#YeKannuluChoodani

  Рет қаралды 22,162,854

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 2 800
@adityamusic
@adityamusic Жыл бұрын
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@SaidAmin-k8q
@SaidAmin-k8q 9 ай бұрын
Hi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😊😊😊😊
@aadhieswari
@aadhieswari 14 күн бұрын
❤super ❤❤
@MADHURAM-u6e
@MADHURAM-u6e 2 жыл бұрын
ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే… చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై… ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా… పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో… చిన్ని గుండెలోన దారికాస్తు ఉన్నా… నిన్ను చూస్తు ఉన్న నువ్వు చూడగానే… దాగిపోతు ఉన్నా నిన్ను తలచి… ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే… నా మనసు ఓ వెల్లువలా, తన లోలోనా అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే స రి మ ప మ ప మ ప మ ప మ ప ని మ గ ప ని ని స స రి ని స రి మ ప ని… స రి ని స రి మ ప ని స రి ని స రి మ ప ని స మి ప స నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి ఓ వేకువలా… వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
@bykrb0037
@bykrb0037 Жыл бұрын
Thank you
@arjunaraouriti2613
@arjunaraouriti2613 Жыл бұрын
🤝🤝🤝
@shivaesampalli93
@shivaesampalli93 Жыл бұрын
Nice
@prasadas6682
@prasadas6682 Жыл бұрын
థాంక్స్ అండి 😊
@jyothinageswararao5246
@jyothinageswararao5246 Жыл бұрын
Thanks sir..
@pradeepd7273
@pradeepd7273 3 жыл бұрын
వచ్చే 🌹అర్ధ శతాబ్దం 🌹వరకు అలరించే song
@inguvasreevamsimanikantava8053
@inguvasreevamsimanikantava8053 2 жыл бұрын
Nice supper song
@gajendragajendra5476
@gajendragajendra5476 2 жыл бұрын
Super Comment Anna 👌
@Maskmanoutfitsentertainment
@Maskmanoutfitsentertainment 3 жыл бұрын
ఇదేం సాంగ్ bayya mind లో నుంచి అసలు పోవట్లే .....❤️🙏
@MyChannel-zo6sq
@MyChannel-zo6sq 3 жыл бұрын
Same feeling
@universalrana7616
@universalrana7616 3 жыл бұрын
Same here bayya mrng nundi enni sarlu vinnano simply mind-blowing song
@nagannagarisrikanthreddy8794
@nagannagarisrikanthreddy8794 3 жыл бұрын
Same feeling andi
@madhavik705
@madhavik705 3 жыл бұрын
Avunu
@pallipattuugendhar9377
@pallipattuugendhar9377 3 жыл бұрын
Me2
@venkatjaanu3201
@venkatjaanu3201 7 ай бұрын
Anybody in 2024😊
@manjuaim9885
@manjuaim9885 Ай бұрын
Yes
@KatikalaSaiKeerthi
@KatikalaSaiKeerthi 29 күн бұрын
Yes I'm ❤❤❤❤
@GangadharSagam
@GangadharSagam 26 күн бұрын
One of my favourite
@venkataramanjireddyduddela4572
@venkataramanjireddyduddela4572 21 күн бұрын
​@@KatikalaSaiKeerthihlo
@RaghuVlogssShorts
@RaghuVlogssShorts Күн бұрын
Yes I am
@ammuluammulu1235
@ammuluammulu1235 Жыл бұрын
ఈ పాట కి ఎంత మంది ఫాన్స్ ఉన్నారు ఒక లైక్ ❤😊
@m.gayathri1844
@m.gayathri1844 3 жыл бұрын
కొన్ని పాటలు వినప్పుడు తెలుగు భాష గొప్పతనం తెలుసుతుంది.ఏ జన్మ చేసుకొన్నా పుణ్యమో తెలుగు రాష్ట్రంలో పుట్టడం అనిపిస్తుంది
@narayanakvs2954
@narayanakvs2954 2 жыл бұрын
Avunuuuuuu 😁
@mramu8018
@mramu8018 2 жыл бұрын
Super bro
@asgamingyt9696
@asgamingyt9696 2 жыл бұрын
Hi
@MADSCAPELLO
@MADSCAPELLO 2 жыл бұрын
Exactly
@ganesh8006
@ganesh8006 2 жыл бұрын
Neeku malle
@prakashsanjipogu5276
@prakashsanjipogu5276 3 жыл бұрын
గొంతులో ఏమి పెట్టావు దేవుడా...🙏🙏🙏all time great singer...🙏🙏
