YADADRI | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

  Рет қаралды 223

NENU NAA YATRA

NENU NAA YATRA

Күн бұрын

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు.

Пікірлер: 6
@PrasadTechFacts
@PrasadTechFacts 4 жыл бұрын
Nice information..
@NENUNAAYATRA
@NENUNAAYATRA 4 жыл бұрын
TQ
@charantumma7556
@charantumma7556 4 жыл бұрын
😃😃
@prashanthchindam2426
@prashanthchindam2426 4 жыл бұрын
Useful person for society.....Nandu
@ramsboge2759
@ramsboge2759 4 жыл бұрын
Super ,
@jayakrishnagadam7210
@jayakrishnagadam7210 4 жыл бұрын
❤️❤️❤️❤️😘😘😘
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 86 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 58 МЛН
Live streaming of SAI TEMPLE VASANTHAPURA
2:16:35
SAI TEMPLE VASANTHAPURA
Рет қаралды 1,1 М.
Rendezvous with Simi Garewal and Ratan Tata 1997
25:00
SimiGarewalOfficial
Рет қаралды 6 МЛН
How To Make More Money By Sharing Stories | Umesh Emmadishetty
16:16
Umesh Emmadishetty
Рет қаралды 3,9 М.
How HINDUISM is spreading in FOREIGN COUNTRIES
15:47
TheBohoSapiens
Рет қаралды 889 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 86 МЛН