Yesu Rakthamu Rakthamu || Telugu Christian song with Lyrics || BroYesanna || Worship Tube

  Рет қаралды 1,201,657

Worship Tube

3 жыл бұрын

# Telugu Christian Song by Bro Yesanna Garu
PLEASE WATCH 🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
Follow us on:
KZbin: kzbin.info
Facebook : rajudevotional

Пікірлер: 439
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
నేను ఫ్యూచర్ లో ఒక చర్చ్ కట్టించాలి అనుకుంటున్నా ,ఇధి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. నా వయసు ఇప్పుడు 18. అంధరు నాకోసం ప్రార్ధన చెయ్యండి బ్రదర్ 🙏
@paulranjith5469
@paulranjith5469 Жыл бұрын
Anthe kadhu brother meeru devuni sevalo vaadabadali .God bless you
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
@@paulranjith5469 thank you so much brother 🙏
@hannahsandeep5984
@hannahsandeep5984 Жыл бұрын
ష్యూర్
@sevensidegamer176
@sevensidegamer176 Жыл бұрын
👌👌👌 Brother
@sevensidegamer176
@sevensidegamer176 Жыл бұрын
Good bless you
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
ఏసన్న గారూ... నాయన గారూ....మీరు పరదైసు లో ఉన్నారని నా విశ్వాసము... మీలా ఎవరూ దేవుని ఆత్మలో పాటలు పాడలేర ని నేను అనుకుంటున్నాను.
@Ris502
@Ris502 Жыл бұрын
పరిశుద్ధ ఆత్మ సన్నిధి తో నింపబడిన స్వరం ఏసన్న గారి పాటలు
@katam.rajashekhar.katam.ra3818
@katam.rajashekhar.katam.ra3818 2 жыл бұрын
Praise the Lord 🙏 యేసు రక్తం లోనే స్వస్థత ఉన్నది ఆమెన్🙏
@nichol6807
@nichol6807 2 жыл бұрын
Amen
@msskumartch5778
@msskumartch5778 2 жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
@penchalaiahdasari9472
@penchalaiahdasari9472 2 жыл бұрын
Super song
@prasadkankanala1497
@prasadkankanala1497 2 жыл бұрын
Yesu raktamu nannu swasthata parachinadi amen
@elakrejoice
@elakrejoice Жыл бұрын
Yesu Rakthamu Rakthamu Rakthamu (2) Amulyamaina Rakthamu - Nishkalankamaina Rakthamu (Yesu Rakthamu) Prathi Ghora Paapamunu Kadugunu - Mana Yesayya Rakthamu (2) Bahu Dukhamulo Munigene - Chemata Rakthamuga Marene (2) (Yesu Rakthamu) Manassaakshini Suddhi Cheyunu - Mana Yesayya Rakthamu (2) Mana Sikshanu Tholaginchenu - Samharamune Thappinchenu (2) (Yesu Rakthamu) Mahaa Parisuddha Sthalamulo Cherchunu - Mana Yesayya Rakthamu (2) Mana Pradhana Yajakudu - Manakante Mundhuga Vellenu (2) (Yesu Rakthamu)
@anaparthisurendra2634
@anaparthisurendra2634 Жыл бұрын
యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| మన యేసయ్య రక్తము (2) ప్రతి ఘోర పాపమును కడుగును చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| బహు దు:ఖములో మునిగెనే మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము॥
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 2 ай бұрын
❤ అయ్యా యేసన్న గారు మీ పాటలు వింటూ వుంటే నాకు ఎనలేని ఆనందం అయ్యగారు మిమ్మల్ని మూకముకిగా చూడలేక పోయియన్ కాని మీ మీ స్వరము వింటూనే ఉంటాను దేవునికి మహిమ కలుగును మీకు మా వందలు🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@ranguravali6463
@ranguravali6463 2 жыл бұрын
Ame praise dha lord 🙏🏻దేవ నేను చేసిన పాపములు అన్నీ ని రక్తం తో కడిగెయ్ దేవ 🙏🏻✝️
@user-hf5fz4fo5x
@user-hf5fz4fo5x 3 ай бұрын
Devudu daggara adugu bro
@VijayKumarPerupogu
@VijayKumarPerupogu Жыл бұрын
పి.అహరోను గారి కొరకు ప్రార్థించండి కిడ్నీ లో రాళ్ళు సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు సుగర్, బిపి సమస్య తో బాధపడుతూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా స్వస్థ పరచాలని ప్రార్థించండి.
