Yamagola Movie Songs | Chilaka Kottudu Kodithe Song | NTR | Jayapradha | TeluguOne

  Рет қаралды 3,506,730

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 194
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
ఎన్టీఆర్ స్టెప్స్ కి థియేటర్స్.దద్దరిల్లిపోయాయి ఒక వైపు దివిసీమ ఉప్పెన మరోవైపు.యమగోల విజయ విహారం నాటి సందడి మళ్ళీ రాదు గ్రేట్.ఎన్టీఆర్ 👍👍
@GodEVIL-hc7uu
@GodEVIL-hc7uu 4 ай бұрын
అవున..మీరు అన్నగారి Ntr ఎన్ని థియేటర్స్ లో చూసారు.. థియేటర్స్ లో Audience ఎలా.. డాన్సలు, Whistles, హుషారుగా... చెప్పండి
@VenkeyNtrRajakaYouth
@VenkeyNtrRajakaYouth 3 жыл бұрын
Jai sr ntr🔥 Jai Jr Ntr💪 Jai nandamurii ❤️
@RamaKrishna-qp3nw
@RamaKrishna-qp3nw 3 жыл бұрын
N. T. R. SUPER STEPS. DILOGUES. MUSIC, GLAMOUR BECOMES BKOCKBUSTER
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
Divi Seems Uppena 1977 November ,19th Yamagola prabhanjanam maro vypu.? marovypu theaters li sandhadi..?
@eswarraonakka9875
@eswarraonakka9875 5 жыл бұрын
1977 yamagola hit song NTR
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 10 ай бұрын
Cinnapudu ma orili paradasimalo cusa from jksm mudiraj snr ntr vrbmni tg 🙏
@anr9999
@anr9999 2 жыл бұрын
కారణ జన్ముడివి అయ్యా ఎన్టీఆర్ గారు 💛
@hemanth7119
@hemanth7119 8 жыл бұрын
యస్.వెంకటరత్నం గారు నిర్మాతగా తాతినేని రామారావు గారి దర్శకత్వంలోఅత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.
@lokeshdasari3048
@lokeshdasari3048 5 жыл бұрын
ఇప్పుడే లేచి డాన్స్ చేయాలి అని పిస్తోంది అప్పుడు ఎలా ఉంటుందో "ఏంటివొఢీ డాన్స్"👌👌👌👌
@vadamakishorkumar9699
@vadamakishorkumar9699 4 жыл бұрын
Peddayana Garu super
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 8 ай бұрын
ఈ అనిర్వచనీయమైన పాట సృష్టిలో ఒక అద్భుతభాగం
@ravigadem6605
@ravigadem6605 5 жыл бұрын
I saw this movie at kazipet. Sri venkateshwara kalamandir dabba takies. Very much enjoyed
@madhusudanaraomadhusudanar5711
@madhusudanaraomadhusudanar5711 4 жыл бұрын
పచ్చని పొలాల మద్యలో స్వచ్చమైన తెలుగు పాట
@narayanasuseelasuseela3408
@narayanasuseelasuseela3408 2 жыл бұрын
Yt TV uh go hug mom. No Ugo no.
@narayanasuseelasuseela3408
@narayanasuseelasuseela3408 2 жыл бұрын
L go no pomp p. Lol l b b yt chi TV. Hi hj hhhhjk Uh go Ll Ml Kemp pm lol ll
@sramakrishna7574
@sramakrishna7574 8 ай бұрын
రామచిలక మామూలుగా జామపండును ముక్క తో కొడితే జామపండు రుచి తీపిగామారినటు రామారావు తన సహజమైన చిలక ముక్క తో జయప్రద ను తాకితే ఆమెకు ఒళ్లంతాగిలిగింతలతో పులకరింతల పూలు పూస్తే అది తిలకించే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది
@sudarsanareddybasireddy8591
@sudarsanareddybasireddy8591 3 жыл бұрын
సూపర్ అన్నగారు
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Excellent song, suseela Amma garu sang very greatly, no words to describe no one can sing like suseela Amma garu, sweet sweet voice in world than, number one singer in world than all, madhura gaanam, Nightingale, gaana kokila, legend, i get paravasam, i love suseela Amma garu, thanivi thiradu
@mkarnakar7535
@mkarnakar7535 2 жыл бұрын
Klpm
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 5 жыл бұрын
1977 year Yamagola historical hit Prekshakuluni Chilaka Kottudu kottina N T R Jaya Pradha...
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
1977 year, October 21st realise, this movie. super hit tac, silver jubilee many centers in A. P.
@nazeershaik4459
@nazeershaik4459 3 жыл бұрын
Xfbjnyinkm
@cinderellashaik7816
@cinderellashaik7816 2 жыл бұрын
A
@marysuseela8846
@marysuseela8846 4 жыл бұрын
Ever green songs
@motupallisomeshwarrao5549
@motupallisomeshwarrao5549 4 жыл бұрын
అన్న సూపర్ songs
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
Ntr. And jayaprada is industry hit pair.
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
రావు గోపాలరావు కూతురి గా జయప్రద నటన అద్వితీయం
@aanandhgatta9738
@aanandhgatta9738 5 жыл бұрын
Super.song.jai.ntr
@rajudonthagani877
@rajudonthagani877 4 жыл бұрын
Golden Hero and golden movies
@giridharkumar1277
@giridharkumar1277 4 жыл бұрын
Excellent song, Jai NTR
@naluboluramamanoharreddy1983
@naluboluramamanoharreddy1983 4 жыл бұрын
E dance 54 years lo Anna Garu chesinadu jayaprada Jodi bagundhi
@shankarprasad641
@shankarprasad641 8 жыл бұрын
super song;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా హా... చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా. అహ . రాటుతేలిపోయావు. నీటుగాడా . అహహహ రాటి తేలిపోయావు నీటుగాడా. నీ నాటు సరసం చాలులే పోటుగాడా హేయ్ చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా మాపటేళా ఆకలేసి .హా.మంచెకాడ కౌగిలిస్తే.హా. అబ్బా. నీ సోకుమాడా.అబ్బో. ఓయబ్బో. దబ్బపండంటిదానా . అమ్మో. ఓలమ్మో. జబ్బాల నునుపు చూడ వేడెక్కి .డీడిక్కి అంటుందిలే... అమ్మమ్మ. అల్లిబిల్లి తీగలల్లే. అల్లుకుంటే. ఝల్లుమంటే. ఊరి పొలిమేరకాడా. అయ్యో.ఓరయ్యో. ఊరించుకళ్ళలోనా. అమ్మో. ఓలమ్మో. కవ్వించు నీలి నీడ. కైపెక్కి. తైతక్కలాడిందిలే.ఏ. ఏ ... అహహహా. చిలక కొట్టుడు కొడితే. చిన్నదనా. పలక మారి పోతావే పడుచుదానా. అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. వలపు వాగు పొంగుతుంటే.హా. వాడి చూపు వంతెనేసి. హో. సపంగి చెట్టు కాడా. అయ్యో. ఓరయ్యో. ఒంపుల్ల సొంపులాడ . అమ్మో. ఓలమ్మో. చెంపల్లో కెంపులన్ని. ముద్దిచ్చి. మూటగట్టుకో అరెరెరె. కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి ముంత మామిడి గున్న. అమ్మో. ఓలమ్మో రమణీ ముద్దుల గుమ్మ . అమ్మో. అమ్మమ్మో విరబూసి నవ్వింది. నవ్వులన్ని పువ్వులెట్టుకో. ఓ ఓ ఓ. హోయ్ హాయ్.చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా Lyrics: Veturi
@simhadriraju1604
@simhadriraju1604 5 жыл бұрын
అంత ప్రాచుర్యం పొందిన పాటను ఒక్క తప్పులేకుండా తెలుగులో ఓపికగా వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఒక్క పాటే చక్రవర్తి ని సంగీత దర్శకుడిగా పదేళ్ళపాటు తిరుగులేకుండా చేసింది
@syedyasmin.g5755
@syedyasmin.g5755 4 жыл бұрын
Super song
@sathyamdk2535
@sathyamdk2535 Жыл бұрын
అన్నగారు super నువ్వు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍💐💐🌹🌹
@GVRAO-dq5bl
@GVRAO-dq5bl 2 жыл бұрын
ఇంకో 40సంవత్స రాలు తర్వాతైనా ఎవర్గ్రీన్ హిట్ సాంగ్.....బాలు గారు..మీకు........ అంతే
@vinaykonapbsda8462
@vinaykonapbsda8462 7 жыл бұрын
awesome hero and heroine
@nayanavinston399
@nayanavinston399 5 жыл бұрын
Anyone after ntr kathanayakudu 😍😍
@govindarajuntr4117
@govindarajuntr4117 5 жыл бұрын
Yes
@abhishekkmadhu7957
@abhishekkmadhu7957 4 жыл бұрын
After Mahanati ..I started watching biopics..So full credits for Mahanati..
@srinuvasyadav1918
@srinuvasyadav1918 3 жыл бұрын
@@govindarajuntr4117 hi
@SonGojit456
@SonGojit456 3 жыл бұрын
Nenu
@SalimaHaddad-p3o
@SalimaHaddad-p3o 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
N. T. R. S ON. G👍👍👍👍👍
@lakshmiramanaiahvutti2586
@lakshmiramanaiahvutti2586 3 жыл бұрын
Excellent song NTR
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
వేటూరి సుందర రామమూర్తి గారి చిలిపితనం జోడించిన సాహిత్యానికి తోడు ఎన్టీవోడు స్టెప్పులు🤩😝👌
@challpathichallpathi7431
@challpathichallpathi7431 2 жыл бұрын
Exyujhnmklpk
@nareshkrishna3035
@nareshkrishna3035 3 жыл бұрын
Happy birthday NTR garu......
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 11 ай бұрын
NTR where are you?
@chadaramsrinivasarao9854
@chadaramsrinivasarao9854 9 жыл бұрын
great actor. l remember my golden days. outstanding performance movie.
@alekhyaaleti6642
@alekhyaaleti6642 3 жыл бұрын
దిగ ై. . .... mama phone call. @/*=@,/* !) m ..
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
,November ,1977 Divi seema Uppena Yamagola vilaya thandavam oka vypu.. Theaters lo Abhimanula sandadi marovypu A P state records create chesindhi!! YAMUNDA.....?
@GodEVIL-hc7uu
@GodEVIL-hc7uu 4 ай бұрын
ఎమిటి తూఫాన్ లో కూడ సినిమా ఆడిందా.. Blockbuster Hit ఐనదా... 👌👌👌👌
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
Superb song
@suryanarayanareddy2592
@suryanarayanareddy2592 4 жыл бұрын
NTR WorldSuper Star
@pramodchakravarthymsc1151
@pramodchakravarthymsc1151 5 жыл бұрын
Jai NTR
@vijayraj6291
@vijayraj6291 4 жыл бұрын
super..
@nandamurisanthoshreddy378
@nandamurisanthoshreddy378 3 жыл бұрын
NTR. Balayya super
@GeethaPadmasrisai
@GeethaPadmasrisai 3 ай бұрын
Karanajanmudu N T R golden hits songs
@gowthamraj5492
@gowthamraj5492 5 жыл бұрын
Mimmalini Minchinavadu Indian Film Indastylo Ledu
@sripathisampath6172
@sripathisampath6172 Жыл бұрын
Marve. less Song 🎉 Jai Ntr🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RamKoravi
@RamKoravi 2 ай бұрын
Super N T R and SPsir
@ganginepallichandrayudu184
@ganginepallichandrayudu184 4 жыл бұрын
N. T. R. Super song
@rvcrao
@rvcrao Жыл бұрын
Most Nostalgic song ever
@nareshbanoth6862
@nareshbanoth6862 8 жыл бұрын
awesome
@pavankumarkondeti4671
@pavankumarkondeti4671 6 жыл бұрын
Super
@KishoreKumar-wx1wj
@KishoreKumar-wx1wj 3 жыл бұрын
Sp balu padite NTR padinattundi
@ArjunArjun-sl6gv
@ArjunArjun-sl6gv 2 жыл бұрын
Nenu 3rd class lo unna ee movie vere vallintlo choosa eppudu 21 na age nice song
@sivajia8862
@sivajia8862 2 ай бұрын
N.T.R IS GREAT ACTOR IN INDIA
@shivaji856
@shivaji856 2 жыл бұрын
Very nice song... palaka maari potave ante emiti..? Like Ilayara Raja and AR Rehman, Chakravarthy K had ushered in a new era of music in 1970s.
@satyabalaji6630
@satyabalaji6630 Жыл бұрын
పండు పక్వానికి రావడం
@veerabhadraraoseelam2175
@veerabhadraraoseelam2175 Жыл бұрын
prekshakulanu alarimpa cheyatamlo ntr gaaridhi andhe vesina cheyyi
@venkatnammi9827
@venkatnammi9827 5 жыл бұрын
Ever green Song... Good Feel when hearing
@gousebasha1652
@gousebasha1652 4 жыл бұрын
9iii8
@gousebasha1652
@gousebasha1652 4 жыл бұрын
I8yki8u 9iii8i99
@ramtejaboddu3
@ramtejaboddu3 7 жыл бұрын
Nice to see this old songs
@nagrockings6171
@nagrockings6171 11 жыл бұрын
ntr jai
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 7 жыл бұрын
super duper mass hit song
@hodahoda7028
@hodahoda7028 5 ай бұрын
Jaganmathaputtindekuberaparvatammedaprajalakosam🎉
@rameshchowdary6493
@rameshchowdary6493 4 жыл бұрын
Jai NTR....
