Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
@bommaliramesh713 Жыл бұрын
Very nice song 😍😀😃☺
@kakativaraprasad3728 Жыл бұрын
Heart touching song
@ogguratnashekar5262 Жыл бұрын
Jo
@annavarapurajaratnam1806 Жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏
@prasadpolavarapu8877 Жыл бұрын
Wonderful song and sung by these children… it’s fantastic….
@KorralakshmiKorralakshmi Жыл бұрын
పిల్లలకు ఇంత చక్కటి గొంతు ఇచినటువంటి దేవాది దేవునికి వందనాలు చెలిస్తవున్నను
@YoursD-fr2os9 ай бұрын
👍✋ 🙏🙇✝️🙇🙏
@purnachandran92889 ай бұрын
God bless 🙌🙌🙌🙌
@Bnayak470 Жыл бұрын
చూసిన ప్రతి సారి లైక్ కొట్టే ❤ అవకాశం ఉంటే బాగుండేది
@manginapudibhagyasri95529 ай бұрын
Avunu brother
@SampathM-t4h9 ай бұрын
❤
@SampathM-t4h9 ай бұрын
❤❤❤❤❤❤❤
@SampathM-t4h9 ай бұрын
Good
@damerajoseph2216 ай бұрын
Anna.vandhanalu. epatachalabagundi.annaiah
@chittithalli37875 күн бұрын
ఈ పాటని నా మనసు బాలేనప్పుడు పదే పదే వింటాను 🌹❤🌹
@aanandyogi5081 Жыл бұрын
నేనొక ముస్లింని....ఇన్స్టాలో రీల్ చూసి....వచ్చా.నా మనసును ఒక పాపము నుండి , పశ్చాత్తాపం నుండి ఈ యేసు పలుకులు స్వస్థత చేకూర్చినవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ఇక పై యేసు నామమెరిగి , శిఖరం వలే జీవించెదను. Thank you children & God bless you
@JoshuaShaik Жыл бұрын
Praise God 🙌
@maryprasanna9192 Жыл бұрын
Sister trust Jesus,Healy is our redeemer...be strong be faith in Him
@gotivadasowjanya1885 Жыл бұрын
Praise God 🙏
@madhuri-x3z Жыл бұрын
Praise god❤
@shaik.rabbaniskrabbani8256 Жыл бұрын
Praise the lord
@BVsukumar Жыл бұрын
ఎలాంటి వాయిద్యాలు లేకుండా కూడా ఇంత గొప్పగా పాడవచ్చని చూపించారు…❤
E comment chadive varaku nenu gamaninchaledhu Song antha bhagundi
@pujarivenkateswarlu7853 Жыл бұрын
తెలుగు అక్షరం ముక్క కూడా తెలియని “మలయాళీ పిల్లలు” తెలుగు పాటని ఎంత భావయుక్తంగా, రాగయుక్తంగా పాడారో కదా!!!!!!! అద్భుతం!!!👏👏👏💐💐💐
@sreeswetha9929 Жыл бұрын
Praise the lord
@madeakalyani51159 ай бұрын
I like the song 😊❤
@medambalaraju4051 Жыл бұрын
ఎవరు చెప్పగలరు పాట బాగులేదని,ఎవరు చెప్పగలరు పిల్లలు సరిగా పాడలేదని, ఇలాంటి వారిని ఎవరు మెచ్చుకోరు? నిజం చెప్పాలంటే మీరు సూపర్.PRAISE THE LORD
@tripps2061 Жыл бұрын
❤
@praveenrock49211 ай бұрын
1:49
@arogyamgoranti49774 ай бұрын
చిన్ని బిడ్డలారా ఆ నిజ దైవమైన యేసు క్రీస్తు ప్రభు ఆశీసులు, దీవెనలు దండిగా, మెండుగా మీమీద కుమ్మరించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.
