Lyrics: యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు 00:00:44.680 --> 00:00:49.302 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:00:49.623 --> 00:00:54.320 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:00:54.450 --> 00:00:58.876 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:00:59.376 --> 00:01:03.903 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:01:04.294 --> 00:01:09.080 YESAYYA NEEVEGA THOLI KIRANAMU 00:01:09.080 --> 00:01:13.624 NAALONA VELIGINA RAVI KIRANAMU 00:01:13.624 --> 00:01:18.521 YENAADU AARANI NAA DHEEPAMU 00:01:18.521 --> 00:01:23.541 NAA JEEVITHAANIKI AADHAARAMU 00:01:23.541 --> 00:01:28.300 EMMANUYELUGAA NEE SNEHAMU 00:01:28.300 --> 00:01:33.280 NAALONA NITHYAMU OKA SAMBARAM 00:01:33.280 --> 00:01:37.807 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:01:37.807 --> 00:01:43.145 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:02:26.480 --> 00:02:31.240 YEPAATI NANNU PREMINCHINAAVU 00:02:31.240 --> 00:02:36.320 NEE PREMALONE NANU DHAACHINAAVU 00:02:41.101 --> 00:02:45.969 NAA BHAARAMANTHA NUVU MOSINAAVU 00:02:46.041 --> 00:02:50.872 NANNENTHAGAANO HECHHINCHINAAVU 00:02:50.872 --> 00:02:55.906 NEE KRUPALONE NANU KAACHINAAVU 00:02:55.906 --> 00:03:00.955 NEE KANIKARAME CHOOPINCHINAAVU 00:03:00.955 --> 00:03:05.309 NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM 00:03:05.309 --> 00:03:10.097 NAA MADHILONE NEE NAAMA SMARANAM 00:03:10.097 --> 00:03:15.000 NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI 00:03:15.000 --> 00:03:20.000 NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI 00:03:20.000 --> 00:03:24.745 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:03:24.745 --> 00:03:29.620 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:03:29.620 --> 00:03:34.558 YESAYYA NEEVEGA THOLI KIRANAMU 00:03:34.558 --> 00:03:39.100 NAALONA VELIGINA RAVI KIRANAMU 00:04:37.514 --> 00:04:42.120 YENAADU NANNU VIDANAADALEDHU 00:04:42.337 --> 00:04:47.413 NEE NEEDALONE NADIPINCHINAAVU 00:04:54.560 --> 00:04:59.200 LOKAALANELE RAARAJU NEEVE 00:04:59.200 --> 00:05:04.160 NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE 00:05:04.363 --> 00:05:09.120 NAA GURI NEEVE NAA YESU DHEVA 00:05:09.120 --> 00:05:14.039 CHERITHI NINNE NAA PRAANA NAADHA 00:05:14.300 --> 00:05:19.088 PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM 00:05:19.088 --> 00:05:23.595 UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM 00:05:23.595 --> 00:05:28.122 SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU 00:05:28.311 --> 00:05:33.296 MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU 00:05:33.296 --> 00:05:38.153 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:05:38.153 --> 00:05:42.680 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:05:42.680 --> 00:05:47.353 YESAYYA NEEVEGA THOLI KIRANAMU 00:05:47.353 --> 00:05:52.400 NAALONA VELIGINA RAVI KIRANAMU 00:05:52.473 --> 00:05:57.526 YENAADU AARANI NAA DHEEPAMU 00:05:57.526 --> 00:06:02.358 NAA JEEVITHAANIKI AADHAARAMU 00:06:02.358 --> 00:06:07.044 EMMANUYELUGA NEE SNEHAMU 00:06:07.044 --> 00:06:11.995 NAALONA NITHYAMU OKA SAMBARAM 00:06:11.995 --> 00:06:16.986 YESAYYA NEE PREMA NAA SONTHAMU 00:06:16.986 --> 00:06:21.470 NAALONA PALIKINA STHUTHI GEETHAMU 00:06:21.470 --> 00:06:26.520 YESAYYA NEEVEGA THOLI KIRANAMU 00:06:26.520 --> 00:06:31.641 NAALONA VELIGINA RAVI KIRANAMU
@nandhini7963 жыл бұрын
praise the Lord brother.. paata chala bagundi... mahima aa yesu prabuvuke chellunu gaka 🙏Amen🙏
@rev.dr.kiranpps11623 жыл бұрын
Praise the Lord Brother. Amazing lyrics. God bless you
@naalapanamusicteam8903 жыл бұрын
Wow super javed ali garu chala baga paadaru tq brother n kamalakar sir 🙏🙏🙏
@babbublessybabbublessy48053 жыл бұрын
Praise the lord 🙏 super super excellent brother 👏 so many songs are flowing through your mind n heart and hand also we thankfull the lord of our Jesus Christ.
