అమ్మాయి అనురాధ పాట చాలా బాగుంది. అందరు కలసి పాట నీ భక్తి తో పాడారు. అందరికీ ఆశీస్సులు.
@saidurgaprasadsunkara96854 ай бұрын
కోరస్లో మీరు ఆలపించిన జాతీయ జెండా పాట మీ దేశభక్తికి, జాతీయ భావనకు మీరు సమర్పించిన చిరు కానుక. " ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని" అన్న గురజాడ వాక్కుకు జీవం పోశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని దేశభక్తి గీతాలు వినిపించాలని కొరుకుంటున్నాను
@anuchivukula4 ай бұрын
Dhanyavadamulu, Andinchataaniki Prayatnam chesthaanu..pillalaki nerpinchi vintage casualga record chesaanu.
@balavishnumolakala26674 ай бұрын
Beautiful guruvu garu ❤
@suetademeti10843 ай бұрын
Very nice patriotic song. Thank you for sharing Radha Garu. Did you write this song.
@anuchivukula3 ай бұрын
@@suetademeti1084 chinnatanam school lo nerchukunn geyam.. Naa composition kaadu