@taladaprasannakumar9345 Жыл бұрын
మీ స్వరం వింటుంటే చెవిలో అమృతం పోసినట్లు ఉంది...జీసస్ దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి.
@divyavani46609 ай бұрын
God bless you ❤❤❤
@sunnytharun7269 Жыл бұрын
వాళ్ల మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు లో ఇంత స్పష్టంగా పాడటానికి కారణం వాళ్ల అమ్మగారు. ముందుగా వాళ్ళ అమ్మ గారికి కృతజ్ఞతులు తెలుపుతూ ఈ పాటను ఇంత మధురముగా పాడిన ఇద్దరికి నా అభినందనలు.👏🏻👏🏻
@bunnyvillri4457 Жыл бұрын
Super
@estherdasari3959 Жыл бұрын
Really superb....Devuni krupalo vallidharini penchinanthallithandrulaki na vandhanamulu
@vrambabu5693 Жыл бұрын
😮😊😊
@LakshmiNageshNaidu Жыл бұрын
Superb may God bless both of you
@muntimadugusudhakarbabu6632 Жыл бұрын
Music kuda lekunda entha chakkaga padinaru❤
@modasaiswarnalatha6043 Жыл бұрын
వింటుంటే ఎంత హాయిగా ఉంది .. మిమ్ములను దేవుడు దివించునుగాక
@SatyaCh-yw9lk Жыл бұрын
నాకొడుకు కూడ నీలానే ఉంటాడు నేను ప్రార్థన చేయునప్పుడల్ల నాతో ప్రార్థన చేస్తాడు ఈ సారి మీ కోసం ప్రతి రోజు గుర్తు చేసుకుంటా దేవుడు మిమ్ము దీవించును గాక అమెన్
@mohanpeyyala89449 ай бұрын
😊
@subrahmanyamremani78006 ай бұрын
Thank you &Godbless you for singing melodiously without any instrument (s).
@Merrykdderty12359 ай бұрын
Super 💖💖💖
@యెహోవాపరిశుద్ధసంఘం Жыл бұрын
దేవుడికి మహిమ కరంగా పాడిన ఈ పిల్లలందరిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్
@pangarupavathi3735 Жыл бұрын
Iam Hindus but naku యేసయ్య అన్న యెషయ్య పాటలు అన్న చాలా ఇష్టం
@velagapallianilkumar922110 ай бұрын
God bless you brother 😍🙏
@boompakaprabhakar35698 ай бұрын
May JESUS CHRIST grace be with you my brother
@Nireekshana..14248 ай бұрын
God be with you always...bro
@anithaj1348 ай бұрын
Please okasari Church ki velllandiii....songs lane yessayya ante kuda istam vadtundhiii.....
@rebeccapaul18847 ай бұрын
మీ రంటే యేసు కు చాలా చాలా ఇష్టం
@rajeshnatta4383 Жыл бұрын
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీ వాక్కు సిద్దింప జేసితివి praise the lord
@madavaraokothapalli124 Жыл бұрын
Yes
@mandasateesh12009 ай бұрын
ఇంత అద్భుతమైన పాటను పాడిన ఈ చిన్నారులను ఆ దేవాది దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఆ దేవాది దేవుని పాటలు పాడి ప్రజలకు వినిపించాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు కూడా ఈ చిన్నారులపై ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
@bablu.tab2352 Жыл бұрын
ఈ పాట వింటుంటే సంతోషంతో కన్నీరు ఆగట్లేదు... ఈ పాటతో అద్భుతమైన స్వస్థతలు కూడా జరుగుతాయని నమ్ముచున్నాను.... దేవాది దేవునికే మహిమ. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్.....❤❤
@anandaraokondepudi4434 Жыл бұрын
Y6 😊
@rajbujji3552 Жыл бұрын
Amen
@vikramaditya8301 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q
@UppalapaduThejonmay Жыл бұрын
Super ga vudi nana Song God bless you nana sister and dro
ఈ రోజుల్లో భీకరమైన వాయిద్యాలు పెట్టి ఆ వాయిద్యాలు మూడ్ లోకి తీసుకొని వెళుతున్నారు కానీ ఏ వాయిద్యాలు లేకుండా మీరు ఆ పాటలో ఉన్న దేవుని యొక్క ప్రేమను అనేక మందికి చూపిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక God bless u
@sathishkumar1236 Жыл бұрын
ప్రతీ స్వరము దేవుని నామమును మహిమపరచును గాక......