@aclmchurch35543 жыл бұрын
Good God bless you super lyrics praise the lord brother garu &sister garu
@RajuPasupuleti-s3z Жыл бұрын
సార్ నాకు ఈ పాటలు sd card కావాలి మీరు చాల గొప్ప సేవకులు
@parveenalmas75182 жыл бұрын
Yes lord Tum meri life me ayejab Oka teliyani happynes
@samuelkolli4683 жыл бұрын
జాషువా షేక్ గారు మీరు రాసే ప్రతి లిరిక్ దేవుని చాలా మహిమ పరుస్తున్నాయి అనేకమైన ఆత్మలకు రక్షణ కరముగా నిలుస్తున్నాయి సమస్త మహిమ ప్రభువైన ఏసుక్రీస్తు కె
@sumithragracegospelsongsch4133 жыл бұрын
Kadu samastha mahima javed ali ki
@nareshdasari12583 жыл бұрын
@@sumithragracegospelsongsch413 Javed ali singer madam..Devudu kaadu
@udaykiran58573 жыл бұрын
@@sumithragracegospelsongsch413 mahima javed ali ka?? Ur kidding right broo😂
@karam2182 жыл бұрын
@@sumithragracegospelsongsch413 😂😂😂🤦🥲 whole grace to god not humans mind it ✝️💟🛐
అంతరంగంలో ఉజ్జివం మనసులో దైర్యం మానసిక ప్రశాంతతను కలిగించే చక్కని పాట 👍👍👍
@davidkasapogu44322 жыл бұрын
👍
@gnanameduri37492 жыл бұрын
@@davidkasapogu4432 god blessu
@RajuRaju-jw5ek2 жыл бұрын
@@davidkasapogu4432--{ of 3 RC rc1111 as';;::😢👍🏼:6😢of we wee 4
@kokilarsamson4145 Жыл бұрын
🎉Praise the Lord! Amen. From Immanuel Telugu Baptist Church, Yangon ,Myanmar.🎉🎉
@jayalakshmivannekuti47313 жыл бұрын
యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతిగీతము "2" యేసయ్య నీవేగ తొలికిరణము నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం "యేసయ్య" 1. ఏపాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి నీలో నే తరియించీ "యేసయ్య" 2. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు సర్వాథికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు "యేసయ్య"
@lalubabubudagala33052 жыл бұрын
Supar anna
@bogapurnima5927 Жыл бұрын
Thanq sister
@sanjayinjarapu8611 Жыл бұрын
❤
@gandhivissampalli2739 Жыл бұрын
❤
@sriramulu.vsriramulu.v9418 Жыл бұрын
❤
@bairisuharchala4500 Жыл бұрын
Yessaayya i love you so much yessayya❤✝️🙇♀💝
@varaprasaddasari883 жыл бұрын
సార్! మీపాటలు ఇంతవరకు ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఈ పాటనే మొదటిగా చూశా, ఇలాంటి పాటలు మరెన్నింటినో పాడాలని, కోరుకుంటున్నా. ఆ ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య|| ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||
@jonaforkdale Жыл бұрын
This song leads me into worship. So nice song. Glory to God.
@prathipaatideepthi1610 Жыл бұрын
Super song praise the lord
@PraveenKumar-cx2gc Жыл бұрын
Vandanal Anna
@Anu_solo Жыл бұрын
Super Anna
@josephmanda19424 ай бұрын
@@Anu_solossaue4444
@lokeshbhuvana5303 Жыл бұрын
Ma babu 12 year's e song nerchukuni padutunnadu very good song and meaning always perfect💯💯
@gracyjesus242 жыл бұрын
Jaaved ali I think Muslim name anukunta. Aina kuda entha anubavinchi padatunnaru 😍😍 Hat's of sir......
Unbelievable, Javed Ali is singing Telugu Christian Song. Hats off to Pranam Kamlakhar for making Javed Ali to sing this song. Excellently sung. His pronunciation is excellent. Please make use of Javed Ali full potential for glory of the Lord. Congratulations to the Team. Excellent video. Tune is good. Please give more opportunities to Mr. Ali.
@elijahgujjulamudi4662 жыл бұрын
Javed Ali Brother outstanding Joshua anna. No words to say 👌👌👌👌👌👌👌🌹🆗
@TANUKUSTARS3 жыл бұрын
1 చరణంలో నన్నెంతగానో అనే మాట రాగానే...అద్భుతమైన పాట నన్నెంతగా ప్రేమించితివో అనే పాట గుర్తుకు వచ్చింది
ఆయన ప్రేమ ఊహించలేనిది అయన ప్రేమే మాధుర్యం లోకంలో ఇటువంటి ప్రేమ ఉండదు సూపర్ సాంగ్ టీమ్ thankyou
@kasibheemarao Жыл бұрын
Ee song marriages play chesthe entho adbhuthamga untundani naa Prerana Happy marriage ku happy song really very nice god bless whole team. Praise the lord
@juttukanaveenkumar66293 жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు మీకు ఎలా వస్తున్నాయ్ sir నిజంగా దేవుని కృప మీపై మెండుగా వుంది మరిన్ని పాటల కొరకు ఎదురు చూస్తున్నాను thank you sir🙏🙏🙏🙏
@surekhahaligenoor9303 Жыл бұрын
Javed Ali sir your voice excellent God bless you sir😊👍
@jyothipunyamanthulabtech763 Жыл бұрын
లోకాలునేలే రారాజు నీవే, నా జీవ నావకు రహదారి నీవే ✝️🛐
@Blessipranuvlogs10 ай бұрын
Wonderfull song..e song vintunte manasuki chala santhosamga vundhi ❤❤❤
@mojesh.kagitha3 жыл бұрын
మరో సుఖ్విందర్ సింగ్ యేసయ్యను మహిమపరచినట్లుంది.. దేవా నీ కృపలో నీ బిడ్డలను వర్ధిల్ల జేయుము ...ఆమెన్
@anuradhasetty9870 Жыл бұрын
Javed ali garu meeru super ga padaru and the song is superb
@satishpuli22772 жыл бұрын
Javid Ali gaaru me స్వరం devuni kosam పాడుట చాల ఆనందంగా ఉంది
@gnanamani586510 ай бұрын
Jesus ❤
@narsimhasimha307311 ай бұрын
Yeshu All Good one is one Good yeshu Prabhu super song❤❤❤❤❤
@m.s.rm.s.r76082 жыл бұрын
ఎన్ని సారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాలా చక్కగా రాసి పాడారు. గాడ్ బ్లెస్స్ యు 🙌🙌
@logostypingworks4792 Жыл бұрын
Yeah. Its true. 🙌🏻
@ganeshjohn5803 Жыл бұрын
ನಿಜವಾಗಲೂ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ Praise the lord 🙏
@tharuni_motrapu_32 жыл бұрын
Thanks!
@k.christopherpradeep22482 жыл бұрын
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నా......మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@MMahesh-hj3dj5 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఈ పాట వింటుంటే అర్థమవుతుందా అన్నయ్య యేసయ్య అంటే మీకు ఎంత ప్రేమో అందుకే ప్రతి చరణం ఒక అద్భుతం🙏🙏👌💐
@rareinfo3342 жыл бұрын
ఒక పండగ వాతావరణం సృష్టించారు.. .very nice creativity...