@polarpusiva3351
@polarpusiva3351 5 жыл бұрын
Super
@Liger99297
@Liger99297 3 жыл бұрын
Only NTR did 2 industry hits continue adavi ramudu and YG
@BHADRIBALAVIGNESH4707
@BHADRIBALAVIGNESH4707 2 жыл бұрын
Wow!!!! What a romantic song
@bekkesulagopal1069
@bekkesulagopal1069 2 жыл бұрын
Old is song
@munnavilak1375
@munnavilak1375 7 жыл бұрын
ఆంధ్రరాష్ట్ర ని ఉపేసినా పాట
@satyappayadav7105
@satyappayadav7105 6 жыл бұрын
Munna VDS
@rahimnabash4465
@rahimnabash4465 5 жыл бұрын
Amma I love you Kannada cinema songs MP3 amma I love you Kannada film songs
@pmunirathnam4197
@pmunirathnam4197 5 жыл бұрын
My favrete song. Ntr. Majaka
@mahendrarmahendrar8254
@mahendrarmahendrar8254 4 жыл бұрын
Our Karnataka also
@subbarayuduvv4625
@subbarayuduvv4625 5 ай бұрын
Nice
@jagadeeshjagadeesh2335
@jagadeeshjagadeesh2335 7 жыл бұрын
Super 🎵 song
@hanintv4922
@hanintv4922 6 жыл бұрын
yree
@varaprasadkondamuri7073
@varaprasadkondamuri7073 2 жыл бұрын
Supersong
@muniswamy3554
@muniswamy3554 Жыл бұрын
full energetic and romantic song super combination of jayaprada and ntr
@shoukathshoukath8485
@shoukathshoukath8485 4 жыл бұрын
NTR ante Jaya Prada gariki pranam NTR to Chala Happ ga acting chese varu Jaya Prada garu
@gsudharamni5027
@gsudharamni5027 4 жыл бұрын
Also shoban babu and krishna too
@shoukathshoukath8485
@shoukathshoukath8485 4 жыл бұрын
@@gsudharamni5027 yes correct madam kani Jaya prada garu pakka NTR fan Naku Jaya prada garante chala estamu okka film kuda miss kakunda chusanu appatlo Jaya prada garu chala beauty
@gsudharamni5027
@gsudharamni5027 4 жыл бұрын
Oh I'm also big fan of jayaprada. See your Hindi film like sanjog sharabi sargam maa mawali dhartiputra paraya ghar zakhmee zamin very fantastic movie
@shoukathshoukath8485
@shoukathshoukath8485 4 жыл бұрын
@@gsudharamni5027 yes Sudha garu Jaya prada gari all most all movies super hit Adavi Ramudu vachhinapudu Naku 11 years Appati nunchi Nenu big fan ainanu Jaya gari smiling face smile cheste chala beauty ga untaru thank you Madam Eppudu meru na close friend please don't miss understand meru na best friend ok
@gsudharamni5027
@gsudharamni5027 4 жыл бұрын
Yes sir she is natural beauty. The great international director satyajit Rey said that most beautiful and pretiest actress in world and Indian screen in Delhi international function. Now she is 60+but today she is very beautiful. Toolywood industry very foolish they not work with her. Tamil Kannada Malayalam industry so many work with jayaprada. Recently I saw Sharabha movie very good movie. See her Malayalam movie kinar. Very good acting
@rameshn9295
@rameshn9295 2 жыл бұрын
I like this song
@lakshminarsimhaswamyswamy8547
@lakshminarsimhaswamyswamy8547 4 жыл бұрын
It is nice old song
@ramanapothina7834
@ramanapothina7834 2 жыл бұрын
Eduru Leni hero
@thanujadukkipati5071
@thanujadukkipati5071 6 жыл бұрын
Ntr jayaprada combination is nice i like very much this song
@lakshmanaraosurisetti2902
@lakshmanaraosurisetti2902 5 ай бұрын
నందమూరి తారక రామారావు వారికి🌹🌹🌹
@nallapuasheervadam5377
@nallapuasheervadam5377 Жыл бұрын
😅great 👍
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
