ప్రైస్ లార్డ్ అన్న❤ 1. వాక్యాన్ని చాలా బాగా వివరించారు. 2.వాక్యాన్ని వక్రీకరించే వారికి కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. 3.నెగిటివ్గా కామెంట్ పెట్టేవారు సత్య వాక్యాన్ని గ్రహించాలని నా మనవి. 4. బైబిల్ లో వాక్యం చదవకుండా పిట్టకథలు వినే వారికి , ఈ నెగటివ్ కామెంట్స్ వారిపై చాలా ప్రభావం చూపుతాయి.
@JyothirupaPolagani-ez1jq8 ай бұрын
Vandanalu brother tq so much ❤
@Onlyvishwateja4 ай бұрын
Excellent anna ❤
@pratapkumarmelingi8 ай бұрын
FROM THE FIRST VIEW OF YOUR MESSAGE I'M VERY MUCH IMPRESSED. WE LOVE YOUR MESSAGES WHICH IS REALLY CLOSE(as it is what the BIBLE says) TO THE BIBLE. THANK YOU SO MUCH FOR YOUR VALUABLE MESSAGES DEAR BROTHER 🙏
@babugoud67958 ай бұрын
Praise The Lord Pastor king John Paul Sir🙏
@beltesazzar34958 ай бұрын
Very very nice reply to the highly educated sister.
@Onlyvishwateja4 ай бұрын
Vandhanalu anna ❤
@antonanilkumar89578 ай бұрын
Praise the Lord brother
@sundarkirankumar63118 ай бұрын
Praise the lord Amen Hallelujah
@karunakumar97408 ай бұрын
You are right brother
@goodinformation90048 ай бұрын
మొదటి లైక్ బ్రదర్
@vanarasikotaiah8 ай бұрын
Thank you pastar garu
@Naga-i9b8 ай бұрын
అన్న చావ గొట్టి చెవులు మూశారు మీరు ఇంకా అలాంటి కామెంట్స్ ఎవరు పెట్టారు
@reddyraju81418 ай бұрын
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
@bollaganapathi55008 ай бұрын
Vandanaalu annayya🙏🙏🙏
@pratapkumarmelingi8 ай бұрын
PRAISE THE LORD 🙏 BROTHER 🙏
@Daya79.8 ай бұрын
బ్రదర్ వందనములు
@nirmalapr89648 ай бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ పవిత్రమైన నామములో మీకు వందనములు 🙏
@harsham45858 ай бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏 good evening sir 🙏🙏🙏
@paulraj20208 ай бұрын
Praise the Lord Jesus 🙏
@JasonBrainerd8 ай бұрын
Praise the Lord
@bchandrasekhar99128 ай бұрын
వందనాలు అన్నగారు 🙏🙏👌
@Vinod06748 ай бұрын
Praise the lord అన్న 👌🏻👌🏻👌🏻👌🏻
@pulukuriludhiya79368 ай бұрын
Vandanalu annaiah
@nandikapadmakumari30078 ай бұрын
🙏 brother garu yoptha kumarthe pratistatha cheyabadindi
@goodinformation90048 ай бұрын
వందనాలు బ్రదర్ నేహేమ్యా🙏🙏🙏
@lakshmieda1518 ай бұрын
🙏🙏
@devid15518 ай бұрын
vandanalu🤝anna
@Mythic_gamer_blox_fruit8 ай бұрын
వందనాలు brother
@sankuradha69018 ай бұрын
వందనాలు నాన్న
@jayasudha82648 ай бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య
@mallisekharmalli9658 ай бұрын
Praistha lord anna
@devamanapati6198 ай бұрын
Glory to God brother
@jyothinethala66098 ай бұрын
నా వాక్యం అనే పదం వాడ కండీ Brother. నేను వివరించే దేవుని వాక్యం anandi. ఎందుకంటే mereeba నీళ్ల వద్ద మోసెస్ Israel వారి వల్ల విసుగు చెంది అనాలోచన గా మేము నీళ్లు ఇవ్వ వలె నా అని దేవుని తన మాట ద్వారా మహిమ parachananduku ఏమీ జరిగింది నేను మీకు చెప్ప అవసరం లేదు.
@MrNeelkant248 ай бұрын
Perfect answer ఇచ్చారు. అంటె మీరు చెప్పినట్లు చూస్తె ఎఫ్త mind లొ నర బలినే ఇవ్వాలి అని disideలొ ఉన్నాడా? మదుంటె అయనవిజయం సాదించి ఇంటికి వస్తె ఆయనని పలకరించడానికి జంతువులు రావు. మనుషులె వస్తారు కదా. ఎవరొ ఒకరు మనిషె వస్యాడు. పెళ్ళాం కాని, పక్కింటివాడు కాని, మంత్రులు,సైనికులు, సంభందికులు ఎవరైన సరె మనుషులె కదా. అంటె ఎఫ్తా mindలొ బలి పశు నిర్దోషి మిషె అన్నమాట. ఇది అమానుషం. ఇలాంటి అమానుషంగా ఉన్నదాన్ని ఖండించాలి. Hats up U.
@villagecomedy14328 ай бұрын
No parblamu anna🙏🙏🙏🙏🙏anna
@sivakuwait9718 ай бұрын
షలోమ్ అన్న
@JesusChrist_TheOnlyGod8 ай бұрын
యెఫ్తా చేసిన మ్రొక్కుబడి తప్పు. ఆయన తన కూతురిని బలి ఇచ్చాడు అని మీరు చెప్తే , అంత బాధ పడి దేవుడు బలి అంగీకరించాడా అని, మధ్యలో దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారు. అక్కడ తప్పు చేసింది మనిషి, దేవుడు కాదు. ఒక వ్యక్తి 10 లక్షలు లంచము తీసుకొని, అందులో 1 లక్ష కానుకగా ఇస్తే ఆది దేవుడు అంగీకరించినట్లా. ఆ వ్యక్తి కానుక ఇచ్చాను అనుకున్నాడు అంతే కానీ, దేవుడు అది స్వీకరించాడని కాదు కదా. ఇంక ఎవరు కూడా వాళ్ల తెలివి చూపించడానికి, ప్రసంగాన్ని ఇతరులకు తప్పుగా అర్ధం చేయించె కామెంట్స్ చెయ్యకుండ బాగా చెప్పారు అన్నా.
@WolvesInSheepsClothing738 ай бұрын
Good example of 10 lakhs bribe.. One lakh to God👍👍