@anandnagula58392 жыл бұрын
Enni saarlu vinna vinaali anichi song goppa gaa rasaru lyric 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️❤️❤️❤️♥️❤️♥️♥️
@kolipakaraju67863 жыл бұрын
ప్రభువు సంగీతానికి కమలాకర్ గారి ద్వారా జీవము ఇచ్చాడు. మరియు జాషువ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి పాటను రాసినందుకు దేవుడు మీ అందరి దీవించునుగాక. 🙏💐💐💐🙏
@shebadaniel8667 Жыл бұрын
Wonderful song.javed sir God has given ur wonderful voice. I heard this song more than 100 times. God bless u.
Mee patalu vinadam makentho anandam ga undi brother -suha jordon
@ycr.yalamanchili71182 жыл бұрын
ఈ పాట విన్నంతసేపు మాలో ఏదో కొత్త ఆనందం కలుగుతున్నట్లుంది.. praise the lord గ్రూపులో టెక్నీకల్ అందరికి 🙏🙏💐💐❤️❤️
@jillepallisirisha6349 Жыл бұрын
😮
@gantasuhasini16659 ай бұрын
Praise the lord Javed Ali brother -suha Steve jordon
@samuelkondaveeti30643 жыл бұрын
అన్న చాలా అద్భుతంగా ఉంది.... ప్రేమ అనే ముసుగులో చెడిపోతున్న లోకానికి యేసయ్య ప్రేమను రుచి చూపిస్తున్నారు.. జాషువా అన్న మిమ్మును దేవుడు ఇంకా దీవించి వర్ధిల్లజేయును గాక..తెలుగు క్రైస్తవ లోకానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్న కమలాకర్ అన్నను ప్రభువు ఆశీర్వాదించును గాక...దేవునికి మహిమ కలుగును గాక...
@peddaraajud7598 Жыл бұрын
100 times paina vini unta ippati araki chala Baga undhi Baga padaru kuda glory to God God bless you all
@poojarinaresh21572 жыл бұрын
Javid anna meeru paata chaala baaga padaru... God bless you always...
@gubbalanaresh61442 жыл бұрын
Super mezishan pranam kamalakar Anna NAA yesaiki mahima kalughunu ghka amen
@Kanasrin73 жыл бұрын
ఎంతో ప్రేమ,ఆదరణ లభించింది ఈ పాట తో Praise the Lord మీ అందరికీ 🙏
@Msiddharth-ki3th5 ай бұрын
జావెద్ అలీ గారికి హృదయపూర్వక ధన్య వాదములు
@kommuchiranjeevi66703 жыл бұрын
కనులు పండుగ వుంది అన్న వందనాలు చాలా చక్కగా పాడారు అన్న
@rahulpamla9130 Жыл бұрын
Beautiful 😍 song ❤️ praise the lord 🙏✝️
@DavidC-od3wy2 жыл бұрын
అద్భుతమైన ఆరాధనా గీతం, అద్భుతమైన సంగీతము లో అద్భుతముగా ఆలపించారు. మీకు మా హృదయపూర్వక అభినందనలు. దేవునికి మహిమ కలుగును గాక!🙏👌👍.
@marykorubelly23012 жыл бұрын
Prabhuvu nu varninchina aa padha jalaananu amani varninchala manasanthaa pongepoooendeee deva yessayyaaa mekai vandanam
@SpiceFoodKitchen3 жыл бұрын
Energetic song with excellent lyrics! One more beautiful presentation from Joshua bro & Kamalakar duo! All glory to mighty Jesus 🙏
@rajashekarborelli11223 жыл бұрын
Praise the lord Akka 😊 Glory to God 🙏
@aprilmay20243 жыл бұрын
Spice Food, you have a nice cooking channel… I just subscribed, may God bless you!
@rajashekarborelli11223 жыл бұрын
@@aprilmay2024 Thank you sister.... May God bless you😇 🙌
@aprilmay20243 жыл бұрын
@@rajashekarborelli1122 …👍👍
@satishrepudi87343 жыл бұрын
Sir
@logostypingworks4792 Жыл бұрын
The way singer represents simply superb. 👏🏻👏🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻
@gudemezrasamuel3893 жыл бұрын
పాట పాడిన అన్న ఎక్స్ ప్రేషన్స్ సూపర్ పాట మీనింగ్ సూపర్ ఎన్నిసార్లు విన్న తక్కువే అన్న
DEVUNIKI MEE PATLA UNNA PRANALIKA PRATYEKAMAINADI.GOD BE WITH U ALWAYS.
@bajeeveeras77973 жыл бұрын
జాషువా అన్న మీరు కంపోజ్ చేసే పాటల వల్ల నేను ప్రభువు ని చాలా మహిమ పరుస్తున్నాను.నా హృదయాన్ని తాకుతున్నాయి మీ పాటలు tq అన్న.
@nishwanthnish3743 Жыл бұрын
Woooooooow mind blowing..no word's to say.,.Thank you Jesus
@motapothula73 жыл бұрын
ఆత్మీయ రచనలో జీవముగల దేవుని ప్రేమను తెలిపే కృపావరం పొందారు జాషువా గారు 😍 దెవునికే మహిమ కలుగునుగాక
@manognamano81423 жыл бұрын
Praise the Lord.. Annayya
@resurrectedgodslove77773 жыл бұрын
Super,chala Baga padaru Ali Anna meku vadanalu team Andariki na Hrudayapurvaka Vadanalu 🙏
@salemrajakeys70723 жыл бұрын
Bayya Arjith kadu Anna JAVID ALI
@cooldude33012 жыл бұрын
Prise the Lord.hubli. Karnataka.
@moshegajjala90043 жыл бұрын
🙏 బ్రదర్ గారు యేసయ్య నీ ప్రేమ నాసొంతము సాంగ్ చాలా బాగుంటుంది మరొక సారి మంచి పాట విన్నాము యేసయ్య నీ ప్రేమ నా సొంతము సాంగ్ ట్రెక్ పెట్టండి బ్రదర్ 🙏🙏🙏
@yesuratnamkatikalaofficial86573 жыл бұрын
Jaaved ali voice chala bagudi good singing..... good choice....... good music.... Good lyrics
@manojenney96542 жыл бұрын
I wish Javed ali sir to accept Jesus as his saviour. god bless you my favorite singer. Thank you for this wedding song❤️💐🌹
@KasuMangala6 ай бұрын
సార్ ఈ పాట తో బాగుంది యేసయ్య మిమ్మల్ని దీవించును కాక
@hemanthmamidi83943 жыл бұрын
మంచి పాటలు ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙌🙌🙌🙏
@estherjacqueline86253 жыл бұрын
Waah !!! SUUUUUPER MUSIC !!! SUUUPER SINGING !!! FEELS LIKE THE MELODY IS REACHING HEAVENS. ANGELS MUST BE ENJOYING THE SINGING TOOO !!!
@rajashekharpaisa65402 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు... దేవునికి మహిమ 🙏🙏🙏
@SankarSankar-gv2yg2 жыл бұрын
devunike mahima kalugunu gaka
@rekhagunaguntla92413 жыл бұрын
ఏ పాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు- నన్నెంతగానో హెచ్చించినావు................... నా జీవ నావకు రహదారి నీవే👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏..God bless you all...
@nelaturnelatur-ci1dk Жыл бұрын
Supar song heart teaching ga vundi chala ante chala bagundi
@premarenu9592 жыл бұрын
అద్భుతమైన పాటను విన్నాను.. మీ గాత్రం దేవుడిచ్చిన adbutam
@shakinakaryamsetty3184 Жыл бұрын
All glory and honor to our Lord and savior Jesus Christ bro Joshua Shaik, bro Pranam Kamalakar garu and vocalist bro Javed Ali
@polukondanaveenkumar63192 жыл бұрын
ఆయన ప్రేమకు సాటి లేదు.. what a joy we are having.. All glory to God.. God Bless you and team..
@RaviKumar-iy8jc2 жыл бұрын
జాషువా అన్నా కమలాకర్ అన్నయ్యకి 🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💖💖
@divyavani66872 жыл бұрын
Ee song vintunte cheppaleni santosam naa devudu Chala goppavadu parisuddu amen
@christinaantonio5411 Жыл бұрын
Amen. Always his love for me.
@gudepandu36342 жыл бұрын
పాట చాలా బాగా అద్భుతంగా రాశారు నిజంగా ఈ పాట వింటుంటే దేవుని మహిమ పరిచినట్లు అయింది చాలా చాలా బాగా పాడారు చాలా బాగా రచించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక