సిన్మా ఫీల్డ్ అన్నది.. గ్లామర్ ప్రపంచం.. నాటి బ్లాక్ &వైట్ కాలం నుంచి.. నేటి ఓ.టీ.టీ.కాలం దాకా.. ఎఫైర్స్ అన్నవి చాలా కామన్! మా హీరో పత్తియిత్తు అంటే.. అంతా కంటే ఎర్రిపుష్పం ఇంకొకళ్ళు ఉండరు! ఇదీ అందరి హీరోలకు వర్తిస్తుంది!
@1955Hani Жыл бұрын
ఎవరు ఎవరితో పడక సంబంధం పెట్టుకున్నా ఆ సంబందిత వ్యక్తులకు తప్ప వేరే వారికి అనవసరం, చర్చించి సొల్లు కార్చుకోవడం తప్ప చేసేదేమిలేదు
@amruthadhara7982 Жыл бұрын
ఇంత వయసు వచ్చి మీరు ఎప్పుడో జరిగిన వో జరగనివో చెప్పి ఏమి సాధిస్తారు పోయిన వాళ్ళ గురించి ఉంటే మంచి చెప్పాలి అంతేకాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు యాంకర్ కూడా మంచి విషయాలు మాట్లాడిస్తే ఛానల్ పై కూడా గౌరవం ఉంటుంది
@ravunageswararao4621 Жыл бұрын
ప్రతి వ్యక్తి కి జీవితంలో బయటకు చెప్పలేని సంఘటనలు ఎప్పుడో జరుగుతాయి. కావున వారి ప్రమేయం లేకుండా ఇతరులు ఇప్పుడు మాకే తెలుసని బహిరంగము గా చెప్పడం correct కాదు.
@bhimavarapuanuradha7481 Жыл бұрын
Aunu.sagam గొప్పలు.వాల్లపిల్లాలకు ఎంత అవమానం
@ramakrishnaraodhurjati2553 Жыл бұрын
Appudu enduku cheppaledu Chee peddamanishive na nuvvu
@savitri73116 ай бұрын
వాళ్ళు ఉంటే ముసలోడిని hang చేసేవాళ్ళు 👍
@jayaraju3096 Жыл бұрын
Shoban Babu Very Good Person.Worast Interview.
@aadisesshhusadhanala5113 Жыл бұрын
చలపతి రావు... ఆయన ఉన్న అన్ని రోజులూ ఆయన పంచన పడి ఆయన తిండి తిని ఆయన ఇంట్లో ఫ్రీ గా ఉండి అన్నీ వాడుకుని అంత బాగా చూసుకున్న ఆ మనిషి ని పట్టుకుని నీ నోటికి వచ్చినట్టు పిచ్చి ప్రేలాపన లు చేస్తున్నావు. ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఆయన లేరని తెలిసి ఆయన గురించి ఇలా తప్పుగా చులకనగా మాట్లాడుతున్నావు బుద్ధి జ్ఞానం లేకుండా. నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా జ్ఞానం లేదు. అసలు ఫీల్డ్ లో నువ్వు ఎవడివో కూడా తెలీదు. నీ address Shobhanbabu gari భిక్ష. అలాంటిది ఆయన మీద గౌరవం లేకుండా పిచ్చి వాగుడు వాగుతున్నవు. చనిపోయిన వారిగురించి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం తప్పు. ఆయన ఫ్రెండ్ అయ్యి ఉండి ఆయన ఎఫైర్ కాగడా లో రాయించడం నమ్మక ద్రోహం అని తెలీదా. నీలాంటి వాళ్ళే పక్కలో బల్లెం అంటే. పాము కి పాలు పోసి పెంచినట్టు పెంచారు నిన్ను. నీ బుద్ధి చూపించావు. వయసు వచ్చి నా బుద్ధి రాలేదు నీకు. ఇకనైనా ఆయన మీద ఇలాంటి మాటలు ఇంటర్వ్యూ లు మానుకుని నీ పని నువ్వు చూసుకో. నీ మాటల వల్ల ఆయన అభిమానుల మనసులు గాయ పడకుండా ఉండేలా చూసుకో. నిన్ను ఎవడూ అడగలేదు నీ పనికి మాలిన మాటలు. మూసుకుని ఉంటే నీకు గౌరవంగా ఉంటుంది.
@bhanuprasad4606 Жыл бұрын
నేను వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకునీ లేక కూతురినీ అంటూ వచ్చిన వాళ్లంతా ఏమైయి పోయారు? జయలలిత గారి ఆస్తులిని ఆమె మేన కోడలికి ఇచ్చినాక వీళ్లంతా ఎందుకు గప్ చిప్ అయిపోయారు?ఎవరైనా చెప్పగలరా ?
@HeartistMurali Жыл бұрын
కనుక్కుందాం, కనుక్కుందాం......
@krishnaprasadvavilikolanu8844 Жыл бұрын
He was already maried and had children. But still he had an affair with another woman as per this video. Now that both the souls have departed, it would not be proper to make comments on their personal affairs.
@kvsnmoorthy3851 Жыл бұрын
Good
@tipsandrecipes2066 Жыл бұрын
చాలా మంది హృదయాల్లో అతను ఒక real Hero. కానీ అతను నిజ జీవితం లో అతని భార్య కు అన్యాయం చేశాడు. అతని భార్యని ఏ photo లో కూడ కనిపించకుండా mannage చేశాడు. ఏది ఏమైనా ఒక లెజెండ్. ఎవరి వీక్నెస్ వారిది.
@HeartistMurali Жыл бұрын
పాటల్లో హీరోయిన్ సళ్ళ మీద తల వాల్చే వాడు.....
@dasari_malleshbadra1822 Жыл бұрын
Good interview
@venkataramana3744 Жыл бұрын
Good..thank you for information
@velurisailaja4856 Жыл бұрын
ఇప్పుడు ఈ డిస్కషన్ ఎవరి ఆనందం కోసం?ఇద్దరికీ ఉండాలి ఛా...
@kishorereddy331911 ай бұрын
చనిపోయినవాళ్లు వచ్చి వాళ్ల వాదన వినిపించలేనప్పుడు ఇటువంటి వ్యాఖ్యానాలు పనికిమాలిన వెధవలు చేసే పని
@sv8211 Жыл бұрын
People in comments are asking "why to talk about them when both are dead"? In fact he can talk boldly because they both were dead. So chill guys. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం లో, భారతం లో జరిగిన సంఘటన ల మీద మేధావుల్లాగా దేవుళ్లని కూడా తప్పులు పడతారు. కాని మొఖానికి రంగులు వేసుకుని వేషాలు వేసేవాళ్లని మాత్రం ఆరాధ్య దేవుళ్లుగా ఫీల్ అయ్యి క్యారెక్టర్ లేని వాళ్ల క్యారెక్టర్ గురించి ఎవరేమి మాట్లాడినా తట్టుకోలేము..
@venkataramanarambhatla6837 Жыл бұрын
వినదగునేవ్వరు చెప్పిన. కాలగర్భంలో కలిసిపోయి చలన చిత్ర వాస్తవ జీవిత సత్యాలు చరిత్రను మళ్లీ చరిత్రను నిజాయితీగా సృజనచేసి నిజంగా తప్పులు జరిగితే వాటిని తిరిగి చేసే అవకాశం అవసరం లేకపోయే అవకాశం వుంటుంది. కాబట్టి తప్పక వాస్తవాలను వెలికితీయవలసిందే.
@muralikrishnaporuri30 Жыл бұрын
Why this topic when both were departed? Really Bore.Channels should discourage.
@sankarrao6949 Жыл бұрын
ఒక పెద్ద హీరో గురించి మాట్లాడడానికి ఒక అర్హత వుండాలి. శోభన్ గారిని పట్టుకుని ఆడు ఈడు ఏమిట్రా...ఇలాంటి చెత్త గాళ్ళతో చెత్త ఇంటర్వ్యూ
@nageswararaokommuri2815 Жыл бұрын
కాగడాలో న్యూస్ కి అంత క్రెడిబిలిటీ ఉండేది
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 20-3-2023
@balajinagapuri3699 Жыл бұрын
హైదరాబాద్ లో ఎప్పుడు బుకంపం వచ్చిందో...???🤔
@m.r.prasad Жыл бұрын
1970 ప్రాంతాల్లో వచ్చింది .
@private2all750 Жыл бұрын
With all due respect this old man should stop giving interview and relax to not ruin his or other name.
@malathiguna8000 Жыл бұрын
7
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఎఫైర్ ఏమిటి అతనికి అలా కుదిరింది అంతే లక్కీ ఫెలో పప్పు శోభనాద్రి చలపతి రావు గాడ్ బ్లేస్డ్ చైల్డ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్
@surendrakotla7755 Жыл бұрын
Not pappu uppu
@lakshmankumar.p8900 Жыл бұрын
పప్పు కాదు.. ఉప్పు శోభనా చలపతి రావు
@HeartistMurali Жыл бұрын
శ్రీదేవి ని కూడా అనుభవించాడంటారు......
@deepthik670 Жыл бұрын
Senseless fellows.. affairs gurinchi episode petii mari
@satyanarayanayadav7928 Жыл бұрын
Aa photo theesindi nuva
@balajinagapuri3699 Жыл бұрын
హైదరాబాద్ మీ దృష్టిలో బ్యాడ్ సిటినా...
@krishnaprasadvavilikolanu8844 Жыл бұрын
SB garu never shifted to Hyd despite immense pressure from Tollywood biggies. Even Chiru Sir was a late entrant.
@satyas3168 Жыл бұрын
@@krishnaprasadvavilikolanu8844 He is not shifted the family because he is established his real estate business in chennai and his son is taking care of the business and he wants to support him and also his two daughters settled there only. But he used to come to hyd for shootings and also had a house in srinagar colony too. ANR shifted to hyd for his own personal issues and taken govt land in the name of industry development.
@sreetm5359 Жыл бұрын
@sathya s అవును. శోభన్ కావాలి అనుకుంటే ANR లాగా ప్రభుత్వం నుండి ఎకరాలు కొద్దీ భూములు స్టూడియో పేరుతో, సినీ కార్మికులు కి ఉపాధి పేరుతో తీసుకోగలిగే వాడు. అప్ప్తట్లో ఆయన కి ఉన్న క్రెజ్ కి ప్రభుత్వం లు కుడా ఉదారంగా ఇచ్చేవి, హీరో కృష్ణ గారికి కుడా ఇచ్చారు ANR కి ఇచ్చిన తర్వాత. భవనం వెంకట్రాంరెడ్డి గారు కృష్ణ కి ఇచ్చాము నీకు ఇస్తాo రమ్మంటే..... మీరు ఇచ్చే భూములు కి ఆశపడి యాచాకుడి నీ కాను... ఒకవేళ నా దగ్గర భూములు ఏవి లేకున్నా నేను మీ దగ్గర తీసుకోను, నేను అడుక్కునే రకం కాదు, చిన్నప్పటి నుండి నా స్వభావం అంతే అని ముఖం మీదే చెప్పడం తో ఆయన విస్తు పోయారు అట. అందరూ శోభన్ పిసినారి, డబ్బులు మనిషి అని అంటారు కానీ.... అదే నిజమైతే ప్రభుత్వం ఇచ్చే దాదాపు ఉచితంగా ఎకరం వెయ్యి రూపాయలు (అప్పట్లో సనత్ నగర్ లోనే ఎకరం రెండూ లక్షలు..!!) కి ఆశపడి పరిగెత్తు కి వచ్చి మరి తీసుకోడా!? డబ్బులు కోసమే అయితే నాగ్ లాగా రెండో పెళ్లి జయలలిత ను పెళ్లిచేసుకోడా. జయలలిత కి భారీగా చెన్నై లో ఆస్తులు ఉన్నవి. ఆమె అప్పట్లో top హీరోయిన్.ఏమైనా శోభన్ సినిమా ల్లోనే కాదు నిజజీవితం లోను హీరో.