@prabhaabm6245
@prabhaabm6245 3 жыл бұрын
యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును నీవు ఎంత ఘోర పాపివి అయినా సరే ఆయన నిన్ను పరిశుద్ధపరచును 🌹
@seetharamudu1539
@seetharamudu1539 2 жыл бұрын
Chla baga padaru
@ajyothi3699
@ajyothi3699 2 жыл бұрын
Yesurakthamurakthamurakthamu
@PraveenKumar-pw1to
@PraveenKumar-pw1to 2 жыл бұрын
@pillijayasri1201
@pillijayasri1201 2 жыл бұрын
@@ajyothi3699I hate
@praveenkumar-tg2cj
@praveenkumar-tg2cj 2 жыл бұрын
kzbin.info/www/bejne/bZrWmaWngMt9kJI Yesu prabhuve lokarakshakudu latest edited song Praise the lord ❤🙏
@kumarioman4612
@kumarioman4612 Жыл бұрын
🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం 🤲 వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు 🙏🏻 అవునా యేసయ్యా నీ రక్తంలో శక్తి ఉంది అమూల్యమైన రక్తం ఏసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం కష్టాల నుంచి విడుదల శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి నా రక్తసంబంధులందరికీ నా కుటుంబానికి దయచే తండ్రి 🤲 ఆమేన్ 🙏🏻
@pdeena8280
@pdeena8280 2 жыл бұрын
Nice song AMEN🙏🙏🙏
@jayananraobavana6304
@jayananraobavana6304 2 жыл бұрын
AMEN, PRAISE THE GOD
@maidamuma7420
@maidamuma7420 2 жыл бұрын
I love you Jesus I love this song 🙏🙏🙏🙏
@rajeswariandugula3523
@rajeswariandugula3523 2 жыл бұрын
Amen thank you jesus love you daddy 🙇‍♀️
@m.shekharmsk9795
@m.shekharmsk9795 2 жыл бұрын
Yesayya Nike stotram thandri
@ranguravali6463
@ranguravali6463 2 жыл бұрын
Yesu raktham prathi goramayna papamunu kadugumu
@anithaa2326
@anithaa2326 2 жыл бұрын
Praise the lord...... hallelujah amen 🙏
@hepsibbauma2517
@hepsibbauma2517 2 жыл бұрын
Nice song..praise the lord to all
@samdevi4544
@samdevi4544 2 жыл бұрын
Yesu rakthame jayamu amen
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
My God YesaPrabhu... Amen 🙏🙏🙏
@anandaraj7082
@anandaraj7082 2 жыл бұрын
Amen hallelujah praise God bless you
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 2 ай бұрын
అయ్యా యేసయ్య నా ఘోరపాపాలను మీ పరిశుద్ధ రక్తం తో కడగండి తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 Ай бұрын
యేసు రక్తము రక్తము రక్తము మన ఘోరపాపములను కడుగును అమూల్యమైనది రక్తము నిష్కలంకమైనది రక్తము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@ranguravali6463
@ranguravali6463 2 жыл бұрын
Praise dha lord amen 🙏🏻🙏🏻
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
అద్భుతమైన గాత్రం...ఇచ్చిన...యేసయ్య కే స్తోత్రములు...
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 Жыл бұрын
అవును.ప్రభువా.మా ఘోర పాపములను కడిగినావు ప్రభువా.మా యేసయ్యా యేసయ్యా నీకు స్తుతులు కన్న తండ్రీ
@vivek-eg7pq
@vivek-eg7pq 2 жыл бұрын
Yesurakthame Jayam amen Nenu 10 th lo 580/600 2023 ravali Amen ayya yesayya
@pubghacking5005
@pubghacking5005 2 жыл бұрын
Confirm ga vastundi bradar
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
Super song... Amen 🙏🙏🙏
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq 7 ай бұрын
నాకొరకు ప్రార్థన చేయండి నేను చాలా డిప్రెషన్ లో వున్నాను ప్లీజ్ అయ్యగారు నాకొరకు ప్రార్థన చేయండి
@m.kalpana547
@m.kalpana547 7 ай бұрын
Name
@user-pl1xz5xh2l
@user-pl1xz5xh2l 6 ай бұрын
Praying 🙏
@navyapalpati1567
@navyapalpati1567 2 ай бұрын
🤲🙏😭🙏🤲😭🙏🤲
@prakashbangaru9618
@prakashbangaru9618 26 күн бұрын
Amen
@reddyreddy1857
@reddyreddy1857 2 жыл бұрын
ఆమెన్. 🙏🙏🙏🙏
@vipparthisuresh2263
@vipparthisuresh2263 3 жыл бұрын
ఎంత బాగుందో పాట...
@danielgunganiti9311
@danielgunganiti9311 2 жыл бұрын
Love Jesus
@rajeshmudhiraj4713
@rajeshmudhiraj4713 2 жыл бұрын
Dis liker s may God bless you
@podilipullaiah7842
@podilipullaiah7842 2 жыл бұрын
Wonderful song
@gotemukulaanand6207
@gotemukulaanand6207 2 жыл бұрын
Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all members God bless to all brathars and sisters God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem
@jallirambabu3209
@jallirambabu3209 2 ай бұрын
యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అందరికీ వందనాలు
@uumessh4530
@uumessh4530 Жыл бұрын
By the Blood of jesus me and my family saved...all Praise to King Jesus for ever and ever....Amen Hallelujah 😊😊😊😊😊
@namburikiranjoy6701
@namburikiranjoy6701 2 жыл бұрын
Praise the lordjesus🙏
@ranis1736
@ranis1736 2 жыл бұрын
Yesaya raktamu
@dhanasekhardhana6777
@dhanasekhardhana6777 3 жыл бұрын
Super song. God bless you
@anilchigurupatianil7066
@anilchigurupatianil7066 2 жыл бұрын
I love jesus super song🙏🙏🙏🙏
@sage1538
@sage1538 7 ай бұрын
🙏 praise the lord Jesus 🙏
@vinaykumar-xu8zr
@vinaykumar-xu8zr 3 жыл бұрын
I like this song 👌👌👌😍❤️
@mekalarajitha3508
@mekalarajitha3508 2 жыл бұрын
Supperrrrrrr song eppatikina
@jeevan6364
@jeevan6364 2 жыл бұрын
I like this song super
@syamaluri1921
@syamaluri1921 3 жыл бұрын
I love this song
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 3 ай бұрын
నా మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@n.vanaja8863
@n.vanaja8863 2 жыл бұрын
Amen praise the lord 🙏
@jyothikatepogu1594
@jyothikatepogu1594 2 жыл бұрын
Love u my dad jesus
@ygdjoshua7561
@ygdjoshua7561 Жыл бұрын
The most powerful song in the history of Hosanna ministries
@uumessh4530
@uumessh4530 Жыл бұрын
Thank you Jesus hallelujah
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll Күн бұрын
Praise the lord my heart fully spiritual joy at the time heard the song all glory to jesus about yesanna garu.
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 3 ай бұрын
ని వాక్యమే నన్ను బ్రతికించెను కృపా శక్తి దయశక్తి సంపూర్ణడా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 23 күн бұрын
యేసు రక్తము రక్తము అమూల్యమైనది రక్తము మన గోరపాపములను కడుగును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@kondaveetiajay6372
@kondaveetiajay6372 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@sydulusydulu1515
@sydulusydulu1515 2 жыл бұрын
Praise the lord 🙏 Thank you lord Amen🙏
@sunnyofficial4632
@sunnyofficial4632 3 жыл бұрын
Praise the lord
@ranis1736
@ranis1736 2 жыл бұрын
Amaging blood
@kumarsripati802
@kumarsripati802 Ай бұрын
Thanks you jesus❤
@ranis1736
@ranis1736 2 жыл бұрын
Amaging song
@anjaneyulusaginela7416
@anjaneyulusaginela7416 2 жыл бұрын
Praise the Lord to each and every one. Good night.
@uumessh4530
@uumessh4530 Жыл бұрын
In Jesus blood only we wil have victory
@kckoteswararao9122
@kckoteswararao9122 3 ай бұрын
మా ఇల్లు అమ్మలో లేదో తెలియటం లేదు అప్పులు తీర్చాలంటే ఇల్లు అమ్మల్సిందే లేదా వేరే విధంగా ధనం సహాయం చెయ్యాలి యేసయ్య ఏదైనా నీ చిత్త ప్రకారంగా జరిగంచు తండ్రి ఆలస్యం తట్టుకోలేక పోతున్నాను ఓ దేవా త్వరగా ఏదైనా చేయండి అమెన్
@amirahjesline4559
@amirahjesline4559 3 жыл бұрын
🙏🙏🙏
@pandurangaraomekala9648
@pandurangaraomekala9648 2 ай бұрын
ఎడ్లయొక్కయు, మేకల యొ క్క యు రక్తమందై న ను పా ప క్షమాపణ లేదు గాని యే సు రక్తములోనే క్షమాపణ కలదు ఆమెన్ దేవునికి మహిమకలుగునుగాక 🙏❤️👏
@pillijayasri1201
@pillijayasri1201 2 жыл бұрын
❤️❤️❤️👍🙏🙏 I love the song
@pillijayasri1201
@pillijayasri1201 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️
@ranis1736
@ranis1736 2 жыл бұрын
Valueble blood
@raniboddu9740
@raniboddu9740 4 ай бұрын
Praise the lord 🙏🙏 Na papamu baputakai nee RAKTHAMUNU chindhinchina YESAYYA Nee Parishudhamaina NAMAMUNKE MAHIMA kalugunu Gaka AMEN PRAISE THE LORD 🙏🙏
@RBG2-M1X
@RBG2-M1X 2 жыл бұрын
Praise the lord sir, 🇳🇿🙏⛪🎂😙🤩🙂
@kallakondababu4406
@kallakondababu4406 10 ай бұрын
వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల 🙏🙏🙏🌹🌹🌹🌹
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 5 ай бұрын
యేసు రక్తం నా పాపాలను కడుగును గాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@muthyalashravya772
@muthyalashravya772 2 ай бұрын
I love you Jesus ♥️
@showrisali1760
@showrisali1760 2 жыл бұрын
Praise the Lord brother 🙏
@amirahjesline4559
@amirahjesline4559 3 жыл бұрын
Praise the lord🙏🙏🙏
@rhvijaya3100
@rhvijaya3100 3 жыл бұрын
Very good lyrics and music very beautiful song Praise the lord 🙏
@swapnaganeshswapnaganesh5545
@swapnaganeshswapnaganesh5545 5 ай бұрын
Na devudu chala goppa devudu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 Amen
@thungadaveeduraju5497
@thungadaveeduraju5497 2 ай бұрын
Praise the lord అయ్యగారు, నాకు ఉన్న weakness, ఫిట్స్, నా వ్యాధి పోవాలి అని ప్రార్థన లో పెట్టండి, క్రైస్తవులారా plz request me 😢. ప్రభువా నాకు ఉన్న ఈ రోగం పోవలయ్య, నాకు ఉన్న ఈ రోగాన్ని బట్టి బ్రతకాలో, చనిపోవలో అర్థం కానీ స్థితి లో ఉన్న నూ, నాకు ఉన్న ఉన్న ఈ వ్యాధి పోవాలి యేసయ్యా యేసయ్యా ఆమెన్ 😢
@prasadveesam2522
@prasadveesam2522 2 жыл бұрын
Praise the Lord 😃😃😃😃😃
@amulya2124
@amulya2124 7 ай бұрын
Amen amen amen amen amen Thank you Jesus 🙏🙏
@user-ke3un8dz1e
@user-ke3un8dz1e 2 ай бұрын
❤❤❤ heart touching song 😭😭🛐🕎❤🥰🙏🙏
@shankerg2080
@shankerg2080 4 ай бұрын
Amen hallelujah praise the lord so beautiful ✝️✝️🙌🙌🙏🙏
@lavanyalukki8552
@lavanyalukki8552 Жыл бұрын
Yesaya. Meeku vandalu pruvuva nannu dhivenchandi
@ChandrasekharMesolu
@ChandrasekharMesolu 20 күн бұрын
Praise the lord wash my sins from your holy blood amen
@saiprasannaganagavath6525
@saiprasannaganagavath6525 2 жыл бұрын
praise the lord
@krupakorivi8807
@krupakorivi8807 2 жыл бұрын
Praise the lord yesanna ayya garu
@rajeshkonala198
@rajeshkonala198 Жыл бұрын
Yessya ma Chelli ki manchi arogyam ivvaya
@rowdykiller3266
@rowdykiller3266 2 жыл бұрын
Maranatha ayyagaru
@user-hv4ml9ek5i
@user-hv4ml9ek5i 2 ай бұрын
Save my family stay healthy and peaceful always jesuss please
@amulyakp3975
@amulyakp3975 2 жыл бұрын
Why did God made songs because we want to feel peaceful that's why God made such a beautiful song in our life
@navyapalpati1567
@navyapalpati1567 Жыл бұрын
🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🙏🙏😭🤲🙏😭🤲🙏😭
@RajkamalaBoilla
@RajkamalaBoilla 2 ай бұрын
Prabhuva meke Sthothramulu Thandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinukarthik-gs1im
@srinukarthik-gs1im 2 ай бұрын
నీ రక్తం తో మొకాళ్ళు నొప్పులు తగ్గించు తండ్రి నినామం లో తగ్గించి
@sriramsuma2924
@sriramsuma2924 Жыл бұрын
King s of king jesus hosanna
@kotapullarao9268
@kotapullarao9268 Ай бұрын
PRAISE THE LORD 🙏🙏🙏
@jeediharish8801
@jeediharish8801 Жыл бұрын
Devudu nee Darshanam poourthi cheyunu gakaa amen
@user-hv4ml9ek5i
@user-hv4ml9ek5i 2 ай бұрын
Amen jesuss to all my family jesuss please amen
@praveenabeaulahneethipudi1776
@praveenabeaulahneethipudi1776 2 жыл бұрын
Praise the Lord ..
@srinivassrinivas4641
@srinivassrinivas4641 2 жыл бұрын
Amen🙏🙏🙏
@borethirupathi1026
@borethirupathi1026 Жыл бұрын
Praise the loard yesayya, 🙏🙏🙏🙏
@rameshmiryala2230
@rameshmiryala2230 7 ай бұрын
Nenu viswasamulo yedugulaguna prayer cheyandi
@bpadmammaburugudoddipadmam477
@bpadmammaburugudoddipadmam477 Жыл бұрын
B. Padmamma. 🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏 amen🙏🙏🙏🙏🙏 Amen. Praise. The. Lord. Daddy. Pray. For. My👪👪👪👪👪. Family's
@gayeegayathri9824
@gayeegayathri9824 2 жыл бұрын
Praise the lord ✝️✝️
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
БИМ БАМ БУМ💥
00:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 2,4 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 172 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,4 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 75 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 595 М.
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 111 М.