@VengalMogulas9 ай бұрын
Super song.
@aswinijammana6738 Жыл бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@gnandhu7011 Жыл бұрын
L
@Rksinger7 Жыл бұрын
God bless you both of ❤
@siyonkumar3864 Жыл бұрын
సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు తల్లి గాడ్ గాడ్ బ్లెస్స్ యు నాన్న దేవుడు దీవించును గాక
@krupamahesh6967 Жыл бұрын
😊
@krupamahesh6967 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
@krupanandamgummakonda6567 Жыл бұрын
నాకు చాల ఆశ్చర్యంగాఉంది ఈ పిల్లలేనా పాడింది అని !! అదే నిజమైతే నేను వారిని అభినందిస్తున్నను may God bless them
@narasimhaanusha446 Жыл бұрын
With out music...... Song ఇంత బాగుంది..,. వారికిచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి మహిమ 🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻💐💐...... Glory to jesus❤️
@RojalathaLatha11 ай бұрын
Glory to god
@saraswathisaraswati7021 Жыл бұрын
దేవునికి మహిమ ఎంత బాగా పాడారు నా తల్లి దేవుడు మిమ్ములను దీవించును గాక❤❤❤❤❤❤❤❤❤
@sterzyrajan4115 Жыл бұрын
వీళ్ళ పాటలు వీళ్ళ బాల్యం నుంచి వింటున్నాను. వీరు ఓ క్రిస్టియన్ పాడితే వినాలని ఉండేది. నాకల తీర్చి నందుకు చాలా చాలా థాంక్స్
@durgakurapati2636 Жыл бұрын
Same
@veerababub9320 Жыл бұрын
Yes bro same felling
@chinnikola007 Жыл бұрын
Yes same feeling anna
@chandrasekharmorla8239 Жыл бұрын
Aaaqa
@shaik7087 Жыл бұрын
Vallu inka balyam lone unnaru anna
@arunathota3122 Жыл бұрын
చాలా చక్కగా పాడినాడు వీళ్ళని ఈ విధంగా పెంచిన తల్లిదండ్రులకి ఈ విధంగా స్వరం ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు
@AnjibabuKartiki9 ай бұрын
Super voice ❤❤
@sarithadas4602 Жыл бұрын
ప్రభువ వీరి ఇద్దరిని నీ మార్గంలో నడిపించు యేసయ్య ఆమెన్
@hephzibahpolur8082 Жыл бұрын
Amen
@Rajendradanthamalla Жыл бұрын
Amen
@swarnakumari6294 Жыл бұрын
Amen ఆమెన్
@amalapurapuanand2029 Жыл бұрын
Amen
@ramthusaramma2401 Жыл бұрын
Amen amen amen
@RaviY-h1c Жыл бұрын
పసి బిడ్డల మనసు వంటిది పరలోక రాజ్యం. అని చెప్పినట్టు పసి బిడ్డలు పాడుతుంటే శరీరం మనసు తన్మయత్వం మునిగి పోయింది 🙏🌹💞👍👏✝️👌
@VidudalaAshok Жыл бұрын
0:36 🎼
@raviprasadmasarla21602 ай бұрын
Amrutham chevilo posthunnatlundhi Praise The lord 🙌
@umamaheswari9361 Жыл бұрын
మా గొప్ప దేవా మాకు ఈ చిన్న పిల్లలు ద్వారా మంచి పాట వినిపించారు తండ్రి స్తోత్రం స్తోత్రం సంపూర్ణమనసు తో స్తోత్రం తండ్రి ఆమేన్
@sivakiran8692 Жыл бұрын
వీళ్లు దేవుని మహిమ పరచడం చూసి వినగా నా కన్నుల్లో నీళ్ళు వచ్చేయి. వీళ్ళను బట్టి దేవునికి స్తోత్రం
@Jesusandnenu Жыл бұрын
ఇది అసలయిన సాంగ్ అంటే ....మీరు ఇంతకుముందు పాడిన వారి కంటే వీళ్ళకి మాత్రమే సెట్ అయ్యింది 100%
@chiranjeeviraju673622 күн бұрын
No words. No music. Jesus tho ఉన్నట్లు ఉండి❤
@karotirani Жыл бұрын
హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ అమెన్అమెన్అమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏, దేవుడు దీవించును గాక ఆమెన్
@cgsrtpakharikrishna289 Жыл бұрын
వీళ్ళ గొంతుకలో అద్భుతమైన స్వరాలను పోసిన దేవదేవునికి మహిమ కలుగును గాక ఈ చిన్నారులు మరెన్నో పాటలు పాడాలి సర్వశక్తుడైన ప్రభువును ఆరాధించాలి ఆమెన్❤
@kaluvaravindrakumar5765 Жыл бұрын
Jesus bless me two children's
@kaluvaravindrakumar5765 Жыл бұрын
❤🎉
@madhupydi3482 Жыл бұрын
ముందుగా ఇంత మంచి పాట వ్రాసినందుకు జాషువా గారికి ధన్యవాదాలు ఈ పిల్లలిద్దరితో ఈ పాట పాడించడం చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లలు ఇద్దరు మరిన్ని దేవుడు పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇష్టమైన పాట వాళ్ళిద్దరూ పాడుతుంటే తన్మయిత్వంలో మునిగిపోయాం
@familyoffaith-banda Жыл бұрын
వయస్సు కు మించిన అనుభవం తో పాడుతున్నారు.దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక Praise the lord
@listan2sanjay Жыл бұрын
చిన్న పిల్లల స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉండును...యేసయ్య మహిమ పరచబడును గాక!!!!
@tnagamani258 Жыл бұрын
🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑
@tnagamani258 Жыл бұрын
Branch code to
@tnagamani258 Жыл бұрын
Americans have a nice place 😊😊😊😊😊😊😊
@chandbashapspkchandbasha7571 Жыл бұрын
I am not a Christian.... కానీ వీరిద్దరూ పాడిన విధానానికి ముగ్ధుడిని అయ్యాను..గొప్ప సంగీతం, మధురమైన గానం, చక్కని సాహిత్యం వినసొంపుగా ఉంది..... జైహింద్ 🇮🇳🇮🇳
@gorlamadan4607 Жыл бұрын
God bless u brother
@nallurukanakamma101 Жыл бұрын
🎉🎉tjhkto
@rprtjchannel5457 Жыл бұрын
Intha manchi voice vinadaaniki Christian, Muslim or Hindu avasaram ledu. Veeri talent chalu.
@rprtjchannel5457 Жыл бұрын
Jai hind.
@sharathdasari1454 Жыл бұрын
నేను ఇవాళే విన్నాను సార్.. నేను కట్టర్ హిందూ.. కానీ వీళ్లకు పెద్ద అభిమానిని అయిపోయాను..
