 Жыл бұрын
1.ఎమ్మెల్యే గారికి నెలకి 2లక్షల జీతం& ఆర్ముర్ బస్టాండ్ లో పెద్ద కాంప్లెక్స్ 99ఏళ్ళు లీజుకు😳 & ఎమ్మెల్యే భార్య కి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని చెప్పిన ఎమ్మెల్యే...500ఏకరాలకి రైతుబంధు ఎందుకు అని యాంకర్ అంటే? తీసుకోవద్ద అంటున్నాడు! మీకుటుంబం ఎలా రైతులు అవుతారు???🤔
@GameChangerj
@GameChangerj Жыл бұрын
Siggu ledhu
@gandlaravi6236
@gandlaravi6236 Жыл бұрын
భయపడ్డాడు బుద్దరుకాను 🍾🍾🍾🍾 పార్టీ
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 Жыл бұрын
తెలంగాణ పెద్ద జోకర్
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Жыл бұрын
వీడు మళ్లీ గెలవడు
@naveenprabhasraj228
@naveenprabhasraj228 Жыл бұрын
Jeevan Reddy ki gunde gubaalu mannadi. రైతు బందు దొబ్బి తింటున్న అని చెప్పిండు
@srinivas9391
@srinivas9391 Жыл бұрын
బయట కూలీలు 10 గంటలు కష్టపడితే సంపాదన సరిపోవడం లేదు 😡
@nandhuchiluka
@nandhuchiluka Жыл бұрын
అక్క మీరు సూపర్
@bhanuaudiovideos559
@bhanuaudiovideos559 9 ай бұрын
Anchor super 👌
@kishorp8843
@kishorp8843 Жыл бұрын
పాండన్న నీతోని కాదు ఊకో
@kammarisuresh1792
@kammarisuresh1792 Жыл бұрын
చుచ్చు పడ్డది సార్ కి
@balagoudmanthuri1698
@balagoudmanthuri1698 Жыл бұрын
సారు 24 గంటలు పనిచేస్తుంది మరి పని ఉందా లేదా నిద్ర లేక బతుకుతున్న ఇస్తారు
@gaddameedinaresh269
@gaddameedinaresh269 Жыл бұрын
వీడు రఘునందన్ రేవంత్ లాగా మాట్లాడుదాం అనుకుంటాడు కానీ వీడికి నా................ కూడా మాట్లాడరాదు
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Жыл бұрын
ఎవరు తమ్ముడా ! నువ్వు ! అచ్చo నా లాగే ఉన్నాయ్! నువ్వు! తమ్ముడా - KA పాల్
@SANTHOSHNAGAVALLI-sv7gt
@SANTHOSHNAGAVALLI-sv7gt Жыл бұрын
ఓరి బడ్కవ్ జర అగురా బద్మశ్
@palleanill8112
@palleanill8112 Жыл бұрын
Excellent questions
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
2:30 రాజకీయ నాయకులు సేవకుల్లా పనిచేస్తున్నారా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 జోక్ అదిరింది జీవన్ టోన్ గారు😂😂😂
@kammarisuresh1792
@kammarisuresh1792 Жыл бұрын
ఎట్లా కొన్నావో చెప్పు పండన్నా
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Жыл бұрын
Rammullamma you are super ❤
@muralireddysrirampuram4588
@muralireddysrirampuram4588 Жыл бұрын
వాస్తవమే రమ్యక్క సార్ భయం చూస్తే మీరు ఇంక ఎం అడుగుతారో అని దైవట్ చేయటానికి కథలు చెపుతున్నాడు. కానీ మీగురించి తెలువదు.
@narenderak6097
@narenderak6097 Жыл бұрын
పాండు గాడికి ఎక్కడో మండినట్టుంది.
@gsatyanarayana8108
@gsatyanarayana8108 Жыл бұрын
జీవన్ రెడ్డి గారు సంవత్సరానికి 365 రోజులు పని చేస్తున్నావ్ నువ్వు మన తెలంగాణ ప్రభుత్వానికి 24 అవర్స్ నీకు జీతం వస్తుంది
@rajuchirra1824
@rajuchirra1824 Жыл бұрын
సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు గెలవాలి
@adheeshreddy9397
@adheeshreddy9397 Жыл бұрын
ఒక మనిషి 7 రోజులు నిద్ర పోకుంటే చనిపోతాడని నేను విన్నాను కానీ జీవన్ రెడ్డి గారు 365 days ×24 hours నిద్ర పోకుండా ప్రజల కోసం పని చేస్తుండట సార్ దేవుడు నిజంగా
@kalangiramesh661
@kalangiramesh661 8 ай бұрын
ఫోటో కట్టించుకోవాలి ఆ ప్రజలు(తాగుబోతులు,లంచగొడులు, తిండిపోతులు ఓటుకు వేసేందుకు ఇవి తీసుకున్నారు కాబట్టి)😂
@krishnaraokashavena8042
@krishnaraokashavena8042 7 ай бұрын
Rajakiyam good business
@sammireddy3220
@sammireddy3220 Жыл бұрын
పేదలు కట్టే పన్నులు, ఇలాంటి గొప్ప వాల్లకు మింగబెడితే పాపం తలిగి పోతారు. జనం, నిరుద్యోగ యువత ఆకలి కేకలతో దేవుడా అని ఏడుస్తుంటే తెగబలిసిన భూస్వామికి రైతు బంధు దండగ.
@venkateshpathuri5299
@venkateshpathuri5299 Жыл бұрын
పాపం వీడికి సీటు రాదు ఒకవేళ పైసల్ ఇచ్చి సీటు కొన్న కూడా గెలవాడు.
@adepukrishnamohan3372
@adepukrishnamohan3372 Жыл бұрын
Best anchor& good questioning.
@drmvreddy9558
@drmvreddy9558 Жыл бұрын
ఒక Journalist కు ఎంత ధైర్యసహాసాలు, ఓపిక, సమయస్ఫూర్తి, risk bearing వంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలో ఈ video చూస్తే అర్థమౌతుంది. అందులో ఇలాంటి ఆడకూతురికి !!! You are looking as an Icon of real Journalism. Hats off to you amma Ramya. ధగాపడ్డ మన Telangana సమాజానికి, ప్రస్తుతం మీలాంటి వీర వనితలు అవసరం. మీ ధర్మ యుద్ధాన్ని continue చెయ్యమ్మా. రాబోయే elections కు ఇలాంటి video లే ప్రచారాస్త్రాలై, ప్రజల్ని మేల్కొలుపుతయి. Journalism as a fourth estate is a holy profession and corner stone for our healthy democracy 🙏
@Ajay-fb4ne
@Ajay-fb4ne Жыл бұрын
వీడు Tv 9లో ఐతేనే పక్క 😂
@BS-dx2il
@BS-dx2il Жыл бұрын
విడో పెద్ద దగా కోరు అన్ని అబద్ధాలు ఇ పండు చెప్పేవి అన్ని
@kadamachivenkatesh7884
@kadamachivenkatesh7884 Жыл бұрын
ఓ రి వీళేకేనా ఓటు వేసింది మేమూ.....
@swamybandarakanti6026
@swamybandarakanti6026 Жыл бұрын
అన్న వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తింగరి జవాబు చెప్పడం సారి కాదు
@sandupatlabhaskar9886
@sandupatlabhaskar9886 Жыл бұрын
వీడు BP తోనే పోయెట్టు ఉన్నాడు.. వీడికి matter లేదు. ఆర్మూర్ పాండు next out from ఆర్మూర్
@mgopalreddyreddy-ew1iy
@mgopalreddyreddy-ew1iy Жыл бұрын
ఈ ఆలోచన ప్రజలకు రావాలి సేవా చేయాలి అనీ వచ్చే వాళ్ళు ఇన్ని కోట్లు ఎలా సంపాదించరు.
@bharanikp
@bharanikp Жыл бұрын
Richest politician in the State TS
@bajasrinu1991
@bajasrinu1991 Жыл бұрын
వాగుడు బంజేసి anchor అడిగే ప్రశ్న విను రా భాయ్
@palakurthipapaiah4766
@palakurthipapaiah4766 Жыл бұрын
BP, వాళ్లతో మాట్లాడి వెస్ట్, ఆతను మాట్లాడటానికి ఛాన్క్ ఇవ్వటం లేదు BRS, బాగా సంపాదించారు
@sadgurupromoterssunilsamme603
@sadgurupromoterssunilsamme603 Жыл бұрын
Dinning table looks expensive. Sir has great choice. Real public servant
@YALAMANDHABABUCHINTHALAPALEM
@YALAMANDHABABUCHINTHALAPALEM Жыл бұрын
మేడం వెనుకంజ వేయకు మీరు సామాన్యులు కాదు,మీరు వెనుకంజ వేసేరు అనుకో మాలాంటి వాళ్ల ఆత్మ గౌరవం దెబ్బదింటాది.
