❤గుమ్మడి నర్సయ్య గారి లాంటి గొప్ప మనిషి గురించి, మీ వంతుగా ఒక్కరికైనా షేర్ చేసి తెలపండి. 🙏జిందాబాద్ Comrade Narsayya🙏
@ramanjirana321116 күн бұрын
సరే అన్నా
@dubbasathyaveni696716 күн бұрын
Vere vallu aithe maximum sampadhinchevaru. Maa ST koya vallu andharu, chala varaku innocent and manchi kosame chustaru.,,, ma nayakudi gurinchi mee matallo vinadam chala santhoshanga vundhi ❤
@Satya08Kamisetti15 күн бұрын
My husband very real leader
@SURESH-l8p3s15 күн бұрын
ఈ వీడియో చాలా యూట్యూబ్ చానెల్ వారు చేసారు అయిన గుమ్మడి నర్సయ్య గారి లాంటి గొప్ప వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి ఆయన లాగానే పని చేసిన వ్యక్తి మా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే కట్టా వేంకట నర్సయ్య గారు
@B.a.k.368414 күн бұрын
The great leader❤
@vdevaraju217816 күн бұрын
ఇలాంటి నాయకులను మళ్లీ చూడలేము, గుడ్ ఇన్ఫర్మేషన్
@satishp202715 күн бұрын
Exactly, because we voters won't vote him hence we can't see such poloticians
@Vishwambhara16 күн бұрын
ఆఖరి విడత ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు లభించిన ఓట్లు 12000. అంటే అర్థం ఆ నియోజకవర్గంలో కాలాన్ని తట్టుకొని నీతి నిజాయితీలతో నిలబడిన వారు ఇంకా పన్నెండు వేల మంది ఉన్నారు. గుమ్మడి నర్సయ్య గారితో పాటు ఆ పన్నెండు వేల మందికి కూడా నా శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@ravitejasrirangam194016 күн бұрын
Maaa ooori maaji MLA bro.... Really he is genuine person and very pure person.... Proud to say that he belongs to my place😍😍
@maxigamer225515 күн бұрын
A vlg bro medi
@ravitejasrirangam194015 күн бұрын
@maxigamer2255 yellandu eh bro
@venkateshk966713 күн бұрын
CPM is honest party
@KishoreN-u3d2 күн бұрын
Raviteja narasaiahgaridi oriperu cheppandi
@ajaykumarbanoth525416 күн бұрын
జిందాబాద్ కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య గారు
@boinasambasivarao540212 күн бұрын
ఉమ్మడి కాదు గుమ్మడి
@gopibadavath-jd8nf14 күн бұрын
పుచ్చలపల్లి సుందరయ్య గారి మీద కూడా ఒక వీడియో చేయండి బ్రదర్.
@nani_333316 күн бұрын
🗣️ఈయన జీవిత చరిత్ర మీద ఒక్క "సినిమా" రావాలి అప్పుడు ఈయన గురించి ఇంక అందరికీ తెలుస్తుంది!🎬📈✅
@GanaArika16 күн бұрын
దేశంఅభివృద్ధి చెందాలంటే ఇటువంటి వాళ్ళు కావాలి
@Rockstarnani536715 күн бұрын
కానీ మనం మారంగా😂😂 మనమే అందుకు అలా అవ్వకూడదు😊😊
@venkateshk966713 күн бұрын
S
@vangurikavitha315216 күн бұрын
మా ఖమ్మం పక్కనే ఇల్లందు... ఈయన గురించి కొంచెం తెలుసు నాకు..... నరసయ్య గారు జిందాబాద్ 🙏🙏🙏
@oursoils240515 күн бұрын
But you defeated him
@sujithgoud353516 күн бұрын
Gud that you have made an video on such benchmark personality
Great sir.... You r the real inspiration for today's Politicians
@thisisharishyadav739916 күн бұрын
ఒక్క రాజకీయ నాయకుడుని ప్రశ్నిచే అధికారం మనమే నాశనం చేసుకున్నాం వాళ్ళు ఇచ్చే money తీసుకొని ప్రశ్నించే గొంతును పోగొట్టుకున్నం
@lazarusnsf.rayalaseemacamp7249Күн бұрын
Great leader... నేను కర్నూల్ లో కలిసాను ఒక meeting లో ఎంత సింపుల్ nd humble person అండి నిజంగా... గ్రేట్
@chaitanyaraju633316 күн бұрын
Really thank you to you for this information 🙏🙏🙏
@sweetboykishoresweetboykis413216 күн бұрын
Thank you Anna Manchi Video ❤
@SURESH-l8p3s15 күн бұрын
ఈ వీడియో చాలా యూట్యూబ్ చానెల్ వారు చేసారు అయిన గుమ్మడి నర్సయ్య గారి లాంటి గొప్ప వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి ఆయన లాగానే పని చేసిన వ్యక్తి మా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే కట్టా వేంకట నర్సయ్య గారు
@Vishwambhara16 күн бұрын
ఈయన జీవిత చరిత్ర చూస్తుంటే 50 సంవత్సరాలలో మన సమాజం ఎంతలా మారిందో కూడా అర్థమౌతుంది. ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎంతలా పెరిగిందో తెలుస్తుంది. యన్టీఆర్ తరువాత ఎన్నికలలో డబ్బు ప్రమేయం మరింత ఎక్కువైంది. చెప్పలేనంతలా పెరిగింది. ఇప్పుడైతే కేవలం డబ్బు మాత్రమే కాకుండా కులం - మతం - ప్రాంతం కూడా ప్రథాన భూమికను పోషిస్తున్నాయి. ఈ నాలుగు చూసి, బేరీజు వేసుకొని, వాటిలో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే ఓటు వేసే పరిస్థితికి ప్రజలు నైతికంగా దిగజారిపోయారు.
@kalyanroyal762716 күн бұрын
Thank you for given good information brother ❤❤❤
@sathishdhulam9616 күн бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@adivaiahmarothu320113 күн бұрын
Good video thank you.
@chandramouli228315 күн бұрын
Aar Narayanamurthi gari video chayandi
@Akashbittu77715 күн бұрын
My roal model is Vemula Prashanth sir Velpoor I am always with you sir Bittu Dharmora but I know you very well about you sir (Vemula Prashanth Reddy) Garu is an Indian politician formerly serving as the Minister of Roads, Buildings and Legislative Affairs & Housing Department of Telangana since 8 September 2019. He is a Member of Telangana Legislative Assembly from Balkonda constituency .. your the God of the my own Heart 💕
@ashishreddypurma870415 күн бұрын
Jindhabadh Comrade Narasayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@cinemapuranam15 күн бұрын
Jindabad Comrade Gummadi Narsayya Garu ❤
@fanofanu507314 күн бұрын
కామ్రేడ్ నర్సన్న! అంటే నీతి,నిజాయితీ కి మారుపేరు. నేటి యూవతరానికి అయన ఒక ఆదర్శం అయన మీ అందరికి సార్ మాకు మాత్రం నర్సన్న ఆయనతో మాకు ఎన్నో జ్ఞాపకాలు జిందాబాద్ కామ్రేడ్ నర్సన్న 🚩✊✊.
@DSR799915 күн бұрын
కామ్రేడ్ గుమ్మడి నరసాయ garu
@prathipatisanjeevrao896116 күн бұрын
ఆణిముత్వం నరసయ్య గారు ❤❤❤❤❤❤❤
@prathapnagisetti839115 күн бұрын
జిందాబాద్ కామ్రేడ్ నరసయ్య 🙌✊
@AqueelAqueelayaan3 күн бұрын
Your real great evergreen person sir🎉🎉🎉
@Ratnakar733316 күн бұрын
Zindabad comrade Narsaiah gaaru ❤
@PraveenPasham291716 күн бұрын
Good information Anna
@-RameshGorentla16 күн бұрын
జిందాబాద్ గుమ్మడి నరసయ్య గారు🙌
@VijayBhargavAmmuNani16 күн бұрын
జిందాబాద్ కామ్రైడ్ నర్సన్న..🙏
@Ranjithdoper15 күн бұрын
Anna I'm RANJITH I'm from jagtial jila metpally eyanaa ipudu gurthu vachinda Anna 😢 eyana gurinchi part 2 naku thelsu reply kuda evavu ani
@Rbg133316 күн бұрын
గొప్ప నాయకుడు❤
@rajuchinni618915 күн бұрын
puchalapalli Soundarya❤❤
@rldvideos963215 күн бұрын
నిజాయితీ గా ఉన్న వారికి విలువ తక్కువ వల్ల నిజాయితీ నీ గుర్తించిన వారే వారికి విలువా ఇస్తారు విడియో బాగుంది
@msrinivas-gt2df16 күн бұрын
Super sir
@rajashekarn296416 күн бұрын
జిందాబాద్ గుమ్మడి నరస్సయ్య్ గారు ✊
@venkateshk966713 күн бұрын
Excellent video bro
@tejupandu31716 күн бұрын
జిందాబాద్ కామ్రేడ్ నర్సయ్య ❤💪🙏
@veerabhadrarao403015 күн бұрын
Mana desa old prime minister shri Guljarilal nanda life history gurinchi kuda oka vidio cheyandi brother
@Vijaya777yes12Күн бұрын
Hatsap kamrd narasaya garu
@rajus565116 күн бұрын
Tamilnadu Legendary leaders Mgr garu jayalalitha garu Karuna nidhi garu story chie brother
@mahisakshi175516 күн бұрын
Seethakka, and Jayaprakash narayan Sir...
@jaswanthmachavarapu616815 күн бұрын
😂😂😂 seethakka name cheppaku bro😅😅 jayaprakash narayan em takkuva kadu
@pushpakbejjanki334515 күн бұрын
Nenu chusa eeyana ma thatha same to same ❤
@EswarPallapothu-kk7fy8 күн бұрын
Odisha chief minister mohan charan majhi gurinchi video upload cheyandi bro
@saiaditya35015 күн бұрын
ఇలాంటి MLA ని మనం మళ్ళీ చూడలేం Jai gummadi narsaiah
@sivaprasad604016 күн бұрын
లాల్ సలాం కామ్రేడ్ ✊
@vivekkrishnamote597915 күн бұрын
Jindabad Gummadi Narsaiah gaaru
@eswar92716 күн бұрын
జిందాబాద్ గుమ్మడి నరసయ్య గారు
@srikanthramisetty521115 күн бұрын
Narapusetti Sri Ramulu gaaru from Darsi constituency, Prakasam district, Andhra Pradesh
@Luckycinematicuniverse15 күн бұрын
Jindabad comrade narsayya ❤❤❤
@sivaramakrishnaakkala83502 күн бұрын
super
@Pavan-t4p16 күн бұрын
King👑 of Andhra Pawan Kalyan
@danielvlogger218615 күн бұрын
Package kukka ra vadu
@kondrukrishna55714 күн бұрын
జిందాబాద్ కామ్రేట్ నర్సయ్య గారు
@veerabhadrarao403015 күн бұрын
Great leader
@Ramesh.dalai1215 күн бұрын
Ennallaku oka manchi video chesaru
@NarayanaBV-y6r15 күн бұрын
I was waited for so long time for his video he is the not politician he is the leader
@syedriyaz54916 күн бұрын
Jindabaad comrade narasaiah....
@MDAbbu-kv2ir15 күн бұрын
హాయ్ అన్న అందరికీ ఇలాగనే మా సార్ వీడియో కూడా తీయాలని వరంగల్ జిల్లా కార్యదర్శి పిఏగా నేను కోరుకుంటాను కావున అన్న కామెంట్ చూసి నువ్వు తొందరగా నన్ను సంప్రదిస్తావని అనుకుంటూ ముగిస్తున్నాను
@chantichinnu377215 күн бұрын
Jindabad comrade narasayya
@ganeshanumula785315 күн бұрын
Brother nenu meeku puneet Rajkumar sir biography adiganu neeru already realise cheshanu meeru chudandi annaru but naku aa video entha search chesina dhorakadam ledhu please respond sir enno sarlu message cheshanu okasari link share cheyandi please
@sonugoud956816 күн бұрын
Maa oori maaji MLA Gari gurichiì chepadam chala proud ga vundi
@Pvsnraju-l2g12 күн бұрын
మమ్ముడివరం మాజీ శాసనసభ్యులు బత్తిన సుబ్బారావు కూడా మంచి శాసన సభ్యులు