యాంకర్ వలీ అడిగిన ప్రశ్నలకు మధ్యలోనే వెళ్లిపోయిన లావణ్య | Lavanya Tounge Slip | Lavanya Raj Tarun

  Рет қаралды 188,674

ManamTv Telugu

ManamTv Telugu

Күн бұрын

Пікірлер: 530
@srilathachitty3189
@srilathachitty3189 6 ай бұрын
ధీని మాటలు నమ్మి పాపం అనుకున్న కానీ ధిని ఆడియో విన్నాక ఇది ఏలాంటిదో అర్ధం అయింది
@littlestarjoshita
@littlestarjoshita 6 ай бұрын
దీనికి మస్తాన్ సాయి తోని, రాజ్ తరుణ్ తోని, వీళ్ళిద్దరి తోని రిలేషన్షిప్ కావాలి. వాళ్ళిద్దరు ఆస్తులు కూడా కావాలి. ఇది పెద్ద ప్లాన్ మీద ఇద్దరినీ కేసులో ఇరికించింది . ముందు దీనికి శిక్ష వేయాలి
@Meesala_Raju
@Meesala_Raju 6 ай бұрын
She is Danger girl 😮
@bv.sobhanababu8461
@bv.sobhanababu8461 6 ай бұрын
ఎంత లివింగ్ రిలేషన్ షిప్ ఉన్న ఇలాంటి డ్రగ్స్ కేసులో అరెస్టై, ఎఫైర్స్ ఉన్న ఈమెను సైడ్ చేయడంలో తప్పు లేదు.
@ramturalakw2533
@ramturalakw2533 6 ай бұрын
ఇది చచ్చే రకం కాదు చంపే రకం ఇది దీని వేశాలు
@me_Praveen
@me_Praveen 6 ай бұрын
Papaki bhayam start ayyindi 😂😂
@SahukarCreations3899
@SahukarCreations3899 5 ай бұрын
ఒక్కోసారి పెద్దలు చెప్పిన సామెతలు ఓ పట్టాన అర్థం కావు... ఇదిగో ఇలాంటివారిని చూసినప్పుడు ఆ సామెతలు కు అర్థం తెలుస్తుంది..
@vinodadevanur722
@vinodadevanur722 6 ай бұрын
ఈ అమ్మాయి చాలా అబద్దాలు చెప్తుంది అనిపిస్తుంది
@krisrau1112
@krisrau1112 6 ай бұрын
Yes. Suicide drama. Entha kutra. Dheeniki devudu oka thammudu leka Anna echchivuntey, eeroju ee paristhithi vundedhikadhu.
@swarooparanidasari
@swarooparanidasari 6 ай бұрын
She has all the proof. How can we blame her. Ame chaala proofs chupinchindhi. Nijam kakapothe avanni ekkadi nundi vasthai.
@sureshjoga9953
@sureshjoga9953 6 ай бұрын
She is dangers girl 😮😡
@Sujatha-vn6vy
@Sujatha-vn6vy 6 ай бұрын
She is wrong
@KumaruppadaKumaruppada-vt5fw
@KumaruppadaKumaruppada-vt5fw 6 ай бұрын
అయితే తరుణ్ చెప్పింది కర్రెక్ట్టేనా మస్తాన్ గాడి మీద కేసు ఉందా.... అంటే రిలేషన్ లో ఉందా మస్తాన్ గాడి తో ఏం కేసు వుంది అని అడిగితే వాడిని అడుగు అంటుంది అయ్యా బాబోయ్ ఇది మామోలు కంచు కాదు తరుణ్ గాడు బాగా బుక్కయడు ఇన్ని తెలివితేటలూ వున్నా దాన్ని భరించడం కష్టమే
@krisrau1112
@krisrau1112 6 ай бұрын
Drama queen. She made a perfect sketch on him but karma will get her.