@ChandraShekar-ld6ul
@ChandraShekar-ld6ul 3 жыл бұрын
My all time favourite singer sid sriram voice awesome e song lo
@dittyrajendra6329
@dittyrajendra6329 3 жыл бұрын
ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే… చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై… ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా… పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో… చిన్ని గుండెలోన దారికాస్తు ఉన్నా… నిన్ను చూస్తు ఉన్న నువ్వు చూడగానే… దాగిపోతు ఉన్నా నిన్ను తలచి… ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే… నా మనసు ఓ వెల్లువలా, తన లోలోనా అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే స రి మ ప మ ప మ ప మ ప మ ప ని మ గ ప ని ని స స రి ని స రి మ ప ని… స రి ని స రి మ ప ని స రి ని స రి మ ప ని స మి ప స నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి ఓ వేకువలా… వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
@sandhyakallemchitty5173
@sandhyakallemchitty5173 3 жыл бұрын
Sprb💐
@edigaparamesh1501
@edigaparamesh1501 3 жыл бұрын
Osm.....bro
@dittyrajendra6329
@dittyrajendra6329 3 жыл бұрын
@@edigaparamesh1501 Thanq
@entertainmentmaker9935
@entertainmentmaker9935 3 жыл бұрын
💯💯💬
@jagadeeshkumar7512
@jagadeeshkumar7512 3 жыл бұрын
పల్లవి ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే చరణం ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా నువ్వు చూడగానే దాగిపోతువున్నా నినుతలచి ప్రతినిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా.. చరణం రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలో నే మురిసి ఓ వేకువలా వెలుగైవున్నా..!
@kummarivenkatesh8760
@kummarivenkatesh8760 2 жыл бұрын
జ్ఞాపకానికి కూడా రూపం అనేది ఉంటే నువ్వెప్పుడూ నా కళ్ళముందే ఉంటావు ❤️❤️😘
@Foodylife2110
@Foodylife2110 3 ай бұрын
❤ beautiful bayya!!!!
@krishikapikki856
@krishikapikki856 2 жыл бұрын
పాట వినగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది🥰🥰🥰🥰
@bhavanisai5354
@bhavanisai5354 8 ай бұрын
Same feeling
@kuttumvanitha4742
@kuttumvanitha4742 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ చాలా చాలా బాగుంది 😘😘
@gouruswarupa4979
@gouruswarupa4979 3 жыл бұрын
Super 👌👌♥️🥰
@gouruswarupa4979
@gouruswarupa4979 3 жыл бұрын
Super 👌♥️🥰
@Nellorepaintingwork
@Nellorepaintingwork 3 жыл бұрын
E chithram chusi
@msatishkumar2773
@msatishkumar2773 3 жыл бұрын
Yes
@sureshmysa
@sureshmysa 3 жыл бұрын
9q99q9
@abhishekgoud1358
@abhishekgoud1358 3 жыл бұрын
మంచి మంచి పాటలు ఉన్న సినిమా కానీ ఈ సినిమా కొంత మంది కీ నచ్చలేదు sad ending కానీ ఈ సినిమా లో లవ్ సీన్లు and BGM and songs highlights ❤😍💘
@mohd.mathinpasha5139
@mohd.mathinpasha5139 3 жыл бұрын
Yes Bro..Climax Bagaledhu 😭😭
@prava1651
@prava1651 3 жыл бұрын
Movie name anti
@mohankrishna6357
@mohankrishna6357 3 жыл бұрын
Director mistake story development kavali inkaaaa
@RakeshRakesh-hm2pn
@RakeshRakesh-hm2pn 3 жыл бұрын
@@prava1651 Ardha Shatabdam
@abhishekgoud1358
@abhishekgoud1358 3 жыл бұрын
@@mohankrishna6357 development కావాల్సింది story కాదు bro director development అవ్వాలి..
@nivaassri3412
@nivaassri3412 3 жыл бұрын
కొన్ని పాటలు అంతే మనసు తోనే వినగలం అవి మన గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోతాయి అటువంటి పాటే ఈ పాట...
