Yesu nan preminchitivi || యేసూ నన్ ప్రేమించితివి | Hebron Song |

  Рет қаралды 27

Zion Songs Telugu Hebron

Zion Songs Telugu Hebron

Күн бұрын

Yesu nan preminchitivi || యేసూ నన్ ప్రేమించితివి song from zion Youth songs telugu hebron
📌 Follow us for updates:
KZbin: ‪@ZionSongsTeluguHebron‬
"ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడెను" లూకా Luke 7:13
పల్లవి : యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు
నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె
1. నే దూరమైతి నీకు - నశియించితి లోకమున
నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను
|| యేసూ ||
2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని
నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
|| యేసూ ||
3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
|| యేసూ ||
4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
|| యేసూ ||
5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి
|| యేసూ ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song

Пікірлер
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Rise Again (Original)
3:23
Wildfire Rhythms
Рет қаралды 1,5 М.
February 2, 2025
8:03
Shalindria Lott
Рет қаралды 327
Thank You Jesus | The Sound of Surrender | BEST R&B GOSPEL SONGS 2025
33:50
"A Soul's Cry: Save Me, O God" | Psalm 69
4:23
GODS24MESSAGE
Рет қаралды 43
Ed Sheeran - Grateful (2025 Official AI Music Video)
3:31
Roy Symphonic
Рет қаралды 712