YARRAVARAM BIG UPDATE -2023

  Рет қаралды 163,156

GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)

GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)

Күн бұрын

ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద వ్యాపారం జరుగుతుందంటూ కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భక్తులకు అందజేయడం కోసం ఈ వీడియోలో పూర్తిగా కమిటీ దేవాలయ బాధ్యులను విచారించి వీడియోను చేయడం జరిగింది నమస్కారం 🙏

Пікірлер: 196
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy Жыл бұрын
జై శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి కి జై 🌹🌹🙏🙏🙏
@saisena2714
@saisena2714 Жыл бұрын
పెద్దయనా ముందకు వచ్చి దేవుడుగుడి కట్టిస్తుంటే,అతని నిందలు వేయడం ఏమీటీ,ఇది కరెక్ట్ కాదు కదా, ఎర్రవరం గ్రామ ప్రజలు అందరు అక్కడ సహాయసహకారాలు, అక్కడ కి వచ్చే భక్తులకు అందిచటం గొప్ప విషయం, మనం అందరం అభినందిచాలి,జై బాలా ఉగ్ర నరసింహ స్వామి యె నమః.
@teluguvanatakam1896
@teluguvanatakam1896 Жыл бұрын
పెద్ద నాటకం
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
It is very small village only population 1200
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
30 familes 30 committee members
@Rythumuchata
@Rythumuchata Жыл бұрын
నేను ఇక్కడ వెలిషాను అని స్వామి వారే పండు స్వామి మీదకు వచ్చి వాక్కు ద్వారా చెప్పాడు.. అలాంటి పండు స్వామినే ఇక్కడ వాక్కు చెప్పవద్దు అనడం పద్ధతి కాదు .. స్వామివారు వెలిసారు అని చెప్పినా ఆ బాలుడిని చ్చుడాలనే కోరిక ఏ భక్తుడి కైన ఉంటుంది.. స్వామివారి దర్శనం కోసం వచ్చిన వారు ఆ బాలుడి వద్దకు వెళ్ళవచ్చు అందులో అందులో తప్పేముంది... మీరే భక్తులు ఎవరు అతని దగ్గరికి వెళ్ళదు అని చెబుతున్నట్లు ఉంది. చైర్మన్ గారు మీరు పదే పదె నా భక్తులు.. నా ఆలయం అనే చెప్పడం పద్ధతి కాదు.. మీరు కేవలం చైర్మన్ మాత్రమే... అందరి సాకారం ఉంటేనే మీరు... కానీ నా ఆలయం.. అనే భావన ఉండటం ఎంత వరకు సమంజసం.. మీడియా వారిని హెచ్చరించడం ఎంది.. మీరు కూడా పండు స్వామి వాయిస్ ఇస్తే బాగుంటందని నా అభప్రాయం.. ఒక్కరి కోణంలోనే చూపించడం బాగోలేదు..
@SRICHARAN786
@SRICHARAN786 Жыл бұрын
దేవుడు వున్నాడో లేదో కానీ చాలా మందికి తిండి పెట్టడం చాలా అదృష్టం
@TeegalaSujatha
@TeegalaSujatha Жыл бұрын
Jai Bala uagra Laxmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SNR738
@SNR738 Жыл бұрын
సర్పంచ్ ఒక్క కోటి రూపాయల విరాలమా
@kishor22
@kishor22 Жыл бұрын
Telangana rich state bro
@reddysureshvreddysureshv2522
@reddysureshvreddysureshv2522 Жыл бұрын
ఎంతో కష్టపడుతూ శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న వారిపై స్వయంభూగా వాక్కు ఇస్తున్న శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారిని అవమానించిన,బాధపెట్టిన శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.దైవాన్ని అవమానించకండి దైవానికి ఆగ్రహం‌వస్తే భరించలేరు తస్మాత్ జాగ్రత్త జై బాలా ఉగ్రనరసింహ స్వామి వారికి జై
@namireddynarenderreddy8042
@namireddynarenderreddy8042 Жыл бұрын
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులకు చేతనైతే సహకరించండి అవాస్తవాలు ప్రచారం చేస్తే మంచిది కాదు. చైర్మన్ గారు మంచి చేస్తున్నారు ఆయనకు సహకరించండి వాక్కులు చెప్పే వారిని నమ్మొద్దు
@shivagarigajendar2414
@shivagarigajendar2414 Жыл бұрын
జై బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః.🙏🙏🙏🙏🙏
@pramchander2860
@pramchander2860 Жыл бұрын
Jaii ugra Narsimha Swami.🙏🙏💅
@brahmamyedavalli96
@brahmamyedavalli96 Жыл бұрын
గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి...
@budatinreddy5216
@budatinreddy5216 Жыл бұрын
జగన్నాధం గారు మంచి వ్యక్తి వారిని గత 30 సంవత్సరాలనుండి చూస్తున్న 🌹🙏🌹
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
Chairman gariki yenta land vundii akada
@saiyadav6230
@saiyadav6230 Жыл бұрын
చేసేవారిని చేయనివారు మనం నిందించడం మనకు అలవాటే ఫస్ట్ ఆ మైండ్ సెట్ మారాలి అప్పుడు ఇలాంటి నిజాయితీ పరులను ఇంత కష్ట పడటం ఆయనకి మనం ఇచే గౌరవం ఇది కాదు ఒక్క సారి ఆలోచించండి జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
Daily only friday also coming to yerravaram on friday only below 5000
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
Previous 1 acre 10 lakhs now 2 crores nijama?
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
నా సలహా అండి వీలైనన‌్ని సీసీ కెమెరాలు బిగించండి వీలయినంత పొలం కొనండి భక‌్తుల కొరకు ఎవడు ఏమంటే ఏమిటి బాలా నరసింహా వాక‌్కులు ప‌్రకారం నడుచుకోండి
@Passionatesinger1230
@Passionatesinger1230 Жыл бұрын
ఈ temple మా ఊరు పక్కనే ఉంటుంది... గుడి లో అవినీతి జరిగింది అని చెప్పి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వారి views ని పెంచుకోవాదనికి అసత్య ప్రకటన లు చేయడం సరి అయింది కాదు.. ఛైర్మెన్ గారి ని దగ్గర గా నేను observe చేస వారు చాలా మంచి వారు... అలా తప్పు చేసే వారు కాదు ... కావాలనే కొంత మంది పని కట్టుకొని మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసేస్తున్నారు అని అర్థం అవుతుంది....ఇంట్లో నలుగురికి అన్నం పెట్టాలి అంటే ఎంతో కష్టం గా ఉంటుంది అలాంటిది సుమారు 80 వేల మందికి నిత్యం అన్నదానం చేయాలి అంటే ఎంత శ్రమిస్తున్నారో ఆలోచించాలి...ఛైర్మెన్ గారి మాటల్లో అర్థం అవుతుంది వారి బాధ ఆవేదన...దయచేసి చెడు ప్రచారం చేయకండి దేవుణ్ణి నమ్మండి....మీ కోరికలన్నీ తీర్చుకొని దేవునికి కృతజ్ఞతతో ఉండి గుడి నిర్మాణం లో భాగం అవ్వండి...మీ యొక్క అభిప్రయాలను, విన్నపాలను, సందేహాలను కమిటి వారికి తెలియచేసి సందేశాన్ని తీర్చుకోండి...జై బాల ఉగ్ర నరసింహ స్వామి❤
@SumathiDugyala
@SumathiDugyala Жыл бұрын
🕉SRI SAIRAM 🙏 Sairam very Good explained very clearly
@syamg3358
@syamg3358 Жыл бұрын
Only 5000 to 10000 persons came to yerravaram on friday not 80000 people
@syamg3358
@syamg3358 Жыл бұрын
Only 5000 to 10000 persons came to yerravaram on friday
@syamg3358
@syamg3358 Жыл бұрын
Don't tell lies
@syamg3358
@syamg3358 Жыл бұрын
God is powerful
@mnbrothes9062
@mnbrothes9062 Жыл бұрын
కరెక్టుగా చెప్పారు chairmangaru
@umak6500
@umak6500 Жыл бұрын
Pedayana miru chala Baga correct chaparu Eka kondari Anumanalaki mi samadanam bagundi A Swami temple dinadinam Abiurdi chandalani Alaga mi village kuda bagundali Ani Akada savalu Andistunavaru bagundali tondarapadi Adipadeta Adi chapakandi jai bala ugranarasima Swami ki jai
@RamavathChandar-bv2jf
@RamavathChandar-bv2jf Жыл бұрын
Om sri lakmxi narashiha swamy ki jai
@manatelanganarealestate8772
@manatelanganarealestate8772 Жыл бұрын
జై బాల ఉగ్ర నరసింహ స్వామీ కి జై ఆలయ చైర్మన్ గారు ఎంతో మంచి వారు కృషి వల్లనే ఆలయం ఎంతో డెవలప్ అవుతుంది అందరూ లక్ష్మీ నరసింహ స్వామి కోసం పనిచేయాలి
@skjani4776
@skjani4776 Жыл бұрын
Jai balaugra Narasimha swami 🙏🙏🙏🙏🙏
@venkatathodima22
@venkatathodima22 Жыл бұрын
చైర్మన్ గారి కి నమస్కారం
@syamg3358
@syamg3358 Жыл бұрын
Why they are telling lies only 5000 to 10000 persons came to yerravaram on friday
@jvnews9118
@jvnews9118 Жыл бұрын
జై ఉగ్ర నరసింహ స్వామి.
@shivakumarbelleshiva5105
@shivakumarbelleshiva5105 Жыл бұрын
జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామికి జై
@success_is__important
@success_is__important Жыл бұрын
😂😂😂😂😂
@ManiCh-b5f
@ManiCh-b5f Жыл бұрын
Jai bala ugra narasimha swami ki jai 🌹🌹🌹🌹🙏🙏🙏
@shravankumar-qf3jn
@shravankumar-qf3jn Жыл бұрын
Anni chala quelity ga unaie and laddu chala bagude ❤
@sathyanandi793
@sathyanandi793 Жыл бұрын
మొత్తం ఒక ఫ్రాడ్..
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Жыл бұрын
Om Sri Lakshmi narasimha swamy ki jai 🙏🏼🙏🏼🙏🏼🙏🏼. Swami varini darshanam chesukundi.chairmen garu cheppvi correct. అన్నదానం చేస్తున్నారు చాలా గ్రేట్ sir🙏🏼🙏🏼
@ramaiahs7889
@ramaiahs7889 Жыл бұрын
ఇంకిత జ్ఞానం ఉండాలి.
@nallagatlarajesh3599
@nallagatlarajesh3599 Жыл бұрын
Baga chepparu chairman garu
@vishnu3298
@vishnu3298 Жыл бұрын
అందరిని చల్లగా చూడు స్వామి
@greatindia4162
@greatindia4162 Жыл бұрын
Great chairman........ 🎉🎉🎉
@NShanker-j4g
@NShanker-j4g Жыл бұрын
Jai narasimha swami ❤
@subrahmanyasarmaganti7559
@subrahmanyasarmaganti7559 Жыл бұрын
Vijayawadalo krishnanadi barrage prakkana sri sani maharaaj Sivalayam Poojari Garu kattinchaaru. Daanini T. D. P. Adhikaram lo vunnappudu sri kanaka durga ammavari E. O. garu tisesaaru. Taruvata Y.S.R.C.P. party varu aa saneswaruni devalayamunu Endowment department varu sri kanaka durga amma vari temple ki handover chesaaru. Alage Yerravaram temple ni Telangana government ki handover chesi develope cheyandi. Appudu no problem
@donsoori1351
@donsoori1351 Жыл бұрын
జై పండు స్వామి 🙏🙏
@veerannav1650
@veerannav1650 Жыл бұрын
అసలు చైర్మన్ ఎలా వచ్చారు, అది ఒక వ్యక్తి సొంత పొలం. దానికి చైర్మన్ ఎలా ఉన్నాడు, ఎవరు ఎన్నుకున్నారు, లేదా ప్రభుత్వం నియమించిందా
@ChikotiVamshiKrishna
@ChikotiVamshiKrishna Жыл бұрын
Om namo bala ugra narasimhaswamye namaha thandri na arogayi prasadhichu thandri thagina ventane vastha thandri kapadu thandri
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
సాధ్యమైనంత వరకూ భక్తులకు సకల సదుపాయాలు నీరు పార్కింగ్ ప్లేస్ లు అందుబాటులో ఉంచండి భక్తుల కు నీడ నిచ్చే చెట్లు ఎక్కువగా పెంచండి
@rajrishireddy8758
@rajrishireddy8758 Жыл бұрын
Papam thaguluthundhira chairman chala manchivadu a swamy erikori ennukunnaru naa swamy ki kopam theppinchodhu jai bala ugra narasimha swamy ayana cheppevi anni nijaalu miku memu unnamu chairmen garu bhayapadodhu swamy Anni chusukontadu
@jyothigaddam1871
@jyothigaddam1871 Жыл бұрын
Jai bala ugranarasimha swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxminarayana6675
@laxminarayana6675 Жыл бұрын
BALA UGRA NARASIMHA SWAMIKI JAI
@ChanduY-b6h
@ChanduY-b6h Жыл бұрын
Ome Bala ugra Narasimha Swamy
@సామీ
@సామీ Жыл бұрын
ఇది కావాలని మీపై చేసిందే. నాకు తెలుసు మీ కమిటీ వారి నిజాయితీ ఇలా తప్పుడు ప్రచారం చేసి మిమ్ములను ఇబ్బంది కి గురిచేయడం అంటే వారు కూడా ఆ నరసింహస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. జై బాలా ఉగ్ర నరసింహస్వామి కి జై.🙏🙏🙏🚩🚩🚩🚩
@gnmurthymurthy4960
@gnmurthymurthy4960 Жыл бұрын
Huru members. chirmen good desion camety. member. Ahurki detiol ga chapalsena husram letshu all newes report out side compound . Parmisgon of chair men stateing lo ahuru raley dhu helpe kosaram kani hur pedhalu matram help chaisey ru chair men edi agni paresha kani ya ru bata padena Howsaram ley dhu comity members fainol desion . news reports par mishion ourr entery pas comete memb er our chair men 💐💐💐💐💐💐💐💐💐🙏
@NarsimhacharyaKovela
@NarsimhacharyaKovela Жыл бұрын
తప్పు చేసిన వారిని నరసింహ స్వామి క్షమించు దు
@srinivasdamuluri746
@srinivasdamuluri746 Жыл бұрын
jai bala ugra narasimha swami ki jai
@praveenkumar-ny1yu
@praveenkumar-ny1yu Жыл бұрын
Om Sri Laxmi marasimha Swameai namaha............
@venuanasuri6526
@venuanasuri6526 Жыл бұрын
జై బాల ఉగ్ర నరసింహయ నమః జగనాథ్మం గారు మీరు కారణజన్ములు ఆ నరసింహ స్వామి దివ్యశ్శిషులు మీకు ఉంటాయి 🙏🙏🙏🙏🙏
@akhilbabu5857
@akhilbabu5857 Жыл бұрын
🙏🚩
@GiriHari-zn5ed
@GiriHari-zn5ed Жыл бұрын
ఆలయ చైర్మన్ జగన్నాధం ను నమ్మండి ఆ నారాయణుడు ఎంతో ప్రేమతో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ నిర్మాణానికి నియమించిన వ్యక్తి ఆయనను అవమానించకండి ఓం నమో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామియే నమః
@nanivolgas9542
@nanivolgas9542 Жыл бұрын
Dhevastanam motham money lekkacheppamanandi
@venkateswarlut6226
@venkateswarlut6226 Жыл бұрын
😊😊
@chandrika.mnaidu9485
@chandrika.mnaidu9485 Жыл бұрын
Ugra నరసింహ స్వామి, దందా చూస్తూ ఉంటే చాలా ఏళ్ల క్రితం చదివిన ఓ కథ గుర్తుకు వస్తోంది ఓపిక ఉంటే చదవండి రైటర్ గుర్తుకు లేదు. ఓ పల్లెటూల్లో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది అతను చాలా కష్టం మీద పిల్లలను పోషిస్తూ ఉండేవారు, పిల్లలు ఏదిగారు కానిబకష్టాలు తీరలేదు, అతని పెద్దకూతురు చాలా తెలివైంది ఆలోచించింది ఆలోచించిది, ఒకరోజు గుడికి వెళ్ళింది ఆమె మీద అమ్మవారు పూనింది, ఊరికి ఉత్తరాన పాలనా వాళ్ళ పొలంలో నేను ఉన్న ఒకరోజు పైకి వస్తా నాకు గుడి కట్టి పూజలు చెయ్యండి అంది, అందరు ఆత్రంగా ఎదురు చూసారు ఓమంచి ముహూర్తంలో అమ్మవారు భూమి చెల్చేకుని పైకి వచ్చారు అందరు ఘనంగా పూజలు చేసారు బ్రాహ్మణుని కుమార్తెను అమ్మవారే అనుకున్నారు ఆమె చెప్పడం వల్లే అమ్మవారు ఊళ్ళో వచ్చారు అనుకున్నారు జనం ఎగబడ్డారు ఆమె వద్దకు ఇక డబ్బులే డబ్బులు ప్రతి రోజు అమ్మవారిలా తయారై గుడిలో కూర్చుని అందరికి భవిష్య వాణి చెప్పడం మొదలెట్టింది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది, ఓ రాత్రి చాలా మాములుగా అతన్ని కలుస్తుంది అతను చాలా భయపడతాడు ఆమెతో మాట్లాడడానికి ఎందుకుసంటే ఆమె దేవత రూపం అనుకుంటున్నారు కనుక. అప్పుడు ఆమె నవ్వి ఇలా చెప్తుంది, నేను దేవతకాదు నీ విశాలాక్షి నే (పేరు గుర్తులేదు ) చాలా కష్టపడ్డామ్ ఎవరు ఆడుకోలేదు, పేదరికాన్ని అవమానిచ్చారు, పెద్ద కుటుంబం ఏంచెయ్యాలో తోచలేదు అప్పుడే ఓ ఆలోచన వచ్చింది ఇంట్లో ఉన్న పాత ఇత్తడి సామాన్లు తీసుకుని పట్నం వెళ్లి ఓ అమ్మవారి విగ్రహం చేయించాము, దాన్ని మా స్థలం లో ఓ గొయ్యి తీసాం శనగలు ఓ రేడు బస్తాలు వేసాము బాగా నీళ్లు పోసాం మట్టికప్పేసాము దానిమీది అమ్మవారి విగ్రహం పెట్టి మళ్ళీ మట్టిని వేసేసాం, శనగలు ఉబ్బేకొద్ది విగ్రం నెమ్మదిగా పైకి లేచింది , ఇప్పుడు మన గ్రామంలో నేను దేవత చాలా డబ్బులున్నాయి మా తమ్ముళ్లు, చెల్లెల్లు బాగా చదువుకుంటున్నారు,ఇదీ జరిగింది..... చాలా అంటే ఓ 30,35, సంవత్సరాల క్రితం కథ....
@chandrika.mnaidu9485
@chandrika.mnaidu9485 Жыл бұрын
భగవంతుణ్ణి నమ్మండి, పిచనమ్మకం వద్దు, పేదవాళ్లను, నిస్సహాయుల్ని ఆడుకోండి వాళ్ళల్లో దేవుడిని చుడండి 🙏🙏🙏
@chandrika.mnaidu9485
@chandrika.mnaidu9485 Жыл бұрын
I mean ఆదుకోండి
@kandulaanjaneyulu9963
@kandulaanjaneyulu9963 Жыл бұрын
చైర్మన్ గారికి చిన్న పండు స్వామి దూరం చేయ కడి భక్తులు వస్తున్నారు కోట్ల రూపాయలు వస్తునాయి అను కొంకడి నికు దారి చుంపిది పండు స్వామి అంది మందిచి పొంకు చర్మాన్ గ్రారు🙏🙏
@ravindrababuchirumamilla1577
@ravindrababuchirumamilla1577 Жыл бұрын
Some loaffers will comment always negatively on whom work genuinly temple construction& service to the devotees.
@potrusaritha7747
@potrusaritha7747 Жыл бұрын
Meeru badha pdakamdi chairmen garu dhyryamga mundukuvellemdi meeku swami aaseervadam undi
@udaykiran5996
@udaykiran5996 Жыл бұрын
Akkada mundu vunna shops anni kuda marakala shops valla daggara em konakandi hinduv la daggara matramey konandi
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 Жыл бұрын
Chearman goospeechi. Curect,,. PanduswAmyni. Nagamani pilavandi,,,,, panduswami. Father kuda. Shakarinchali. Tv variprabla. Husan. Garuu. Calasipo ndi ,,. Panduswamy. Neevuvchikaluvuvidamgara ndi
@g.vijayender4583
@g.vijayender4583 Жыл бұрын
చైర్మన్ దేవుడి నీ చూపించిన పండుస్వామి కన్న ఎక్కువ అంతే
@అడియేన్
@అడియేన్ Жыл бұрын
జై నారసింహ, నా దేవస్థానం అనటం తప్పు జగన్నాధం garu
@kavithabhai6553
@kavithabhai6553 Жыл бұрын
Sri Bala narashehaswamy karinichu deva
@macharlaramesh9569
@macharlaramesh9569 Жыл бұрын
Balanarasimha dayatho nenu eppativale nadavagaligithe aswami darsanam chesukoni naku chathanainasayam akkada chestanu
@pallevenkatesh5307
@pallevenkatesh5307 Жыл бұрын
Jaibalaugranarisima
@durgadesu5691
@durgadesu5691 Жыл бұрын
ఇది దేవుని పేరు తో మరో వ్యాపార సముదాయం గా మారింది...ఇక పండు స్వామి విషయం దేవాలయం దగ్గర ఉండి వాక్కు చెప్పుమనెను...అంతే గాని అనవసర అభాండాలు వేయొద్దని.....ఇదే జగన్నాధం గారు ఒక పెద్ద దేవాలయం కొట్టాలని నరసింహ స్వామి వారి వాక్కు.
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
If 1 lakh vaste Q line goes upto Vijayawada another q line goes upto khammam
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
కోనేరు పుష్కరిణీ లు ఎక్కువగా నిర్మించండి
@lakshmikumari2383
@lakshmikumari2383 Жыл бұрын
Meeku Bhala vugrah Narasimha swami anugraham vuntundhi .Evaru matalaku meeru pattinchu kovadhu sir.
@ramanasingadi5074
@ramanasingadi5074 Жыл бұрын
సింహం వెనక కుక్కలు మొరుగుతాయి...పట్టించుకునే అవసరం లేదు.. ఓం నమో బాలా నరసింహ స్వామి...❤ఓం ధర్మపురి నరసింహ స్వామి...జై సనాతన ధర్మం
@ramanasingadi5074
@ramanasingadi5074 Жыл бұрын
తొందరగా ఆలయం నిర్మాణం జరుగుతుంది... జై నారసింహ స్వామి
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
Previous 1 acre 10 lakhs now 2 crores nijama?
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
Daily only friday also coming to yerravaram on friday only below 5000
@nanivolgas9542
@nanivolgas9542 Жыл бұрын
పొలాలు కొన్న documents చూపించడం కాదు గుడి అకౌంట్ మొదటి నుండి వచ్చిన డబ్బు లెక్క చెప్పమనండి 1st ఈ క్వేషన్ answer adugu sodhi vadhu
@kashi9204
@kashi9204 Жыл бұрын
చెప్తారు బ్రదర్ వచ్చినవి చెప్తారు ఖర్చు పెట్టినవి చెప్తారు తొందర ఎందుకు వెయిట్ అండ్ సీ.కొన్ని వేల రూపాయల ఖర్చు పెడుతున్నారు అది కనపడడం లేదా.
@neelamkistaiah5693
@neelamkistaiah5693 Жыл бұрын
NO ROAD S STATE GOVERNMENT. ADHIKARIKAMUGA DAVALAPMENT THE TEMPLE AND ROADS AND FOOD AAND WATER HANDOVAR ENDOWMENT DEPORTMENT
@raghavareddy2147
@raghavareddy2147 Жыл бұрын
🙏🙏🙏🙏
@pramchander2860
@pramchander2860 Жыл бұрын
🎉 14:04
@palvanchakrishnaveniveni2485
@palvanchakrishnaveniveni2485 Жыл бұрын
మాది కోదాడ మీకు adress hyd nundi vachhu varu నేరుగా బస్ స్టాండ్ లో దిగి eppudu యర్రవరం కు no of busses వున్నాయి మీరు bus ki వెళ్ళవచ్చు, ఖమ్మం లేదా విజయవాడ నుంచి వచ్చే వారు నేరు గా ఖమ్మం cross road lo దిగితే no of auto lu వుంటాయి లేదా బస్ కూడా ఈ రూట్ లోనే వెళ్తుంది ఆటో కి charges each one person ki 50rs bus ki 30 rs తీసుకుంటారు. మరీ. ఒక చిన్న విషయం. మీరు వెళ్ళు దారిలో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి దేవాలయం కూడా అమ్మవారు మరకత మణి కలర్ లో వుంటారు. చాలా బాగుంటుంది,మరియు యర్రవరం స్వామి ని దర్శనం చేసుకున్న తర్వాత మెళ్లచేరువు దక్షిణ కాశీ గా పిలవబడే స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారు ఉన్నారు. చాలా బాగుంటాడు స్వామి వారు పెరుగుతూ వుంటారు స్వామి భూమి లో రుబ్బు రాయ్ ఏ విధము గా వుంటుంది అలా వెలిసి ఇ ప్పుడు స్వామీ 4 అడుగు ల పొడవు పెరిగాడు కాకతీయుల కాలంలో స్వయoభు గా వెలిశారు. ఇంకొక్క మాట 55 ft la Anjaneya Swami విగ్రహం వున్న temple kuda వుంది చాలా బాగుటుంది . ఫైనల్ గా ఒక్కటి పులిచింతల ప్రాజెక్టు కూడా యార్రవరం నుండి షార్ట్ కట్ లో వజినేపల్లి వెళ్ళవచ్చు దూరం 15km nearly vuntundhi.
@GD-TPT
@GD-TPT Жыл бұрын
Vaakku yevaru baagaa chebutharu Pandu swamy fees yentha theesukuntaru..
@kashi9204
@kashi9204 Жыл бұрын
అంతే కాదు ఎర్రవరనికి 5కిమి దూరం లో నే హుజుర్నగర్ వెళ్లే దారిలో పడగరాయి గుట్ట మీద మరో స్వయంభూ లక్మి నర్సింహ స్వామి టెంపుల్ ఉంది.అక్కడకి కూడా వెళ్ళండి చాలా ప్రశాంతం గా కూడా ఉంటది.ఇదే దారిలో ఫణిగిరి గుట్ట మీద కూడా స్వయంభూ రాముల వారి గుడి కూడా ఉంది.చాలా ప్రశాంతం గా ఉంటుంది.
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 Жыл бұрын
G n. Tv. Meeru. Nagaswamiki. Nagamaniswamiiki. Saiswami I. Vakhucheapevidamugarandi. Gn tv chudandi ,, good speechi,sir. Shukravaram. Panduswami next varaku. Soma ,mangala. Saiswami. Buda. Guru. Nladies 2edarii vakuhu chepinchadi. Permition. Adavidigs. Apakunda. Chudandi
@lsrk-vantalu8501
@lsrk-vantalu8501 Жыл бұрын
విజయవాడ నుండి అక్కడకి రావాలంటే ఎలా అన్న కొంచం అడ్రస్ చెప్పు అన్న
@GNTELANGANATV
@GNTELANGANATV Жыл бұрын
kzbin.info/www/bejne/ip-YhJWufr2gi7s
@lsrk-vantalu8501
@lsrk-vantalu8501 Жыл бұрын
@@GNTELANGANATV TQ అన్న
@rompicharlamurthy268
@rompicharlamurthy268 Жыл бұрын
స్వామి నాదొక విన్నపం వైష్ణవ ఆలయాలలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన అర్చకులు కదా ఉండాల్సింది మరి ఇక్కడ విరుద్ధంగా శైవులు ఉన్నారు ఎక్కడైనా శైవ ఆలయాలలో వైష్ణవులు ఉన్నారా ఒక్కసారి ఇది పునరాలోచించి వలసిందిగా చైర్మన్ గారికి తెలియజేస్తున్నాం కానీ ఈ విషయాన్ని చైర్మన్ గారు పట్టించుకోవడం లేదు
@అడియేన్
@అడియేన్ Жыл бұрын
చైర్మన్ garu ఇక్కడ వైష్ణవ అర్చకులు మాత్రమే పూజాది కార్యక్రమాలు జరగాలి
@sravancreation
@sravancreation Жыл бұрын
పండు స్వామి రియల్ సాయి స్వామి Fake అంతా జగన్నాధం ఆడుతున్న నాటకం. పండు స్వామి వాళ్ల నాన్న కోర్టు కి వెళ్ళి స్టే తెచ్చుకుని గుడి బాధ్యతలు తీసుకోవాలి
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
పర‌్లాంగు దూరంలో నున్న జగన‌్నాధం ను పండుస‌్వామి పిలిచాడంటె ఆనాడు ఆయన నిజాయితి సంకల‌్పం గుర‌్తించె అనవసరంగా ఎందుకు సమస‌్యలు స్రృష‌్టిస‌్తారు చట‌్టపరమైన మరి ఏ ఇతర సమస్యలు వస‌్తె జగన‌్నాధం ఎదుర‌్కనగలరు
@sivaramulup3765
@sivaramulup3765 Жыл бұрын
Super.ok.sir😅😅❤
@pallevenkatesh5307
@pallevenkatesh5307 Жыл бұрын
🙏🙏🙏
@teluguvanatakam1896
@teluguvanatakam1896 Жыл бұрын
నువ్వు పిల్లి కి బిచ్చం వేయవు అలాంటిది ఇలా చేస్తున్నావ్ అంటే కచ్ఛితంగా ఎదో కుట్ర ఉంటది అందరు కలిసి ఇలా దేవుడిని సృష్టించి మీ భూముల రేటు పేచీ ఊర్లో అందరికీ ఒక మంచి బిజినెస్ గా మొదలుపెట్టిన ఒక పెద్ద నాటకం ప్రజలను ఏర్రి ప్పప్ప చేస్తున్నారు ఎప్పటికయనా బయటపడుతుంది కానీ అంతలో కచ్ఛితంగా గట్టిగా సంపాదించి ఉంటారు ఇలాంటి దొంగలు పుడుతూనే ఉంటారు జర జాగ్రత్త పడాలి 😅
@Umamahaswari-b8p
@Umamahaswari-b8p Жыл бұрын
Swaamini dharsanam chasukoniyatledhu sariga thosasthunaaru
@rajaanthati6243
@rajaanthati6243 Жыл бұрын
Dailly aadaya karchulu prakatinchandi.
@kashi9204
@kashi9204 Жыл бұрын
ఏ టెంపుల్ లో కూడ డైలీ ఆదాయం ఖర్చులు ప్రకటించారు.ఇక్కడ ఎందుకు ప్రకటించాలి
@rajaanthati6243
@rajaanthati6243 Жыл бұрын
ఎందుకంటే ఆదాయం రోజు లక్షల రూపాయలు వస్తోంది. Baktulu istunnaru. వారికి ఆ డబ్బులు ఎలా పోతున్నాయో తెలియాలి. మిగతా గుళ్లలో అంత ఆదాయం లేదు .
@thathina.venugopalakrishna4195
@thathina.venugopalakrishna4195 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@godugusuresh-bo9lc
@godugusuresh-bo9lc Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐
@soujanyarudrakshi8663
@soujanyarudrakshi8663 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sivaramulup3765
@sivaramulup3765 Жыл бұрын
Jai.narshimaswamy❤😅
@nikhilnikki9627
@nikhilnikki9627 Жыл бұрын
Devudu velisadu committee vachindhi chairman lu kuda set aiyyaru 😅😅..oh god ye kya hai
@sridharreddybanda5621
@sridharreddybanda5621 Жыл бұрын
Govt adinamloki tisukondi tempul ni development cheyandi
@kashi9204
@kashi9204 Жыл бұрын
గవర్నమెంట్ ఆధీనంలోకి పోతే భక్తుల మీదే భారం పడతది. అప్పుడు దర్శనానికి టికెట్,పార్కింగ్ కి టికెట్ అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.
@nanivolgas9542
@nanivolgas9542 Жыл бұрын
Gn tv charman bajana apithe baguntundhi
@kashi9204
@kashi9204 Жыл бұрын
ఇది భజన కాదు ఎవడో ఒక టీవీ చానెల్ వాడు ఎక్కడో డిబేట్ పెట్టి అన్ని అసత్య ప్రచారాలు చేస్తుంటే అది తప్పు అసలు ఇక్కడ జరిగేది ఇది అని చూపిస్తున్నారు.ఇక్కడ తమరకి భజన ఎక్కడ కనపడిందో నాకు అర్ధం అవలేదు. ఈ ఛానల్ 1స్ట్ నుండి వీడియోస్ చూడు బ్రదర్.
@nanivolgas9542
@nanivolgas9542 Жыл бұрын
ఛైర్మన్ ఇస్తానని చెప్పిన 5000000 ఎవరికి echado అడగండి దమ్మున్న ఛానెల్ బిగ్ న్యూస్ అడిగే దమ్ము ఎవరికి లేదు
@vishnu4718
@vishnu4718 Жыл бұрын
గుడ్డ కాల్చి మీద వేయడం న్యూస్ ఛానెల్స్ కి అలవాటే గా
@kishor22
@kishor22 Жыл бұрын
Big tv Boku channel
@syamg3358
@syamg3358 Жыл бұрын
Only friday also coming to yerravaram only 5000 to 10000 persons r came.not 1 lakh
@manikantat1396
@manikantat1396 Жыл бұрын
Raaboye income ku pettubadi pettindu adhe alayanni kattistundu income penchukuntadu om namo narasimhaya namaha swamy veellani ala am chestavo teliyadhu swamy veellani shikshichadam ala Ila kaadhu goranga vundali
@naveenmanchukonda5263
@naveenmanchukonda5263 Жыл бұрын
పని చేశా వారి chayadi కాని వారి మీద అరుపనేనులు chayakadi
@pssastri5696
@pssastri5696 Жыл бұрын
Plesecontinue
@srinivasdeepak676
@srinivasdeepak676 Жыл бұрын
Govt ku matram handover cheysukovadaniki try cheysthundi jagratha ...govt evadam avasram ledu.....mana gudi adi...mana Hindu devalayam...
@ramya3373
@ramya3373 Жыл бұрын
Nagamani gaaru vaaku chepthi okokkari dhaggara 500 tesukuntunnaru tesukoni vaaku chepthunnaru
@ramya3373
@ramya3373 Жыл бұрын
Bagupaduthunti chadagottataaniki media vallu first untaru
@Janupraveen1987
@Janupraveen1987 Жыл бұрын
Plz chesevarini cheyyanivvandi .meeru cheyyaru inkokatini cheyyanivvaru.pandu swamy intlo galla pette petti mari sampadhinchukuntunnaru .vadhante thappa .guttai cheppandi devuni adhayam thisukondi ani ante thappa. Pandu swamy galla nimpithe. Gudi purthayyedheppudu.
@RamKumar-z6g3t
@RamKumar-z6g3t 11 ай бұрын
It is very small village only population 1200
@manikantat1396
@manikantat1396 Жыл бұрын
Naaku teliyaka aduguthunna swamy ki oka ventrukatho samanam mana bhoomi alantidhi aaa swamy aaa vooriki ravadam andhi
@monalisanutalapati815
@monalisanutalapati815 Жыл бұрын
Meru avariki samadhanam chepalsina avasaramleadu, Meru a devudi sevalo unnaru
@peddylaxminarayana2608
@peddylaxminarayana2608 Жыл бұрын
Mi TV channel s nijalu telusukoni matladite baguntadi
@srisavior1893
@srisavior1893 Жыл бұрын
Edhi em comedy ra Gudi ki 1st chanda ichi ekanga Gudi ke Chairman iyepoindu......... chairman Asha baagundhi e musaloniki Gammuna intlo undaka.....
@krishnaraodevulapally5383
@krishnaraodevulapally5383 Жыл бұрын
Ehotv. Bigtv varuabandam. Gn. Tv. Gama ichali ,calapandi. Meeru,,edavidamuga konasagevidhamga. Charmaki panduswamiki. Calapali meeru. Gn tv
9 PM | ETV Telugu News | 17th October "2024
20:38
ETV Andhra Pradesh
Рет қаралды 4,4 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
🤔Где сапфировое стекло в смартфоне? 📱
0:52
Can I Unlock My Tesla With a Google Nest Mini?? 😳👀
0:31
Tesla Flex
Рет қаралды 1,6 МЛН
iPhone or Samsung?
0:28
Kan Andrey
Рет қаралды 3,4 МЛН
iphone designer studio📱🤣🤣
0:16
티곰
Рет қаралды 3 МЛН