YCP Tatipathri Chandrashekar Shocking Comments On Jaya Prakash Narayana ||AP Govt Schools|EHA TV

  Рет қаралды 30,080

Eha TV

Eha TV

Күн бұрын

Пікірлер: 176
@appalarajubattina696
@appalarajubattina696 4 күн бұрын
2లక్షల పుస్తకాలు చదివిన చేగువేరా గారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి
@Rams-wr3bt
@Rams-wr3bt 4 күн бұрын
Inter kuda chadivithe 2 lakhs 5 books ayye veyi
@malakondaiahgolla973
@malakondaiahgolla973 3 күн бұрын
ప్లీజ్ చెగువేరా తో పోల్చకండి ఆయన ఆకాశం
@Rams-wr3bt
@Rams-wr3bt 3 күн бұрын
@@malakondaiahgolla973 Che guevera ante yevaro kuda telidhu bro pavala gadiki
@pss2434
@pss2434 3 күн бұрын
Meeku 11 raavadam lo tappu ledu🎉
@Rams-wr3bt
@Rams-wr3bt 3 күн бұрын
@@pss2434 Ninnu janda coolie anatam lo tappu ledhu kada bro
@venkataramanalochala5156
@venkataramanalochala5156 4 күн бұрын
Good evening Chandrashekhar gaaru..
@ChallaSurya-yj5zy
@ChallaSurya-yj5zy 4 күн бұрын
Exllent speech sir jai jagan anna
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 4 күн бұрын
తెలుగు ఒక. సబ్జెక్టు ఉండి మిగతావి ఇంగ్లీష్ లో భోదిస్తే పై చదువులు ఈజీగా అర్ధమవుతాయి law, Mbbs, IAS, IPS. లాంటి పెద్ద. చదువులు చదవాలన్న ఫారెన్ కంట్రీస్ పోయి. బ్రతకాలన్న ఇంగ్లీష్ బాగా రావాలి. తెలుగు ఒక సబ్జెక్టు ఉంటే. చాలు.
@krishnagoalla23
@krishnagoalla23 3 күн бұрын
ప్రపంచ తెలుగు మహాసభలో పెద్దమనుషుల ముసుగులో GO.Ms No 85 ను రద్దు చేయమని చెప్పారో ఆ GO లోనే ఉంది తెలుగు కంప్లసరి అని. ఈవిషయాన్ని దాచి ఆ జీవో వలన తెలుగుభాషకి అన్యాయం జరిగుతుందని ఉద్దెశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు .
@venkataramanalochala5156
@venkataramanalochala5156 3 күн бұрын
Wonderful 👍 speech midi... U r daring leader. Keep it up
@jinkasreeramulu5702
@jinkasreeramulu5702 4 күн бұрын
Excellent speech sir
@PrabhakarreddyDuggempudi
@PrabhakarreddyDuggempudi 4 күн бұрын
చంద్రశేఖర్ గారు విషయాపరిజ్ఞానంతో మాట్లాడతారు. పార్టీకి మంచి asset.