@bjrchanal23608 ай бұрын
Nice voice 🎉❤
@SwarupaAllu-dx7dc Жыл бұрын
దేవుని దీవెనలు మీపై ఉన్నాయి. ఎప్పుడూ ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుచు యెహోవాను స్తుతించుడి
@sudheerkoppoli1878 Жыл бұрын
ఇంత చిన్న వయసులోనే ఇలా పాడుతున్నావ్ అంటే పెద్దయ్యాక దేవుడు నిన్ను బహుగా వాడుకొనును గాక
@KomaliYesobu Жыл бұрын
తేనె కంటే మధురము ఏదైన వుందంటే అది మీ voice .God bless you nanna.❤❤❤❤❤
@rentapalasrinurentapalasrinu9 ай бұрын
Super cute voice
@raju3051 Жыл бұрын
ప్రభు మిమ్మల్ని దేవుడు దీవించును గాక మీ భవిష్యత్ లో దేవుడు తోడుగాఉంటాడు కల్మషం లేని మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు 🙏💐💐💐💐💐 ఇంకా మంచి పాటలు పడాలి 🙏
@SandeepBandela-m3h Жыл бұрын
wer asd
@prabhukumarpresents5277 Жыл бұрын
మీ ఇద్దరు ఇలా పాడుతుంటే, మీకు ఈ అద్భుతమైన స్వరాన్ని ఇచ్చిన దేవున్ని ఎంత స్తుతించిన తక్కువే.
@tnagamani258 Жыл бұрын
Thank God you have any money on me I have been there before me so happy I have been 😅😅😅😅😅😅😅😅😊😊😅😊😅😊😅😊😅😢🎉😂❤❤
@GLakshmi-hs9if10 ай бұрын
❤❤❤❤😂😂😂😂
@bennu863910 ай бұрын
Anu bro emtha stuthinchina thakkuve
@KathaRamesh-f2k Жыл бұрын
దేవుడు వీళ్లను బాగుగా వాడుకోని. అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడుకోవాలని దేవుని ప్రార్థన చేద్దాం ప్రైస్ ది లార్డ్
@mr_david_3.o1189 ай бұрын
God bless you ma
@dasarimadhuravani4435 Жыл бұрын
ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు... దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@kiranrayi1233 Жыл бұрын
ఈ పాట వినడానికి చాలా మధురంగా ఉంటుంది ఇది భగవంతుని అనుగ్రహం
@premmedical0451 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని చిన్నప్పటి నుండి వాడుకుంటున్నాడు దేవుడు మిమ్మును బహుగా వాడుకొని దేవుడు మిమ్మును ధివించును గాక ఆమెన్ ... ప్రేమతో మీ మిత్రుడు ప్రేమ్ కుమార్ 🎉
@Danielprinceministries Жыл бұрын
అయ్యా వాళ్ళు సినిమా పాటలు పాడేవాళ్ళు...దేవుడు వాడుకోవడం ఏంటి
@anithavengaladasu Жыл бұрын
@@Danielprinceministriesandaru devuniki bridalu marachi pokandi Anna
@swarnaaromaofworship9515 Жыл бұрын
@@Danielprinceministriesyes andi
@jhansithambabttula30182 ай бұрын
Ameen paerye chendu vandana ameen 🙏🙏
@prakashevangelist3563 Жыл бұрын
పాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది
@prasanthikanthety40925 ай бұрын
అక్క తమ్ముడు కేరళా నుండి వచ్చి సూపర్ స్టార్ గెలుపు పొందిన తమ్మడు కి ఈ పాట పాడిన ఇద్దరు కు నా శుభాాంక్షలు ఇంకా ఎన్నో పాటలు పాడి వినిపించారు సంతోషము యేసయ్య 🙏🌹🙏🌹
@S.SureshGospelSinger88 Жыл бұрын
పిల్లలను నా యొద్దకు రానియుడు వారిని ఆటంకపరచవద్దు....అనే మాట ఎంతో సత్యమైనది గనుక వీరిద్దరూ పాడుతుంటే ఎంతో మధురముగా ఉన్నది కాబట్టి వారు దేవుని యందు ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నాము ✝️
@swarnalathavengala3793 Жыл бұрын
Amen
@KankipatiJagadha5 ай бұрын
Super voice Sister......
