యేసయ్యా నా ప్రాణమా 🎹keys Bro Samuel Mob:8179936485 Vocals🎙️Sister Madhuri

  Рет қаралды 744

Samuel Saidu

Samuel Saidu

Күн бұрын

#hossanasongs #hossanaministries #teluguchristiansongs #christain #jesuschrist #indianchristianchurch #indian #calvarytemple #pjspaul #teluguchristianmessages #christainmessage

Пікірлер: 6
@samuelsaidu2523
@samuelsaidu2523 19 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2) అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా (2) ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2) సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2) జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2) ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2) ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2) మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా (2) నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@yesupadamsaidu6847
@yesupadamsaidu6847 19 күн бұрын
Praise God
@AashishNimal
@AashishNimal 19 күн бұрын
Praise the lord brother 🙏🏽🙏🏽🙏🏽
@shaswathakrupaministriessh2011
@shaswathakrupaministriessh2011 19 күн бұрын
Praise the Lord 🎉 Nice Sung
@AnnamaniSaidu
@AnnamaniSaidu 19 күн бұрын
Glory to Almighty God 🎉
@SIVALAKSHMI-m3r
@SIVALAKSHMI-m3r 18 күн бұрын
Ameen
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
ONTARI NE KAANAYYA | FULL SONG | DD Anand | Pranam Kamlakhar | Anwesshaa | Telugu Christian Songs
12:41
NISPALAMU KANI KRUPA |Telugu Christian Song |©2024 Pst.A.RajKumar|
18:24