Yelelo Yelelo - Lyrical | Shaakuntalam | Samantha | Anurag Kulkarni | Mani Sharma | Gunasekhar

  Рет қаралды 4,037,339

Tips Telugu

Tips Telugu

Жыл бұрын

An epic journey of love #YeleloYelelo From #Samantha’s #Shaakuntalam Movie, Sung By Anurag Kulkarni, Music By Mani Sharma, Lyrics By Chaitanya Prasad.
Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
/ tipstelugu
Streaming On :
Spotify- open.spotify.com/track/6IZMER...
Resso: m.resso.com/Zs88ks9Gn/
Apple: / yelelo-yelelo-from-sha...
iTunes: / yelelo-yelelo-from-sha...
Amazon Music: music.amazon.in/albums/B0BTMT...
YT Music: • Album - Yelelo Yelelo ...
Instagram: / 596879008947150
Song Details :
Song Name : Yelelo Yelelo
Singer : Anurag Kulkarni
Music Director: Mani Sharma
Lyricist: Chaitanya Prasad
Shaakuntalam Movie also in 3D, Written & Directed by Gunasekhar, Presented by Dil Raju under Sri Venkateswara Creations in collaboration with Gunaa Teamworks, Produced by Neelima Guna.
The massively mounted film Shaakuntalam based on internationally acclaimed Kalidasa’s Sanskrit play ‘Abhijnana Shakuntalam’ is all set to release in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada. The story of Shaakuntalam revolves around the epic love story of Shakuntala and King Dushyant from Mahabharata, portrayed by Samantha and Dev Mohan.
The film is helmed by supremely proficient, Director Gunasekhar and marks a whimsical tale of love set in the Kashyapa Kanumalu (Kashmir), the grandeur and splendour of Dushyant’s Puru Dynasty making the film extremely exceptional.
Cast and Crew Details:
Shaakuntalam starring Samantha, Dev Mohan, Allu Arha, Sachin Khedekar, Kabir Bedi, Dr.M Mohan Babu, Prakash Raj, Madhubala, Gautami, Aditi Balan, Ananya Nagalla, Jisshu Sengupta and others
A Film By Gunasekhar
Producer: Neelima Guna
Presentor: Dil Raju
Music: ManiSharma
Editor: Prawin Pudi
Cinematography: Shekar V Joseph
Art: Ashok
VFX Supervisor: Alagarsamy Mayan
Lyrics: Chaitanya Prasad & Shreemani
Choreography: Raju Sundaram
Action: Venkat, King Solomon
Executive Producer: Kommineni Venkateswara Rao, Hemambar Jasti
Line Producer: Yashwanth
Dialogues: Sai Madhav Burra
Costume Designer: Neeta Lulla
DI: Annapurna Studios
Colorist : Shiva Kumar
PRO: Vamsi Kaka
Digital Media & Marketing Partner: Silly Monks
Digital Media PR & Marketing: Prasad Bhimanadham
Publicity Designs: Anil & Bhanu
Audio On Tips Industries Ltd.(Tips Telugu)
Join Us On:
/ tipstelugu
/ tipsofficial
/ jhankargaane
/ 90sgaane
/ tipsfilms
/ tipspunjabi
/ tipsbhojpuri
/ tipsmarathi
/ bhaktiprem
/ volume
/ tipsrajasthani
/ tipsharyanvi
/ tipsibadat
/ tipstamil
/ tipsgujarati
/ tipsmalayalamofficial
/ tipssindhi
/ tipskannada

Пікірлер: 1 000
@sureshkurma9094
@sureshkurma9094 Жыл бұрын
ఇటువంటి పాట వింటే మనసుకు ఎంతో ఉల్లాసం అనిపిస్తుంది. కృతజ్ఞతలు మనిశర్మ గారు... ఇటు వంటి పాట పాడిన కులకర్ణి గారికి నా నమస్కారాలు... 🙏🏻🙏🏻
@MrAnilmech
@MrAnilmech Жыл бұрын
ఇలాంటి పాటలు ఇక రావనుకున్నా... Thank you మణిశర్మ గారు...
@sridharnagula5569
@sridharnagula5569 Жыл бұрын
Super, okka pata chalu cinema ku...
@Krishna-by5fi
@Krishna-by5fi Жыл бұрын
Intha manchi songs encourage cheyaru dabbalo rallu vesi kottina songs ni Baga likes chestaru 3m 4 millions ani
@samapras
@samapras Жыл бұрын
Mana laaga andaru undaru ga. Evari taste vaalladi. Let's enjoy these songs, no need to care about others
@sureshrajabadampudi2687
@sureshrajabadampudi2687 Жыл бұрын
🌺Melody brama manisharma gaaru🌺 guarantee award song ..
@abishekvanamala4331
@abishekvanamala4331 Жыл бұрын
Omg first one to watch it mermerized. Love you sam #loveshaakuntalam.
@mahipalreddy7533
@mahipalreddy7533 Жыл бұрын
Ee movielo oko song oko aanimuthyam.... Vishwarupam chupedutunnadu mani sir.... Thank u very much sir....
@srivallicreations4314
@srivallicreations4314 Жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంది పాట ఈ మూవీ లో పాటలు లో రాసినవారికి పాడినవారికి ధన్యవాదాలు ఈ కాలంలో కూడా ఇలాంటి మూవీస్ సాంగ్స్ రావడం మా అదృష్టం అనుకోవాలి
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@tagaramravikumar8445
@tagaramravikumar8445 Жыл бұрын
సూపర్ లిరిక్స్ మంచి మెలోడీ పాట ధన్యవాదాలు మణి శర్మ మరియు అనురాగ్ కులకర్ణి
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@divyabharathi61
@divyabharathi61 Жыл бұрын
Chala kalam tharvatha chala manchi 6mins duration song vinipinchinaduku manisharma gariki dhanyavadhalu
@saikiranvvn
@saikiranvvn Жыл бұрын
Sirivennela movie songs tarwatha vintunna antha manchi melody! Thank you Mani Sharma garu... Flute 👌👌
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@lakshmisri4014
@lakshmisri4014 Жыл бұрын
Wow chala adbuthamga undhi,,,,vinamthasepu vere lokamlo unatu undhi
@pranayrag9729
@pranayrag9729 Жыл бұрын
Yelelo yelelo yelo yala.... Mani sharma sir🙏🙏
@RamaKrishna-rg4by
@RamaKrishna-rg4by Жыл бұрын
Jai ManiSharma 🔥🔥🔥. One & Only The King Of Music And BGM. What A Song. Thank you ManiSharma Sir.
@shaikrafik6300
@shaikrafik6300 Жыл бұрын
Mani sir....this time you rock.....
@naveench6681
@naveench6681 Жыл бұрын
మ్యూజిక్, వాయిస్ and lyrics సూపర్
@bollaramstudio801
@bollaramstudio801 Жыл бұрын
ఏమన్నా పాట నా ఇది...Wow....
@ammaakhi2508
@ammaakhi2508 Жыл бұрын
Wow.super song. Ahlaadamga vundi.
@muralikp2321
@muralikp2321 Жыл бұрын
Manisharma garu🙏🙏, mee music వినడం మా అదృష్టం అంతే 👏👏👏
@balajimareti2453
@balajimareti2453 Жыл бұрын
Mani Sharma gari music style total organic ga vundhi shakuntalam movie super sir
@jagadeeshdasoham6023
@jagadeeshdasoham6023 Жыл бұрын
Melody king manisharma sir 😍
@Divithoughts
@Divithoughts Жыл бұрын
నాకు ఈ పాట వింటూనే ఉండాలి అనిపిస్తుంది, what a meaningful lyrics... నేను అయితే టైం దొరికినప్పుడు కచ్చితంగా వింటూనే ఈ పాట, What a great voice bayyaaa...Great 👍👍 Manisarma composition
@gisteaas
@gisteaas Жыл бұрын
సన్నివేశానికి తగ్గ పాట....100%✓ hit
@vajramjugunta8373
@vajramjugunta8373 Жыл бұрын
What a song thanks for the manisharma
@user-uk9jl9ql2x
@user-uk9jl9ql2x Жыл бұрын
Mani Sir Super Super Super Song Sir. GOD Bless You Sir All the Best for Bright Future
@adspaceadvertisingservices5988
@adspaceadvertisingservices5988 Жыл бұрын
One and only manisharma can give this type of music .....Jai manisharma
@singervenkat1197
@singervenkat1197 Жыл бұрын
,మణిశర్మ. ..గారికి.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@cnw97268
@cnw97268 Жыл бұрын
Super undhi song ,song nachinavallu oka like
@prahladvadali6284
@prahladvadali6284 Жыл бұрын
Mani Sharma refreshed himself..
@anjangoud851
@anjangoud851 Жыл бұрын
ఈ చక్కని పాట ఇలాగే సినిమా హిట్ కావాలని
@keziyabakka2833
@keziyabakka2833 Жыл бұрын
#manisharma music super 😍😍😍😍😍👌👌😍😍👌
@venkataiahmamidikunta5123
@venkataiahmamidikunta5123 Жыл бұрын
Enni saarlu vinna inka vinaali anipistundi super super 👌👌👌🙏
@ravimadhavaram2576
@ravimadhavaram2576 Жыл бұрын
Melody BRAHMA ani oorike Annaara..? Mesmerising Song Sir
@FREEFIREGAMING-ey1dm
@FREEFIREGAMING-ey1dm Жыл бұрын
Excellent Music Of Manisharma.
@shivanuthalakanti2956
@shivanuthalakanti2956 Жыл бұрын
He is wonderful song is leaving Good Feeling మణిశర్మ గారు 🙏🙏🙏
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 Жыл бұрын
The Manisharma - The Pride of Cinema 👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏
@enarendranaik
@enarendranaik Жыл бұрын
🙏
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
Tallwood king of manisharma music next level
@rk-op8mq
@rk-op8mq Жыл бұрын
Good information..
@mrklazarus4425
@mrklazarus4425 Жыл бұрын
Ippudocchina ఐటెం సాంగ్ music director lane హీరోలు బాగా నమ్ముకుంటున్నారు..
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
@@rk-op8mq music gurinchi vallaku telyadhu bro
@Swargalokam_talks
@Swargalokam_talks Жыл бұрын
Manisharama magical 🎶 music
@chandrapmouli
@chandrapmouli Жыл бұрын
ఏలేలో ఏలేలో ఏలో యాలా ఏటిలోనా సాగే నావా ఏలేలో ఏలేలో ఏలో యాలా దూరాలేవో చేరే తోవా సీరే కట్టూకొచ్చిందే సందామామా సొగసైనా సిన్నదానిలా ||2|| సారే పట్టూకొచ్చిందే సందామామా చెలికానీ గూడే సేరగా అమ్మే తానూ అయ్యే వేళా అందాలే సిందే బాలా తన మారాజైనోడే పూజే సేసేడో ముని గారాలమ్మా సెయ్యే పట్టేడా తన పేనాలన్నీ తానే అయ్యేడా ఏలేలో ఏలేలో ఏలో యాలా ఓరకంటా సూసీనావా ఏలేలో ఏలేలో ఏలో యాలా దోర సిగ్గై నవ్వీనావా రాజే తానై రాజ్యాలేటోడూ నిను సూడంగానే బంటై ఉంటాడూ ....హో రాణీ లాగా నిన్నే సూసేటోడూ నువ్వు సేరంగానే దాసూడౌతాడూ... హో మేళాలెన్నో తెచ్చి తను దరువే వేసీ మేనాలెన్నో తెచ్చీ నిను అతనే మోసీ పూలే జల్లీ దేవేరల్లే ఊరేగిత్తాడే ఇలలోనే ఉన్నా మేనక నువ్వమ్మా ఎనలేనీ గొప్ప కానుక నువ్వమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా సంతోషంగా సాగే నావా ఉయ్యాలై జంపాలై ఊగే నావా ఊహాల్లోనా తేలీనావా తూపానైనా గీపానైనా రానీ రగిలేటీ ఆశా దీపాన్నార్పేనా ...హో కోపాలైనా శాపాలైనా రానీ ఎదురీదే ఏటీ కెరటాన్నాపేనా ...హో ఏదేమైనా గానీ ఎద నది ఆగేనా మానేయన్నా గానీ మనసణగారేనా ఏరే ఇంకీ నీరే బొంకీ దారే దిబ్బయినా దరి సేరాలమ్మా సాగే నావమ్మా ప్రతిరోజూ కొత్తా కాన్పే సూడమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా తీరాలెన్నో దాటే నావా ఏలేలో ఏలేలో ఏలో యాలా సొంతా గూడే సేరీనావా Thank you Chaitanya Prasad sir..!! The lyrics are exceptionally good.
@laddureddyladdureddy4318
@laddureddyladdureddy4318 Жыл бұрын
Nice 😊 song 💞💞❤️
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@mounikasala2805
@mounikasala2805 Жыл бұрын
Super
@anaganiprameelarani121
@anaganiprameelarani121 Жыл бұрын
Great
@seenusrihanman1735
@seenusrihanman1735 Жыл бұрын
తెలుగు సంగీతాం ఇంకా బ్రతుకుంది అంటే ఈ లాంటి లెంజన్స్ ఉండడం ఒక్క లైక్ ఏసుకోండి
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
100%your right Jai manisharama
@RamaKrishna-rg4by
@RamaKrishna-rg4by Жыл бұрын
Jai ManiSharma 🔥🔥🔥.
@seenusrihanman1735
@seenusrihanman1735 Жыл бұрын
@@sureshbabu9400 jai manishamra
@seenusrihanman1735
@seenusrihanman1735 Жыл бұрын
@@RamaKrishna-rg4by jai mani sharma
@murthasrinivasarao6254
@murthasrinivasarao6254 Жыл бұрын
ఈ సినిమా పాటలు మ్యూజిక్ తో మణి శర్మ గారికి మంచి రాబోతున్నాయి
@Krishna-ns5de
@Krishna-ns5de Жыл бұрын
Manish Sharma fire song super
@yuva1036
@yuva1036 Жыл бұрын
Mani sir tune, chaitanya Prasad lyrics, anurag voice ❤️❤️❤️
@Vamshi_Stambamkadi
@Vamshi_Stambamkadi Жыл бұрын
Blockbuster Love Story ❤️❤️❤️❤️❤️❤️❤️
@sureshbabu9400
@sureshbabu9400 Жыл бұрын
Music director manisharma super music sir
@divijadancingvlogs2711
@divijadancingvlogs2711 Жыл бұрын
కళ్లు మూసుకుని ఈ పాట వింటుంటే నిజంగా మనం పడవ లో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది..అద్భుతమైన సాహిత్యం, మణిశర్మ గారు మీ కాలు మొక్కలి...
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@takshvikotha9711
@takshvikotha9711 Жыл бұрын
😊2
@VMSV3130
@VMSV3130 Жыл бұрын
🙏👍
@Holicedits76
@Holicedits76 Жыл бұрын
Always sam is stunning ❤💫😘and music also beautiful 😍 ❤
@kellarajesh6827
@kellarajesh6827 Жыл бұрын
Manisharma + Anurag Kulakarni=💥💥
@newhindipartymix2552
@newhindipartymix2552 Жыл бұрын
i can't really describe it but this genre of music always feels like it's the last period of a great day full of energy
@RVR.ENCYCLOPEDIA.TELUGU
@RVR.ENCYCLOPEDIA.TELUGU Жыл бұрын
HIT COMBO Gunashekhar nd mani Sharma 🙏🙏
@letsAchieveIt_125
@letsAchieveIt_125 Жыл бұрын
ఎంత ప్రశాంతంగా ఉందో పాట 🎶🎵👌🎼
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@suryakumari5658
@suryakumari5658 Жыл бұрын
ఆహా మణిశర్మ గారి సంగీతం, అనురాగ్ గారి గొంతులో శకుంతల మనసులో ఆనందం, సందేహం అన్ని భావాలు అద్భుతంగా పలికాయి ❤❤❤❤❤❤️ చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం 👌
@devinaragani387
@devinaragani387 Жыл бұрын
Super director ,background music creativity every thing keka
@anuradha7606
@anuradha7606 Жыл бұрын
Music nd anurag voice 👌👌 especially manisharma garu musicki🙇🙇
@annapurnakolluri9684
@annapurnakolluri9684 Жыл бұрын
మణిశర్మ సంగీతం లో మరో ఆణిముత్యం 🙏❣️👍
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@sarasvati7955
@sarasvati7955 Жыл бұрын
Super super ♥️🥰
@thaanyav1999
@thaanyav1999 Жыл бұрын
Lyrics:- ఏలేలో ఏలేలో ఏలో యాలా ఏటిలోన సాగే నావా ఏలేలో ఏలేలో ఏలో యాలా దూరాలేవో చేరే తోవా సీరే కట్టుకొచ్చిందే సందమామ సొగసైన సిన్నదానిలా, ఓ ఓ ఓ ఓ దాయి సీరే కట్టుకొచ్చిందే సందమామ సొగసైన సిన్నదానిలా సారే పట్టుకొచ్చిందే సందమామ చెలికాని గూడే సేరగా అమ్మే తాను అయ్యే వేళ అందాలే సిందే బాలా తన మారాజైనోడే పూజే సేసేడో ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా తన పేనాలన్నీ తానే అయ్యేడా ఏలేలో ఏలేలో ఏలో యాలా ఓరకంట సూసినావ ఏలేలో ఏలేలో ఏలో యాలా దోర సిగ్గై నవ్వినావా రాజే తానై రాజ్యాలేలేటోడు నిను సూడంగానే బంటై ఉంటాడు, హో ఓఓ రాణిలాగ నిన్నే సూసేటోడు నువు సేరంగానే దాసుడౌతాడు, ఓ ఓ మేళాలెన్నో తెచ్చి… తను దరువే వేసీ మేనాలెన్నో తెచ్చి… నిను అతనే మోసి పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా సంతోషంగా సాగే నావ ఉయ్యాలై జంపాలై ఊగే నావ ఊహల్లోన తేలినావా తుపానైనా గిపానైనా రాని రగిలేటి ఆశ దీపానార్పేనా హో కోపాలైనా శాపాలైనా రాని ఎదురీదే కెరటాన్నాపేనా హో ఏదేమైనా గాని ఎద నది ఆగేనా మానేయన్నా గాని మనసనగారేనా ఏరే ఇంకి నీరే బొంకి… దారే దిబ్బయినా దరి సేరాలమ్మ సాగే నావమ్మా ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా తీరాలెన్నో దాటే నావ ఏలేలో ఏలేలో ఏలో యాలా సొంత గూడే సేరినావా
@ravimamaduru3834
@ravimamaduru3834 Жыл бұрын
ఎంతమందికి ఈ పాట వింటుంటే...మనస్సు నిర్మలంగా అనిపించింది ???
@andavarapuchaithanyakumar1821
@andavarapuchaithanyakumar1821 Жыл бұрын
Song vintunte relief vastundhi..🕊️
@munisha7304
@munisha7304 Жыл бұрын
Nice 👌 song
@padmajanagendran
@padmajanagendran Жыл бұрын
Samantha 😍, in this movies all songs are excellent melody nd meaningful...
@ybpcse
@ybpcse Жыл бұрын
anuurag voice wow best song in albuumm
@narendravarmasusarla
@narendravarmasusarla Жыл бұрын
Hope Guna sekhar garu keeping Mani sir for his next movies too....I think no single from rudramadevi as popular as this.....here it shows that Mani sir importance
@pranaytony
@pranaytony Жыл бұрын
Even though that was done by Ilayaraajaa Sir, that was happened!
@charank4162
@charank4162 Жыл бұрын
Perfect feel good melody,that bgm...🎧🎻☺️
@atharvakasrung7644
@atharvakasrung7644 Жыл бұрын
What a Beautiful song🎶 ...i've just heard. Blessed my ears!
@allupallibhulakshmi135
@allupallibhulakshmi135 Жыл бұрын
ఎంత గొప్ప పాట కళ్లలో కన్నీరు కారుతున్నది పాట వింటుంటే 😭😭 great Sir 🙏🙏🙏🙏
@krishnanarayana5318
@krishnanarayana5318 Жыл бұрын
Waiting Gunashekar sir telugu movies lo oka best movie avvali ippudunna generation lo ilanti movie kavali
@nareshchan4779
@nareshchan4779 Жыл бұрын
Just for my SAM❤️❤️❤️❤️
@jollunagarjun2967
@jollunagarjun2967 Жыл бұрын
Melody Brahma manisharma Superrrrrr song
@ramanarises6485
@ramanarises6485 Жыл бұрын
Great 👍👍👍👍 sir eppati varaku vachina 3songs manchi sahithyam swararu ..... Really wonderful full composition...
@nidadavoludurgaprasad6717
@nidadavoludurgaprasad6717 Жыл бұрын
Sound vintunte chala haayiga undi proud of you manisharma gaaru
@karthikr8750
@karthikr8750 Жыл бұрын
Mani Sharma garu super songs andi
@RamuRamu-eq5cn
@RamuRamu-eq5cn Жыл бұрын
సాంగ్ మాత్రం మాములుగా లేదు ఏదో తెలియని ఫిల్లింగ్ అన్న ❤️❤️❤️😘😘
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@gsmithra2881
@gsmithra2881 Жыл бұрын
Sam is just wow ❤
@sreekanthreddy3967
@sreekanthreddy3967 Жыл бұрын
Melody Bramha Mani Sharma gariki...🙏🪘🥁🎺🪕🎻🎸🙏
@maddalavenkatesh5842
@maddalavenkatesh5842 Жыл бұрын
Super super challa రోజుల తరువాత మంచి song కొమరం భీమ్ సాంగ్ తరువాత సూపర్ సాంగ్
@pavankumar-dk4fo
@pavankumar-dk4fo Жыл бұрын
మణిశర్మ గారి మ్యూజికి నేషన్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నవారు ఎంతమంది...
@narsaiahkandulanarsaiahkan9971
@narsaiahkandulanarsaiahkan9971 Жыл бұрын
Pakka
@pentaanusha6703
@pentaanusha6703 Жыл бұрын
​@@narsaiahkandulanarsaiahkan9971 kp..00 Òlkoiplķ0k Pĺ
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@Krishna-by5fi
@Krishna-by5fi Жыл бұрын
Vaste baguntadhi😍❤️
@arujunreddy318
@arujunreddy318 Жыл бұрын
అద్భుతం సాంగ్ సార్
@srikrishna1748
@srikrishna1748 Жыл бұрын
Alanti goppa manisharma ni music director avvagalavani rechhagottindi maa great RGV...🎉🎉🎉
@bharath950
@bharath950 Жыл бұрын
#manisharma music super💓💓💓💓😍😍😍😍😍👌👌👌
@AWAAZTV9
@AWAAZTV9 Жыл бұрын
Music 🎶 Oscar 🏆Manisharma sir ❤
@rajcreations3578
@rajcreations3578 Жыл бұрын
telugu lo vuna magic kanipistundi proud to be telugu guy
@abburiashok1713
@abburiashok1713 Жыл бұрын
ఇ పాట వింటుంటే ఏన్ని కోట్ల రూపాయల ఉన్న రాని అనుభూతి, ఇ పాట వినుకుంటు అలా గోదావరిలో పడవ ప్రయాణం చేస్తుంటుంటే ఆ హ్యాపీ ఏ వేరు, మణిశర్మ గారు మీ సంగీతానికి ♥️
@telugumix
@telugumix Жыл бұрын
ప్రతీ భారతీయుడు తీసుకోవలసిన శకుంతల రియల్ హిస్టరీ kzbin.info/www/bejne/gl60Z6qBf9Rlldk
@sinarollalaxman42
@sinarollalaxman42 Жыл бұрын
వినూసొంపుగా గా ఉంది ఈ పాట థంక్సమని సార్
@Mike_Música
@Mike_Música Жыл бұрын
This song is really good and really touches the hearts of every music lover. Thank you so much for showing these untold stories ♥
@MaheshMahesh-hz2dt
@MaheshMahesh-hz2dt Жыл бұрын
Heart touching,, song
@rammohan9986
@rammohan9986 Жыл бұрын
Ilaga 6 mins song vini yennellaindo..... Ee madhya 2-3 mins song compose cheyyadanike yedusthunnaru music directors.... You are great Mani garu...