🙏🙏🙏👍👍
@gopikrishna205
@gopikrishna205 2 жыл бұрын
J. N
@s.v.r.prasadrao5869
@s.v.r.prasadrao5869 2 жыл бұрын
I like too much
@saikumarsaikumar3718
@saikumarsaikumar3718 7 жыл бұрын
wow !!!! what a song 🙂
@nandamurisanthoshreddy378
@nandamurisanthoshreddy378 3 жыл бұрын
NTR super songs
@ramputluri
@ramputluri 2 жыл бұрын
చిలక కొట్టుడు కొడితే
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏
@rangappakpranga3496
@rangappakpranga3496 7 жыл бұрын
nicysong
@thirupalthiru9407
@thirupalthiru9407 2 жыл бұрын
ఓం
@srivallidigital
@srivallidigital Күн бұрын
Pallavi : చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా హా... చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా. అహ . రాటుతేలిపోయావు. నీటుగాడా . అహహహ ... రాటి తేలిపోయావు నీటుగాడా. నీ నాటు సరసం చాలులే పోటుగాడా హేయ్ చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా మాపటేళా ఆకలేసి హా... మంచెకాడ కౌగిలిస్తే హా... అబ్బా. నీ సోకుమాడా.అబ్బో. ఓయబ్బో. దబ్బపండంటిదానా . అమ్మో. ఓలమ్మో. జబ్బాల నునుపు చూడ వేడెక్కి .డీడిక్కి అంటుందిలే... అమ్మమ్మ. అల్లిబిల్లి తీగలల్లే. అల్లుకుంటే. ఝల్లుమంటే. అమ్మమ్మ. అల్లిబిల్లి తీగలల్లే. అల్లుకుంటే. ఝల్లుమంటే. ఊరి పొలిమేరకాడా. అయ్యో.ఓరయ్యో. ఊరించుకళ్ళలోనా. అమ్మో. ఓలమ్మో. కవ్వించు నీలి నీడ. కైపెక్కి. తైతక్కలాడిందిలే.ఏ. ఏ ... అహహహా. చిలక కొట్టుడు కొడితే. చిన్నదనా. పలక మారి పోతావే పడుచుదానా. అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా వలపు వాగు పొంగుతుంటే హా... వాడి చూపు వంతెనేసి. హో... వలపు వాగు పొంగుతుంటే. హా. వాడి చూపు వంతెనేసి. హో. సపంగి చెట్టు కాడా. అయ్యో. ఓరయ్యో. ఒంపుల్ల సొంపులాడ . అమ్మో. ఓలమ్మో. చెంపల్లో కెంపులన్ని. ముద్దిచ్చి. మూటగట్టుకో అరెరెరె. కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి కోరికంతా కోక చుట్టి. కొంగులోనా పొంగు దాచి ముంత మామిడి గున్న. అమ్మో. ఓలమ్మో రమణీ ముద్దుల గుమ్మ . అమ్మో. అమ్మమ్మో విరబూసి నవ్వింది. నవ్వులన్ని పువ్వులెట్టుకో. ఓ ఓ ఓ. హోయ్ హాయ్.చిలక కొట్టుడు కొడితే. చిన్నదానా. పలక మారి పోతావే పడుచుదానా అహ .రాటుతేలిపోయావు. నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా
@rcfan_0610
@rcfan_0610 3 жыл бұрын
Any 20201
@saitejachalla2279
@saitejachalla2279 5 жыл бұрын
Who are watching after Ntr kathanayakudu
@hemavathisuresh7609
@hemavathisuresh7609 4 жыл бұрын
Hema
@tejayt9227
@tejayt9227 4 жыл бұрын
Suprabhatha sarkari result
@Aliyaalli2024
@Aliyaalli2024 Жыл бұрын
3:29 వద్ద స్టెప్ అడర్స్
@Sajjan246
@Sajjan246 3 ай бұрын
Really you said I also observed the song and repeated to see what in 3.29
@harishhari6677
@harishhari6677 5 жыл бұрын
😍🙋🙋🙋
@gamelikeapro1997
@gamelikeapro1997 5 ай бұрын
2024
@gandhigandi1376
@gandhigandi1376 2 жыл бұрын
Htsoon
@nrajoli1
@nrajoli1 5 жыл бұрын
❤❤❤
@praneethplays
@praneethplays 3 жыл бұрын
My Telugu sir sung this in school
Sardar Paparayudu Songs - 1980 Varaku - NTR - Sridevi
4:38
TeluguOne
Рет қаралды 11 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 40 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 15 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 357 М.
Yamagola -  Full Album | N.T. Rama Rao, Jaya Prada | K. Chakravarthy
26:21
ADAVIRAMUDU aresukobai
4:27
Dharma kumar Jasti
Рет қаралды 1,5 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 40 МЛН