Yadikosthaledane Love Failure Song | Full Song | 4K | Shiva veluthuru | Vishwa Priya | Mouni Yadav

  Рет қаралды 6,505,153

Anu Music

Anu Music

Күн бұрын

Пікірлер: 1 300
@MN_NANI_NH
@MN_NANI_NH 2 жыл бұрын
రాత రాసే దేవుడు నా రాత రాసేటప్పుడు నీతో జీవితాన్ని ఇచ్చి జీవితాంతం కలిసి ఉండాలని రాయడం ధ్యాస మరిచాడేమొనే💔💔💔💔 i miss u .... ఈ పాట తో నా గాయమైన గుండెకు జ్ఞాపకం అనే ముళ్ళు మళ్ళీ మళ్ళీ గుచ్చుతోంది.... 💔💔💔 #mnnani
@basangarirajareddy4932
@basangarirajareddy4932 2 жыл бұрын
Nadhi same problam broo
@pullabethaiahmudiraj6357
@pullabethaiahmudiraj6357 2 жыл бұрын
Super ga chepavu bro
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@datiaenkatswami5433
@datiaenkatswami5433 2 жыл бұрын
Naa badha kuda
@nenavaththavu5517
@nenavaththavu5517 2 жыл бұрын
Nadhi sm prblm
@tatajidooli
@tatajidooli Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి నిజమైన ప్రేమ ఎప్పుడు దొరకదు 😔😔
@Karthik_krazy
@Karthik_krazy 10 ай бұрын
💯
@dameranaveen1868
@dameranaveen1868 8 ай бұрын
నిజాయితీగా ప్రేమిస్తే ...మోస పోవాల్సిందే బ్రో
@rambabubotcharambabubotcha96
@rambabubotcharambabubotcha96 7 ай бұрын
Tru 😂😂
@dasthagiridasthagiri2583
@dasthagiridasthagiri2583 5 ай бұрын
💯 ANNA
@bhanuprasadmamindla6604
@bhanuprasadmamindla6604 2 жыл бұрын
నిజాయితీగా ప్రేమించేవారు చివరికి బాధపడాల్సిన దే😭😭😭😭
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@NaniNani-ge2kx
@NaniNani-ge2kx Жыл бұрын
S
@sarthikareddyg6442
@sarthikareddyg6442 Жыл бұрын
S
@saishashi8998
@saishashi8998 Жыл бұрын
😂😂
@bhargavireddy5254
@bhargavireddy5254 Жыл бұрын
Avunu emo kani eh mata Anne mundhu me parents ni talsukondi vallaki kuda meru badha padi badha ne migilisthunnaru make them happy and be happy in ur life leave past
@feelgoodstatus2832
@feelgoodstatus2832 2 жыл бұрын
నిజంగా ప్రేమిస్తే కన్నీరు మాత్రమే మిగులుతుంది....😥😥😥😥
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@chedhirekakarthik6097
@chedhirekakarthik6097 Жыл бұрын
same
@angelakshaya2381
@angelakshaya2381 Жыл бұрын
Avunu😭😭
@maheshsunju8479
@maheshsunju8479 Жыл бұрын
No
@gollaverendra1176
@gollaverendra1176 Жыл бұрын
@@angelakshaya2381 you
@farmingforever0007
@farmingforever0007 2 жыл бұрын
మర్చిపోవడానికి మనస్సు లేక కన్నీళ్లను కారుస్తున్నాను పుడ్చడానికి స్థలం లేక ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నాను 😭😭 నీ రావణ్
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@farmingforever0007
@farmingforever0007 Жыл бұрын
@@jadamadhavi9452 thappadu
@jadamadhavi9452
@jadamadhavi9452 Жыл бұрын
నిజాయితి గా ప్రేమించిన వాళ్ళ కి ప్రేమ దొరకదు... దొరికిన వా ళ్ళ కి కలిషుండే అదృష్టం ఉండదు నాలాగ
@farmingforever0007
@farmingforever0007 Жыл бұрын
@@jadamadhavi9452 నిజాయితీగా ప్రేమించిన వాళ్లకు కన్నీళ్లు మాత్రమే శాశ్వతం😭
@VSM604
@VSM604 2 жыл бұрын
పాట చాలా బాగుంది బ్రో జీవితంలో జరిగింది కంటికి కట్టినట్టు చూపించిన మీ పాటకి పాదాభివందనం ఆల్ ది బెస్ట్ ఇలాంటి పాటలు మరికొన్ని రావాలని కోరుకుంటున్నాను
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@rameshpampad3189
@rameshpampad3189 Жыл бұрын
🌹😂❤,
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 2 жыл бұрын
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@jdhasami5827
@jdhasami5827 Жыл бұрын
Naki eshtam ayina neme
@farmingforever0007
@farmingforever0007 2 жыл бұрын
దేవుడు పుట్టుకతో ఒక ప్రేమను ఇస్తాడు...! మనకు...! ఊహ తెలిసాక ఇంకో ప్రేమనీ వెతుక్కుంటాం....! ఆ రెండింటిలో దేన్నీ అయితే మనం ఎంచుకుంటామో ఆదే మన జీవితం......! 😭😭😭😭 నీ రావణ్
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@sathellimadhura9743
@sathellimadhura9743 2 жыл бұрын
Yes bro
@ChallaNukarajuChallaNukaraju
@ChallaNukarajuChallaNukaraju Жыл бұрын
Q1ttw❤qtwte
@ChallaNukarajuChallaNukaraju
@ChallaNukarajuChallaNukaraju Жыл бұрын
Ayayah
@bhukyaganesh9481
@bhukyaganesh9481 2 жыл бұрын
జీవితంలో దేనినైనా మర్చిపోవచ్చు కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేం... బ్రో ఈ పాట విన్న తర్వాత మళ్లీ ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చింది చాలా బాగుంది బ్రో
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@angelakshaya2381
@angelakshaya2381 Жыл бұрын
Chala gilty ga vundi na meda nake kopam vastundi 😭😭😭😭😭😭😭😭😭
@Srinivasulu4422
@Srinivasulu4422 2 жыл бұрын
ని వెలు పట్టుకొని 7 అడుగులు వేయలనుకుంటినే అప్పుడు.... అనే లైన్ సూపర్ ఉంది అన్నా😍
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@arjungroups4634
@arjungroups4634 Жыл бұрын
ఈ బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదు శివ కృష్ణ బ్రో ఏది ఏమైనా ఈ పాటలోని భావం అద్భుతం ఆల్ ది బెస్ట్ బ్రో
@harishnaanis4688
@harishnaanis4688 2 жыл бұрын
మనల్ని భారంగా భావించే వాళ్ళకి మనం దూరంగా ఉంటేనే. మంచిది 😭😭😭
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@kumarbantu6120
@kumarbantu6120 Жыл бұрын
Careect annaya 😢😢
@TejashwiniKattula
@TejashwiniKattula Жыл бұрын
Nijam annayaa 😢😢😢
@bhukyasreenu4052
@bhukyasreenu4052 2 жыл бұрын
నా జీవితమంతే ఎప్పుడు చస్తాను ఎప్పుడు బతుకుతాను అర్థం కావట్లేదు దేవుడు నన్ను ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది నా ప్రేమ ను వదిలిపెట్టి బ్రతకలేకపోతున్నా
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@bhargavireddy5254
@bhargavireddy5254 Жыл бұрын
Bro pls alanti matalu anakandi Ane mundhu me parents ni gurthu thechukondi meeru just few years back preminchi na ammai velli pothey ne intha badha paduthunnaru mari nuvvu kadupullo unnapatinunchi premisthunna mi parents ki nuvvu leka pothey yentha badha padutharo think bro
@rajasrivyshali6836
@rajasrivyshali6836 Жыл бұрын
Yes bro
@manasaelavena4184
@manasaelavena4184 10 ай бұрын
Enti bro love failure avthe chavala parents avasaram leda ammayi ekkuvana
@rkyadavramakrishna1920
@rkyadavramakrishna1920 2 жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వాళ్లకి ప్రేమ ఎప్పుడు దొరకదు 🌹💔😭😭
@mounikadurgam9808
@mounikadurgam9808 2 жыл бұрын
It's true
@anupamaanu6043
@anupamaanu6043 2 жыл бұрын
100/ corect
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@paspulanagaraj1058
@paspulanagaraj1058 2 жыл бұрын
Avunu bro
@siri1756
@siri1756 2 жыл бұрын
Yes🥺😰😭😭
@bogirimaheshmahi8040
@bogirimaheshmahi8040 7 ай бұрын
లైఫెలో మనకి కావలసిన అమ్మాయి ప్రేమించడం కన్నా మనల్ల్లి కావాలని కోరుకునే అమ్మాయి చాలా అదృష్టo అన్న ❤
@thinapelliram9466
@thinapelliram9466 2 жыл бұрын
నిజంగా ఎడ్పించేసరు..........🥺💞ఈ సాంగ్ పెద్ద block buster కావాలని HEART ❤️🔥 Full Ga కోరుకుంటున్నాను..... ...# best of luck 🤞.......
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@rajendernarapaka3423
@rajendernarapaka3423 2 жыл бұрын
👌👌👌... కుల పిచ్చి, మత పిచ్చి, అంతస్థుల మూడత్వం లో నుండి కన్న వారు, కుటుంబ సభ్యులు బయటకు కు వచ్చే దాకా నిజాయితీ గా ప్రేమిoచుకున్న ప్రేమికుల బలి దానలు ఆగవు మన దేశంలో...
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
tq
@madhuankam3850
@madhuankam3850 Жыл бұрын
Super bro yes
@mahalaxmi6804
@mahalaxmi6804 7 ай бұрын
😢😢😢
@phanindrayadavs551
@phanindrayadavs551 2 жыл бұрын
ఈ పాట మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హనుమంత్ అన్న నీ వాయిస్ సూపర్ అమృతం తాగి పాడావా ఏంటి అన్న 💐💐👏👏💝😭 హనుమంత్ అన్న ఫ్యాన్స్ 🙏
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@Smileyhoney2021
@Smileyhoney2021 Жыл бұрын
ఇద్దరు ప్రేమికులు విడిపోవాలి అంటే అది మూడో వ్యక్తి వల్లనే అవుతుంది నిజమైన ప్రేమ ఎప్పటికి గెలవదు😭😭😭😭😭
@prashanthnani1540
@prashanthnani1540 Жыл бұрын
Crct brooo idhi 200% true'😢😢
@kannam537
@kannam537 2 жыл бұрын
Life lo edaina manaku kavaali ante dorukuthunndi kani manam preminchinaa valla prema mathram thorakadhu........... Valla prema dorakalante ఆ దేవుడు మన రాత మంచిగా రాయాలి......💔💔💔💔💔💔💔..... Nice song... Bro....
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@kannam537
@kannam537 2 жыл бұрын
Well come
@saismart....lovefailure.....
@saismart....lovefailure..... 2 жыл бұрын
నిజమైన ప్రేమ ఎన్నటికీ చావదు ... అనడానికి ఈ పాట ఒక నిదర్శనం.... ఎట్టా మర్చిపోతేవే పిల్లా యాదికోస్తలేదనే ... ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని మీ సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి I Miss U Rani
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@mr.lokesh_official5793
@mr.lokesh_official5793 2 жыл бұрын
#ప్రేమ రెండు మనసులు నమ్మకాన్ని కోల్పోకుండా జీవితాంతం మోసే ఒక తియ్యని భాధ్యత ! 💛 ❤ లోకేష్✍
@tsureshkumar5402
@tsureshkumar5402 2 жыл бұрын
Marriage definition...
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@nareshmanu7879
@nareshmanu7879 Жыл бұрын
Good qouet bro
@yadavsairam648
@yadavsairam648 2 жыл бұрын
నాలాగా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఎంత మంది 😭
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@parusharamudu9218
@parusharamudu9218 Жыл бұрын
Super anna
@simhapurisevamitramandal3417
@simhapurisevamitramandal3417 Жыл бұрын
hi bro nenu kuda me number send me please
@tharunmudhiraj-jx9je
@tharunmudhiraj-jx9je Жыл бұрын
నాలాగా ప్రేమలో వొడిపోయిన వళ్లు ఎంత మంది న లవ్ స్టొరీ same బేబీ మూవీ లాగా అయింది
@ShivaKumar-kq4cs
@ShivaKumar-kq4cs Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@kolipakaanil4015
@kolipakaanil4015 2 жыл бұрын
శివ అన్న ని ఆక్టింగ్ ప్రతి సాంగ్స్ కి సూపర్ అన్న ఒక్కటి అడగాలి ఇంత పర్ఫెక్ట్ గా నీ ఆక్టింగ్ ఉంది నీకు ఫాస్ట్ లో ఎమన్న లవ్ బ్రేకప్ ఐండచ్చు అనుకుంటున్నాము నిజమేనా అన్న ❣️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@gouriprashanth7414
@gouriprashanth7414 2 жыл бұрын
అబ్బా ఎం రాశారు అన్న విడవలెక బతుకలేక కన్నీరు ఆగలేక...ఎవరికి చెప్పలేక గుండెల్లో బాధ... చచ్చే వరకు..... మరువలేని మాటలు....అంతు చిక్కని ఆలోచనాలు గుండె పగిలేలా....ఉన్న బాధ....🎊
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@rameshpampad3189
@rameshpampad3189 Жыл бұрын
😢
@thiru_official01
@thiru_official01 2 жыл бұрын
Nee peru naa gunde pai pachabottuga podisanule.....🤍 inketta naa prema neeku etta chupalane....🖤 super song....🎵 Hanumath yadhav anna big fan....love you annayya.....❤️❤️❤️❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@errollarajendhar5565
@errollarajendhar5565 Жыл бұрын
శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు, హృదయం కూడా గాయపడుతుందని ఈ సాంగ్ వల్లా నాకు తెలిసింది.
@pullabethaiahmudiraj6357
@pullabethaiahmudiraj6357 2 жыл бұрын
True love eppudu success kalekapotunade kada nade kuda same prabhulam😢😢 elanti❤💔 song mare enno rayalani korukuntunanu..all the best anu music team 🤝🏻🤝🏻💐💐
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@sangameashwar8770
@sangameashwar8770 2 жыл бұрын
పాట భాగుంది. గాత్రం బాగుంది. చిత్రీకరణ. పాత్ర దారులు సూపర్బ్👌🏼👌🏼👌🏼👌🏼
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@madhubanapuram67
@madhubanapuram67 2 жыл бұрын
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@saichandl-2185
@saichandl-2185 2 жыл бұрын
హ అమ్మాయి తనతో పాటు నా లైఫ్ లో హప్పినెస్స్ లేకుండా చేసింది అందుకే i hate love..
@rajeshpanthangi7639
@rajeshpanthangi7639 Жыл бұрын
Yes
@Chikki-27
@Chikki-27 Жыл бұрын
Prema antene pedda narakhamu
@saibabu7675
@saibabu7675 Жыл бұрын
modda chikanike chesava love
@Bairi.Nagaramana
@Bairi.Nagaramana 11 ай бұрын
మనం చేసిన తప్పైనా మనం బాగుపడలన్నా ఒక్క సైడే తప్పు నింద ఉండాలా..... హ్యాట్సాఫ్ మమ్మీ......❤❤❤🙇🙇🙇
@prasannadhikonda389
@prasannadhikonda389 Жыл бұрын
Love gurinchi love failures gurinchi naku teleyadhu. Ka ni a pain meeru chese songs anitilo nakuchala killer ga kanipistundhi you have bright future👍👍👍👍
@rameshkarnakanti44
@rameshkarnakanti44 2 жыл бұрын
Adadhaniki dhevudu ichina goppa varam marachi povadam adhi magadiki evvaledhu devudu❤️❤️❤️❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
tq
@gganesh5500
@gganesh5500 2 жыл бұрын
నిజాయితిగ ప్రేమించే వారికీ ప్రేమ ఎపుడు దొరకదు 🥀💔💔😔😔😭😭
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Ya
@ssathishgoud2990
@ssathishgoud2990 Жыл бұрын
Correct brother 💯 right 👍
@saibabu7675
@saibabu7675 Жыл бұрын
intlo padukora sully ga
@మానసయూట్యూబ్ఛానల్
@మానసయూట్యూబ్ఛానల్ 2 жыл бұрын
నీళ్లు పట్టుకుని అనుకుంటేనే అప్పుడు విష్ణు ప్రియ సూపర్ యాక్టింగ్ అన్న చాలా సూపర్ గా చేసేది విష్ణు ప్రియ మౌనిక యాదవ్
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@ravitejaravitejateja1925
@ravitejaravitejateja1925 Жыл бұрын
ఈ కాలం లో ప్రేమ కావాలి అంటే నిజాయితీగా ప్రేమించరాదు ఎప్పటికి 🙏🙏🙏
@malleshkodi2631
@malleshkodi2631 2 жыл бұрын
అన్నా ఏం చెప్పమంటావ్ అన్న సాంగ్ గురించి ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత మాట్లాడుకున్నా తక్కువే సాంగ్ మామూలుగా లేదన్న వేరే లెవెల్ సాంగ్ నేను ఎన్నో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చూశాను గాని ఇలాంటి సాంగ్ మాత్రం ఎప్పుడూ చూడలేదు అన్న థాంక్యూ ఇది నా లవ్ స్టోరీ సాంగ్ లాగే ఉంది అన్న వెరీ మచ్ ఆల్ టీం మెంబెర్స్ స్పెషల్ హనుమంతు యాదవ్ అన్నగారికి థాంక్యూ సింగర్ చాలా బాగుంది సాంగ్ ఇన్ని రోజులు వెయిటింగ్ చేసినందుకు ఫలితం చాలా బాగుంది అన్న ఆల్ ద బెస్ట్ ఇలాంటి మంచి మంచి సాంగ్స్ మీరు మాకు అందజేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
tq
@athramsrinu5171
@athramsrinu5171 2 жыл бұрын
చాలా బాగుంది అన్నా! ప్రాణంగా ప్రేమించినోళ్లకు తెలుసు ప్రేమంటే ఏమిటొ అన్నా all the best bro
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@ravanmaharaj6337
@ravanmaharaj6337 2 жыл бұрын
Vina kodhe vinalane undhe e song 😍😔😔 e pata racena vareki 👏👏
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@nimmanagotiganesh8745
@nimmanagotiganesh8745 2 жыл бұрын
మనసులో ఒక్కరినీ పెట్టుకొని ,మరొకరిని చూడటానికి పోతున్న అన్న నేను ....19/12/2022కి ....నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మానాన్న నీ వదిలి రాలేదు ,so నీను చేసే పని తప్పబ్రో ....😔
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
😦
@mohammadshaheen9721
@mohammadshaheen9721 2 жыл бұрын
Kada anna
@srujansrujan4096
@srujansrujan4096 2 жыл бұрын
No Bro👍
@allurigajelli4794
@allurigajelli4794 Жыл бұрын
No bro
@bannynani-rider
@bannynani-rider 2 жыл бұрын
Super gundhi bayya song nijanga adupu vachindhi bayya e song chala wait chesa bro...na love story motha gurthuku vachindhi bro....🥺😭😭😭😭 Nijanga i love this song.....any way na gattanni gurthukuchesinandhuku tq bayya.....🥺🥺
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@narshnaninsr3325
@narshnaninsr3325 2 жыл бұрын
Iam safe ra babbu na love lo failure nundi success ni vetukinnanuu 🕺🕺🕺🥰🥰🥰
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@djsrikanthfromjagityal7058
@djsrikanthfromjagityal7058 2 жыл бұрын
అన్నా ఈ పాట ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది అన్న ఈరోజులలో నిజాయితీ పనికిరాదన్న అబద్ధం ఆడుతూ మోసం చేసే వారిని నమ్ముతారు నిజాయితీ వాళ్ళ నమ్మరు ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు అన్న మోసం చేస్తే ఎలా ఇలాంటి పేను ఉంటుందనేది మీరు కండ్లకు కట్టినట్టు చూపించారు లవ్ యు బ్రో. సూపర్ సాంగ్స్ సూపర్ అన్న బంపర్ హిట్ అవుతుందని సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరు షేర్ చేయడం మీ పాటలగా ఎదురు చూస్తూ ఉంటాం అన్న ఇంత మంచి పాటని అందించిన మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూన్న. Part . 2 కోసం ఎదురుచూస్తూ ఉంటుఁన్నాం అన్న తొందరగా part 2 చేయండి అన్న
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@chkrishna7986
@chkrishna7986 2 жыл бұрын
ఈ పాట మనసులో లోంచి రాలేదు ప్రాణం లోంచి పుట్టుక వచ్చేంది
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@sidduyadav3607
@sidduyadav3607 2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అన్న సాంగ్ చాలా బాగుంది heart touching song💔💔
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@allurigajelli4794
@allurigajelli4794 Жыл бұрын
నీ పేరు నా గుండెపై పచ్చబొట్టు వల్లే పొడిచానులే సూపర్ అన్న hunumanth anna👌👌
@chegurihemalatha9762
@chegurihemalatha9762 2 жыл бұрын
Supar songs exlent voice hanumathu garu 💐💖❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@Bairi.Nagaramana
@Bairi.Nagaramana Жыл бұрын
నీతి నిజాయితీగా ప్రేమించే వాడికి మోసం చేయక తప్పదు బహుశా ఇదేనేమో జీవితం అంటే ప్రతి రోజు జ్ఞాపకాలతో జీవితామంతా ఏడుస్తూ గడుపుతు చస్తూ బ్రతకడమే ...... ఈ పోస్ట్ మోసపోయిన అబ్బాయిలకే అంకితం .....
@pappusampath4403
@pappusampath4403 2 жыл бұрын
Heart touching song 💘💘 జీవిత కాలంలో మరచిపోలేము
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@saibabu7675
@saibabu7675 Жыл бұрын
na moddala song ra ully ga
@eshwarmeghavath8765
@eshwarmeghavath8765 Жыл бұрын
🥺పాట.. వింటుంటే... నా.. ప్రేమ... గుర్తుకు.. వచ్చి..కంట.. నీరు.. అగడం.. లేదు 💔
@gollapallysanvi3364
@gollapallysanvi3364 2 жыл бұрын
VISHWA PRIYA & MOUNI HAPPY TO SEE U BOTH IN THIS SONG, HANUMANTH U R SINGING IS GOOD 👍
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@rajutelu7218
@rajutelu7218 Жыл бұрын
Hanumanth yadav anna salam anna pranam petti padav nijamga e song lo oka line mathram peeks asalu adhi Nee Peru naa gundepai pacha bottuga pedushanu le inketta naa Prema ni neeketla choopali aaa line padetappudu naaku kallalo nunchi neeru vachyi bayya feel matram outstanding song mathram supub ❤ dedicated to all love failure lovers
@NaveenKumar-bu9xc
@NaveenKumar-bu9xc 2 жыл бұрын
సురేష్ కుసుమ All The Best and very Nice
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@naniganesh4511
@naniganesh4511 Жыл бұрын
Anna song matram vere level ga vundhi Oka love faliure pain ala vuntadho e song rupam lo chupincharu vere level song e song vinaka na lover gurthu vachindhi 😔😔😩😩😭😭😭😭😭
@praveenjeripothul1844
@praveenjeripothul1844 2 жыл бұрын
నిజంగా ప్రేమిస్తే కన్నీరు మాత్రమే మిగులుది ❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@maruthimaruthi4398
@maruthimaruthi4398 2 жыл бұрын
Super lyrics and song.. mi life lo mimlani love chese valani vadhulukokandi ..
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@bixamk1078
@bixamk1078 2 жыл бұрын
Thammudu suresh nuvu baga rasav song lyrics ....All the best...God bless you... Bright future🕉️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@chegurihemalatha9762
@chegurihemalatha9762 2 жыл бұрын
Elantie songs einkha chala rayali Anu music valla ki chala thank you 💞💞😘❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@anjianji6582
@anjianji6582 2 жыл бұрын
😥😔 నిజాయితీగా ప్రేమించే వారికి కన్నీళ్లు ఎప్పటికీ తప్పు. ఇది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. 😔😥
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@ssathishgoud2990
@ssathishgoud2990 Жыл бұрын
Correct brother 💯
@heartmyvinny129
@heartmyvinny129 2 жыл бұрын
hanmanth anna supar ga padavuu
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@anilkommula7480
@anilkommula7480 2 жыл бұрын
Full song chala bhagundhi annaya super👌👌👌👌❤️❤️❤️❤️❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@aanil5830
@aanil5830 2 жыл бұрын
Anna Supar song heart touching 💔💔💔 yatamarisi potive pilla NA😭😭😭
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@ramu1231
@ramu1231 2 жыл бұрын
💙
@pavangoudgbk5799
@pavangoudgbk5799 2 жыл бұрын
Super song bayya na pilla kuda natho 7yrs lov lo undi vere vanni chesukoni happy ga undhi adhi happy unte chalu naku 💔💔😌😌❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@mjrsoundsandlightings
@mjrsoundsandlightings 8 ай бұрын
మనం ఎంత కేరింగ్ చూపిస్తే అంత అలుసు అయిపోతాము 💔💔💔💔😭
@nikkinikki8392
@nikkinikki8392 Жыл бұрын
Andharu True Love Never end Antaru But Eppudu True love End avthune Untundhi 💔🥀
@gandamallaravi2776
@gandamallaravi2776 2 жыл бұрын
Ela vostayi bro ilanti lyrics chala ante chala bagunnayi
@smartboycreation9982
@smartboycreation9982 2 жыл бұрын
Chala bagundhi E song manchiga hit kavali korukuntunna
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@vamshiramatenki1327
@vamshiramatenki1327 Жыл бұрын
ee song enni sarlu vinna malli malli vanalani anipisthundhi ee song chala bagundhi ippatiki enno songs vinna kani intha manchi song ippatidhaka vinaledhu broo part 2 unnadha bro
@kolemshekar1059
@kolemshekar1059 2 жыл бұрын
Suresh kusuma bro lyrics chala bagunnayi part2 inka adiripovali waiting anna
@kommusrikanth4149
@kommusrikanth4149 Жыл бұрын
ఈ పాట నాకోసం రాసినట్టుంది అన్న రాసిన అన్నకు రుణపడి ఉంటేనే 🙏
@rshivaramulu992
@rshivaramulu992 Жыл бұрын
బారంగా బ్రతుకు ఆయనే నువ్వు దురంగ పొత్తుంటనే😢మరువని నా గుండకే😢
@viswavardhandurgam7293
@viswavardhandurgam7293 2 жыл бұрын
Eagerly waiting for the song🥀🖤
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@anilkumarani7121
@anilkumarani7121 2 жыл бұрын
Heart Touching Lyrics Most waited song 🥰💯
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@mnnanivibes
@mnnanivibes 2 жыл бұрын
Eagerly waiting for the song 🔥
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@Shivan17
@Shivan17 2 жыл бұрын
Spr song 🥰 bro Hanumanth yadav🖤😍👌
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@deepakdev2516
@deepakdev2516 2 жыл бұрын
Thank q song relice chesinanduku chala waiting chesa song kosam
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@praneethkumar6531
@praneethkumar6531 2 жыл бұрын
నువ్వు నా ప్రక్కన ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని ఓ యుగంలా చేయమని కోరాను కాలాన్ని, కాలానికి చెవుడో ఏం పాడో, నువ్వు లేని క్షణాలను యుగాలను చేస్తుంది
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@kumarbantu6120
@kumarbantu6120 Жыл бұрын
avuna anna😢😢😢😢
@madhuraj2995
@madhuraj2995 2 жыл бұрын
❣️............
@mounikadurgam9808
@mounikadurgam9808 2 жыл бұрын
True love ki appatiki 😭😭😭😭edhe ha god eche gift
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@ravibollarapu7259
@ravibollarapu7259 2 жыл бұрын
Superr Lyrics Heart touching song ♥️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@Premkumar-go4nf
@Premkumar-go4nf 2 жыл бұрын
Super acting bro. 🥰🥰🥰🥰🔥🔥🔥🥰
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@YSCreators1
@YSCreators1 2 жыл бұрын
ఈ లోకంలో ఆడవాళ్లు ఎప్పుడు మోసం చేస్తారు వాళ్ళ జెన్మ మోసం చేయడం
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@YSCreators1
@YSCreators1 2 жыл бұрын
నా ఊపిరి ఆంక్షలు ఆశలు పెట్టుకున్న నా ex grl పెరు అను
@YSCreators1
@YSCreators1 2 жыл бұрын
అను music చూసినప్పుడు అల్ల తానే గుర్తుకు వస్తోంది
@Manoj-04
@Manoj-04 5 ай бұрын
2024 వినే వాళ్లు ఒక కొట్టండి 👍🏻
@karna1437
@karna1437 2 жыл бұрын
నీ పేరు నా గుండెపై పచ్చబొట్టుగ పొడిశనులే ❤️👍👍👍👍😥😥
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@saibabu7675
@saibabu7675 Жыл бұрын
guddala podusko puka
@manojathram5834
@manojathram5834 2 жыл бұрын
Heart Touching Lyrics most waited song🥰💯
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
tq
@sudhakarenganna1233
@sudhakarenganna1233 Жыл бұрын
Song chala bagundhi endhulo lirics kuda bagunnayee ee song hit kavalani korukuntunna..❤
@rowdybaby1689
@rowdybaby1689 2 жыл бұрын
Super heart'touching songs chala bagundhi ❤️
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@ashokthogari8901
@ashokthogari8901 Жыл бұрын
Hanmanth yadava Singing 100/,lyrics 100/,Both r actors gd perfomancess And Best Music Compose ❤❤❤❤❤
@vsrk9680
@vsrk9680 2 жыл бұрын
Wonderful lyrics suresh garu .... really loved it...
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@user-Ashok194
@user-Ashok194 5 ай бұрын
ఈ పాట వింటుంటే చావాలి అని ఉన్నది 😢😢😢😢😢😢😢😢😢
@shivabodige513
@shivabodige513 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి ప్రేమ ఎప్పుడూ దొరకదు టైం పాస్ చేసే వాడికి మాత్రమే దొరుకుతుంది ఏం లైఫ్ రా ఇది చి
@GopalCGopalC-z9x
@GopalCGopalC-z9x 5 ай бұрын
నిజంగా ప్రేమిస్తే కన్నీరు మిగులుతుంది 😢😢😢💔
@kothapallynarsimha4407
@kothapallynarsimha4407 2 жыл бұрын
మున్నా అన్న nee acting super anna niku nenu pedda fan super song 🙏🙏🙏🙏🙏
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq So Much
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 Жыл бұрын
*Song chala bagundi brother super* 💜🌿🌹🌿
@chinturajesh9518
@chinturajesh9518 2 жыл бұрын
Full emotional song bro 👌👌👌 superb ga undhi song bro
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
tq
@Veeravallikeerthichandan
@Veeravallikeerthichandan 19 күн бұрын
నాకు ప్రతిరోజు వింటాను ఇ సాంగ్ చాలా బాగా పాడరు దూరంగా ఉన్న వాళ్లు కూడ మాన పక్కన ఉన్నారు ఆన్యే కనిపిస్తారు 😭😭😭😭😭😭❤
@pnagarajunaik5217
@pnagarajunaik5217 Жыл бұрын
నిజాయితీగా ప్రేమించిన వారికీ మొసామే జరుగుతుంది 💔💔💔💔😫😫😫😫
@ganesh-do6zl
@ganesh-do6zl Жыл бұрын
Nijamaina prema ante idhe 😭😭😭💞💞
@nanilocal5924
@nanilocal5924 2 жыл бұрын
Waiting....💔
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@priyasri1775
@priyasri1775 2 жыл бұрын
ఈ ప్రపంచం లో అనిటికి కన్నా పెన్ వచ్చేది ఏంటి అంటే లవ్ ఫెయిల్ అవడం లో వచ్చే బాధ భయం దాని కి ఇంక ఏంచేయలెం. ఏడవడం తప్ప 😭😭😭😢😢🙏
@anumusic0209
@anumusic0209 2 жыл бұрын
Tq
@raghavareddy2937
@raghavareddy2937 Жыл бұрын
Y