@rokkamjayasankar4848 Жыл бұрын
అసలు పాడింది పిల్లలేనా.. అన్నంత ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. పిల్లలు పాడుతుంటే పరవశించిపోయాను. దేవునికే మహిమ, చిన్నారులకు ఆశిస్సులు.
@nagendra1089 Жыл бұрын
నేను మీరు దేవుడు పాటలు పాడితే చాలా దేవుని మహా కృపను బట్టి మీరు ఈ ఛానల్ పాడుతుంటే ఎంతో సంతోషిస్తున్నాను
@KommucharanKarthik Жыл бұрын
ప్రైస్ ది ఇ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది 😢😢😢 రాసిన వారికి అలాగే సాహిత్యం కూర్చున్న వారికి అలాగే ఇంత చక్కగా పాడినా ఆ చిన్నారులీనీ నా యేసయ్య ఆశీర్వదించును గాక 🥰💖💐🤲
@salmanrajuamruthapalli7693 Жыл бұрын
god bless you... మీకు దేవుడు పుట్టినప్పటినుంచి మంచి స్వరం ఇచ్చాడు... కానీ మీరు క్రిస్టియన్ సాంగ్ పాడతారు అని ఎప్పుడు అనుకోలేదు... మీతో పాడించిన జాషువా గారికి .. కృతజ్ఞతలు..
@pabbathidevadanam4441 Жыл бұрын
ఈ చిన్న బిడ్డలతో పాడించాలన్న జాషువా గారు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది మీ పరిచర్యను ఈ బిడ్డలను దేవుడు నిండారుగా దీవించును గాక 🙏🙏🙏
@gsyambabu502 Жыл бұрын
పిల్లలు ఇద్దరు అద్భుతంగా పాడారు…పుట్టుక తోనే మంచి సంగీత జ్ఞానం అబ్బింది..దేవుడు మీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను…ప్రార్ధిస్తున్నాను..
@durgabhavanigundumalla3999 ай бұрын
Amen
@lingampellirajesh Жыл бұрын
అన్నయ్య పాట రాసిన మీకు, పాట అద్భుతంగా పాడిన నా తమ్ముడు, మా యొక్క Sister ki, యేసయ్య ప్రేమను చూపించడానికి అద్భుతంగా మీనింగ్ ఫుల్ పాటలు చాలా రేర్గా ఉంటాయి, నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకు మహిమ గణత ప్రభావాలు ఎల్లప్పుడూ చెల్లును గాక! నా హృదయాన్ని touching ayina greatfull song 🙏
@prasadprasad-nl2uq Жыл бұрын
అద్భుతమైన స్వరాలు❤ దేవుడు మిమ్ములను మీ మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్❤❤❤
@titusvisuals8920 Жыл бұрын
ఇంత చిరు ప్రాయంలో ఇంత అద్భుతమైన,చక్కటి స్వరాలు ఇచ్చిన ఆ దేవ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్... మరిన్ని పాటలు ఈ చిన్నారులు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤😊
@AbbuluMagapu-ps7xx Жыл бұрын
Popoíy65r😊í upp up up up😊 homologous
@Pulivendulasai10 ай бұрын
ప్రతిరోజు ఒక్కసారన్నా ఈ పాట 'వింటూ ఉంటాను నేను .హిందువు ను
@bro.srinivas4958 Жыл бұрын
చాలా బాగా పాడారు చిన్నారులు మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లెస్తున్నాను 🙏
@RameshBabu-li3nz Жыл бұрын
నా ఆశ ను నెరవేర్చిన దేవుని కి స్తోత్రం.. మీకు శుభాకాంక్షలు 🙏🙏💐💐💐
@muddasudivyapriya4475 Жыл бұрын
ప్రభువు మీ ఇద్దరిని దీవించి ఆశీర్వ దించును గాక గ god bless you nana
@KalyaniMekapothula-bl1bk8 ай бұрын
God bless you childrens❤
@bojuguashok8128 Жыл бұрын
చిన్నోని దేవుడు దీవించి ఆశీర్వదించును దేవునికి స్తోత్రం
@chiteprolusrilatha250011 ай бұрын
Nenu Cristian Aina kuda enthavaraku elani song a vinalledu... Assalaa superr
@thippabathiniravichandra9724 Жыл бұрын
ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా చాలా బాగా పాడారు
@sleevaraju9919Ай бұрын
All praises to the Lord Jesus Christ. Amen...
