యమునోత్రి,గంగోత్రి,కేదారనాథ్,బదరీనాథ్ కారులో ప్రయాణం

  Рет қаралды 57,692

Ramu Sarma

Ramu Sarma

Жыл бұрын

రాజమండ్రి నుండి బయలుదేరి డిల్లీ చేరుకుని డిల్లీ నుండి 12 రోజులు యమునోత్రి,గంగోత్రి,కేదారనాథ్,బదరీనాథ్ కారులో ప్రయాణం అన్ని వివరాలతో చేసిన వీడియో
#Chardhamyatra12Days
#Cardhamyatra
• హరిద్వార్
ప్రకాశేశ్వర మందిర్ • ఉత్తర భారతదేశంలో విరాళ...
యమునోత్రి • చార్ధామ్ లో మొదటి యాత్...
ఉత్తరకాశీ • దేవభూమిలో ఉత్తరకాశీ | ...
గంగోత్రి • Gangotri Yatra || గంగ...
కాళికాదేవి మందిర్ • కేదార్నాథ్ వద్దకాళీమాత...
కేదారనాథ్ • Kedarnath temple in te...
శంకరాచార్య కేదారనాథ్ • Kedarnath Shankarachar...
త్రియోగినారాయణ్ • త్రియుగ నారాయణ్ శివపార...
బదరీనాథ్ • బదరీనాథ్ దివ్య దర్శనం ...
Fluidscape by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/

Пікірлер: 84
@karthihasiartandcraft7861
@karthihasiartandcraft7861 Жыл бұрын
నమస్తే సార్ మీ అనుభవాలను చాలా చక్కగా వివరించారు, చాలా సంతోషం. మాకు మీరు ట్రావెల్ చేసిన అటువంటి కోణార్క్ ట్రావెల్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వగలరు.
@sahithihela5593
@sahithihela5593 Жыл бұрын
Sir koncham konark travels valla nmbr pedathara?
@RamuSarma
@RamuSarma Жыл бұрын
+91 96540 03094
@RamuSarma
@RamuSarma Жыл бұрын
+91 96540 03094
@karthihasiartandcraft7861
@karthihasiartandcraft7861 Жыл бұрын
Thank you very much sir
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Amogamu.అధ్భుతం.చార్థాము.యాత్ర.
@nageswararaoaravapalli1100
@nageswararaoaravapalli1100 2 ай бұрын
నమస్తే సార్ మీ అనుభవాలను చాలా చక్కగా వివరించారు ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా ఉంటారు
@gudururajeswari1051
@gudururajeswari1051 2 ай бұрын
మీ వీడియో ద్వారా చాలా ప్రాంతాలను చూస్తూ ఉన్నాము
@raviprasadsingaraju5597
@raviprasadsingaraju5597 Жыл бұрын
మీరు యాత్ర వివరాలను వీడియోలో బాగా చూపించారు. ధన్యవాదములు
@lakshmiayyagari1078
@lakshmiayyagari1078 2 ай бұрын
థాంక్స్ అండీ అన్ని వివరంగా చెప్పారు 👍🙏🙏
@nageswararaoaravapalli1100
@nageswararaoaravapalli1100 2 ай бұрын
సార్ నమస్తే సార్ చార్ధామ్ వీడియో మీరు తీసిన చాలా బాగుంది సార్ మీరు బస చేసిన అంటే దిగిన రూములు కొంచెం అడ్రస్ ఫోన్ నెంబర్లు ప్రతి చోట ఫోన్ నెంబర్ మెన్షన్ చేయగలరు చాలామంది సంతోష పడతారు❤
@viswanadhagupta6640
@viswanadhagupta6640 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మరియు చూపించారు గురువుగారు ధన్యవాదములు
@gundavarapusrinivas929
@gundavarapusrinivas929 Жыл бұрын
చాలా బాగుంది సారు. ధన్యవాదాలు
@harinadha3693
@harinadha3693 9 ай бұрын
Supar supar annagaru thanks for information
@harinarayanakonda4087
@harinarayanakonda4087 Жыл бұрын
chala Baga cheppinaru ధాన్యవాదములు
@vasanthas129
@vasanthas129 Жыл бұрын
చాల బాగ చెప్పారు సార్ ధన్యవాదములు
@seshus3899
@seshus3899 Жыл бұрын
Chala bagundi Sir.
@perumallakamakshi3329
@perumallakamakshi3329 Жыл бұрын
Super sarmagaru video chala bagunadi
@ranimani1151
@ranimani1151 Жыл бұрын
Congratulations, on successfully your tour for 4 dham yatra. Nicely you told for everything. Thank you so much
@meharthota2453
@meharthota2453 11 ай бұрын
కళ్ళకు కట్టినట్లుగా చూపిచారు. మీతో మాట్లాడవచ్చా మీనెంబరు తెలియజేస్తేపోన్చేస్తాను. మేము వచ్చేనెలలో వెళదాం అనుకుంటున్నాము
@PANDASREEDEVI
@PANDASREEDEVI Жыл бұрын
We also went to chardham sir. Returned on April 30,this year
@nagalakshmiv2770
@nagalakshmiv2770 Жыл бұрын
Mee anubhavaalu chadivaanu
@narsaiaht5392
@narsaiaht5392 4 ай бұрын
V nice brother
@RamuSarma
@RamuSarma 4 ай бұрын
Thanks
@vandematharam474
@vandematharam474 Жыл бұрын
Good video
@user-dg1so7tf7t
@user-dg1so7tf7t Ай бұрын
Sir chala happy ga vundi maku me number evvagalaru 👍👍👍👍👍thank you sir
@manamuchatlu3183
@manamuchatlu3183 Жыл бұрын
Super sir
@bhanumathiappalla6183
@bhanumathiappalla6183 Жыл бұрын
Baga cheyparu. Me phone esthy metho mataladi veylluthum
@SMRVlogs333
@SMRVlogs333 5 ай бұрын
Very nice sir
@koripallymahenderreddy7345
@koripallymahenderreddy7345 10 ай бұрын
🙏🙏🙏
@VineelaJagadish
@VineelaJagadish Жыл бұрын
Dhari devi temple.. river madyalo vunna temple.. meeku baga nachina temple annaru kada
@prabhakaryenugula9301
@prabhakaryenugula9301 11 ай бұрын
Congratulations sir details pampandi
@bagaliadinarayna1181
@bagaliadinarayna1181 3 ай бұрын
🙏🏻🌹👍🏻
@seshus3899
@seshus3899 Жыл бұрын
Memu kuda May 10th ki 15 days tour ki velthunnamu. Maa daggari travels 74 members velthunnamu.
@k.veeralakshmi9456
@k.veeralakshmi9456 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@marripudisubrahmanyam2781
@marripudisubrahmanyam2781 Жыл бұрын
🌹🌹🌹🍓🌷🌹🍒🌹🌹
@pvsubbarao3650
@pvsubbarao3650 Жыл бұрын
నమస్తే సార్
@pdhatricrazyviedios
@pdhatricrazyviedios Жыл бұрын
Namaste sir Mee video bagundi Meeru ae nelalo vellaru
@AaryahiKolapalli
@AaryahiKolapalli Жыл бұрын
June nelalo
@chkameswariKameswari
@chkameswariKameswari Ай бұрын
రిజిస్ట్రేషన్ ఒకరు చేయించుకుంటే చాలా గ్రూప్ లో ప్రతివారూ చేయించుకోవాలా?
@sasuke5691
@sasuke5691 2 ай бұрын
ఓం నమశ్శివాయ మేము కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటున్నాను సార్ కోణార్క్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్
@nagalakshmiv2770
@nagalakshmiv2770 Жыл бұрын
Nenu velthunnanamdi chhaardham yaathraku
@krishnasumukhich
@krishnasumukhich 5 ай бұрын
Dear sir, Good explanation Request provide the travel agent full name, location
@sahithihela5593
@sahithihela5593 Жыл бұрын
Meeru vellina konark travels valla nmbr istara.. Memu vellalani plan chestunnamu.. Inko doubt package tour lo vellatam better or meeru vellinattu individual ga ala car hire chesukuni vellatam.. edi better koncham suggest chestara..
@sekharreddy5449
@sekharreddy5449 19 сағат бұрын
Rs
@nalininalini6599
@nalininalini6599 2 ай бұрын
Asma unnavallu yeppudu velthe manchidhi cheppandi plz
@sahithihela5593
@sahithihela5593 Жыл бұрын
Meeru iddare vellara sir? Memu family 4 mmbrs vellalani plan.. Mee vedio chala help ayyindi...
@RamuSarma
@RamuSarma Жыл бұрын
చాలా హేపీ అవుతాం
@lavanyapasupuleti3545
@lavanyapasupuleti3545 Жыл бұрын
Dhari Devi Temple 2022 jun lo velamu morning kid la afternoon YOUNG AGE LA NIGHT OLD AGE LA కానీ pistundi amma face 15:34
@nagalakshmiv2770
@nagalakshmiv2770 Жыл бұрын
May 14th 2023
@veerabhadramantha9639
@veerabhadramantha9639 Жыл бұрын
Meru yepudu vallaru date
@sugunaprasad9178
@sugunaprasad9178 6 ай бұрын
అక్కడ మన భోజనం దొరుకుతుందా అండి
@RamuSarma
@RamuSarma 6 ай бұрын
ఉండదు
@malleshammydam
@malleshammydam 5 ай бұрын
Chawla bagundhi. Mee vedio and voice please give travel’s phone no
@boddetiyogendrakumar4541
@boddetiyogendrakumar4541 5 ай бұрын
Sir oka paerson ki antha amount tisukunnaru
@bsp8241
@bsp8241 Жыл бұрын
Tq sir... So per head approximate ga 50K avutunda?
@RamuSarma
@RamuSarma Жыл бұрын
మేం ఇద్దరమే వెళ్ళాం నలుగులు వెళ్ళినా అంతే కారే కదా !
@theruler3933
@theruler3933 5 ай бұрын
Driver charges ? నలుగురు వెళ్తే room rent extra పడ వచ్చు
@krishnamurthybatchu9705
@krishnamurthybatchu9705 2 ай бұрын
Sir travel vari mobile number evvandi sir
@gundavarapusrinivas929
@gundavarapusrinivas929 5 ай бұрын
సారు రాజమండ్రి లొ ఎక్కడ సారు మి ph. no ఇవ్వగలరు . మాది రాజమండ్రి సారు..
@yoge1983
@yoge1983 4 ай бұрын
But meru a month lo vellaru
@RamuSarma
@RamuSarma 4 ай бұрын
జూన్ మొదటి వారంలో
@subbarao6969
@subbarao6969 5 ай бұрын
Good morning brother....miru travel chasina konark travels vari ph.no.pampandi sir....pleaseee.......
@RamuSarma
@RamuSarma 5 ай бұрын
+91 96540 03094
@theruler3933
@theruler3933 4 ай бұрын
This number is not working 😢. Some one else is answering not travels people
@yusufsuraj
@yusufsuraj 4 ай бұрын
May lo climate yella untadhi sir
@RamuSarma
@RamuSarma 4 ай бұрын
10-15°
@yusufsuraj
@yusufsuraj 4 ай бұрын
@@RamuSarma tnq sir nd aa time lo swetar tesukoni vella
@lakshmiayyagari1078
@lakshmiayyagari1078 2 ай бұрын
అవునండి కోణార్క్ వాళ్ళ no. Pettamdi 🙏🙏
@upendraannaparthi235
@upendraannaparthi235 4 ай бұрын
plz share travels number - konark travels baaga chepparu
@RamuSarma
@RamuSarma 4 ай бұрын
+91 96540 03094
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
చాలా బాగా చెప్పారు Konark travels address, phone number ఇవ్వండి
@suneethapadala2636
@suneethapadala2636 4 ай бұрын
Sir we have planned to go to Chardham yatrain the month of May 2024 so can you please give your phone number.Thankyou sir.
@RamuSarma
@RamuSarma 4 ай бұрын
+91 96540 03094
@somannachowdaryputta5048
@somannachowdaryputta5048 Жыл бұрын
కేదార్నాథ్ వెళ్ళే ముందు ఎక్కడ బస చేశారు
@RamuSarma
@RamuSarma Жыл бұрын
సోనూప్రయాగ్ లో
@somannachowdaryputta5048
@somannachowdaryputta5048 Жыл бұрын
Sonprayag నుండి గౌరీకుండ్ ఎలా వెళ్లారు
@parameswarikalluri4551
@parameswarikalluri4551 4 ай бұрын
Mee number sir please
@cskraorao7619
@cskraorao7619 2 ай бұрын
iam.aseniorcitzen.cant.travei..yourexperiaces.are.verygood.highcost..myfathers.trvel.inchatties.tobadriin1900.everythingchanged.haramahadev.jaivishalbadri
@veerabhadramantha9639
@veerabhadramantha9639 Жыл бұрын
V.nice brother
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 35 МЛН
2024 Char Dham Tour Package Kancharla Tour and Travels Ramesh
33:23
Temples Guide
Рет қаралды 43 М.