పల్లవి : ఏసు రాజా నీ మహిమ నాలో ఉండని, నాకెవ్వరున్నారని ఏసు రాజా నీ కృప నాపై నిలువని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని 1. ఏ స్థితిలో నే నుండిన ఆ స్థితిలో నీలో ఉండాలనీ క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావనీ నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ॥ఏసు॥ 2. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హతలేని నాపై చూపావని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ॥ఏసు॥ 3. నా యజమానివి నీవేనని అనుకోని ఘడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥ 4. పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనేనని కళంకమే లేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥ 5. రాజుల రాజువు నీవేయనీ రాజ్యమే శాశ్వతమని రాజుల ఎదుటనే నుండిన రారాజు నీవని చాటాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥యేసు॥
@deevenakalahastri71818 ай бұрын
యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని…. “2” నీకన్న నాకెవరూ ఉన్నారు… “2” నీ సాక్షిగా నేను బ్రతకాలని…. “2” “యేసు రాజా” చరణం : ఏ స్థితిలో ఉన్నాను... ఆ స్థితిలో నీతో గడపాలని..... “2” “నీకన్న నాకెవరూ” చరణం : నా యజమనుడవు నీవేనని... అనుకోని ఘడియలో వస్తావని... “2” “నీకన్న నాకెవరూ” చరణం : పెండ్లి కుమారుడు నీవేనని.. వెలుగు చూస్తున్న దివిటిని నేనేనని.. కలంకమే లేని కన్యకనై.. ప్రియుడు నీలో కలవాలని... “నీకన్న నాకెవరూ”
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం రాజబాబు గారు పాడిన పాటలలో చాలా మధురమైనది ఈ సాంగ్ ఎది ఏమైనా కూడా దేవినికి మహిమ కలుగును గాక ఆమెన్😊❤
@darsilalitharaani70018 күн бұрын
🎉🎉
@రాజేందర్-ఱ2జ2 ай бұрын
అన్నా మంచి స్వరం దేవుడు మి కిచాడు
@రాజేందర్-ఱ2జ2 ай бұрын
చాలా అర్థవంతమైన సాంగ్
@gabrielpilli66774 ай бұрын
సూపర్ ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఆరాధన చేసిన బ్రదర్ కు వందనాలు❤❤
@kirantechintelugu53033 ай бұрын
Praise the lord brother 🙏 అద్భుతంగా దేవునికి మహిమ కరంగా పాడారు ✝️🙏
@peterprasadpuli13732 ай бұрын
Brother... God's glory on you.... While you are singing... Great brother... I experienced holy spirit power when I am listening
@samyulrouthu1474 ай бұрын
"నీకన్న నాకెవరూ ఉన్నారనీ నీ సాక్షిగా ఇలా బ్రతకాలనీ"
@buridiparvathipraisethelor22362 ай бұрын
అన్నయ్య మంచి పాట, దేవుని కృప మీకు తోడై యుండును గాక
@ramchandraraokali41453 ай бұрын
Praise the lord 🙏
@DasariSurekha-v7j3 ай бұрын
Prise the Lord brother e song vinagane maku Chala happy Ga undi brother andukante memu rajajibabugari sagasthulam brother
@shanthiraju903 ай бұрын
వాదనలు వినిపిస్తున్నాయి ఏమండీ ఈ పాట నా కోసమే
@davidannepogu27402 ай бұрын
Amen
@powrojuchinnibabu35627 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్
@elimministries4523 ай бұрын
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2" నీకన్న నాకెవరూ ఉన్నారని"2" నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు" ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని .నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న" నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దీవిటిని నేనేనని కళంకమేలేని కన్యకనై నీతో కలవాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని
@ranjithkumarremalle71588 ай бұрын
Sthothram...... Amen🙏
@kasijajam14598 ай бұрын
ప్రైయిజ్ గాడ్ బ్రదర్ సూపర్ సాంగ్ బ్రదర్ వర్షిప్ చేయండి సంఘాల్లో అందరూ నేర్చుకుని దేవునిని ఆరాధించాలి Keep it up andgo
బ్రదర్ నీతిమంతుడైన వ్యవసాయ అభివృద్ధి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోష రాజబాబు గారు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎంత సంతోషంగా ఉంది
@pavankumarmedida99688 ай бұрын
Amen
@j.rajesh14378 ай бұрын
Gorege bush lane paadavu 😊🎉 wonder full singing 🙏🙏😍🎧💥🎤🥁🪘🎻🪕🎸🎺🎷🎹🌹💐💪🌟🥳💯😯🥰❤️❤️🤗
@kishorekumar24408 ай бұрын
సార్ చాలా బాగుంది ❤🎉
@philomon.tgospelsinger59533 ай бұрын
Praise the Lord brother పాట చాలా అద్భుతం brother లిరిక్స్ కరెక్టుగా లేదు బ్రదర్ మీరు పాడే పాటకి లిరిక్స్ కి తేడావుంది బ్రదర్ కరెక్టుగా పేటండి బ్రదర్ God bless you ❤❤❤❤❤❤❤
@FirstMessiahFellowship8 ай бұрын
Awesome!!
@DivyaNersu088 ай бұрын
Praise the lord ✝️💟
@Akhila25-b6s8 ай бұрын
Chala bagundi anna song praise the lord
@evangelistranjit8 ай бұрын
Wounderful singing Pastor
@ainadaanand57078 ай бұрын
Praise the lord
@nagaraoyakobu33518 ай бұрын
Praise the Lord amen🙏💐🙏💐🙏
@abhishektabalaofficial70778 ай бұрын
Superb anna ❤
@SureshDeepati8 ай бұрын
Exllent singing and music 🎶🎵 brothers
@deevenakalahastri71818 ай бұрын
Wonderful lyrics and singing Annaya🙏
@vidyasagarchinni8 ай бұрын
Blessed song wonderful song anna ❤
@bandi.vanajavanaja16258 ай бұрын
Praise God annaya
@pjyothipjyothi13768 ай бұрын
Praise the lord annaya My name is jyothi Pedaravuru
@JujjuvarapuAkhilHarathi4 ай бұрын
God bless you 🙏🙏 brother
@JujjuvarapuAkhilHarathi4 ай бұрын
Nice brother song Baga paduthunaru
@samuelbokkinala47218 ай бұрын
Praise to heavenly father
@mondithokaswarbhan52287 ай бұрын
Praise the lord brother 🙏
@sannyk16668 ай бұрын
Praise the lord 🙏 Amen
@JujjuvarapuAkhilHarathi4 ай бұрын
Prises the lord
@chinthalahepsi38878 ай бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@chinnaritabalaofficial9008 ай бұрын
Amen 🙏💖🔥
@kumardanamkumar44708 ай бұрын
Anna garu E song lyers
@pmrao8 ай бұрын
చాల బాగా పదారు Track పెట్టండి
@koppula-uu2gt8 ай бұрын
Yesu Raaja ane paata kante Raajaathi Raajaa Raara Ane Andhra Kraisthava Keerthanalu song Pada vachu kada Brother
@కమ్2 ай бұрын
దేవుడిచ్చినా మీ మాంచి స్వరం కోరకు యేసయ్యను స్తుతించున్నాను.Dont sing any songs