@pranavam9249
@pranavam9249 Жыл бұрын
Adbhutaha❤🙏👍👏👏👏
@phani4u4
@phani4u4 Жыл бұрын
Jai #manisharma garu..Such a lovely and soulful compositions and only you can do such wonders..
@rakeshd6719
@rakeshd6719 11 ай бұрын
ఇంత మంచి మ్యూజిక్ ఇంత మంచి పాట వ్యూస్ ఏమో తక్కువగా వున్నాయి
@abhiramcoolchanel3037
@abhiramcoolchanel3037 Жыл бұрын
Songs mamuluga levu asala 😘😘😘❤️❤️❤️❤️👌👌👌👌
@srinivasm4727
@srinivasm4727 Жыл бұрын
He is back with a bang..
@dasarlasurendar2323
@dasarlasurendar2323 Жыл бұрын
Melody Brahma manisharma sir
@kellirajasekhar2387
@kellirajasekhar2387 Жыл бұрын
National award ravali ma manisarma gariki lyric writter chaitanya prasad strong ga vunnaie lyrics super
@katuribhanuprakash8428
@katuribhanuprakash8428 Жыл бұрын
Santoor instrument andaru marchipoye e tarunamolo malli instrument come back chasaru mani sharma.meeku matram danyavadulu..........🎼🎼🎵🎵🎶🎶
@chittizworld
@chittizworld Жыл бұрын
People are habituated to listen disco songs nd club songs can't understand the lyrics and magic of music... Kudos to lyricist nd composer...🙏🙏 Loved all the songs in movie
@jansabha423
@jansabha423 Жыл бұрын
I Didn't Understand lyrics and song but I hear this song 5 times in loop really loved it ❤❤😍😍🔥🔥
@narayanaraochollangi8876
@narayanaraochollangi8876 Жыл бұрын
Mani sir outstanding compozing
@Marathipilla
@Marathipilla Жыл бұрын
super songs icharu mani guru
@pittalayadagiri3917
@pittalayadagiri3917 Жыл бұрын
Super super bro
@saivenkateshthodupunuri3401
@saivenkateshthodupunuri3401 Жыл бұрын
Mani Sharma gaaru 🙏👏🙏👌👌... Anuraag Kulakarni voice andulo hi range ithe 👌👌👌🔄🔄👂👂👂... చైతన్య ప్రసాద్ గారు 🙏👏🙏... తెలుగు పదాలు వింటుంటే... Can't explain how I'm feeling happy...
@mylifemelodies2110
@mylifemelodies2110 Жыл бұрын
What a melody, 👌👌👏, and what a meaningful lyrics...👏👌..
@lalithauppalapati7160
@lalithauppalapati7160 Жыл бұрын
Super Gud luck sam
@swathimakka1907
@swathimakka1907 Жыл бұрын
Mani Anna song super Sangethanni brathikinchavu
1 класс vs 11 класс  (игрушка)
00:30
БЕРТ
Рет қаралды 4,4 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 21 МЛН
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 20 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 4,7 МЛН
Shaakuntalam Tamil Movie Scenes | Samantha | Allu Arha | Thamizh Padam
11:33
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 7 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 478 М.
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 696 М.
Айбек Қайбулла - Сұлуым менің (премьера песни) 2024
2:53
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,2 МЛН