Рет қаралды 302
పల్లవి: యేసుక్రీస్తుకు ఇష్టమైన
విశ్వాసిలా ఉంటివా
యేసుక్రీస్తును కష్టపెట్టే -
అవిశ్వాసిలా ఉంటివా (2)
ఇష్టపడే హేబేలువా -
కష్టపెట్టే కయ్యినువా
ఇష్టపడే హనొకువా-
కష్టపెట్టే ఏషావువా||యేసు||
చరణం 1.
యవనేచ్చలకు దూరముగా -
యవనస్తులకు మాదిరిగా
యదార్ధతకు మారుపేరుగా-
యెస్సయ్యకు సన్నిహితునిగా (2)
జీవించిన యేసేపువా -
జీవించిన సముయేలువా
జీవించిన మరియమ్మవా -
జీవించిన ఏస్తేరువా || యేసు||
చరణం 2.
నిత్యము స్తుతియించిన -
నిత్యము ప్రార్ధించినా
కౄతజ్ఞతలు చెల్లించినా-
అనుక్షణము శుద్దిజేసుకొనినా(2)
భక్తిగల దావీదువా-
భక్తిగల దానియేలువా
భక్తిగల అబ్రహామువా-
భక్తిగల పౌలువా (2) || యేసు||
చరణం 3.
గాయములతొ నిండిన దేహం -
నీ శాపము తెచ్చెను గాయం
దానముగా చెసేను త్యాగం-
ప్రభు పొందే నీపాపమరణం(2)
ఇకనైన మార్పుచెందుమా-
ఈనాడే ప్రభుని చేరుమా.(2) || యేసు||
/ @jnethajichristiansongs
presented by RajyasuvarthaMelodies
credits:
Lyrics -Tunes: bro.J.Nethaji
music composed by : bro. Joshua G
special thanks:
to all church members & believers
Please
contact us : email id: bro.nethaji@gmail.com
*OUR PREVIOUS ALBUM SONGS*
• యేసు ఇష్టపడితే| Bro.Ne... -కాపరి ప్రేమ
• eeroju pelliroju best ... -best Wedding Day Song
• Neeraajanam (నీరాజనం అ... -నీరాజనం అందుకొ
• Yesuloo యేసులొ వెలుగు|... - Gospel Song
• Stuti Keertana స్తుతిక... -aaradana Worship song
• Video - ప్రాణాన్నే ఇచ్చిన
• Vishranthi Dinamu(విశ్... - Holy day Song
• Rajularaju Yesuraju-యే... - నీరాజనం అందుకొ
• Sadalina| సడలిన మొకాళ్... - సడలిన మొకాళ్ళు
• Sadalina Mokallanu| Sr... - Thanks giving
• అలుపెరుగని యేసూ-సిలువ ... - శిలువ పాట
• Video - Gospel Song
• uyyaalo ఉయ్యాల- |Gayat... - ఉయ్యల & జోల పాట
jesus songs latest/
jesus songs latest Telugu
• yesukristuku istamaina...
#bro.nethaji christian songs
#rajyasuvarthamelodies
#Christiansongstelugu
#bro.nethajichristiansongs
#churchofchristsongs
#famousteluguchristiansong #teluguchristiansongs
#hebronchurch
#andhrachristiansongs
#hosannaministriesofficial
#jkchristopherlatestsongs
#rajyasuvarthamelodies
#teluguchristiansongstracks
#joshuashaik #philipsharon
#pranamkamalakarofficial
#bro.netaji latest 2024-25
#HemaChandra #JKChristopher
#PastorMathews
#LatestTeluguChristiansongs
#newTeluguChristiansongs
#SharonPhilip #LillianChristoper
#HanaJoyc #NissiJohn
#SharonSisters