@pedadasrinu837
@pedadasrinu837 2 жыл бұрын
రోజుకి ఒక్కసారి అయిన ఈ పాట వినాలి లేకపోతే ఆ రోజు ఎదో వెలితిగా ఉంటుంది సూపర్ పాట సూపర్ లిరిక్స్ ❤️😍
@arvindreddy9565
@arvindreddy9565 2 жыл бұрын
Iam completely addicted to this song .....A heartfull thanks to all the people who gave us this kind of beautiful song 🙏🙏🙏
@parimalapari8301
@parimalapari8301 3 жыл бұрын
That line “ anduke ee nela navvi poolu poosene gaalulanni ninnu thaki gandhamayale “ goosebumps 🔥🔥
@vijaykummari6684
@vijaykummari6684 3 жыл бұрын
Same from me that was the goosebumps
@samalasujala8042
@samalasujala8042 3 жыл бұрын
Same pinch
@universalrana7616
@universalrana7616 3 жыл бұрын
Same here listening twice trice getting a feel fresh mood ....
@harishkoushik84
@harishkoushik84 2 жыл бұрын
Addicted
@diyshankar
@diyshankar Жыл бұрын
Translate in tamil or English pls
@mahasivn
@mahasivn 3 жыл бұрын
ఏమి పాట పాడారు అన్న 🙏🙏 ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎼🎼🎧🎧🎧
@ekambaram8863
@ekambaram8863 2 жыл бұрын
Naku kuda
@rameshsulive
@rameshsulive 2 жыл бұрын
Siddu sriram
@nalisiddinaveen1487
@nalisiddinaveen1487 2 жыл бұрын
sid sriram
@Facthub89
@Facthub89 3 жыл бұрын
Music level 100% singing level 100% Lyrics level 100% Blockbuster level 100%😊😊
@bhagyalaxmi4217
@bhagyalaxmi4217 2 жыл бұрын
U r comment is 50%😊
@MADSCAPELLO
@MADSCAPELLO 2 жыл бұрын
Comment level 100%
@priya781
@priya781 2 жыл бұрын
Baga ishtama meeku ee song
@Facthub89
@Facthub89 2 жыл бұрын
@@priya781 Ee Song Just Ishtam Ani Cheppi Saripettalenu...Anthaku Minchi Ishtam...
@priya781
@priya781 2 жыл бұрын
Ok
@Na_dairy2023
@Na_dairy2023 2 жыл бұрын
My son who is 10 months old now love this song very much.. Whenever he cries for no reason, then I'll play this song. He enjoys it ❤️😁
@nareshrathoard398
@nareshrathoard398 2 жыл бұрын
My son who is 10 months old now love this song very much.. love you so much
@raju504u
@raju504u Жыл бұрын
Ayithe mee pillalu di cool mind set 🙂...
@ravindergadde6996
@ravindergadde6996 Жыл бұрын
పాట కూడా జోల పాడినట్టు,వింటూ నిద్ర వచ్చేటంత 😎 cool ga ఉంధి
@venkatjogi548
@venkatjogi548 Жыл бұрын
Ma abbaye Koda same..e song and komma uyyala from rrr
@srikararepalli
@srikararepalli 9 ай бұрын
Sweet 🙂💙
@ThamreenShaik-jw8bx
@ThamreenShaik-jw8bx 8 ай бұрын
Abba asalu em song ra Nayana mind lo nundi povatle awesome 😎 and fav song foverever end ever ♥️👀💘👰
@ravipravivarma5327
@ravipravivarma5327 3 жыл бұрын
ఈ పాట ఎంత అద్బుతంగా ఉంది అంటే చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు💛💛💛
@mr.charlie5584
@mr.charlie5584 3 жыл бұрын
మటలు రాకాపొతే message చేయ్
@ravipravivarma5327
@ravipravivarma5327 3 жыл бұрын
@@mr.charlie5584 nuv reply ivvu mari msg chestha
@trendboxx6514
@trendboxx6514 3 жыл бұрын
@@mr.charlie5584 😃
@trendboxx6514
@trendboxx6514 3 жыл бұрын
@@ravipravivarma5327 😃
@balubalraj1938
@balubalraj1938 3 жыл бұрын
Yes bro
@Satishrishi_1314
@Satishrishi_1314 3 жыл бұрын
Sid Sriram voice 👌👌❤️❤️ I love this song 🎧 I’m addicted to Sid voice ❤️
@Ramum223
@Ramum223 3 жыл бұрын
అబ్బో సాంగ్ వింటుంటే ఎవరికన్నా పాస్ట్ లవ్ స్టొరీ ఉంటే వెంటనే కనెక్ట్ ఇపోతారు చాలా ఫీల్ ఉందిరా బాబు me also come back my past love 😊🥰
@Chitti932
@Chitti932 3 жыл бұрын
100%
@madhavik705
@madhavik705 3 жыл бұрын
Yes
@raviugrangi31
@raviugrangi31 3 жыл бұрын
అబ్బా నిజంగా ...
@deepu2112
@deepu2112 3 жыл бұрын
Maaku ledule fist love story
@sundharsamuelsundhar2672
@sundharsamuelsundhar2672 3 жыл бұрын
100%
@dilraju8957
@dilraju8957 2 жыл бұрын
సిద్ శ్రీరామ్ గారి వాయిస్ వింటే ఆ కిక్కే వేరు💞💞
@kvsmkishan
@kvsmkishan Жыл бұрын
ప్రతి రోజూ తప్పకుండా వింటున్న.. Just ❤ this song🎉 Voice , Lyrics 👏
@maheswarareddypochana7452
@maheswarareddypochana7452 3 жыл бұрын
మంచి పాట, మంచి ఫీలింగ్ పాట, చాలా బాగా పాడారు.👌👌👌👌👌🫀🫀🫀🫀🫀♥️♥️♥️♥️♥️♥️🤌✍️✍️✍️✍️✍️✍️✍️
@tiruch4825
@tiruch4825 3 жыл бұрын
ఈ పాట చూడగానే నాలో కలిగే భావం మీ కోసం😍😍😍 "అశ్వాదించే కన్నులకు ఏమి తెలుసు ప్రేమ విలువ బంధాలను బందించే మనసుకు తెలుసు ఈ చిత్రం విలువ" -Trinadh arya
@namastebro3726
@namastebro3726 3 жыл бұрын
Bro me number estara
@tiruch4825
@tiruch4825 3 жыл бұрын
@@namastebro3726 yes
@sagarapugangabhavani6975
@sagarapugangabhavani6975 3 жыл бұрын
So nice bro
@tiruch4825
@tiruch4825 3 жыл бұрын
@@sagarapugangabhavani6975 thank u
@nagamanichitty5847
@nagamanichitty5847 3 жыл бұрын
Em cheppav....vahhh..vahaa
@iamheartless2218
@iamheartless2218 3 жыл бұрын
చాలా రోజుల తరువాత ఒక్క మంచి పాట విన్నాను😍
@srujanakolukulapalli5400
@srujanakolukulapalli5400 3 жыл бұрын
Hmm nice song
@golaganisravanitulasi1953
@golaganisravanitulasi1953 3 жыл бұрын
Abba chaaa eppudu varaku vinaledha
@golaganisravanitulasi1953
@golaganisravanitulasi1953 3 жыл бұрын
Hoho avuna
@golaganisravanitulasi1953
@golaganisravanitulasi1953 3 жыл бұрын
You're name please
@golaganisravanitulasi1953
@golaganisravanitulasi1953 3 жыл бұрын
I'm sravani from yellamanchilli
@ramudunuthalapati7444
@ramudunuthalapati7444 2 жыл бұрын
Naa pelli patalalo idi pettukunna naaku chala anandanga undi 💐💐💐💐
@Fun-Motivation
@Fun-Motivation 2 жыл бұрын
ఈ పాట మనసుని తడుతూనే వుంది.. శతాబ్దం వరకూ మరచిపోలేని అందమైన పాట..💞💞
@mididoddivenkataramana7730
@mididoddivenkataramana7730 3 жыл бұрын
అద్భుతమైన పాట... అద్భుతమైన గాత్రం... sid sriram "మాటలకందని భావాలు అనుభవించు వారికి ఆస్వాదించు వారికి మాత్రమే తెలుస్తాయి... అనే మాటకి అర్థం ఈ పాటేనేమో.... ❤
@swethayyadav791
@swethayyadav791 2 жыл бұрын
Nijame matalaku andani bhavalu so nice me getting tears while listening this song
@mididoddivenkataramana7730
@mididoddivenkataramana7730 2 жыл бұрын
@@swethayyadav791 మధురమైన పదాల అల్లిక ఈ పాట...!
@s.manju861
@s.manju861 3 жыл бұрын
few songs will reach your mind and very rarely few songs will reach your heart. This song will store in your hearts forever... ❤️
@rahulsubbu8461
@rahulsubbu8461 2 жыл бұрын
Yahh exactly 💯💯 ur right
@PRANAY_AAFAN
@PRANAY_AAFAN 3 жыл бұрын
Sid Sriram fans yenthamandhi 🔥❤️
@akwrites2123
@akwrites2123 3 жыл бұрын
Fan of Sid and SSR
@PRANAY_AAFAN
@PRANAY_AAFAN 3 жыл бұрын
@@akwrites2123 me 2 die hard fan of SSR 😭😭❤️
@narendranari8305
@narendranari8305 3 жыл бұрын
Me
@innocentqueen6700
@innocentqueen6700 3 жыл бұрын
me too😍😊🙋‍♀️🙋‍♀️
@ammulunaidu6334
@ammulunaidu6334 3 жыл бұрын
Sid sriram fan
@Mounivarmas
@Mounivarmas 3 жыл бұрын
Omg... What a song... Sid Sriram is very very blessed, whatever he sings, every song will going to favorite list and blockbuster... 💘💞
@call_me_shashi9559
@call_me_shashi9559 2 жыл бұрын
Iam completely Addicted for this song. ❤️😘 My top1 favourite song
@sowmyamadha7612
@sowmyamadha7612 3 жыл бұрын
Ammayi water thagi vellagane abbaayi vachi thgadu a expression kiraak 👌😍😘
@kolliraviteja5657
@kolliraviteja5657 3 жыл бұрын
పాట వ్రాసినవారికి పాట పాడినవారికి పాటకు సంగీతం సమకుర్చినవారికి...🙏🙏🙏🙏🙏
@nalabothulathimappa8655
@nalabothulathimappa8655 3 жыл бұрын
పాట కూ🙏🙏🙏🙏☺
@sasibillis2526
@sasibillis2526 3 жыл бұрын
🎈
@gummadinarasimharao5532
@gummadinarasimharao5532 3 жыл бұрын
@@nalabothulathimappa8655 ajsk🙋🙋🙋💗
@gummadinarasimharao5532
@gummadinarasimharao5532 3 жыл бұрын
Soo🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋😆🤣🤣🤣
@gummadinarasimharao5532
@gummadinarasimharao5532 3 жыл бұрын
Osksodk🤣🤣🤣🤣🙋💗🙋💗💗💗😅😅😅😅😄😄😄6️⃣6️⃣
@venkivenkatesh5362
@venkivenkatesh5362 3 жыл бұрын
ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఇంత మంచి పాట పాడినందుకు సిద్దు శ్రీరామ్ అన్నకు ధన్యవాదాలు
@kummarivenkatesh8760
@kummarivenkatesh8760 2 жыл бұрын
అందినట్టే అనిపించే ఆకాశం తను నిజాన్ని తలపించే అందమైన అబద్ధం తను నేను గెలవలేని యుద్ధం తను....❤️
@sridharchelpuri6964
@sridharchelpuri6964 2 жыл бұрын
Super
@majjichinna684
@majjichinna684 2 жыл бұрын
Ekkada nunchi mingaav
@love89563
@love89563 Жыл бұрын
ఏదో అన్నారు...
@siddhardhabanjara9939
@siddhardhabanjara9939 2 жыл бұрын
Assl bhor kottadhu song vintey super gaa padaru bro song am big fan of u..
@moraraju2052
@moraraju2052 3 жыл бұрын
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 👌👌👌👌❤❤❤
@bheemeshboya9841
@bheemeshboya9841 3 жыл бұрын
❤️rasa
@narayanacellpointsatya3973
@narayanacellpointsatya3973 3 жыл бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💏💏💏💏
@chnagapavan201
@chnagapavan201 3 жыл бұрын
Movie name please
@kishore1386
@kishore1386 3 жыл бұрын
@@chnagapavan201 ardhasathabdam
@mohammedruksana4849
@mohammedruksana4849 3 жыл бұрын
I love this 🎶
@fashioniseternal1385
@fashioniseternal1385 3 жыл бұрын
Some unknown feelings are created in my heart after hearing this song.....
@saikirangone5171
@saikirangone5171 3 жыл бұрын
Don't hear listen...
@venkatabhinav4618
@venkatabhinav4618 3 жыл бұрын
😂
@GANESHKOUSHIKK
@GANESHKOUSHIKK 3 жыл бұрын
@@saikirangone5171 🤭😁😜🙃
@venkatesht3052
@venkatesht3052 3 жыл бұрын
Cinema chusthe aa unknown feelings anni pothaile
@fashioniseternal1385
@fashioniseternal1385 3 жыл бұрын
🤦‍♀️
@kmrproduction9459
@kmrproduction9459 3 жыл бұрын
2021 లో వచ్చిన మరో musical హిట్ సాంగ్
@baluvijayalaxmi3615
@baluvijayalaxmi3615 3 жыл бұрын
Super song
@mangagiribabu5593
@mangagiribabu5593 3 жыл бұрын
Yes
@soulofviolin7517
@soulofviolin7517 2 жыл бұрын
Ee lyrics abbayiki key kaadhu ammayiki kuda suit avthay... Because girls ki kuda One side love untundhi. 🥰❤️❤️❤️❤️❤️...... Daily sure ga chustha ee video song ... Chudaganey face lo theliyani blush 🥰🥰🥰🥰.... Nijanga chala relief ni isthundhi ee song vintey 🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️😘😘....
@victorpaul4889
@victorpaul4889 2 жыл бұрын
Recent ga vinna song music+voice okka lokam lo pampisthadi vinutu unte...... 😌😵‍💫😵🥴
@komariarchanaarchanakomari8025
@komariarchanaarchanakomari8025 3 жыл бұрын
The melting voice by sidsri ram.. 🥰 no words to express this all those songs, lyrics.. 🎶
@ganeshphotography444
@ganeshphotography444 3 жыл бұрын
Sid sriram garu voice ki big fun Telugu top songs in sid sriram songs All Movies ki sir sriram voice highlight Thank you so much sir .
@rebelsankar
@rebelsankar 3 жыл бұрын
This song is one of the best meaningful song in tollywood
@karthikkamble3148
@karthikkamble3148 3 жыл бұрын
E patani kallu musukoni fell avuthu vinali e lokam lo entha feel undha ani anipinchela undhi am feeling super song 👌👌🙏🙏
@krishnal3157
@krishnal3157 Жыл бұрын
ఏం సాంగ్ అన్న ఇది...1 year ఐతుంది వినబట్టి... beautiful composition.. beautiful singing..
@srinivasdoddipatla235
@srinivasdoddipatla235 3 жыл бұрын
What a beautiful lyrics ,what a beautiful composition, what a beautiful voice ...and ..అందుకే ఈ nela navvi poolu poosene...super
@jyotishmangogoi2431
@jyotishmangogoi2431 3 жыл бұрын
Just love this song ❤️❤️❤️🥺💚i didn't understand the lyrics but trust me this song is heart touching.. lot's of love from Assam ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bharathkumarsm1941
@bharathkumarsm1941 2 жыл бұрын
Lissten" mereseley mereseley "song from same movie
@vinayvinny3801
@vinayvinny3801 3 жыл бұрын
ఇప్పటికి పది సార్లు విన్నా.. సిద్ శ్రీరామ్ కి, లిరిక్ రైటర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి 🙏🙏🙏
@chakram__king
@chakram__king 2 жыл бұрын
ఎంత మంచి పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట సిధ్ శ్రీరామ్ అన్న voice enka baagundhi
@maleteja2493
@maleteja2493 2 жыл бұрын
S
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 2 жыл бұрын
Naku chala istam ee pata Ante Manasu chala happy 😁 ga untundi vintunte
@p.ramanaramana1751
@p.ramanaramana1751 3 жыл бұрын
𝚂𝚘𝚗𝚐 𝚟𝚎𝚛𝚎 𝚕𝚎𝚟𝚎𝚕
@ilovemyindia184
@ilovemyindia184 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు ఇంకా వినాలి అనిపిస్తుంది 😍 ఈ మాయ ఈ పాటలో 😍
