యేసయ్యా నా ప్రాణ నాథా రుజువాయే - నీ ప్రేమ - నా యెడల - కల్వరిలో - (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| నన్ను తలంచి ఏతెంచినవే - ఈ ధరకు నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే - నీ ప్రేమ నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి కడు దీనుడవై నా పాప భారం మోసితివి రిక్తుడవై వేలాడితివే రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| పునరుత్తానుండా మృతి చెందలేదే - నీ ప్రేమ యుగముల అంతము వరకు నాకై వేచినది - నీ ప్రేమ ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి అందదు నా మందికి అద్భుత ప్రేమ - (2) ||హల్లెలూయా|| నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను - నిర్మించితివే నీ స్వకీయ సంపాద్యముగా నన్ను - చేసితివే నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా చాలదు నా జీవిత కాలమంతా - (2) ||హల్లెలూయా||
@RontalaJayaGTCAmen5 ай бұрын
Praise the Lord amma garu🙏🙏🙏
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
@ambalasandhya39623 жыл бұрын
Praise the Lord🙏 నా ప్రాణానికి సేదతిరుతుంది 🙏🙏🙏🙏వింటుంటే🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏 maa
@anandapalmeena38905 ай бұрын
అద్భుతంగా పాడారు మేడం🙏🎂🙏 Praise the lord 🙏
@hepsibhamadhar78342 жыл бұрын
Amma shalom everyday song Ilove usomuch maa ur so cutemaa lovinghart grat powerfull annointing leeding angrhincharu tku maa AMEN HELLALUYA Ilove umaa
@ps.m.bhaskararao3343 жыл бұрын
God bless you sister
@kavikasingaluri29612 жыл бұрын
Akkaya praise the lord 🙏🙏👏🙏👏🙏👏
@nirmalajyothi74 жыл бұрын
Thaq u acca
@mdkhajapasha8283 Жыл бұрын
నేను ఒక ముస్లిం కాని ఈ పాట వింటే మాత్రం నా మనసు స్వర్గం లా మరీ పోతుంది Halle looya jeeses
@garikelaabraham3460Ай бұрын
ఇంక మంచి పాటలు ఉన్నాయి బ్రదర్
@mdkhajapasha8283 Жыл бұрын
Mery madam thanks
@premakumari7305 Жыл бұрын
Super spiritual song My 🥰 sister garu 💐💐💐
@premakumari7305 Жыл бұрын
Praise the lord 🙏🙏 Sister garu
@myathariyadagiri53643 жыл бұрын
I love this song
@chandanapuharika39534 жыл бұрын
💖💖💖💖👌👌👌👌👌auntyy
@Healygrace-pv8jn Жыл бұрын
Yes lord
@michaelministries66664 жыл бұрын
Akka ee song lyrics superb akka
@Ananya-k1k3 жыл бұрын
Awesome song Praise God for my mmmooossstttt dearest Akka 🥰🥰🥰🥰
@manikyammabadugu51354 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@zionsongs53053 жыл бұрын
Please upload thi song .... ye vyaktinyana ye khanamandyna yenthagano preminche Prema yennadu marani prema...prema Prema Prema prema anni kalamulalo unna prema .... From Kambaldinne, JAMMALAMADUGU
@michaelministries66664 жыл бұрын
One of the my favourite song
@ramuprasana4 жыл бұрын
Praise the lord sister
@ambalasandhya39623 жыл бұрын
పదే పదేవినలినిపిస్తుంది🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