Yesu Nannu Preminchinaavu Song | Ezra Sastry | Telugu Christian Songs 2017 | Andhra Christian Hymns

  Рет қаралды 162,063

T-Series Bhakti Sagar Telugu

T-Series Bhakti Sagar Telugu

Күн бұрын

Пікірлер: 83
@kantipudiswathi1668
@kantipudiswathi1668 3 жыл бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
@ChristDassCaroline
@ChristDassCaroline 3 жыл бұрын
Reference in bible please
@SrilathaGorantla-ji3qf
@SrilathaGorantla-ji3qf Жыл бұрын
Praise the lord🙏🙏
@deepakbollam8897
@deepakbollam8897 10 ай бұрын
Nice 🙂
@SureshG-fz6fm
@SureshG-fz6fm 10 ай бұрын
​@@ChristDassCarolineయోహాను సువార్త 3:16
@vanipratap2917
@vanipratap2917 Ай бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
@sgjdavidson3907
@sgjdavidson3907 2 жыл бұрын
ఒక వ్యక్తి సువార్తలోని గొప్ప సత్యాలు ధ్యానించినప్పుడు తనకు అంతుచిక్కని లోతైన, సమాధానం లేని మర్మం పదే పదె జీవితాంతం ఎదుర్కొంటాడు. ధ్యానించిన వ్యక్తిని ఆశ్చర్యంలో ముంచి, కృతజ్ఞతతో పెల్లుబుకుతు, దేవుని ముందు సాగిలపడి 'నన్ను కూడా ఎందుకు ప్రేమించావు'? అని తగ్గింపుతో అడిగెలా చేస్తుంది. ఈ భావనను చక్కగా వ్యక్తీకరించిన పాట ఇది. ఇలాంటి పాటలు తర్వాతి తరంలో వారు కూడా పాడుకునేల వారికి నేర్పించి పాడాల్సిన అవసరం ఉంది.
@babyjoy797
@babyjoy797 2 жыл бұрын
Praise the lord Correct ga chepparu 🙏 God bless you 🙌
@nageswararao7445
@nageswararao7445 10 ай бұрын
౧1111౧11qqqqqqqq❤❤
@rockministriesandrockfound6271
@rockministriesandrockfound6271 9 ай бұрын
Well said, but very few churches are singing these songs these days
@stephenjoy9453
@stephenjoy9453 11 күн бұрын
మీ వర్ణన అద్భుతం.... మీతో మాట్లాడొచ్చా
@arundhathiakkilagunta873
@arundhathiakkilagunta873 Ай бұрын
Yesayya Prema nu koluvalemu thank you Jesus Ezra gariki Vandanamulu🎉
@ravivarma3916
@ravivarma3916 12 күн бұрын
Wonderful song ,thanks to Ezra sastri garu , and give to glory to God .
@mudisam493
@mudisam493 2 ай бұрын
Yesu yokka premanu enthaga varninchina pata entho goppa paata . Praise the lord 🙏
@dr.manoharpaul449
@dr.manoharpaul449 25 күн бұрын
God bless you brother Ezra Sastri.
@suneelapidintla8750
@suneelapidintla8750 3 жыл бұрын
"Manchi nalo puttadanchu nevirigi nannu preminchi ni kunna kashtamulanu eri munde nannu preminchinavu." Wonderful 👍🎉🙌👍🙏
@Raising-1385
@Raising-1385 3 жыл бұрын
తెలుగు సాహిత్యంలో అత్యంత ఉన్నత స్థాయి రచన.
@dr.manoharpaul449
@dr.manoharpaul449 21 күн бұрын
Written by Bethala John. He must have experienced the love of his Saviour so much.
@dr.manoharpaul449
@dr.manoharpaul449 25 күн бұрын
His seevants in the past lived so close to HIM. Where are the Elijahs now?
@prashanthchituri7603
@prashanthchituri7603 Ай бұрын
My favourite one of the best song..❤😊...
@suryakumari7757
@suryakumari7757 2 жыл бұрын
Avunu thandri nannu preminchaavu yevvaru choopani premanu choopavu Ee song chaalaa chaala baga padaru brother God bless you
@chinnamdevakaruna2088
@chinnamdevakaruna2088 3 жыл бұрын
Yesu Nannu Preminchinaavu Papinaina Nannu Preminchinaavu
@jallirambabu3209
@jallirambabu3209 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@sampathsara2360
@sampathsara2360 3 жыл бұрын
EZRA SASTRY Garu ❤️ Thnks
@devarajs6547
@devarajs6547 3 ай бұрын
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
@ravibabuchinnam5596
@ravibabuchinnam5596 2 ай бұрын
Thank you sir. Melodious singing.
@gajulaharikrishna7918
@gajulaharikrishna7918 4 жыл бұрын
Super song chala baga padaru
@kiranbombay7943
@kiranbombay7943 Жыл бұрын
Such a loving God such a amazing saviour. How come anyone neglect. The point ought not to be whether anyone accept Him but it ought to be whether anyone is worthy to be accepted by Him. Jesus the only way.
@sampathsara2360
@sampathsara2360 3 жыл бұрын
Thank you Bethala John Ayya garu
@sampathsara2360
@sampathsara2360 4 жыл бұрын
How much Great Jesus's love... Can't explain in words...
@hemalathag7865
@hemalathag7865 Жыл бұрын
@thiruppalm.p.8906
@thiruppalm.p.8906 4 жыл бұрын
I am thiruppal from chennai. I used hear this wonderful keerthana with classical orchestration begining from 1988
@suchicbsp9942
@suchicbsp9942 Жыл бұрын
Chennai yakkada mee nee vasam
@kurukurthipratap7011
@kurukurthipratap7011 4 ай бұрын
Praise the Lord anna ❤glory to God loveing jesus we love you Lord.🧎‍♂️
@f7973l
@f7973l 3 жыл бұрын
Yesu nannu preminchinavu❤
@chittybabu5043
@chittybabu5043 4 жыл бұрын
Truly confessing super song.thanks for lord for this voice.
@santhakumari8842
@santhakumari8842 3 жыл бұрын
Holy voice vandanamulu
@dasumaddulety5932
@dasumaddulety5932 4 жыл бұрын
Very good song and confessuble praise the lord for wonderful song
@jallirambabu3209
@jallirambabu3209 2 жыл бұрын
దేవునికి స్తోత్రం
@ravivarma.gravivarma223
@ravivarma.gravivarma223 4 жыл бұрын
Very nice song,god bless you sir,very wonderful music ,amen
@medaraanandarao6100
@medaraanandarao6100 3 жыл бұрын
Super singer wonderful song
@pwcb2012
@pwcb2012 2 жыл бұрын
Nice singing Ezra Sastry garu.
@johnsunbabu2590
@johnsunbabu2590 Жыл бұрын
❤❤❤Jesus❤❤❤🙏🙏🙏❤❤❤🙏🙏🙏my✝️ life ❤❤❤🙏🙏🙏
@playmusicforjesus796
@playmusicforjesus796 4 жыл бұрын
సార్ ఈ పాట ఎవరు రాసారు? పుస్తకములో బేతాళ జాన్ అని వుంది. కాని ఇక్కడ N.Dasu Babu అని వుంది. ఏది నిజం? మాకు తెలిసి జాన్ గారు రాసారు. అసలు దాసుబాబు ఎవరు? దొంగ బాబు అనుకుంటున్నాము. దయచేసి చెప్పండి!
@jeethan2015
@jeethan2015 2 жыл бұрын
John గారే రాశారు
@sindhubellamkonda6990
@sindhubellamkonda6990 2 жыл бұрын
Ni Prema amitamainadayya.....
@lathamosesjanumala5539
@lathamosesjanumala5539 2 жыл бұрын
Wonderful wonderful wonderful 👏👏👏👏👏🙏🙏🙏🙏 praise the lord 🙏🙏
@devpradeepkoniga7101
@devpradeepkoniga7101 4 жыл бұрын
Good song GOD bless you brother
@jallirambabu3209
@jallirambabu3209 7 ай бұрын
God is a good shepherd
@ezrasastryofficial6232
@ezrasastryofficial6232 Жыл бұрын
Thank you Jesus
@bro.jorryy681
@bro.jorryy681 4 жыл бұрын
Wonderful song thanks brother for uploading
@SatishkumarCh-k4f
@SatishkumarCh-k4f Жыл бұрын
Please the lord sir Garu 🙏🙏
@moparthikoteswararao1221
@moparthikoteswararao1221 4 жыл бұрын
Praise the Lord .
@muralidasari1904
@muralidasari1904 5 жыл бұрын
Adhbuthamga padaru,........ heartful song
@polepakaswetha896
@polepakaswetha896 3 жыл бұрын
Super song
@syambabuvudara2410
@syambabuvudara2410 3 жыл бұрын
Praise the lord
@jangalaelia6199
@jangalaelia6199 3 жыл бұрын
Wonderful song meaning full
@Sailaja0701
@Sailaja0701 3 жыл бұрын
PRAISE THE LORD 🙏
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 6 жыл бұрын
praise the lord brother superb voice ezrasastry garu
@meejurichitti6072
@meejurichitti6072 6 жыл бұрын
Good songs
@susyanthlimma2742
@susyanthlimma2742 5 жыл бұрын
Praise the lord sir.
@aharonck3497
@aharonck3497 Жыл бұрын
Praise the lord ❤
@prajwalboddu
@prajwalboddu 5 жыл бұрын
Praise The LORD
@preethibalbadra4028
@preethibalbadra4028 5 жыл бұрын
So peacefull mesmarizing song & meaning
@Vibes-v9p
@Vibes-v9p Жыл бұрын
Heart touching song
@Sunshine-jy5em
@Sunshine-jy5em 11 ай бұрын
Heart touching song brother
@dileepemaneul4821
@dileepemaneul4821 3 жыл бұрын
Yas
@Jubileeteluguchristiansongs
@Jubileeteluguchristiansongs 6 жыл бұрын
Nice song sir
@sthuthiprarthanamandiramue8704
@sthuthiprarthanamandiramue8704 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️❤️❤️
@anuraag9941
@anuraag9941 4 жыл бұрын
Nice
@GOPALsir-dm7lz
@GOPALsir-dm7lz 9 ай бұрын
😇🎼🎼
@chandramadhu7504
@chandramadhu7504 3 жыл бұрын
Can I get mp3 of this song
@solomonchitte53
@solomonchitte53 6 жыл бұрын
Sir can I get the lyrics in English
@eerlakrupanandham2868
@eerlakrupanandham2868 6 жыл бұрын
Sir can I want this music track please sir please
@chaitanyanamburi
@chaitanyanamburi 5 жыл бұрын
I love this song lyrics bethala John andrachristava kerthanalu song no 171
@ruthu6817
@ruthu6817 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧎‍♀️
@syambabuvudara2410
@syambabuvudara2410 3 жыл бұрын
ప్రభువు ఫోటో చుట్టూ తిరగడం ఏమి బాగోలేదు
@dvenkataramudu4533
@dvenkataramudu4533 4 ай бұрын
Old CD
@ramyasree5978
@ramyasree5978 10 ай бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
@pushparajumallela6093
@pushparajumallela6093 3 жыл бұрын
Praise Jesus
@arunadara4189
@arunadara4189 5 ай бұрын
Praise the lord
@sumalatha4022
@sumalatha4022 2 жыл бұрын
Wonderful song
@ramakrishnaiahg8569
@ramakrishnaiahg8569 24 күн бұрын
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Parisudhatmuni Gorumaa Song | Ezra Sastry | Telugu Christian Devotional Song 2017
7:01
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 41 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН