నిండు నూరేళ్ళు సంతోషంగా మీరు మీ కుటుంబం వుండాలని మరెన్నో చిత్రాలకు మంచి పాటలు రాయాలని కోరుకుంటూ మీ సాహిత్యాభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🎥
@kanakalaappalarajuappalara12052 жыл бұрын
సరస్వతీ పుత్రులు చంద్రబోస్ గారు.
@d.lokanadharaju65462 жыл бұрын
Excellent words Sir. My childhood Days Remember through your voice. Thank you so much for your Heartful words. God Blessings to you 🙏🙏
@ponguruvasanthamma98302 жыл бұрын
చెందరబోసుగారుబాగపాడారు
@pambalayellaiah21544 жыл бұрын
చంద్రబోసు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.చంద్రబోసు ఒక సాహిత్య ఘని హాట్సాఫ్ టు చంద్రబోసుగారు.మీరు రాఘవేంద్రరావు కీరవాణి గారి సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ తెలుగునాట కవులను గుర్తుచేస్తున్న క్రమంలొ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోవచ్చు గాని కవిత్రయం లోని ఎఱ్ఱనను గుఱ్ఱం జాషువాను ఎందుకో ఏమో మరిచిపోయినట్టున్నారు.ఆ ఇద్దరిని మీ స్వరచరణ అల్లిక మాలలో ఆరెండుపూవులకు స్థానంకలిపిస్తే బాగుండేదేమో సంతోషిస్తుండెనేమో, ఎందుకంటె ఎఱ్ఱన సగం పర్వం పూరించనంత వరకు భారతం అసంపూర్ణంగా ఉంది.ఒక శ్రమైకజీవన అతి పెద్దజన సమూహం నుండి జాషువా కవిత్వంలోకిరాని బడుగు అడుగులకు జాడలు తెలిపిన మహోన్నుతుడు మీనోటినుండి రావలసింది రాకపోవడానికి కాకతాలీయం కావచ్చు ఒకసారి తిరిగి చూడండి నేను కూడా పొరబడ్డానొ ఏమో.మొత్తంగా మేటి సాహితి కవుల సరసన నీవు నిలిచినందుకు అభినందనలు.జైభీములు.
@venkatasathyasambasivaredd36694 жыл бұрын
So many things revealed by Sri Chandra Bosu Garu about Telugu sahityam which is very very useful in our day to day life and thanks for sending this programme through u tube
@indhiradevi96374 жыл бұрын
Tiyyannina tiyyaninabhasha mana bhasha.
@ceceliachatterji6854 жыл бұрын
Imotional song nice tnq sir
@prabhakarsurathi89282 жыл бұрын
Great attractive and polite presentation of himself by the poet. The presentation itself is lyrical. Inspirational to every Telugu person.
@peterjee24 жыл бұрын
లచ్చిమీ ఎంత సక్కాగున్నవే... బోసు పాట ఎంత సక్కాగున్నదే...
@ammajisingavarapu4 жыл бұрын
🙏🙏🙏
@prabhakare31814 жыл бұрын
Meny thanks🙏🙇
@vijay1usa4 жыл бұрын
Many many happy returns of the day🎂🎁🍫🎉💐🙏 chala baga chepparu Telugu goppathanam gurinchi....you are really a great singer as well...You should sing some of your songs in the movies, Sir! Stay blessed!🙏
@gsrsrao4 жыл бұрын
Enjoyed every word of the video. You are gods child. May god bless you
@gognene15134 жыл бұрын
Wow. Great. కవులందరిని కలిపి అల్లిన ఈపాట ఎంతబాగుందో. Passion made him so devoted .
@gognene15134 жыл бұрын
Pradip గూర్చి ఒక్క పదము చెప్పనా Caption లో Pradip ఊసు పెట్టాల్సిన అవసరం లేదు. Very good interview. Nice to see all about him.
@shobhat2114 жыл бұрын
Eynta sakkaga unnave paatalo pada proyogam chaala goppaga , diffrentga , oka streeni nijanga chala goravincharu anipinchela chesina saahitee SARASWATI maata mimmalni vidhanga deevinchindi . Mee intarview vinatam nedu maa adrustam ,idi pogadta caadu ....sir.eynaati "Sindhu naidi" paata , telgu patla meecunna abhimaanam mee prati paatalo shobhillutundi ."talli tandri nerpinatti maatru bhashara." Mee maatallo pondu parchina prati padam mana bhaasha loni goppa tanaani prasphutanga andarikij ardham ayyela chepparu...meeku maa dhanyavaadaalu.