@RakshithLuckyboy
@RakshithLuckyboy Жыл бұрын
సూపర్ బౌన్స్
@shivachary9707
@shivachary9707 Жыл бұрын
అంటె మీరూ ఎమ్మెల్యే అయినప్పటి నుండి నిద్ర పోలేదా సర్........ చుస్తే తెలుస్తుంది చాలా కష్టపడి సన్నగా అయిపోయారు...... నువ్వు రైతు బంధు తినట్లేదు ఆని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు....... సిగ్గుందా నాక్కూడా వస్తుంది ఆని చెప్పేకి
@muninderkomire5617
@muninderkomire5617 Жыл бұрын
Super question.
@dayadayakar9603
@dayadayakar9603 Жыл бұрын
Akka NV intha spr gaa ella matalduthunav talli
@gandlaravi6236
@gandlaravi6236 Жыл бұрын
బరే నోరు ఒరాడం తప్ప ఏం లేదు
@pothkanurilaxman4455
@pothkanurilaxman4455 Жыл бұрын
ప్రజల ఆస్తులు మాయం అవుతున్నాయి రాజకీయ నాయకులకు వారికి సంబంధించిన వాళ్ళ ఆస్తులు పేరుగుతున్నవి😂😂
@NareshKumar-ld1ni
@NareshKumar-ld1ni Жыл бұрын
ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటే ఇదేనేమో
@mgopalreddyreddy-ew1iy
@mgopalreddyreddy-ew1iy Жыл бұрын
తెరాస వాళ్ళు కార్ ఉండాలి సార్ ఏ కారు అంబసేటర్ కార్ కదా.
@TheJovial1970
@TheJovial1970 Жыл бұрын
మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్నికల్లో డబ్బులు పెంచితే ఉరుక్కుంటూ వచ్చి ఓట్లు వేస్తారు అమ్ముడు పోయే జనం
@kiransamudrala111
@kiransamudrala111 Жыл бұрын
యాంకర్ నీ మాట్లాడితే సార్ కు చాలా కష్టం అందుకే ఇట్లా లొల్లి లొల్లి ఇస్తున్నారు
@ugeshu7650
@ugeshu7650 Жыл бұрын
Ek number Choorrrrrrrrrrrr
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Жыл бұрын
His question is whether all politicians should be beggers or begging is moral qualification for political career.
@ramarao6033
@ramarao6033 Жыл бұрын
ఒరే నువ్వు నిజంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడివి అయితే నీ పర్సనల్ ఫోన్ నెంబరు ప్రజలకు ఇవ్వరా అయినా ఒకప్పుడు తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన నిజాంలను పొగిడిన నువ్వు తెలంగాణావాడిని ఎట్లా అయినావిరా
@banthilal2050
@banthilal2050 Жыл бұрын
జై కెసిఆర్ జై జీవన్ రెడ్డి, సన్యాసి బీజేపీ కు మొగుడు తెలంగాణా సింహం సీఎం కెసిఆర్ 🦁🦁🦁
@byreddyrangareddy4339
@byreddyrangareddy4339 Жыл бұрын
Super 👌👌👌👌
@shivaviratnaidu7704
@shivaviratnaidu7704 Жыл бұрын
ARMUR #constituency people .. please reply ....Meee #vote ye party ki 2024 lo
@RamakantharaoNeerudu
@RamakantharaoNeerudu Жыл бұрын
రైతు భంధు పేదాలాకే ఇవ్వాలి బడా రైతులకు ఇవ్వవద్దు
@sudharshanrao5903
@sudharshanrao5903 Жыл бұрын
నెక్స్ట్ ఓడిపోయేది కూడా మీరే
@TheJovial1970
@TheJovial1970 Жыл бұрын
ఆయన లాంటి రాజకీయ నాయకులు చాలా బిజీగా ఉంటారు. తమ కార్యకర్తలు, అభిమానులు ఎవరైనా పాన్ షాపులు, బార్బర్ షాపులు, టైర్ పంక్చర్ షాపులు, సైకిల్ కిరాయి షాపులు, మెకానిక్ షాపులు పెట్టుకుంటే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళాలి. కార్యకర్తల పెళ్ళిళ్ళకు, పుట్టిన రోజులకు, అన్నదానం, రక్తదానం కార్యక్రమాలకూ వెళ్లి వాటిని ప్రారంభించాలి. ఏ రోజు ఏ కార్యకర్త వచ్చి పెళ్ళికి పిలుస్తాడో తెలియక తికమకతో గందరగోళంలో నిద్ర కూడా పట్టదు పాపం. ఇవన్నీ ప్రజాసేవ కాదా? తమ కార్యకర్తల సంతోషమే వీరి సంతోషంగా బ్రతికే వీరిని అనుమానిస్తావా? ఆయ్!!!
@chantisingam
@chantisingam Жыл бұрын
😂
@honest7363
@honest7363 Жыл бұрын
డబ్బులు లేకుంటే ఎవ్వరూ పనిచేయరు
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj Жыл бұрын
Hat's off to you Ramya Garu 😊
@bashamd3216
@bashamd3216 Жыл бұрын
Thanks madam Gd Question
@beeramvenkatreddy2249
@beeramvenkatreddy2249 Жыл бұрын
Rajakinayakulu 90 parsent Dongalu Andhulo Brs Vallea Akkuva vunaru Tagi Farm House lo Padukovatam Tappa Ami pikindru
@pbalraju9857
@pbalraju9857 Жыл бұрын
Super question sister 👌
@allurimohan
@allurimohan Жыл бұрын
మేడం రైతు బందు ఈ రాజకీయ నాయకులు కి రైతు లకు 10% రాజకీయ నాయకులకు 90%
@pulsarpulsar4992
@pulsarpulsar4992 Жыл бұрын
Mla గారు ఆర్మూర్ గుట్టకు రాళ్లు కొట్టాడు మేడం
@charanborlakunta5667
@charanborlakunta5667 Жыл бұрын
Papam.. Vedu poyela vunnad... Ejath paye😂
@ashokgattu7137
@ashokgattu7137 Жыл бұрын
Very good question? True ans mla garu cheppalsindhi, pairavilu chesina, bhu kabjalu chesina, esuka dhandhalu chesina, prajalanu dhochukovadanike, mimu padhavulo vundedhi, prajalaku seva cheyadaniki, kadupu kalina prajalu valla karmaku vallu, okkariki okkalu helf chesukuntaru, ledhante chastharu, Makenti, edhi mla garu cheppalsina ans
@rajureddy7024
@rajureddy7024 Жыл бұрын
Form house lo తాగి పడుకొనే టైం అయింది అక్క అందుకే నీకు మాట్లాడనీయకుండా అరుస్తుండు
@rishig4
@rishig4 Жыл бұрын
Good question Ramya garu
@Boys14345
@Boys14345 Жыл бұрын
Full video please
@worldyoutube7564
@worldyoutube7564 Жыл бұрын
పోటీ పాడు ga😅😊
@kurresathish8844
@kurresathish8844 Жыл бұрын
దయసేసి వీణ్ణి ఒడించలి వీని ఆస్తులు మొత్తం జప్తు చెయ్యాలి
@gangadharmogili4611
@gangadharmogili4611 Жыл бұрын
ఇలాంటి భట్ట వసిగాల్లు ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది
@yadagirimudirajmudiraj3838
@yadagirimudirajmudiraj3838 Жыл бұрын
Good anchor Ramulamma
@giribavandla257
@giribavandla257 Жыл бұрын
Ame అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి
@marpuraju5528
@marpuraju5528 8 ай бұрын
అందరూ కూడా పాలమ్మినారు, పూలమ్మినారు, కష్టపడ్డారు సంపాదిస్తున్నారు.. అంతే, వివరాలు అడగొద్దు..
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Жыл бұрын
❤ super million dollars question
@bhumannajakkula9741
@bhumannajakkula9741 Жыл бұрын
Super super 👌👌👌👌👌👌👌👌Question
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 6 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 16 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 9 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 38 МЛН
TRS MLA Jeevan Reddy Bold and Sensational Interview | First Qlick
1:27:47
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 6 МЛН