@rajkumarmuntha8615
@rajkumarmuntha8615 3 жыл бұрын
Enthamadiki ee song ante istam🥰❤️
@swethayyadav791
@swethayyadav791 2 жыл бұрын
Okkasari teen age gurthostundi thank u for this song siddu garu ur voice is too nice🎊🎊🎊
@kodandakuruva1096
@kodandakuruva1096 3 жыл бұрын
Naa life lo world lo elanti song ledhu anukunta
@sridharkr3937
@sridharkr3937 3 жыл бұрын
Wahhhh karthi Anna what an expressions 👌👌👌👌👌👌 wt a song
@kumarponaganti1385
@kumarponaganti1385 3 жыл бұрын
💚I LOVE SID SRIRAM ❤️ I'm big fan of you 😘💝
@sunkarilakshmi5016
@sunkarilakshmi5016 3 жыл бұрын
Hi
@kumarponaganti1385
@kumarponaganti1385 3 жыл бұрын
@@sunkarilakshmi5016 Hii 👋
@sivaprasadvangapandu1856
@sivaprasadvangapandu1856 3 жыл бұрын
Aiena sidsriram padina tharuvatha vinatam yenti..!! Allready 2021 lo E song oka sensation create chesteaaa..!! ❤️❤️🔥🔥👌👌
@rajumyatharigaming6723
@rajumyatharigaming6723 2 жыл бұрын
MY DEAR సిద్ధు శ్రీ రామ్ గారు ఇంత దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం. అందుకే ఇంతకాలం మంచి పాటలు పాడి మమ్మల్ని ఆనందపరుస్తు అందరి హృదయాల్లో స్థానం పొందాలని కొరుకుంటున్నాను
@susmithabale3849
@susmithabale3849 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ilove this song❤️😍
@universalrana7616
@universalrana7616 3 жыл бұрын
What a song lyrics and sidsriram depth singing song yekkadiko poyndi mesmerizing song ... Vinnakoddi vinabudiavtundi...thnx for ardasatabdam team .... 👍😀
@chinnusanju1416
@chinnusanju1416 3 жыл бұрын
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది ఈ పాట,. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. 😍😍😍😍😍😍😘😘😘😘😘
@jayaharish787
@jayaharish787 3 жыл бұрын
asalu ah voice lo edo magic undhi 🙏
@pinnapureddyjhansirani3384
@pinnapureddyjhansirani3384 Жыл бұрын
Ee paata vinte mansulo antha tention unna itte taggipotundi....antha baaga paadaru❤🙏paadina variki, raasina vaariki padabivandanalu🙏
@Chethana_chaitu_official
@Chethana_chaitu_official Жыл бұрын
Yes
@satyanarayanachalla9554
@satyanarayanachalla9554 2 жыл бұрын
One of the best songs I have ever heard, marvellous composition.
@macharlanagaraju8559
@macharlanagaraju8559 3 жыл бұрын
చాలా సహజమైన పద్దతిలో తీశారు చాలా బాగుంది...
@manineyyala1250
@manineyyala1250 3 жыл бұрын
Sid sriram sir meeru vere level🥰🥰
@innocentqueen6700
@innocentqueen6700 3 жыл бұрын
100 tyms chusinavalu sid anna fans 🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️💖
@mkmovieshd4146
@mkmovieshd4146 3 жыл бұрын
Hi
@innocentqueen6700
@innocentqueen6700 3 жыл бұрын
hlo anna
@satyanarayanachalla9554
@satyanarayanachalla9554 2 жыл бұрын
But movie has not come out in such a range. Kudos to the song.
@rajeshrajii4144
@rajeshrajii4144 Жыл бұрын
తెలుగు సాహిత్యానికి వేల వేల వందనాలు మనసు మోయలేని మాటలను పాటల రూపంలో అందించగల అక్షరాల అక్షయ పాత్ర మన తెలుగు భాష...గర్వంగా ఫీల్ అవుతున్న ఈ గడ్డపై పుట్టినందుకు😊
@sreenuvasu8250
@sreenuvasu8250 3 жыл бұрын
Intha bueatyfull song chala rojula indi vinaka voice and also music super super ......
