No video

YELETODU KETUGADAYANAMMA SONG | SUKKA RAM NARSAIAH SONGS | ANTI GOVERNAMENT SONGS

  Рет қаралды 907,119

THARAGANI SWARAM

THARAGANI SWARAM

Күн бұрын

YELETODU KETUGADAYANAMMA SONG | SUKKA RAM NARSAIAH SONGS | ANTI GOVERNAMENT SONGS
Lyrics-singer :Sukka Ram Narsanna
Music: A G studios
DOP: Naresh Chaganti
Editor: Ravi Katta (vedha sri creations)
Dancers: Madhavi, Lavanya, Kavya
Thank you: Rapolu samba shiva,
juttu sathish,
mahesh maharaj
Suddagoni raju,
bojja chintu, Ganta vijay
#SUKKARAMNARSAIAHSONGS #ANTIGOVERNAMENTSONGS #ANTITRSPARTYSONGS
#SUKKARAMNARSAIAHLATESTSONGS #REVOLUTIONSONGS #KCRPARTYSONGS SUKKARAMNARSAIAHSONGS #BRSPARTYSONGSSUKKARAMNARSAIAHSONGS

Пікірлер: 469
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Жыл бұрын
తమ్ముడు నిన్ను చూసి గోరెటికి... రసమయి కి సిగ్గురావాలి.... నీ లాంటి రామనర్సయ్య లు ఇంకా పుట్టాలి.... తమ్ముడు.... నీ ధైర్యం సూపర్.... నీ రచన కి వందనాలు... నీ పాట కు వందనాలు.... 🙏🙏🙏🌹🌹🌹
@anilmamidi1950
@anilmamidi1950 Жыл бұрын
చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట వినడం చాలా ధైర్యంగా గర్వంగా పాడావు
@rockzcreations3993
@rockzcreations3993 Жыл бұрын
ఎదురించే వాడు లేకపోతె బెదిరించేటోడిదే Rajyam ✊️✊️✊️✊️
@ammananna4519
@ammananna4519 Жыл бұрын
ఈ పాటతోనైనా సోయ్ తప్పిన తెలంగాణ మేలుకోవాలని కోరుకుంటున్న అన్నా...👌👌 సాంగ్ అన్నయ్య 👏👏👏🙏🙏
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 Жыл бұрын
నర్సన్న ఈ లాంటి పాటలు ఎన్నో రావాలి.... సిగ్గు లేని ప్రభుత్వం పాలకులని గద్దె దించాలి... బ్రదర్ నీ వెంట మేము ఉన్నాం....
@javajinarsimha5710
@javajinarsimha5710 Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి చైతన్యం కలిగించే పాట వినిపిస్తోంది. మీకు ధన్యవాదాలు అన్నా 🙏🙏
@user-sc9dr6mn3o
@user-sc9dr6mn3o Жыл бұрын
ఈ పాటలో దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన మహానుభావుడు కేసీఆర్ కోసం కలం కదులుతాదేమో అనుకుని పాట పూర్తిగా విన్నా తమ్ముడు కానీ ఆ ప్రస్తావన రాలేదు అయినా సరే చాలా బాగా అద్భుతంగా పాడావు సూపర్
@bashasgm2503
@bashasgm2503 Жыл бұрын
తెలంగాణ పాలకుల విధానాల పై ధ్వజమెత్తిన రాం నరసయ్య కలం గళం 👍
@thirumali9886
@thirumali9886 Жыл бұрын
కవికలానికి, కవిగలా నికి అడ్డు ఏదీ లేదు. తమ్ముడు చుక్క రాంనర్సయ్య ధైర్యంగా తన యెదలోని ఆలోచనల్ని పాటలుగా రాయడమే గాకుండా చక్కని గాత్రం తో ప్రజల హృదయాలను దోచుకుంటున్నావు నీవు పది కాలాల పాటు చల్లగా వుండాలని, ఆభగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏.
@cveerannaveeranna
@cveerannaveeranna 10 ай бұрын
😊😊
@chanduk8621
@chanduk8621 Жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినటువంటి జానపద కళాకారులు మీరు మళ్లీ గళం విప్పి ఈ కుటుంబ పాలనను విముక్తి చేయవలసిందిగా కోరుతున్నాం
@subbaraoraavi8586
@subbaraoraavi8586 Жыл бұрын
సుక్క రాంనర్సయ్య గారు చక్కని పాట అందించారు! అభినందనలు! ప్రజాస్వామిక తెలంగాణ వచ్చే వరకు మీ పాటల ప్రయాణం కొనసాగాలి అని కోరుకుంటున్నాను!
@skrfolkmusic5352
@skrfolkmusic5352 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అన్న గారు....👌👌👌✊✊✊
@babumaharaj8053
@babumaharaj8053 Жыл бұрын
చాలా గొప్పగా తెలంగాణా దోపిడీ పాలనను వివరించినావు అన్న 👌🏻🙏🏻💙
@mukkerlabikshapathi2233
@mukkerlabikshapathi2233 Жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్ కళాకారుడు చుక్క రామ నరసయ్య గారికి మీరు రాసే ప్రతి అక్షరం పాడే ప్రతి పాట వినే వాళ్ళకి నర నరాలు పొంగేలా ఉంటుంది నరసింహ తప్పు చేసే ప్రతి ఒక్కరికి గుండెల్లో కనుపం దిగినట్టే ఉంటుంది ఇలాంటివి చూసి అర్థం చేసుకునే మనస్తత్వం మానవత్వం సమాజానికి అమ్ముడు పోతుంది ఇంక ఏం మారుతారు ఎప్పుడు మారతారు ఎండనకా వాననకా కాళ్లకు గజ్జ కట్టి గోసి బోసి భుజాన గొంగడేసి ఆటలతో పాటలతో ఆలరించి ఆడించే పాడించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకున్న కళాకారులు ఈరోజు రాజకీయ నాయకులకు తొత్తులుగా అమ్ముడుపోతున్నారు నరసింహ నీలాంటి వాళ్ళని చూసేనా అమ్ముడు పోయే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి కొంచమైనా మీకు మీ పాటకు నా యొక్క హృదయపూర్వక ఉద్యమాధి వందనాలు నర్సింహగారు🌹🙏🌹👌👌👌🌹🤝🌹 థాంక్యూ
@ganeshpashikanti3705
@ganeshpashikanti3705 Жыл бұрын
Excellent anna... ఇలాంటి పాటలు ఇంకా రాసి ప్రజలను చైతన్య పరచాలి... ధర్మంతో కూడుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాక అలసి పోవద్దు మనం
@lingamlingam5686
@lingamlingam5686 Жыл бұрын
👍👍👌👌
@khajamoinuddin7273
@khajamoinuddin7273 Жыл бұрын
​@@lingamlingam5686 ❤❤ or
@indian3738
@indian3738 Жыл бұрын
​@@lingamlingam5686 l
@swapnadairy4706
@swapnadairy4706 Жыл бұрын
Anna super 😢😢🙏
@ganeshpashikanti3705
@ganeshpashikanti3705 Жыл бұрын
@@swapnadairy4706 🙏
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
సుక్క రాం నర్సన్న గార్కి ధన్యవాదాలు అన్న గారు
@pingilivamshi5010
@pingilivamshi5010 10 ай бұрын
గొప్ప కవి సుక్కరం నర్సన్న మీకు వందనం
@swamygosukonda6508
@swamygosukonda6508 Жыл бұрын
సోయి తప్పిన ప్రభుత్వానికి బుద్ది రావాలని కోరుకుంటున్నాను మీ పాటతో 🙏🙏🙏
@ragapuramsurendar9328
@ragapuramsurendar9328 Жыл бұрын
సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి చాలా చక్కగా పాట పాడిన సుక్క రాం నర్సన్న గారికిహృదయ పూర్వక శుభాభివందనాలు 👌👌🙏🙏
@yadagirigoud5905
@yadagirigoud5905 Жыл бұрын
రాం నర్సన్న పాటలు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్న నేను విప్లవ కవిత్వం భావజాలం తో కూడిన పాటలు అద్భుతం
@shabdham160
@shabdham160 Жыл бұрын
సూపర్ సాంగ్ సాంబ,సీను మీ ప్రయత్నాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను💐💐💐👌👌👌👌🤝🤝🤝
@chukkamadhusudan3251
@chukkamadhusudan3251 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయలీ అని కోరుకుంటున్నా జై భీమ్ అన్న జై మాదిగ దండోరా
@sandeepgaddam
@sandeepgaddam Жыл бұрын
👌👌అన్నా.... ఇంత క్లుప్తంగా వివరించినా కూడా ఈనా కొడుకులకు మనుసు మారదు
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
వీడియో షూటింగ్ మొత్తం 3 గంటల సమయంలోనే పూర్తి చేసిన సుక్క రాం నర్సన్న గారి దర్శకత్వానికి ధన్యవాదాలు నర్సన్న గారి ప్రతిభకు ఎంత చెప్పినా తక్కువే Thank you All
@peddurianjaiah1857
@peddurianjaiah1857 Жыл бұрын
0
@jangamramesh2902
@jangamramesh2902 Жыл бұрын
Super song anna
@modugumohan379
@modugumohan379 10 ай бұрын
నిజాలు నిర్భయంగా పాట ద్వారా జనాభా గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు రామ నరసయ్య జై భీమ్
@naveenkannaiahswaero6735
@naveenkannaiahswaero6735 Жыл бұрын
నర్సన్న.. నీ గానం ప్రతి మనిషి మనసుని కదిలిస్తుంది నీ పాట ప్రతి మనిషి గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది మా లాంటి పేదోళ్ల జీవితాలు ఇక మారవు ఏమో అనుకున్నోళ్ల కు ఇకనైనా మారుతాయి అని ఆశలు పెరుగుతున్నాయి ఏ దిక్కు లేని వాళ్లకు నీ గానం ఆయుధం కావలి నీ కన్నా ముందు వచ్చిన గాయకులూ నాయకులు రచయితలు వాలే నువ్వు విమర్సించ పడకు నువ్వు ఏంటి అన్నది నిరూపించుకో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో అన్న. లాల్సలామ్ 🫡✊
@shaikpasha5983
@shaikpasha5983 10 ай бұрын
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినటువంటి జానపద కళాకారులు మీరు మళ్లీ గళం విప్పి ఈ కుటుంబ పాలనను విముక్తి చేయవలసిందిగా కోరుతున్నాంరాం నర్సన్న పాటలు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్న నేను విప్లవ కవిత్వం భావజాలం తో కూడిన పాటలు అద్భుతంసుక్క రాంనర్సయ్య గారు చక్కని పాట అందించారు! అభినందనలు! ప్రజాస్వామిక తెలంగాణ వచ్చే వరకు మీ పాటల ప్రయాణం కొనసాగాలి అని కోరుకుంటున్నాను!చాలా రోజుల తర్వాత ఒక మంచి చైతన్యం కలిగించే పాట వినిపిస్తోంది. మీకు ధన్యవాదాలు అన్నాలాల్ సలాం కామ్రేడ్ కళాకారుడు చుక్క రామ నరసయ్య గారికి మీరు రాసే ప్రతి అక్షరం పాడే ప్రతి పాట వినే వాళ్ళకి నర నరాలు పొంగేలా ఉంటుంది నరసింహ తప్పు చేసే ప్రతి ఒక్కరికి గుండెల్లో కనుపం దిగినట్టే ఉంటుంది
@thummasanjeevkumarsanjeevt7875
@thummasanjeevkumarsanjeevt7875 9 ай бұрын
Vayasulo chinnodivi tammudu,, kani paatalo evvariki andananta peddonivi... Greatest poetry.. Laalsalaam 💪
@santhoshs445
@santhoshs445 Жыл бұрын
ప్రశ్నవు అయిన ఓ పాట నీకు వందనం. 💐💐💐💐
@sukkagiribajllpbu554
@sukkagiribajllpbu554 Жыл бұрын
చాల భాగుంది అన్న సూపర్ లిరిక్స్ నీ కలానికి నీ స్వరానికి మొక్కలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arpularaju6012
@arpularaju6012 9 ай бұрын
నిండు నూరేళ్లు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిగ్గులేని ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ పాటలు మరెన్నో కోరుకుంటున్నాను 💐
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
ఇపుడు రాష్ట్రాంలో జరుగుతున్న దరిదపాలన గురించి బాగా పాటలో తెలిపారు, ధన్యవాదాలు నీకు నర్సయ్య గారు.
@harshaharsha2981
@harshaharsha2981 Жыл бұрын
అన్నగారు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి ప్రజల తరఫున మేము మీకు కోరుతున్నాం
@davashekar8414
@davashekar8414 Жыл бұрын
కవులు కళాకారులూ దొర గాడిలా అస్తానా కవులు అయ్యునారు.... మీ లాగా ప్రశ్నించే కళాకారుడు లేడు
@thappetladevender6377
@thappetladevender6377 Жыл бұрын
అన్న నిపాటలూ ప్రజల పక్చం అందుకే నీను నీ దళిత అభిమాని ని అనునిత్యం ప్రజల పాటలు రాస్తూనే ఉండాలి మేము ఆదరిస్తునే అభిమానిస్తునే అనునిత్యం నివ్వెంటే
@ksfacts999
@ksfacts999 Жыл бұрын
రామ్ నర్సన్న సూపర్ సాంగ్ అన్నయ్య దొరకు వొనుక పుట్టాలి
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Жыл бұрын
*🇮🇳👌సూపర్ బ్రదర్.. పూర్తి భారత దేశంలో ఇదే విధానం ఉంది.. అందరు మనుషులుగా జీవించాలి.. మూఢనమ్మకంలో నుంచి బయట పడాలి.. మూర్ఖులు చేసే దాడులకు సమాధానం చెప్పాలి.. తప్పనిసరైతే CIVIL WAR కు కూడా సిద్ధం కండి.. దాడులకు ప్రతి దాడులు తప్పవు మూర్ఖుల్లారా.. రాజ్యాంగం చెప్పిన.. ఇంకే ధర్మం చెప్పిన అది సరైనదై ఉండాలి... ఓపికను పరీక్షించొద్దు.. ఒకసారి మీ మీద ప్రతి దాడి జరిగితే తప్ప నిజం మీకు అర్ధం కాదు. మారండి.. దేశాన్ని నవ్వుల పాల్జేస్తున్నది పాలకులు మీరే అది పచ్చి నిజం.. జైభీమ్ 🇮🇳*
@Laxmanparamagalla
@Laxmanparamagalla Жыл бұрын
అన్న మీరు ప్రజా సమస్యల పైన చాలా పాటలు రాయాలి అన్న నీ పాటలతో ప్రజలని మేలుకోలుకోవాలని కోరుకుంటున్నాను 🙏🙏
@vedacutegirl8846
@vedacutegirl8846 Жыл бұрын
Dammunna paata rasaru.....narsanna pranam posi paaadadu....e patatho gadilu baddaipothai...
@madhusudhangantekampa3147
@madhusudhangantekampa3147 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా నీ గళం ద్వారా వినిపించారు ...సూపర్ సాంగ్..
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
మీ పాటను విన్న తర్వాత కేసీఆర్కు ఓటు వేసే పజలలో మారుపు రావాలని, కేసీఆర్ కుటుంబం అక్రమ పాలననుండి రాష్ట్రమును కాపాడాలని కోరుతూ ప్రజలకు నా వినపం
@kollaramakrishna2768
@kollaramakrishna2768 Жыл бұрын
అన్న సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్న తక్కువే
@parvathapusathish9302
@parvathapusathish9302 Жыл бұрын
మా కమ్యూనిటీ పరిస్థితి చాలా దారుణం అన్న మాగురించి ఒక పాట మా వారసులు 🙏🙏🙏మరోజు వీరన్న 🙏🙏 🙏🙏జయశంకర్ సారు 🙏🙏 🙏🙏🙏శ్రీకాంత చారి 🙏🙏 వీరబ్రహ్మ వారసులం 🙏🙏🙏🙏జై విశ్వకర్మ 🙏🙏
@kattarajeshkumar6976
@kattarajeshkumar6976 Жыл бұрын
అన్న గారు కేటుగాడు ఇగ పోవాలి మన బహుజన రాజ్యం రావాలి
@srikanthkommu1044
@srikanthkommu1044 Жыл бұрын
మీ పాటను నేను ఎంతో అభినందిస్తున్న కన్నయ్య జై భీమ్
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 8 ай бұрын
బ్రదర్ నీ పాటకు విలువ వచ్చింది... పాలన రేపు సాయంత్రం 5గంటలకు కూలి పోతుంది..... 🙏🙏🙏
@d.rangaswayd.rangasway6473
@d.rangaswayd.rangasway6473 Жыл бұрын
ధైర్యం ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది.
@rambhaneshmudiraj2010
@rambhaneshmudiraj2010 Жыл бұрын
ధళిత బహుజన తెలంగాణ సాధనకై మరో ఉధ్యమం.
@mahimanvithavictory456
@mahimanvithavictory456 Жыл бұрын
Super song Anna and dance kuda perfect.super dance Kavya😇🤩🤩
@swamygangaputraswamy4011
@swamygangaputraswamy4011 Жыл бұрын
విప్లవ పాటలు పాడాలని కోరుకుంటున్నాను అన్న
@ShaikHamam-rz8mu
@ShaikHamam-rz8mu 16 күн бұрын
శభాష్ అన్న దమ్మున్న మొగుడి వన్న తెలంగాణ నిజమైన ముద్దుబిడ్డ నువ్వే
@lingaiahpatel2278
@lingaiahpatel2278 Жыл бұрын
యువత బానిస బతుకుల నుండి మరియు బీరు బిర్యానీకి బానిసలైనంతవరకు ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే
@mathrunaikaudiosandvideos3794
@mathrunaikaudiosandvideos3794 Жыл бұрын
Super super Annayya Garu Super Excellent Singing Super ❤️🇮🇳❤️💕💞
@vsmedia365
@vsmedia365 Жыл бұрын
నిజమైన ప్రజా గాయకుడు నువ్వే అన్న
@kondaabhinav5754
@kondaabhinav5754 Жыл бұрын
చాలా రోజుల నుండి next song wait చెస్తున్నను అన్న.....
@mallareddy8359
@mallareddy8359 Жыл бұрын
Bagane cheppavanna thanks all the best malla mosapovaddu mana telangana manadi.
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 Жыл бұрын
Verigood ramnarsaiah nenu o c ni kani barathiyuni nivu thaggedele jai barath jai bjp jai modi
@swamygangaputraswamy4011
@swamygangaputraswamy4011 Жыл бұрын
👍👍👌👌👌మస్త్ మచీగా పాడిన ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను 🤝🤝
@ttnagendra9130
@ttnagendra9130 Жыл бұрын
అన్నా ఎన్నిసార్లు విన్నా నీ పాట వినాలి అనిపిస్తుంది అన్న హ్యాట్సాఫ్ నీ పాటికి స్థలం నీకు స్థలం నీకు నేను పెద్ద ఫ్యాన్ అన్న
@babubabu-kr7ni
@babubabu-kr7ni Жыл бұрын
Super super excited సాంగ్ అన్న
@anithagajarahal9124
@anithagajarahal9124 Жыл бұрын
ಜೈ ಭೀಮ್ ಕಾಮ್ರೇಡ್ ಜೈ ಸುಕ್ಕಾ ರಾಮನರಸಯ್ಯ
@manuvardhan8293
@manuvardhan8293 Жыл бұрын
Anna antha bhadha na gautham kanna ts happy gaa unnaaru jai shree ram kcr 🤝🙏
@arkillavenkatesh1961
@arkillavenkatesh1961 Жыл бұрын
Neelanti. Kavilu malli kavali anna e telanganiki bhahujana rajyam ravalante
@mekalaguravayya2427
@mekalaguravayya2427 8 ай бұрын
మాదిగ జాతి కోసం పుట్టిన ఒక గొప్ప కవి మీరు మీ పాదాలకు వందనాలు
@pallekalam-9630
@pallekalam-9630 Жыл бұрын
సూపర్ భయ్యా పాట అద్భుతమైన పదాలతో, నిజమైన సత్యాన్ని నిక్కదీసి అడుగుతున్నావు, నీ పాటైనా మాటైనా అద్భుతం 👌👌👍🙏
@gangaramgoda796
@gangaramgoda796 Жыл бұрын
Excellent song ana.. వాస్తవమే నీ.. ఎజెండా.. నిజ సామాన్యమే.. మన ధ్యేయం
@VijayKumar-dw5yh
@VijayKumar-dw5yh Жыл бұрын
Very super song Anna 👌🌷👍💯👏👏👏
@lladdu295
@lladdu295 Жыл бұрын
Eni nijalu bayata pettina entha artham aiyela chepina e kalumusukupoyena janalu venaru andhari kandlu katipadesaru anna Me prayathanini na joharlu 🚩🇮🇳
@ksrconstructions1500
@ksrconstructions1500 Жыл бұрын
Ramnarasaiah garu Mee gonthu gabryam super bro
@ksudhakar1107
@ksudhakar1107 Жыл бұрын
Thank you soo much Anna. Bayapadutu batukutunna maku nuvvu Support ga vachavu. Great revolutionary song Anna.
@TGN14
@TGN14 Жыл бұрын
కంగ్రాట్యులేషన్స్, sukka రామ్ నరసయ్య గారి నోటి వెంట తూటాల్లాంటి పాటలు మరెన్నో రావాలని...
@aliginaveenkumar1889
@aliginaveenkumar1889 Жыл бұрын
Nice song nivokkadive prajalatarapuna vunna nijamaina gaayakudivi
@rojarani4153
@rojarani4153 Жыл бұрын
చాలా కాలం ప్రశ్నించే వారు వచ్చారు
@veereshchandulawar117
@veereshchandulawar117 Жыл бұрын
Anna..🙏🙏🙏🙏🙏 niku laal salaam.. tiger ramnarsanna...
@Ramchedraiah
@Ramchedraiah Жыл бұрын
, మీలాంటి ప్రశ్నించే గొంతుక మాకు కావాలన్నా సూపర్ సాంగ్ ప్రజల యొక్క బాధలను పాట రూపంలో ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న
@maheshlingampellymahesh2857
@maheshlingampellymahesh2857 Жыл бұрын
superb narsanna.Anna
@narendracheguri6120
@narendracheguri6120 Жыл бұрын
Super samba Ann, narsannaa
@ramachandram8238
@ramachandram8238 8 ай бұрын
సుక్క రాంనర్సయ్య కామ్రేడ్ నువ్వే గెలిసినావు 99%
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 Жыл бұрын
Sutigaa maatlade o sukka Ram narsaiah...jara pailam neev...inko jnma untado undado, edi chesinaa ee jnma lo, ee jnma ku oka saarthakatha undaali, saudu arabia nundi
@chaitanyachalla297
@chaitanyachalla297 Жыл бұрын
ఎవడు ఎన్ని చెప్పిన కే సి యర్ గారు ఉన్నన్ని రోజులు ఆయనే సీఎం తెలంగాణకు, జై కే సీ యర్ - జై తెలంగాణా
@varikuntakrishnaiah2243
@varikuntakrishnaiah2243 Жыл бұрын
Super super super
@mothejithendar4410
@mothejithendar4410 Жыл бұрын
అన్నా కామ్రేడ్ అన్నా వందనాలు
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 10 ай бұрын
Ram narsanna నీ ధర్యం కి నీల్ సలామ్..
@kurvarangaswamy385
@kurvarangaswamy385 9 ай бұрын
సూపర్ సాంగ్ 🙏🙏రామ్ నరసయ్య
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy Жыл бұрын
Super song thammudu
@gangadharguggilla485
@gangadharguggilla485 Жыл бұрын
Super 👌song ❤
@sailusailu2694
@sailusailu2694 Жыл бұрын
Super song Anna garu
@korampallysaibaba2804
@korampallysaibaba2804 Жыл бұрын
CHALA CHALA CHALA BAAGUNDi.ARTHAMU,BHAVAMU.
@komerechinna1445
@komerechinna1445 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అన్న ఈ పాట..🙏
@SRao-dh2lh
@SRao-dh2lh 4 ай бұрын
నీలాంటి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో అవసరం బ్రదర్
@konintiramesh4431
@konintiramesh4431 Жыл бұрын
Super👏👏👏 sir
@commonman-bharath4512
@commonman-bharath4512 Жыл бұрын
తమ్ముడు రాజు... మొత్తం రామనర్సతోనే తిరుగుతున్నవా ఇగ..
@gaddamramesh-dy7je
@gaddamramesh-dy7je Жыл бұрын
చాలా మంచిగా చెప్పారు అన్న
@prabhakargujje2927
@prabhakargujje2927 Жыл бұрын
అన్న నువ్వు కరెక్టే విట్టల్ రాజేంద్ర గాడు బిజెపిలో లేనప్పుడే నువ్వు అన్నావ్ కులమత మీద ఉన్న పార్టీలో ఎందుకు పోయినవని రైట్ అన్న నువ్వు
@cheenareddy8713
@cheenareddy8713 Жыл бұрын
ఇప్పటి తెలంగాణ ఇటువంటి పాటల తోటి కనువిప్పు కలగాలి లాల్ సలాం నరసన్న
@sankikoteshwar7581
@sankikoteshwar7581 Жыл бұрын
JAI BHEEM ✊️ Anna
@MyKk1993
@MyKk1993 Жыл бұрын
Excellent, expecting more
@dhodanarsareddy
@dhodanarsareddy Жыл бұрын
నీ పాట కోసం వెట్ చేస్తున్న.. కాని సాంగ్ వచ్చేసింది.. సూపర్ సాంగ్ అన్న
@gvenkatesh1683
@gvenkatesh1683 Жыл бұрын
Super sog
@rockstaranudeeprockstaranu1135
@rockstaranudeeprockstaranu1135 Жыл бұрын
1st time ante oka avakasham maname icham Kani 2nd time maname thapu chesam 3rd time MI chethulo undhi inka time kuda undhi ipudaina thapu cheyakunda manchi nayakudini enchukundham
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 43 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
MUNUGODU SONG | 2022 | SUKKARAMNARSAIH MUNUGODE SONG |
4:33
SURANA MUSIC
Рет қаралды 1 МЛН
Bazaru Palaina -Full Song || Sukka ramnarsaiah ||2022
3:49
SATHEESH STUDIOS
Рет қаралды 818 М.
Telangana Folk Singer Sai Chand All Songs
44:09
G8 NEWS
Рет қаралды 264 М.
Gidde Ram Narsaiah Hit Songs -Telangana Folk songs New - Latest Telugu Folk Songs Janapada Geethalu
29:35
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 471 М.