@secular2605
@secular2605 6 ай бұрын
Avunu రాజ్ తరుణ్ సుద్దపూస😂😂
@ramat9369
@ramat9369 6 ай бұрын
Yes she is a kiladi for sure. If she is a jilted lover there will be some emotion on the face… the calm way she deals with the media clearly shows that she is shrewd and cunning. Why anyone stores the phone audio recordings ? Only people with negative thoughts will do this…
@YTPersonal
@YTPersonal 6 ай бұрын
Raj post cheyyochu kada mastan Sai case with lavanya, Raj has proofs, he showed in tv9
@YouWe-f4x
@YouWe-f4x 6 ай бұрын
​@@ramat9369feels so proud of you madam. Being a woman this is a very proud moment for your valuable words. Hats off to your generosity and your compassion towards the situations in life is just woww😅😅😅😅😂
@AlekyaValpadasu-jr8mf
@AlekyaValpadasu-jr8mf 6 ай бұрын
She is fake
@haribhushan1
@haribhushan1 6 ай бұрын
మనసు విరిగిన మగాడు మల్లి కలసి బతకడు పాప . ఎందుకూ ఈ వేధింపులు
@sesettipraveen8064
@sesettipraveen8064 6 ай бұрын
Right questions and she is behaving very smartly and very dangerous attitude
@KiranKiran-xt4sd
@KiranKiran-xt4sd 6 ай бұрын
Super interview anna bayapadindi lavanya
@CapitalF-ff
@CapitalF-ff 5 ай бұрын
Wah wah super women radhika akka dini akka emana game aduthunava dj tillu 2.0 version laga undhi yemataru guys😂
@Sri3051
@Sri3051 6 ай бұрын
ఏమీ లేదు అని మాత్రం చెప్పట్లేదు. మహానటి
@forexguru1
@forexguru1 6 ай бұрын
Justice for raj tarun
@anupamaonam8229
@anupamaonam8229 6 ай бұрын
Yes
@krisrau1112
@krisrau1112 6 ай бұрын
Yes.
@thripurakotamraju7415
@thripurakotamraju7415 6 ай бұрын
Justice for RajTarun
@Basha78650
@Basha78650 6 ай бұрын
లావణ్య గారు..1.పెండ్లి పత్రిక--- 2.పెండ్లి పెద్దలు--- 3.మీరు ఏ గుడి పెండ్లి చేసుకున్నారు... 4.లావణ్య తల్లి తండ్రులు ఎక్కడ... ఈ లాంటి ప్రశ్నలు ఏ విలేకరుల అడగరే...?
@IuoYtro
@IuoYtro 6 ай бұрын
నువ్వు ఎవరితో అయినా ఉండచ్చు , తరుణ్ మాత్రం నితోనే ఉండల? Husband హా? పెద్ద ప్లాన్ ఏ
@Maheswar96
@Maheswar96 6 ай бұрын
😂
@vrnlkumar2701
@vrnlkumar2701 6 ай бұрын
Ee penta roju chuise danikanna jail lo padeyali permanent ga appudu ee chetta media lo taggudde next important vishyalu mida media charchinchochu
@koradasridevi5697
@koradasridevi5697 6 ай бұрын
Deni audio vinte telustundi meku
@anupamaonam8229
@anupamaonam8229 6 ай бұрын
Adea kada tealive teatalu
@sureshkumar-id6tl
@sureshkumar-id6tl 6 ай бұрын
Next generation pathivratha
@srilathachitty3189
@srilathachitty3189 6 ай бұрын
Dhini audio leak vinaka rajtarun bro Papam anipinchindhi andhulo Papam Thanani yentha galiz ga thidthundho 😢😢Papam dhinni yela barinchado enni rojulu anipinchindhi 🥹🥹
@srividyadasari5675
@srividyadasari5675 6 ай бұрын
justice for raj tarun
@--Royal-Biku
@--Royal-Biku 6 ай бұрын
Rajtarun wife ❌ Sai wife✔️
@mahatabalam4299
@mahatabalam4299 6 ай бұрын
Affairs Unna Sare 👏🏻👏🏻👏🏻👏🏻. Waah what a dialogue
@manauritravel1169
@manauritravel1169 6 ай бұрын
ఇది డేంజర్
@lenind752
@lenind752 6 ай бұрын
వరలక్ష్మి టిఫిన్స్ అని కొడితే ఈమె డ్రగ్స్ కేసు బయటికి వచ్చింది... దేవుడా 😂
@chaitugonam
@chaitugonam 6 ай бұрын
Mastan Sai case matladithe jump
@jsrikanth03
@jsrikanth03 5 ай бұрын
Jump jilani 😂😂
@hil8198
@hil8198 6 ай бұрын
Mannepalli Lavanya -->> Lavanya Naidu 👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈
@dieheartchinnu8411
@dieheartchinnu8411 6 ай бұрын
ఖిలాడి లావణ్య 😂. అయినా ఎంత పొగరుగా ఉంది బేబీ....