@GadekariAksar
@GadekariAksar 3 күн бұрын
ఇది డబ్బు ఉన్నవాళ్లు ఇంగ్లీష్. చదవాలి ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు డబ్బు ఉన్నా వాల్లు జస్టిస్ సీవీ రామన్ మన వాళ్లు ఎక్కడ చదువు తున్నారు చెప్పండి సార్ ఒక ఉపాధ్యాయ డి పిల్లలు. తెలుగు మీడియం లో ఏపీ చదువు తున్నారా. సార్. గవర్నమెంట్ స్కూల్ లలో ఎంత మంది ఉపాధ్యాయులు పిల్లలు చదువు తున్నారు. బ్లాడీ పాలిటిక్స్
@Pratap-sy4oz
@Pratap-sy4oz 4 күн бұрын
Anna super anna
@vijayabhaskarperam8186
@vijayabhaskarperam8186 3 күн бұрын
Very good coments sir 👍
@manmadhapaddana3628
@manmadhapaddana3628 3 күн бұрын
అన్ని అబద్ధాలు చెప్పే కూటమి పార్టీ గెలిచింది
@badavathubaddiyanaik707
@badavathubaddiyanaik707 4 күн бұрын
పేదవారి ఉసురు మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి తప్పక తగులుతుంది సార్.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 4 күн бұрын
చంద్రబాబు ముఖ్యమంత్రిగా లోకేష్ పవన్ కల్యాణ్ ఒకడికి ఇద్దరు కలిశారు ఒకడు గేదె యీనింది అంటే దూడను కట్టి వేయండి అనే ఈ ముగ్గురు దుర్మార్గాలు మొత్తం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నోట్లో మట్టి కొట్టిన కూటమి దొంగలు ఈ కూటమి దరిద్రపు కూటమి ప్రభుత్వం అలాగే జయప్రకాశ్ నారాయణ నీకు బుద్ది జ్ఞానం ఉందా నీకు ఎందుకు చదువు గురించి జగన్మోహన్రెడ్డి గారు తెలుగు ఇంగ్లీష్ రెండు ప్రింట్ వేశారు నీకు జేపీ సిగ్గు లేదా చంద్రబాబుకి అనుకూలంగా చెప్తావా మానం మర్యాదా నీలాంటి వాడికి లేదు కదా పేదలు జేపీ నీవు ఆకాశం నుండి దిగివచ్చావా నీవు మనిషివేనా పేదలు చదువు కంటే వాళ్ళు నీ నోట్లో మట్టి కొడతారా సిగ్గులేదా నీవు ఏపీ ప్రజలకి క్షమార్పణలు చెప్పు మర్యాదగా
@RavindarreddyRavindarreddy-k9w
@RavindarreddyRavindarreddy-k9w 3 күн бұрын
Yes,, 💯
@NageswararaoVipparla-io3vw
@NageswararaoVipparla-io3vw 2 күн бұрын
Gidi.kadhu😅dhunnapothu..😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@nowdasariajay6250
@nowdasariajay6250 3 күн бұрын
చంద్రశేఖర అన్న చెప్పినటువంటి పాయింట్లకి సమాధానం ఇవ్వండి రా నాయన మీరు సమాధానం ఇవ్వండి సమాధానం ఇస్తే అప్పుడు మీరు గొప్ప అనే తెలుస్తది మీరు చేసింది ఏంటో సమాధానం ఇవ్వండి ఇప్పుడు
@dharmaraotumula2748
@dharmaraotumula2748 3 күн бұрын
Super sir vallaku siggekkadidi
@firebrand3515
@firebrand3515 3 күн бұрын
అమరావతి రాజధానిగా ఘోరమైన తప్పిదం. నీరు పల్లమెరుగు,నిజం దేవుడెరుగు.
@jannigopal7051
@jannigopal7051 3 күн бұрын
ఇంగ్లీష్ చదువు ఉండాలి తెలుగు ఉండాలి కానీ ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లీష్ లో లేకపోతే విలువ లేకుండా పోయింది. పేద వాళ్ళకి ఇంగ్లీష్ చదువు చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఇంగ్లీష్ చదువు లేకపోతే చదువు లేదు ఆ రోజులు ఇంగ్లీష్ చదువు లేక ఇప్పుడు మేము ఎంతో బాధ పడుతున్నాము. జగన్ ప్రభుత్వములో ఇంగ్లీష్ చదువు ప్రవేశపెట్టడం చాలా బాగుంది. ఇంగ్లీష్ చదువు చాలా ముఖ్యం పెద్దపెద్ద చదువులకు వెళ్లేసరికి ఇంగ్లీష్ చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది ❤️
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 3 күн бұрын
అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేస్తే తొమ్మిది వేల కోట్లు ఏంటి 50 వేల కోట్లు కూడా ఉంటాయి అఫీషియల్ గా తొమ్మిది వేల కోట్లు వేరే విధంగా అతనికి ఉన్న ఆస్తి ఆరు లక్షల కోట్లని బయట చెప్పుకుంటుంటారు
@viprasree3037
@viprasree3037 3 күн бұрын
Ayya manchi gaa chepparu విద్యను దానము చెయ్యాలి కానీ డబ్బులకోసం nizm nizm దోపిడీ.చేశారు 100
@rajasekhar4563
@rajasekhar4563 4 күн бұрын
Vallu pushpalu sir
@Jollification_7
@Jollification_7 4 күн бұрын
English education is essential for our state Government schools puple. Mr.CM , You know very well English medium's great future, that's why your son was studied with English medium and your grandchild is studying in English medium. My humble request is kindly continue with English Medium in our Honorable our GOVERNMENT SCHOOLS.
@Mahesh1960-b2d
@Mahesh1960-b2d 4 күн бұрын
I had a good respect towards a JP sir.. but ,now a days his way of thinking changed due to the reasons best known to everyone....
@Rams-wr3bt
@Rams-wr3bt 4 күн бұрын
Vadu kula medhavi bro eppudu vadu CBN gadi kosam inka vadi kulam kosam pani chesathadu bro
@suryabhagavanuluduvvuri5526
@suryabhagavanuluduvvuri5526 3 күн бұрын
Kulapicciki mandu leadu Guvvala chennaa . Antea
@GGURUSWAMY-y8t
@GGURUSWAMY-y8t 4 күн бұрын
Endi sir j p nannagaru c b n ...aa....
@MadhaviLathaSamanthula-zh8jd
@MadhaviLathaSamanthula-zh8jd 3 күн бұрын
Super speech sir
@RamanaKumar-iu9ss
@RamanaKumar-iu9ss 3 күн бұрын
They do not want the lower strata empower English medium Back to Narayana is their goal Rediculous policies Chandrasekhar garu march on Proceed further
@janardhanb6637
@janardhanb6637 2 күн бұрын
Super Sir
@fabias5252
@fabias5252 3 күн бұрын
Jayaprakash sir meeru society ky chaala manchiga kanipisthaaru Sir Super
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 4 күн бұрын
6 haameelu neraverchakunda donga planlu vesthunnadu 😮
@rajeshpalaparthi6472
@rajeshpalaparthi6472 2 күн бұрын
Good sir
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 3 күн бұрын
Those who are telling no need of English Medium in government Schools can raise private Telugu medium Schools to improve Telugu language and come in competition with English medium Schools.
@samthumati4091
@samthumati4091 3 күн бұрын
బ్రోకర్ల చేత చెప్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నారని. అంత పచ్చి అబద్ధాలని ప్రజలకు తెలిసిపోయింది
@sreenivasareddy8749
@sreenivasareddy8749 3 күн бұрын
Very good analysis
@knowledgesharing5483
@knowledgesharing5483 3 күн бұрын
I hope that as time passes, people will develop a deeper sense of accountability and discernment, recognizing the real motives behind those who thrive on political drama and deception. May life’s lessons empower us to see through the façades of leaders who divert attention with theatrics instead of offering genuine solutions. It’s time we demand honesty, integrity, and meaningful action from those in power. Let us stay vigilant, question the pretenders, and stand united against those who seek to mislead through empty performances. Only then can we create a society built on truth and trust.
@ramaswamyreddyreddy3736
@ramaswamyreddyreddy3736 3 күн бұрын
First ask them to close the English medium classes in Narayana and chithanya schools.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 күн бұрын
జై జగన్, సరిలేరు నీకెవ్వరు
@vivekanandaraju
@vivekanandaraju 3 күн бұрын
Government Organizations close cheyyandi. IAS,IPS,cm,mla,pm and mp Private jobs ga prakatinchandi.
@UlavalapudiBabu-h8k
@UlavalapudiBabu-h8k 3 күн бұрын
జై జగన్.........
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 3 күн бұрын
జై ప్రకాష్ నారాయణ ప్రజల కోసం కాదు తన స్వార్థం కోసం కలెక్టర్ గ పనిచేనట్లుంది తప్ప మంచికోసం కాదు.. ఇప్పటి జేపీ గాడి మాటలు చూస్తంటే అలానే అన్పిస్తుంది.లోకసత్తా పార్టీ పెట్టి ఏదో ఉద్దరించి నట్లు బిల్డప్ ఇచ్చి నందుకే ప్రజలు ఓడించారు. ఇలాంటివాడు రాజకీయాల్లో ఉండడం మంచిది కాదని.
@rajucv5011
@rajucv5011 4 күн бұрын
Please don’t even mention his name and it’s irritating the public.
@ravitejaLIFE
@ravitejaLIFE 3 күн бұрын
Private schools apeyandi mundu
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 4 күн бұрын
అయననీళగచదువుకోలే IAS indian first rank
@kolikapoguRavi
@kolikapoguRavi 3 күн бұрын
Useless
@noorshaik6308
@noorshaik6308 3 күн бұрын
Nuvu super
@jagan1137
@jagan1137 10 сағат бұрын
Good speech. Ycp lo perni Nani, meru iddare super
@k.immanuel5596
@k.immanuel5596 3 күн бұрын
Super sir👍
@d.nagaraju9666
@d.nagaraju9666 3 күн бұрын
వాడు ఎదవాని తెలిసే అసంబ్లీ లొ చేతకాకొట్టారు
@mohanrajjmesipam442
@mohanrajjmesipam442 3 күн бұрын
JP is an educated fool, just kula gajji.
@chandu8927
@chandu8927 3 күн бұрын
మాకు టీడీపీ అంటే అంత అభిమానం లేకపోయినా, ఈ వైసిపి గాంగ్ చేసిన దౌర్జన్యాలు, కబ్జాలు బయటికి వస్తుంటే , ఈ వ్యవస్థలు వున్నాయా లేదా అనిపిస్తుంది. బీజేపీ అండ చూసుకుని ఎన్ని అన్యాయాలు చేసారు.
@mbkmurthy1986
@mbkmurthy1986 3 күн бұрын
మీరు రోజూ అన్ని విజిట్ చేయాలి , రోజు మీడియా లో చెప్పాలి. రిప్రిజంటేషన్ చేయించాలి మీ ఏరియా లో.
@pemulajessi9621
@pemulajessi9621 3 күн бұрын
Super Anna
@villagetelugufood
@villagetelugufood 3 күн бұрын
👍👏👏👏👏👏
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 3 күн бұрын
Ilayya garu Hyd lo JP babu gurenchi Baga chepparugaa, A medhavi gurenchi
@sagiliglory8266
@sagiliglory8266 3 күн бұрын
Nice
@bchangalrayudu6413
@bchangalrayudu6413 3 күн бұрын
Sir chandrasekhar garu jayaprakash narayan kuda kammode kada,vadiki abuddule untayi.
@krishnaperabathula3439
@krishnaperabathula3439 2 күн бұрын
Ycp ఉన్నప్పుడు రాష్ట్రం సర్వనాశనం
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 4 күн бұрын
Jp has been turned as a tdp pet
@vijayarathnam972
@vijayarathnam972 4 күн бұрын
dog
@dharmaraotumula2748
@dharmaraotumula2748 3 күн бұрын
Nenu IAS ani cheppukovadaniki siggundali
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 3 күн бұрын
రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క సాక్షి పేపర్ పెట్టుకొని ఎలక్షన్ ముందు నిజాలు చెప్పకుండా ఇప్పటికీ చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తుంటే నిజాలు చెప్పడంలో వైసిపి వెనకబడి ఉంది వైసిపి చంద్రబాబు చేసే ప్రతి పనిని ప్రతి దినము ప్రతి గంట హైలెట్ చేస్తే 29కి మార్గం ఉంటుంది లేదంటే చంద్రబాబు చెప్పినప్పుడు మళ్ళీ చెప్తుంటాడు
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 3 күн бұрын
Jagan did very well regarding to health education and agriculture in his tenure.
@surendra4736
@surendra4736 3 күн бұрын
Jaya Prakash narayana garu cbn gari right hand aayana Cbn garu e. Chepthe adhi correct aayanaki
@ranjibod8255
@ranjibod8255 3 күн бұрын
Goru mudha padhakam kuda medhi kadhu .. motham abadhalu chepthunnadu ..assalu nammodhu
@kumar7826
@kumar7826 2 күн бұрын
Heritage foods shares. Why lies ?
@Im_Raju.123
@Im_Raju.123 4 күн бұрын
Papam athanu ni antha chaduvukoledhule 🤦🤦
@subbarao11
@subbarao11 3 күн бұрын
Jaya prakash naraya , just one side knowledge guy, he failed at each step in political, he just says something , but never implements.
@sastrytelikepalli118
@sastrytelikepalli118 3 күн бұрын
వృద్ధ నాయకులు జె పి గారు పిచి కులగజ్జితో మాట్లాడుతున్నారు. నాలుకతో కాక తాటిమేట్టతో మాట్లాడుతున్నారు.
@ammaiahtella213
@ammaiahtella213 4 күн бұрын
Irrespective of who is in govt ,education in govt schools is very poor.criticising Jp garu in the name of caste is ,very poor way of understanding what jp says
@jagadeeshkumar2635
@jagadeeshkumar2635 2 күн бұрын
Andra lo vote veyalanty telugu మాత్రమే ravali....middle class valu sankanakali..
@sriramaraokommaraju2136
@sriramaraokommaraju2136 4 күн бұрын
జెపి గారికి ఒకప్పుడు ఉద్యోగంఉండేది ఇప్పుడులేదుగా
@kallaramarao7659
@kallaramarao7659 2 күн бұрын
Jayaprakash lanti vedavalu jathiki droham chestunnaru. Desaanni, rastranni
@venkatasekhar5055
@venkatasekhar5055 22 сағат бұрын
Go and see hyd
@LazarPolabathina
@LazarPolabathina 3 күн бұрын
Chandrababu Sampada Srushti Ante than Sampath in chikune Rashtrapati vision
@hanumantharao7402
@hanumantharao7402 3 күн бұрын
Endayya ala matladatav .....maa polallo evaru panichestadu ..
@KoushikReddy-nh7cx
@KoushikReddy-nh7cx 3 күн бұрын
Hi
@TheKrishna10000
@TheKrishna10000 4 күн бұрын
kamma feeling here
@bhaskarareddy1203
@bhaskarareddy1203 3 күн бұрын
Paid intellectual JP గారు మీరు ఎప్పుడు ఎప్పుడు ఏమి మాటలాడేరో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. విద్య, వైద్యం ప్రభుత్వ ప్రాథమిక భాధ్యత కదా? మీరేమి చెబుతున్నారు??😂😂😂
@Kumar-P
@Kumar-P 3 күн бұрын
వాడు ఏదో అనడం ,నువ్వు అది నమ్మేసి జేపీ గారిని అనడం, " ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టడం తప్పు" అని జేపీ గారు అన్న వీడియో చూపించ గలరా.. జేపీ గారు ఎప్పుడూ విద్య ,వైద్యం ఉచితంగా మాత్రమే కాదు నాణ్యంగా ప్రభుత్వం అందించాలి అని చెబుతారు, ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు సరిగా పనిచేయక పోవడం గురించి మాట్లాడుతారు ఏమో కానీ, ప్రభుత్వ విద్య మీద ఖర్చు వృధా అని ఎప్పుడూ అనలేదు..
@chpuru78
@chpuru78 3 күн бұрын
​@@Kumar-P Yellow media la kanapadakunda manage chesaaru..video lo untey vaadini yevvidhanga nichudu nikrustudu Ani vuppukovaali..kulagajji tho pedha vallunu nichanga matlaadina daridrudi ki support😂😂😂
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 2 күн бұрын
Jagan Mohan Reddy ki banisalu ga etakalam Pani chestaru Unite sc. St.bc.
@chandrakanithi7997
@chandrakanithi7997 4 күн бұрын
Pickles batch & Vullipaya___ voorantha kampu batches will never ever change....
@sreenivasareddy8749
@sreenivasareddy8749 3 күн бұрын
Jagan sir ee laanti content unnavaaritho maatladiyyali , aa sajjala tho ( bread mogamoodu ) maatladichi party ni Sanka naakichaaru🎉
@vijayabhaskarperam8186
@vijayabhaskarperam8186 3 күн бұрын
Anna , manalanti sc st bc laku english medium chaduvulu adithe vari kanna manam ekkada financial gaa eduguthamu alage vallaki kuda pravate sector lo competition ayipothamu ani mana pai jaruguthunna kutra ...... milanti vallu vedios dwara kandisthunnamduku 🎉
@subbaiahpuli8425
@subbaiahpuli8425 7 сағат бұрын
China chadhuvu kavali that is tdp
@skt39
@skt39 4 күн бұрын
😱
@anilkumar-tq8dd
@anilkumar-tq8dd 4 күн бұрын
We want English medium
@essar348
@essar348 3 күн бұрын
Ee kamma jati ni telugu jati nundi bahishkarinchali
@ramanareddysv5746
@ramanareddysv5746 3 күн бұрын
This cunning Andhra so called intellectuals JP , JD , LV , IYR , Nimmagadda Ramesh , P V Ramesh sitting in separated Telangana and speaking cock and bull stories. JP is big cunning fellow. This is revealed in 2024 elections. We are fortunate that our Telangana is separated. Our KCR thrown out all cunning Andhra systems Legislative , Judiciary , Executive including Chandrababu in 2015 in vote for note case avoiding Hyderabad as Chandigarh forever . Recently Revanth Reddy taught good lesson to cunning Andhra cinema industry making them to stand behind Dilraju.
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc 3 күн бұрын
Maku kammadanam nara narana nindi untadi anduke peda vallu government school lo chadive vallu telugu ni kapadali memu english mediam lo chaduvukoni America ku poyi baga sampadinchukuntam😊
@tirupathimalyadriTirupathi
@tirupathimalyadriTirupathi 2 күн бұрын
Nuvvu mala.nenu madiga Ani tannu kunnanta kalam manam banisollame.
@nagababu8496
@nagababu8496 4 күн бұрын
The worst human being in the world.
@vykuntaraopuvvalasari2319
@vykuntaraopuvvalasari2319 3 күн бұрын
Jai......Jagan....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉😂🎉😂🎉🎉❤🎉❤🎉😂🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤
@DhanushNaidus
@DhanushNaidus 4 күн бұрын
దండం సామి YNR. చుట్టూ యాడ్ లు ఎక్కువయ్యాయి. కొంచం తగ్గిస్తే మంచిది. యూట్యూబ్ వాళ్ళు ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదా
@NaiduBM
@NaiduBM 4 күн бұрын
Chduwalaloni...Castfeelingay...J.P
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 4 күн бұрын
Pellala chaduvulanu bhalecheyakande
@kusaraju4400
@kusaraju4400 4 күн бұрын
Mo pillalu emina govt school lo chadivara entaandi ycp MLA ,MP la pillalu govt school lo chadivaru
@tejak4724
@tejak4724 3 күн бұрын
Vallu yemi English medium vaddu anatledhu ga vallake dabbu undhee chadvikchaukuntunnaru, poor people ke andareke undadhu ga so govt freega English medium chepthuntey vellake badhah yentee Vellake badhah unnapudu vella pellalake kuda govt or telugu lo study cheppinchali
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 3 күн бұрын
Vaalla jaathi rathnaalu chaalaa enna daginavaaru. Vaalla lo okadu chaalaa lothu gaa adhyanam chesthoo vuntaadu . Vaadanatha kula gajji vedhava, kuhanaa medhaavi marokadu vundadu.
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 2 күн бұрын
Jaya prakash waste fellow
@parvatamsatyam898
@parvatamsatyam898 3 күн бұрын
Mee assets entha vundi sir kaali kurchoni kaburlu chebutunnaru. Pani chesukune vallaku rest ekkada mee laga video lu cheyataniki
@pullareddysoreddy7655
@pullareddysoreddy7655 4 күн бұрын
Vaallaku sigguledu manusulaku puttaledu
@NarayanaSunkara-y9w
@NarayanaSunkara-y9w 4 күн бұрын
Ayya, jagan garu sontha zilla ayaina kadapa bustand lo mokali lothu Neelu nilabaduthunnai varsham vacchinappudu. Dani meeda video cheyyandi
@RamaraoMadasu-j2h
@RamaraoMadasu-j2h 4 күн бұрын
Mari kuppam bus stand 9 th floor lo undha
@RamaraoMadasu-j2h
@RamaraoMadasu-j2h 4 күн бұрын
@@NarayanaSunkara-y9w bus stand anedhi eppudu kuda uriki duranga kadatharu
@myfeel657
@myfeel657 4 күн бұрын
ఇంగ్లీష్ మీడియం టాపిక్ మాట్లాడుతుంటే, బస్టాండ్ అంటావ్??
@mohanrajjmesipam442
@mohanrajjmesipam442 3 күн бұрын
Daniki chaduvuku entira connection?
@surinaiduganta
@surinaiduganta 4 күн бұрын
Sir. Janalu verrivalu .E.boli gade matalaku padeye pedeye padepothunnru Elaneyte vennupotu kutemi ki .Elante daga mosamu kutr cheyescna boli gadeki pedapaleyeru eyena pavalagadu gatha 15 years ga kommu kasthunndu veedeki avesamu ekkuva alochanathukkuva Veede suport lekapothey boli gadu rajakeyemu vadulukunedaye vadu.
@kusaraju4400
@kusaraju4400 4 күн бұрын
Madyan bojana padakam eppatinuncho vundi ra mi jalagamna emi pettaledu
@RamaraoMadasu-j2h
@RamaraoMadasu-j2h 4 күн бұрын
@@kusaraju4400 undhi kani healthy food pettaledhu
@phalgunaraopolalki2472
@phalgunaraopolalki2472 3 күн бұрын
మీడియం ముఖ్యం కాదు. సబ్జెక్టు ముఖ్యం అర్ధం కానీ ఇంగ్లీష్ బాష కంటే అర్ధం అయ్యే తెలుగు మంచిది
@Dhruvst9
@Dhruvst9 3 күн бұрын
నీ పిల్లలు ఏ మీడియం లో చదివిస్తావు ఉంటే ఏ మీడియం చదువుతున్నారు
@voiceoftruth7526
@voiceoftruth7526 4 күн бұрын
కొంపదీసి నువ్వు జగన్ మంచోడు నీతి మంతుడు అనవు కదా
@RamaraoMadasu-j2h
@RamaraoMadasu-j2h 4 күн бұрын
CBN nethimanthudu ani chebudam
@vydanababu5503
@vydanababu5503 4 күн бұрын
Kadu 2 acres nundi richest cm అయినవాడు నీతిమంతుడు
@Rams-wr3bt
@Rams-wr3bt 4 күн бұрын
@@RamaraoMadasu-j2h Satya harichandrudi vamsam bro neeku telidha
@Rams-wr3bt
@Rams-wr3bt 4 күн бұрын
CBN antha dirtiest politician ayithe kadhu sincere manchi cheyadamu ani anukunadu try chesadu schools and hospitals, village clinics, village sachivayalam , RBK centres etc ports inka covid time lo 1200 ambulances introduce chesadu bribe free door delivery services through volunteers and we have appreciate the boys and girls for their sincere service especially during the covid nothing can compensate for that service as everybody was afraid to come out during the covid crisis. Now tell me what CBN did in his 14 years tenure and please don't tell me he put Hyd on world map ani please because Hyd is developed even before Independence with own airport, railways , underground drainge system and own transport etc etc
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Medical Students Protest Against AP Govt | Chandrababu @SakshiTVLIVE
11:58
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН