పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై”2″ ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా”2″ నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్యా”2″ 1. బంధువులే భాధించెడబాసినా నా వారే నన్నే అమ్మేసిన”2″ స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన”2″ (నా జీవితమే) 2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన రక్కసి వేదనలే శోధించిన”2″ రోధనలే రోగమై వేధించిన మరణాలు విలయాలు కబలించిన”2″ (నా జీవితమే) 3. బలహీనతలో నను బలపరిచిన పాపినైన నాకై మరణించిన”2″ మృతమైన నన్ను మహిమగా మార్చిన మారని నీ ప్రేమకై బానిసైనా”2″ నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొద్దయ్యా”2″…
ఈ పాట ద్వారా నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎంత దిగజారిపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నయ్య. ఇకనుంచైనా ఆయన చెప్తాను సారంగా బ్రతికేలాగా నీ యొక్క ప్రార్థనలో పెట్టండి అన్నయ్య నా పేరు ప్రేమ్ కుమార్
@teluguchristianculture Жыл бұрын
God bless you 🙏 brother 🙌
@Happyy00 Жыл бұрын
May God bless you Brother..Glad of you😍 May lord help you brother.
@uumessh4530 Жыл бұрын
All Praise the King Jesus ❤
@krupakrupa1756 Жыл бұрын
I love my Jesus ❤️
@SuvarnarajuNalli-dt2hp Жыл бұрын
Praise the lord Anna
@DurgaRao-yu5og Жыл бұрын
Nenu oka vaybucharini ....na family cheat chesanu😭😭😭 but to day chal a pain of my heart ....na kosam mukaym ga na husband kosam prayer cheyandi ..... aa ayana thayagam nanu marchesendhi .. prayer for my family please anna. Thank you so much 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguchristianculture Жыл бұрын
పాపన్ని ఒప్పుకోవడం చాల గొప్ప విషయం .. దేవుడు దీనినే బాప్తీస్మం అన్నారు... ఇలాంటి మనస్సు కలిగిన మీకు... ఏమీ జరగదు... తల్లీ... God bless you... తప్పకుండా ప్రార్ధన చేస్తాము.... 🙏