నాకో డౌట్ గిరి ప్రదిక్షన గుడికి 14కు దూరం లో స్టార్ట్ చేస్తాం అంటే..అంటే రూమ్స్ టెంపుల్ దగ్గరే వుంటాయి.అయితే గిరి ప్రడిక్షన అయిపోయిన తర్వాత రూమ్స్ కొసం వెళ్లాలి కాదా..అపుడు ప్రాడిక్షన చేసేందుకు ముందు స్నానం ఎక్కడ చేయాలి రూమ్ వుండదు కదా అప్పటికి..
@khushagrasworldofmusic836 ай бұрын
Mundu room lo bath chesi tarwata gudi lo Ganesh temple nunchi or opp Ramana maharshi ashramam oka Ganesh temple untundi we can start giri pradakshina from there and total round complete ayyaka auto or by walk room ki vellandi
@khushagrasworldofmusic836 ай бұрын
Rooms Telugu variki Ramana Maharshi ashramam opp lo untai food free and yatrinivas aite eesanya lingam daggara
@baludagopi3103 ай бұрын
తెలుగువారి కోసం రమణ ఆశ్రమం దగ్గర రూమ్స్ ఉంటాయి అన్నారు మేము ఒక నెల రోజులు ముందుగా ఏమైనా బుక్ చేసుకోవాలా లేకపోతే అప్పటికప్పుడు వస్తే రెడీగా ఉంటాయా మా ఫ్యామిలీ మే నెల చివర్లో అరుణాచలం దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాం
@manabangaram718712 күн бұрын
@@baludagopi310మీరు వెళ్లి వచ్చారా? రూమ్స్ ఫ్రీ ఉన్నాయా?పౌర్ణమికి కాదు.విడి రోజుల్లో..ప్లీజ్ రిప్లై
@manabangaram718712 күн бұрын
@@khushagrasworldofmusic83ఈశాన్య లింగం అంటే దూరమా?
@TheKiran07275 ай бұрын
Room 24 hrs ka lekapothay check in and checkout specific timings unnaya