Music avasaramaa? Thank you for sharing your journey with us. Naturally vachche sounds chala baagunnayi.
@ysswapna28304 жыл бұрын
Hi Anna video super next Araku Valley video😊
@VenuGopal-yq8go4 жыл бұрын
Nice but arundhathi Banglaw and begum caves miss
@pallapothuramana90254 жыл бұрын
So adventure temple
@venkateshud38144 жыл бұрын
నైస్ బ్రో మంచిగా చూపించారు 👌👌,నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా పిలవచ్చు కదా బ్రో😊
@ramanakumari36524 жыл бұрын
Suuuuper
@ravichidura79794 жыл бұрын
చాలా బాగా చూపించారు కృష్ణ గారు మీ వీడియోలో పిచుకలు కంపల్సరీ గారు వుంటారు అది మీ సంప్రదాయమా
@cometubetourism4 жыл бұрын
థాంక్యూ. నాకు నేచర్ అంటే ఇష్టం. కనిపించిన ప్రతీదీ షూట్ చెయ్యాలనుకుంటాను. అంతే...
@ravichidura79794 жыл бұрын
@@cometubetourism ప్రతికించి రెండు పిచుకలు మాత్రం మీ వీడియోలో ఉంటాయి
@RaviKiran-wh7lp4 жыл бұрын
Next trip ekkadki bro
@cometubetourism4 жыл бұрын
ఇంకా ఆలోచించలేదు.
@KumarChinna4 жыл бұрын
Mee camera modal enti bro battery life ela undhi
@cometubetourism4 жыл бұрын
Nikon Coolpix B500 40X Zoom Camera - kzbin.info/www/bejne/oF7Zn3abrMZ6aJo (ఈ కెమెరా ఫొటోల కంటే వీడియోలకే బాగుంది. 4 చిన్న బ్యాటరీలు అవసరం. బ్యాటరీ లైఫ్ వెరీ గుడ్. నేను కొని 1 ఇయర్ అయ్యింది. ఈమధ్య Zoom out problem వస్తోంది. మిగతా అంతా ఓకే.)
@phani.krishnamagal26694 жыл бұрын
Temple timings
@cometubetourism4 жыл бұрын
టైమింగ్స్ వీడియోలో చెప్పాను. బోర్డు కూడా చూపించాను. గమనించగలరు.