అయ్యగారు వందనాలండి, యెషయా 54:1వివరించి చెప్పగలరు, J హనుమంతు వయస్సు 50సంవత్సరాలు వనపర్తి జిల్లా, నేను క్రొత్తగా సేవలో వున్నాను మీ అమూల్యమైన వీడియో లు అన్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను (మీకు దేవుడిచ్చిన జ్ఞానం అద్భుతమైనది దేవుని కె మహిమ కలుగును గాకా)
@yendluriarunakenny657810 ай бұрын
Chala santhosham ga vundi uncle
@yendluriarunakenny657810 ай бұрын
Ma ammama ma thatha gurinchi
@mathewmathew82965 ай бұрын
sir naa kallato nenu pravaktanu choosanu, sir meeru 1000 savatsaralu bratakali
@yendluriarunakenny657810 ай бұрын
Anniah miru thappakunda velatharu Jerusalem ki
@lovinghandsdisabledsociety33743 ай бұрын
సార్, నా ప్రశ్నలు: 1 అందరూ చివరకు పరలోకం వెళితే, మరి సువార్త ఎందుకు చెప్పడం? 2 పరిశుద్దాత్మ ను దూషించే వాడికి యే యుగమండు ను క్షమాపణ లేదు కదా. మరి ఎప్పుడు చివరి ప్రణాళిక లో పరలోకం వెళతాడు? కాస్త జవాబు చెప్పండి. పాస్టర్ సత్యానందం చొల్లంగి.😢
@sarahgeorge39149 ай бұрын
Hal eluya
@cheeetalari10 ай бұрын
ఎస్తేర్ రాణి ఐనా తరువాత వస్తి ఎక్కడికి వెళ్ళింది ?
@rajakumarperike8428 ай бұрын
ఎక్కడికి వెళ్ళలేదు రాణి హోదా పోగొట్టుకుంది
@dangetisriharika542410 ай бұрын
అయ్యా గారు నా పేరు ప్రసాద్ మా నాన్న మా అక్క దేవుని నమ్ము కునరు .పరదేశి లో నేను వెళ్ళినపుడు వారిని గురుతు పట్ట గలన చెప్పండి