@surynseven3340
@surynseven3340 6 ай бұрын
ఈ వయసులో ఈ కేసు లు ఏంది..ఈ ఏఫైర్ లు ఏంది.. ఒకడు వేదించాడు అని కేసు పెట్టి మళ్ళీ వాడితోనే కలిసి భర్త గా భావించే వాడిని టార్గెట్ చేస్తే ఎవడు మాత్రం కలిసి ఉంటాడు.. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ అతను మాత్రం నీకు నచ్చినట్టు ఉండాలా... జెండర్ ని చూసి దొంగలకు సపోర్ట్ చేయొద్దు.. ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ల చావులకి ఆడవాళ్లు కారణం అవుతున్నారు కానీ అది పెద్ద వార్త కాదు..
@kishore_kkk
@kishore_kkk 6 ай бұрын
Correct
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
మోసపూరితంగా పెళ్లి అని తనకి భ్రమ కలిగించి ఉపయోగించుకున్నారని కేసు పెట్టింది అది ఇప్పుడు నిరూపణ అయితే రాజ్ తరుణ్ కి శిక్ష పడుతుంది లేదంటే రాజ్ తరుణ్ డి ఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు మస్తాన్ మీద ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని రాజ్ తరుణ్ వాయిస్ మెసేజ్ లు ఉన్నాయి అంట కోర్టులో సబ్మిట్ చేస్తామన్నారు
@yashrockstheworld7205
@yashrockstheworld7205 6 ай бұрын
Nijanga Andi konthamandhi adavallu valla mogallu chanipothunaru kani avi baitiki raavu konthamandhi adavallu valla nijanga anyayam ayinavallaki nayam e jarugithalle
@RameswariRameswari-r3x
@RameswariRameswari-r3x 6 ай бұрын
She is very dangerous lavanya
@sujatatutika6558
@sujatatutika6558 6 ай бұрын
చూస్తుంటే రాజ్ తరున్ రిలేషన్ ముందు ఉన్నా ఎప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ cut అయ్యిందని clear గుంది ఇపుడు ఆమె మస్తాన్ తో కలిసి ఉంటుంది. ఇపుడు ఉన్నా ఇంట్లో పైన వాడితో కల్సి వుంది కింద తరుణ్ వున్నాడు బహుశా తరుణ్ ఇల్లు కాబట్టి. అక్కడ వున్నదనుకుంటా తరున్నీ blackmail చేసి డబ్బు బాగా గుంజడమే ఆమె intetion ఇందుకు లాయర్ కళ్యాణ్ గట్టిగ పట్టుకున్నాడు
@sujatatutika6558
@sujatatutika6558 6 ай бұрын
దీనికి boy friend ఉండొచ్చు. తరున్ కి ఉండకూడదు అంతేగా
@Vijay-p4d7f
@Vijay-p4d7f 6 ай бұрын
పదేళ్ల నుండి ఇంట్లోవాళ్లు ఎందుకు పెళ్ళిచేయట్లేదు,వదిలేశారా.....