@vannurswamyb5042
@vannurswamyb5042 3 жыл бұрын
Still this song will definitely hit in 2022 and some years .wow very super .how many members listening more than 10 times
@arunkumar-zn9rp
@arunkumar-zn9rp 3 жыл бұрын
Feel good song ee voice lo edho magic undhi evarina aa voice ki addict kavalsindhe
@dasarivenkateswarlu8441
@dasarivenkateswarlu8441 Жыл бұрын
మంచి ఫీల్ ఉంది ఈ సాంగ్ లో చాలా బాగుంది
@geethakonda5622
@geethakonda5622 2 жыл бұрын
After listening this song,Time ship lo past loki velli travelchesi vachinattu undi na paristhithi ippudu really super song ❤️super lyrics ❤️ excellent voice ❤️❤️
@gjangeshwar2904
@gjangeshwar2904 3 жыл бұрын
What a amazing lyrics what a music what a singing from sid sriram sir all are done a great job🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mani6959614
@mani6959614 3 жыл бұрын
8ydafguhggh907l9£0
@allinonewithshannu49
@allinonewithshannu49 3 жыл бұрын
I have seen this more than 💯 times 🤩
@samalasujala8042
@samalasujala8042 3 жыл бұрын
E song enni sarlu vinna same feeling what a music what a lyrics and singer voice ❤️❤️❤️❤️
@ashokinti4465
@ashokinti4465 2 жыл бұрын
ఐ లవ్ థిస్ సాంగ్
@nareshshorts598
@nareshshorts598 2 жыл бұрын
Sid sriram anna ante aa mathram untundi ani ee okka song chebuthundhi....... ❤❤❤.........
@naveenaerukonda7333
@naveenaerukonda7333 3 жыл бұрын
Best lyrics for one side lovers ☺️ ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే
@nareshnani8680
@nareshnani8680 3 жыл бұрын
Am padinav kaka song❤️❤️
@rajub2509
@rajub2509 3 жыл бұрын
Super singer and music, lyrics writer super mind blowing
@SureshKumar-sh2if
@SureshKumar-sh2if 2 жыл бұрын
Tensions lo uñnapudu e okka song vintey mind relax avtundi. One of the best melody song🎶
@MaalleshParkapally-ji5hc
@MaalleshParkapally-ji5hc 7 күн бұрын
వెనక సిరిసిల్ల బోల్డ్ ఎంత మందికి కన్పించింది లైక్ వేసుకోండి
@praveennaidupasupuleti5952
@praveennaidupasupuleti5952 3 жыл бұрын
Ee song nenu daily 40 times ana Vinta work Lo una Vinta mind full fresh avtadi vinapudala
@jayaprakash4741
@jayaprakash4741 3 жыл бұрын
Sid Sriram what a voice.... Beautiful song
@VNR88853
@VNR88853 3 жыл бұрын
ఈ పాట కోసమే సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది
@nikhilvenkat316
@nikhilvenkat316 3 жыл бұрын
🤚
@bewerseabbayi1943
@bewerseabbayi1943 3 жыл бұрын
Me
@jojodeharsha5564
@jojodeharsha5564 3 жыл бұрын
Movie appdu release
@chinnakumar2228
@chinnakumar2228 3 жыл бұрын
Nenu e song🎵 a movie chusena
@neelapusaradhi4611
@neelapusaradhi4611 3 жыл бұрын
I love you Sid sriram
@nikhilcreations1895
@nikhilcreations1895 2 жыл бұрын
Ee song nachina vallu oka like kottandi
@ni1.renuka
@ni1.renuka 2 жыл бұрын
Malli malli vinali anipisthundhi ee song...nice one...
@rajsumanth7146
@rajsumanth7146 3 жыл бұрын
Lyric yela unna, sid sriram paadite song vinalanipistundi ❤
@thirupathivagade9594
@thirupathivagade9594 3 жыл бұрын
Every line is wonderful. Sid sriram voice esset for this song,
@telugustatuskings4468
@telugustatuskings4468 3 жыл бұрын
Sid Sriram Voice Is love❤❤❤
@sureshsuresh-zj1xv
@sureshsuresh-zj1xv 4 ай бұрын
మాటలు రావట్లేదు..ఈ పాట విన్నప్పుడల్లా ..😊
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 68 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 1,6 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 77 МЛН
Roza Zergerli - İstedim
2:56
Deniz Music
Рет қаралды 451 М.
Marhaba Sabi - Dem alam [Official lyric video]
2:58
Marhaba Sabi
Рет қаралды 666 М.
akimmmich & bimo - Romantic | lyric video
2:43
akimmmich
Рет қаралды 257 М.
RaiM & Meirambek Besbayev - Ozindeimin
2:47
Meirambek Besbayev
Рет қаралды 129 М.
Әбдіжаппар Әлқожа - Жаман сағындым (audio) 2024
3:36
Әбдіжаппар Әлқожа
Рет қаралды 188 М.