Рет қаралды 2,803
New Covenant Carols Presents Latest Telugu Christian Song of 2023
Yesu Nee Rajyamutho | యేసూ నీ రాజ్యముతో
LYRICS , TUNE , VOCALS- Ravi Vincent Moses Christian
Music- Pas. R Pavan Kumar
Video-Ajay, Eluru
Special Credits- G. Nelson Raj & Beersheba Lutheran Church, Bhimavaram
Thumbnail & Art- Randhir Singh
Special thanks- my family
Lyrics:
యేసూ నీ రాజ్యముతో నీ వచ్చునపుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము (2)
నా పక్షముగా పరమ తండ్రికి విజ్ఞాపనము చేయుము (2) || యేసూ ||
1. నేను చేసిన చెడు తలంపులే
నీ తలపై ముండ్ల కిరీటమా
నా దోషభరిత చేతలే
నీ చేతులలో శీలలా
ఐనను ఎంత కరుణా ప్రభూ పరదైసు భాగ్యము నొసగితివి (2) || యేసూ ||
2. నేను నడచిన చెడు నడతలే
నీ కాళ్ళలో మేకులాయెనా
నా ఘోరమైన హృదయముకై
నీ ప్రక్కలో గాయమాయెనా
ఐనను ఎంత కరుణా ప్రభూ పరదైసు భాగ్యము నొసగితివి (2) || యేసూ ||
Enquiries kindly contact- newcovenantcarols@gmail.com
Contact-9440786608
#teluguchirstiansongs #telugu #ravivincentmoseschristian #pastorrpavankumar #2023 #status