@prasadkrish6942
@prasadkrish6942 6 ай бұрын
@@Vijay-p4d7f వాళ్ళు సొంత అమ్మ నాన్న కాదు ఏమో అని నా ఆలోచన
@kartikeyareddyk9581
@kartikeyareddyk9581 6 ай бұрын
She is just expecting Raj Tarun money and property…. Justice for Raj Tarun
@natarajtharak2296
@natarajtharak2296 6 ай бұрын
Correct 💯
@kishore_kkk
@kishore_kkk 6 ай бұрын
Exactly
@venkatram5756
@venkatram5756 6 ай бұрын
How come you know.stop talking nonsense justice for lavanya
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
@@venkatram5756 ఆమె రాజ్ తో ఉండటం మొదలు పెట్టినప్పుడు రాజ్ కి డబ్బు లేదు. ఆమె డబ్బు కోసం చేస్తుందని నేను అనుకోవడం లేదు.
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
ఆమె రాజుతో కలిసి జీవితం మొదలు పెట్టినప్పుడు రాజ్ కి అసలు ఏమీ లేదు. ఆమె డబ్బు కోసం చేస్తుందని నాకు అనిపించట్లేదు
@narayanreddi5984
@narayanreddi5984 6 ай бұрын
మనం టీవీ వారు లావణ్య తో చేసిన ఇంటర్వ్యూ ట్రాన్స్పరెంట్గా లేదు.
@localmediaalerts
@localmediaalerts 6 ай бұрын
Mahanatiiii
@yagnasrecipees5102
@yagnasrecipees5102 5 ай бұрын
Kiladi
@Ranjith_747
@Ranjith_747 6 ай бұрын
మస్తాన్ విషయాలు ఎందుకు దాస్తుంది.
@AnjaliudayKavali
@AnjaliudayKavali 6 ай бұрын
​@sreekk5987 endhuku ante bayataki ee lavnya rajtarun ni bathakaniyadu kanaka
@harish9686
@harish9686 6 ай бұрын
She is blaming all coactors without proofs...
@prasadkrish6942
@prasadkrish6942 6 ай бұрын
మస్తాన్ మీద లావణ్య కేసు ఎందుకు పెట్టింది? కోర్ట్ లో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి లావణ్య
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
అవును ఈమె కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి అలాగే ఆ పెట్టిన కేసులన్నీ రాజ్ తరుణ్ కి తెలిసే ఆమె పెట్టిందని దానికి సంబంధించిన రాజు వాయిస్ మెసేజ్ లు ఉన్నాయని వాటిని కోర్టులో ఇస్తామని వాళ్ళ లాయర్ చెప్పారు.
@adr23
@adr23 6 ай бұрын
Naa sai nannu posinchaleva nannu ikkada enduku vadilesav andi,,,,and one more thing veellu mastan sai raj tharun lenappudu ravatam ledu ani ee lawyer idi chepparu,,,raj tarun intlo ledani 3 months nunchi ledu annaru,,,mari mastan sai ninne livelo cheppadu last one monthlo 15 days vellanu annadu
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
@@prasadkrish6942 వచ్చాడు అని రాజ్ చెప్పాడు కదా ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా video పెడతాడు లెండి. మెంటల్ గా ఫిజికల్ గా ఆమె మీద ఎటాక్ జరిగాక అప్పుడు రికార్డ్ చేసిన ఆడియో అని ఫొటోస్ చూపిస్తున్నారు ఇతను అప్పటి వీడియో కూడా పెట్టాలి మరి
@SowjanysVanthu
@SowjanysVanthu 6 ай бұрын
Antha drama చేస్తుతుంది lavanya.పాపం రాజ్ తరుణ్
@SivaPrasadBandla
@SivaPrasadBandla 6 ай бұрын
Vasu kuda fair kadu. Iddaru iddare. Kakunte Tarun actor kabatti vadaladam istam led anipistundhi finalga .