@eliyaeliya2534 Жыл бұрын
పాట చాలా బాగా పాడారు పిల్లలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@__ratnakumar__5040. Жыл бұрын
మీ మంచి వాయిస్ తో యేసయ్య పాట పాడు వినాలనుకుంటున్నాను దేవుని దేవుని స్తోత్రం ఆ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఇంకా మరి ఎక్కువగా మీరు సెలబ్రేట్ అవ్వాలని కోరుకుంటూ
@taddiramana9 ай бұрын
ఎంత చక్కగా పాడారు నాన్న మీరు దేవుని కృప మి పైన ఉండాలని ఆశిస్తున్నాను
@ramakanukuntla11709 ай бұрын
👌🏻👌🏻👌🏻Excellent Children God bless you abounantly 🙌🏻
@jesusnissiministry5000 Жыл бұрын
హృదయం పులకరిస్తుంది. కన్నుల వెంట ఆనందం భాష్పాలా రూపంలో వస్తుంది. ఈ పిల్లల పాటకి ❤❤❤
@kolakalurijacob4510 Жыл бұрын
S brother
@mgovindu7857 Жыл бұрын
Yes brother
@vijaykumargangadhari7009 Жыл бұрын
మధురమైన పాటను మధురమైన స్వరంతో దేవున్ని మహిమ పరిచిన ఈ చిన్నారులను దేవుడు బహుగా దీవించి తన పరిచర్యలో వాడుకొనును గాక❤❤❤😮
ఎటువంటి మ్యూజిక్ లేకుండా.... ఎవరు చూపించలేని అంటూ... అద్భుతంగా పాడారు... God bless you.... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది....
@teluguchristianbiblewords27256 ай бұрын
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@sireeshamaganti6 ай бұрын
What a wonderful song . Praise the lord
@PriyankaBagarpriyanka6 ай бұрын
❤
@yallaramesh5207 Жыл бұрын
చాలా బాధ లో వున్నా నాకు ఈ పాట వినేసరికి నా మనసు చాలా హ్యాపీ అనిపించింది GOD BLESS YOU 💐
@chiranjeeviraju673622 күн бұрын
మళ్లీ మల్లి వినాలి అనిపిస్తుంది. మనసు హాయిగ ఉంటుంది. మంచి పాట రాసిన వారు, music కంపోజ్ చేసినవారు, ప్రాణము పోసిన చిన్నారులు❤❤❤❤❤❤❤. ఎంత మాట్లాడిన తక్కువే.
@HabibGazi-d5f Жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ అండ్ బ్రదర్ మీ స్వరం చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ❤️
@srinivasraopavuluru9585 Жыл бұрын
43kml GDP😊
@ushaalamuri138 Жыл бұрын
అసలు యెటువంటి music లేకుండా పాట ఎంత బాగుందో 😍
@pujiq8pujiq875 Жыл бұрын
యేసయ్య కే మహిమ కలుగును గాక అక్క తమ్ముణ్ని యేసయ్య దివించును గాక ❤❤❤
@agaramvenky1135Ай бұрын
❤ ఆహా ఎంత మధురం వావ్ అనాలని ఉంది
@motapothula7 Жыл бұрын
మధురమైన పాటలు ఎవరు పాడిన మధురమే జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 హల్లెలూయ
@DurgaPrasad-yq9sn3 ай бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభవములు చెల్లును గాక
@rajamessiahprayerhouse199 Жыл бұрын
బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్టతుల మూలమున నీవు దుర్గమును స్థాపించి యున్నావు amen