@arunasreegone3002
@arunasreegone3002 6 ай бұрын
Raj tharun,maathan enkenthamandhi poshinchali emenu😂
@rochellafun771
@rochellafun771 6 ай бұрын
Nuvu mamulu adadanivi kadu nee istaniki untey Raj Tarun neetho undala
@sriharisrihari1136
@sriharisrihari1136 6 ай бұрын
Papam anna ni vadiley akka please 😢😢😢
@arunasreegone3002
@arunasreegone3002 6 ай бұрын
Theliviga masthan topic pakkaki peduthundhi ,😂vasini thagulukuntene ga raj ninnu vodhulukundhi 😂
@thripurakotamraju7415
@thripurakotamraju7415 6 ай бұрын
Na goal verey😅 she deserves an oscar
@prasadkrish6942
@prasadkrish6942 6 ай бұрын
@@thripurakotamraju7415 yes మేడం
@Siddharth143S
@Siddharth143S 6 ай бұрын
Correct
@meharbabasundarapalli6324
@meharbabasundarapalli6324 6 ай бұрын
లోకం లో ఇటువంటి కేసులు బొచ్చుడు. ఇక్కడ సినిమా హీరో ఉన్నాడు అని హడావిడి, లేదంటే ఈ గొడవను ఎవ్వడు పట్టించుకోడు.
@lakshmichodavarapu1901
@lakshmichodavarapu1901 6 ай бұрын
ఫాల్స్ మాటలు చెప్తున్నది
@TripleK5992
@TripleK5992 6 ай бұрын
Drags mafia supporting lavanya
@bhunarapur5760
@bhunarapur5760 6 ай бұрын
Enta open ga abaddalu cheptunaru eme
@interestingvideosabouthist3317
@interestingvideosabouthist3317 6 ай бұрын
Simple andi money kosam ee drama ante
@jayasuresh6115
@jayasuresh6115 6 ай бұрын
Stool andhaledanta... 😂😂😂😂😂
@prathushbabu1071
@prathushbabu1071 6 ай бұрын
justice for raj tarun...
@tarunmhatre
@tarunmhatre 6 ай бұрын
She is too smart. I mean over smart
@saathvikam
@saathvikam 6 ай бұрын
6:50 enni caselu vunnai akka 7:05 ardam kaledhu akka
@najmaar
@najmaar 6 ай бұрын
Lipstick paapa Raj tarun correct idhi money kosam irikistundhi
@mvinayreddy6
@mvinayreddy6 6 ай бұрын
raj tarun innocent
@Saisree55555
@Saisree55555 6 ай бұрын
😂😂😂 MAHANATI😂😂😂
@Swapnasvantillu
@Swapnasvantillu 6 ай бұрын
Eme face lo sadness a ledhu antha drama love unte ila cheyadhu raj tharun ni bali chesthundhi
@srujanavaranasi2235
@srujanavaranasi2235 6 ай бұрын
I support to Raj Tarun in this matter she is too dangerous 😢
@durgaraoballa8125
@durgaraoballa8125 6 ай бұрын
రాజ్ తరుణ్ తో బ్రేకప్ అయిపోయాక మస్తాన్ సాయి తో క్లోజ్ గా మూవ్ అవడం జరిగింది, ఇప్పుడు ఏమో రాజ్ తరుణ్ కావాలని డ్రామా ఆడుతుంది...ఆమె కావాలనే మస్తాన్ సాయి టాపిక్ దాటవేస్తుంది..‌
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
వీళ్ల ఇంట్లోనే కలిసి ఉన్నారని రాజ్ తరుణ్ చెప్పాడు కదా సీసీ కెమెరాల నుంచి వీడియోలు తీసి కోర్టులో ఇచ్చి రాజ్ తరుణ్ ప్రూవ్ చేస్తాడు లెండి అప్పుడు తిట్టొచ్చు బాగా ఈమని
@devasenabujji1642
@devasenabujji1642 6 ай бұрын
​@@Bmadhavi1Alluriaudio record ichadu ga bytaki😅😅adi sample matrame
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
@@devasenabujji1642 ఆడియో రికార్డు మెంటల్ గా ఫిజికల్ గా ఆమె మీద ఎటాక్ జరిగాక అని ఫొటోస్ చూపిస్తున్నారు కదా అందుకే ఇతను వీడియో రిలీజ్ చేశాక నమ్మొచ్చు
@pavanpalleti8580
@pavanpalleti8580 6 ай бұрын
Save Raj Tarun
@swathigummadidala8560
@swathigummadidala8560 6 ай бұрын
Most dangerous this girl.... Marriage ki nuv kuda photo click cheyochu ga
@gayatrisharmajonnavithula4380
@gayatrisharmajonnavithula4380 6 ай бұрын
Idhi fake dhi andi adhi drug case lo irrukoni ippudu pathithu laga matladuthunndi
@Jagan-z1t
@Jagan-z1t 5 ай бұрын
Yedhi yem prema raa babu... Pelli chesukovali antey bhayam vesthundi....
@305swetha4
@305swetha4 6 ай бұрын
Raj tharun vala home lo work chesina amai,,,,, lavanya chala denger and manchidhi kadhu ani,,,,, youTube social tv chanal lo coments petindhi chudandi
@silvercloud9999
@silvercloud9999 5 ай бұрын
Where ?
@bhattunagaraju793
@bhattunagaraju793 6 ай бұрын
ఏ సంబంధం లేకుండ పోషించటం ఏంటి
@jkvijayalakshmi6153
@jkvijayalakshmi6153 6 ай бұрын
అమ్మాయలు ఇలా తయారు ఐయారు ఏంటిరా బాబు దీనికి మళ్ళీ సుంకర వాకాడు
@prasadkrish6942
@prasadkrish6942 6 ай бұрын
పెళ్లి కి సాక్షలు లేవు, నా భర్త అని ఎలా అంటావు లావణ్య
@venkatram5756
@venkatram5756 6 ай бұрын
Ask your parents also same question
@chinthamallaharika6857
@chinthamallaharika6857 6 ай бұрын
@@venkatram5756 w
@divyablesy9499
@divyablesy9499 6 ай бұрын
Ade plc lo mi Chelli undali logics odhu
@Pretty-b2d
@Pretty-b2d 6 ай бұрын
ఇలాటి పనికిమాలిన వాటి వలననే మర్డర్ లు జరుగుతున్నాయి
@Diesel-kh9py
@Diesel-kh9py 6 ай бұрын
Bro adoka. Bokudi Pichidi DRUGGIST Asalu aa kamandudu Danni Ela tagulkunnado😂😂😂😂😂
@stunningguy123
@stunningguy123 6 ай бұрын
Live in veru marriage veru lavanya..... Nv correct way lo levu... Ni daggara perfect answers kuda levu..
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
మోసపూరితంగా పెళ్లి అని బ్రహ్మ కలిగించి ఆమెను ఉపయోగించుకున్నాడు అని ఆమె కేసు పెట్టింది కేస్ కరెక్ట్ గానే ఉంది మస్తాన్ మీద పెట్టిన కేసులు రాజ్ తరుణ్ కి తెలిసే జరిగిందని ఈమె ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది
@mrudulapaturu1744
@mrudulapaturu1744 6 ай бұрын
U r educated, live on ur own. No shame.
@mangaalwar4920
@mangaalwar4920 6 ай бұрын
Raj tarune kaavali anapudu mastan to pani emiti rajtarun chepinatu naduchukovachu kada
@mohan2mohan
@mohan2mohan 6 ай бұрын
Tough questions adigithe ilage vuntadi.
@MadhaviGoli-os9tg
@MadhaviGoli-os9tg 6 ай бұрын
Née marriage pics pettandi😂
@saathvikam
@saathvikam 6 ай бұрын
4:20 correct ga adigaru anchor.. poshimchadam ante bharya bidalani matrame.. akka manam tv prekshakulaki ante maaku kadhu neeku ardam kaanidi..
@gopimantraratnam4563
@gopimantraratnam4563 6 ай бұрын
Elanti vallu chalu desham nashanam avvadaniki
@drravikumarkode7056
@drravikumarkode7056 6 ай бұрын
Drug edict
@venkatram5756
@venkatram5756 6 ай бұрын
Like you
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 ай бұрын
​@@venkatram5756 ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ ఆమెను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు
@turlapatirajitha2409
@turlapatirajitha2409 6 ай бұрын
s like you
@bsuji617
@bsuji617 6 ай бұрын
E ancer baaga adegaru
@rakeshrwg5396
@rakeshrwg5396 6 ай бұрын
Kiladi ladies, Mastan Sai tho mast ga minginchukoni money kosam movie hero kavali
@కష్టెఫలే
@కష్టెఫలే 6 ай бұрын
ఇటు వంటి వాళ్ళు భార్యలు ఏంట్రా బాబు
@shabbeerhussain4294
@shabbeerhussain4294 6 ай бұрын
Justice raj
@Jaanu2506-k1s
@Jaanu2506-k1s 6 ай бұрын
Kamal hasan 😂😂😂
@ManoharHussenapuram
@ManoharHussenapuram 6 ай бұрын
Justice for raj
@princejack0808
@princejack0808 6 ай бұрын
Intelligent Khilady
@SivaPrasadBandla
@SivaPrasadBandla 6 ай бұрын
Vammo idhi pedda mudu re. . Not supporting. Raj Tarun. Iddaru dongale
@parameshutukuru299
@parameshutukuru299 6 ай бұрын
Lavanya valla dad oka interview lo Naa kuthuru ki chocolate notlo pettina thinadam teleyadhu anndu, Mari 11 years pelli kakunda okaditho undadam matram telusuuu
@venkateshvaidhana2954
@venkateshvaidhana2954 6 ай бұрын
he is the correct anchor
@sreenustatus6449
@sreenustatus6449 5 ай бұрын
This girl is very intelligent
@cbk85
@cbk85 6 ай бұрын
She is very very innocent like Sati Savitri.😮
@RajaRamesh-e3y
@RajaRamesh-e3y 6 ай бұрын
🤣🤣
@devaduttastar
@devaduttastar 6 ай бұрын
OMG durrrr 🤣🤣🤣🤣🤡
@Siddharth143S
@Siddharth143S 6 ай бұрын
Correct
@ApDCMTaluka
@ApDCMTaluka 6 ай бұрын
mastaan sai meeda case enduku pettindo cheppaledu medam
@vamsym
@vamsym 6 ай бұрын
Tika maka ga ok mukka ardham kaledu
@silvercloud9999
@silvercloud9999 5 ай бұрын
😂
@rechithadolewar
@rechithadolewar 6 ай бұрын
Super anchor correct adgaru
@AyyaswamyGadumuru-l3x
@AyyaswamyGadumuru-l3x 6 ай бұрын
😅😅😅😅😅 Tharun
@Bavaandmardhal
@Bavaandmardhal 6 ай бұрын
Oka sarii ariyana nii blame chesindhii eppudu herione blame emee case highlight cheyadam gurunchii chalaa clear abadhaluu cheppthundhii
@DurgaShanker-py2ix
@DurgaShanker-py2ix 4 ай бұрын
Dangerous Attitude
@Meditate-d9c
@Meditate-d9c 6 ай бұрын
What are these girls proving in love....full of hatred and revenge
@Jaibuddy
@Jaibuddy 6 ай бұрын
Idekkadi godava baboi...Vaddu antunte seperate ayyi happy gaa vellochu kada...Legal marriage kaadu kabatti, divorce ane godavalu levu....Tanaki just money kavali ani andariki ardam ayyindi
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН