ఆయిల్ పామ్.. తక్కువ పెట్టుబడితో.. 35 ఏండ్లు ఆదాయం | Palm Oil Farmer Success Story | తెలుగు రైతుబడి

  Рет қаралды 406,895

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

తొమ్మిది సంవత్సరాలుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న యువ రైతు పున్న నరేందర్ గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో ఈ రైతు ఆరెకరాల భూమిలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఆయిల్ పామ్.. తక్కువ పెట్టుబడితో.. 35 ఏండ్లు ఆదాయం | Palm Oil Farmer Success Story | తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #OilPalm #పామాయిల్

Пікірлер: 301
@gameshaarissn4433
@gameshaarissn4433 Жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీరు చాలా వివరంగా అడిగారు రైతు కూడ చాలా క్లుప్తంగా చెప్పారు మీకు రైతుకు ఇద్దరికీ ధన్యవాదాలు
@Youcantfindme4892
@Youcantfindme4892 Жыл бұрын
వీడియో చూసే రైతు కి మనసులో ఎం ఎం సందేహం ఉంటుందో అవని మీరే అడుగుతారు మీరు అడిగి తోసుకుని విధానం చాలా బాగుంటుంది
@bollahymavathi8206
@bollahymavathi8206 3 жыл бұрын
మీరు ప్రశ్నించే విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you madam
@peturuthirupathi9822
@peturuthirupathi9822 3 жыл бұрын
Yes... Very very useful
@msrmsreddy
@msrmsreddy 3 жыл бұрын
👍👍
@gorimindlanarsimlu3352
@gorimindlanarsimlu3352 2 жыл бұрын
Hi
@gorimindlanarsimlu3352
@gorimindlanarsimlu3352 2 жыл бұрын
Hi
@nasinaramesh
@nasinaramesh 3 жыл бұрын
The best journalist in youtube... You are doing great service to farmers..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@aksharatv4423
@aksharatv4423 3 жыл бұрын
మీ ఇంటర్వ్యూకి నేను ఫిదా అయ్యాను అన్న గారు... చాలా మంచి సబ్జెక్టు, ఎందరికో ఉపయోగకరమైన సమాచారం... అద్భుతం మీ ఆలోచన! మీకు నిండు వందనాలు!👍👍👌👌👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@mudigarajuyadav3710
@mudigarajuyadav3710 2 жыл бұрын
Pppp
@Telugodu268
@Telugodu268 2 жыл бұрын
kzbin.info/www/bejne/jqbdo6Cmf6melZI Great technology
@mankalalaxman5121
@mankalalaxman5121 2 жыл бұрын
🙏
@ganioneness3171
@ganioneness3171 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు 🙏 మీరు చేస్తున్న ప్రతి వీడియో యూత్ కి ఉపయోగకరంగా ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు అన్నగారు 🙏🌹
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 3 жыл бұрын
చాలా బాగా వివరించారు... ఒక ఎకరాకు నెల రోజుల్లో ఎన్ని కోతలు... ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది.... ప్రస్తుతం వ్యవసాయం చేయుచున్న వారికి చాలా బాగా అర్థమవుతుంది.. కొత్తగా వ్యవసాయం లోకి వచ్చే వారికి ఆశాజనకంగా వుంటుందని
@vsreddy933
@vsreddy933 3 жыл бұрын
This is the right way of providing information to the farmers. Please maintain the same momentum
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure Thank you
@mahenderreddykethireddy9427
@mahenderreddykethireddy9427 3 жыл бұрын
రాజేందర్ అన్న మంచి వీడియోస్ పెడుతున్నారు థాంక్యూ అన్న
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome Anna
@abhinaiy
@abhinaiy 3 жыл бұрын
The way you question and get answers from farmers is pretty good and you try to get each and every piece of information in detail from farmers.. Good job sir
@ratnapavani14
@ratnapavani14 8 ай бұрын
He should get the Digital Content Creator Award given by honorable PM for awareness on the Farming and the related techniques.
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 3 жыл бұрын
చాలా మంచి సమాచారం సర్
@banothnagu2551
@banothnagu2551 7 ай бұрын
మాకు ఈ రైతు ఫోన్ నెం కవలండీ మిరు ఈస్తర
@muneendharreddy8488
@muneendharreddy8488 3 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీరు ఏ వీడియో చేసిన చాలా ప్రశ్నించే విధానం చాలా బాగున్నదండి కావలసిన సమాదానం బాగా చెప్పిస్తున్నారండి...
@kasarlagowthami2134
@kasarlagowthami2134 3 жыл бұрын
Your explanation is very helpful new farmers 💐💐 good information 👏👏👏👏sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@shyambharath9679
@shyambharath9679 3 жыл бұрын
The best journalist in KZbin........ Chala chala valuable vishayalu telsukuntunnam sir me valana
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@killingking5894
@killingking5894 2 жыл бұрын
Naaku unna doubts motham nuve adigavu bro great job very use Full video
@shaikmubarakbasha6702
@shaikmubarakbasha6702 3 жыл бұрын
Thank you for valuable information Anna.....
@9949264087
@9949264087 3 жыл бұрын
Anchor super adigadu questions...all d best bayya
@djcreations4731
@djcreations4731 2 жыл бұрын
Chala..baga..prashninchaaru.. anna.rythu anna kuda baga cheppaadu.tq
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 3 жыл бұрын
బావుంది మిత్రమా! డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నారు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 3 жыл бұрын
Hats off anna 👍👍🙏🙏. To the point and nice informative video.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much bro
@sonaboinakrishnashruthi2368
@sonaboinakrishnashruthi2368 2 жыл бұрын
Good ఎన్ఫర్మే శన్ thank you
@sarmag2495
@sarmag2495 2 жыл бұрын
Since, lot of free space is there can we grow baffelo/cow farms? The leaves r cut and setlled on the free ground, whether those leaves r useful or the dried leaves can be used for vermi compost? Will they effect any number in female flowers?
@merugubhanu217
@merugubhanu217 3 жыл бұрын
My favourite anchor RR garu
@shaiknasar9887
@shaiknasar9887 2 жыл бұрын
Very useful information 👌 👍 anchor asking 👌 and reply 👌 everything good
@sudhakarbhurneni1888
@sudhakarbhurneni1888 3 жыл бұрын
మీ ఇంటర్వ్యూ వివరాలు బాగున్నాయి
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@manojkumarappana4481
@manojkumarappana4481 2 жыл бұрын
Etuvanti lands anukulaminavi cheppane ledu
@ElTigresiemprealmil
@ElTigresiemprealmil Жыл бұрын
Chala is good information thanks for the job Palma africana I love this job
@ElTigresiemprealmil
@ElTigresiemprealmil Жыл бұрын
My country is Honduras 🇭🇳 thanks for the video 📹 brother 🙏
@shivakrishnna5352
@shivakrishnna5352 Жыл бұрын
Ur question good
@tillupravi7066
@tillupravi7066 Жыл бұрын
Anna okasari kharjura gurinchi oka video cheyandi. Sagu vidanam & plants ekda dorukuthaya. Losses nd profit's
@muchapothulashivakrishna1479
@muchapothulashivakrishna1479 3 жыл бұрын
Tq pracent time lo youth ki chala use ful information 👍🙏
@polisettipadma6908
@polisettipadma6908 10 ай бұрын
T Q andi memu vesamu, Miru adigina vidanam valana nenu chala thelusukonnanu
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 жыл бұрын
Super anna garu your great మాకు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది సంప్రదాయ పత్తి,వరి సాగు చేసాను లాభం పెద్దగా ఏమి లేద గతంలో మిమ్మల్ని ఆకుకూరల సాగు రైతు ఇంటర్వ్యూ చేయమని కొరను చూపించినందుకు ధన్యవాదాలు నేను ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్నాను తక్కువ salary తో నిరాశగా ఉన్నాను కానీ మి ద్వారా నేను తెలుసుకొని డిసైడ్ ఐయ్యను India కు వచ్చాక మాకు ఉన్న 3 ఎకరాలలో కూరగాయలు,కొంత ఆకుకూరలు పడిస్ధము అనుకుంటున్నాను Thank you annaiah.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome bro అన్నీ తెలుసుకున్నాక.. ప్రత్యక్షంగా కొన్ని ఫీల్డులు తిరిగి అనుభవం కొంత సంపాదించుకొని.. అప్పుడే కొత్త సేద్యం ప్రారంభించండి. మీరు మంచి ఫలితాలు పొందుతారు.
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 жыл бұрын
@@RythuBadi అలాగే చేస్తా అన్నగారు.
@knareshrao
@knareshrao 3 жыл бұрын
All the best Shiva Garu, hope you be success in coming days.
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 жыл бұрын
@@knareshrao thank you anna garu
@yugendargoudcharka52
@yugendargoudcharka52 3 жыл бұрын
@@RythuBadi annagaru oil chettulu 1 acra ki enni paduthayi naku 2 acras vudhi
@petanisawitchanel
@petanisawitchanel 2 жыл бұрын
thank you friend very useful greetings from oil palm farmers channel
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks for visiting
@pothumarrukittu6412
@pothumarrukittu6412 2 жыл бұрын
Me voice chala bagundhi
@srikanthreddy767
@srikanthreddy767 3 жыл бұрын
Excellent information to young farmers thanks to Rajender Reddy Anna best KZbinr..
@sambaiahdodda7322
@sambaiahdodda7322 3 жыл бұрын
సూపర్ సర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏
@nadimpallyvenkatesh2747
@nadimpallyvenkatesh2747 5 ай бұрын
Super message
@kamalkamal-sr4mn
@kamalkamal-sr4mn 3 жыл бұрын
i am oil palm farmers from malaysia.i saw most of indian oil palm farmers didt used the correct method to harvest from tree.too many leaf cutting not good will reduce the new flowers and fruits.
@vinay5470
@vinay5470 3 жыл бұрын
How
@ANILKUMAR.R
@ANILKUMAR.R 2 жыл бұрын
👍🏻
@ramakrishnayadav1001
@ramakrishnayadav1001 19 күн бұрын
No need to cut unwanted leaf cutting?
@Amrjournalist
@Amrjournalist 3 жыл бұрын
Anna... information Bagundhi.. సూర్యపేట- జనగామ వైపు ఏమైనా తోటలు ఉన్నాయా సందర్శించవచ్చ..!?? మీ నెంబర్ తెలుపగలరు అన్న
@vickyvenkat7549
@vickyvenkat7549 3 жыл бұрын
అన్న మీ నెంబరు పెట్టండి
@obulesugavini8932
@obulesugavini8932 10 ай бұрын
Good information thanks bro
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 2 жыл бұрын
Very Nice interview brother, 🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@malathiskitchenvlogs8184
@malathiskitchenvlogs8184 3 жыл бұрын
Chala baga chepparu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@sinudmpt
@sinudmpt 3 жыл бұрын
Hi
@RasikaSriramulu
@RasikaSriramulu 3 жыл бұрын
Super anna 💐🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@kelapasawitunggul
@kelapasawitunggul 3 жыл бұрын
greetings one profession, I like this video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you very much
@Mahessarasa
@Mahessarasa 3 жыл бұрын
very good!!
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a lot!
@bhargavramudualla8849
@bhargavramudualla8849 3 жыл бұрын
Very informative Sir👍👍.
@Kkreddy08
@Kkreddy08 2 жыл бұрын
Nice information anna super
@kandulaapparao271
@kandulaapparao271 3 жыл бұрын
musku melon crop గురించి ఓకా videos చెయండి sir khammam మాదీ
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure
@vattiyadaiah7295
@vattiyadaiah7295 Жыл бұрын
Super 🙏well Pam oil 🌲🌴 good
@sansidcreatives2295
@sansidcreatives2295 6 ай бұрын
Hello Anna memu kuda 4acars pettamu memu petti 8mnths avthundhi madhaylo emina ithara pantalu pettacha em em panta vesukovachu anedhi cheppandi bro
@sambasiva1183
@sambasiva1183 3 жыл бұрын
RAGENDAR anna :: coconut tall , hybrid meda oka video cheyande 🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro
@komaramsuresh2251
@komaramsuresh2251 2 жыл бұрын
Super super bro 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much bro
@sathishnaram4649
@sathishnaram4649 3 жыл бұрын
Super anchoring sir meru adige vidhanam inka super nenu e panta veyyali anukuntunnanu dhini medha me experience prakaram cheppandi e veyyachha
@m38926
@m38926 3 жыл бұрын
Good information
@chandumohan8009
@chandumohan8009 3 жыл бұрын
Namaste sir.... Nenu already 5 ekaraalalo mamidi mokkalu 9 meters distance lo pettaanu... Chinna 2 years mokkalu... Ippudu vaati madhyalo oilpham mokkalu pettochaa... Salahalu ivvagalaru
@sriramprabhas4622
@sriramprabhas4622 3 жыл бұрын
No
@Ashokkumar-ne8wd
@Ashokkumar-ne8wd 3 жыл бұрын
మా గ్రామం కొత్తపేట మండలం వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్ . మా ఊర్లో కూరగాయలు ఆకుకూరలు బాగా పండిస్తారు . ఒకసారి రండి బ్రో
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఓకో బ్రో. వీలున్నప్పుడు వస్తాం. వరంగల్ జిల్లాకు వచ్చినపుడు మీ ఊరికి వచ్చేందుకు ట్రై చేస్తాం.
@Ashokkumar-ne8wd
@Ashokkumar-ne8wd 3 жыл бұрын
@@RythuBadi ok bro
@sheshapparaichur9686
@sheshapparaichur9686 3 жыл бұрын
మాది నేల నల్ల రేగడి మరియు మోరిసు రకం ఎలాంటి పంట తోటలు వేసుకోవాలి, ఎది వేసు కుంటే లభంగా వుంటుంది
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 2 жыл бұрын
Nice👏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks ✌
@prasadmalka3368
@prasadmalka3368 Жыл бұрын
అన్న గారు రోజు మొక్కకి నీరు ఇవ్వాలి అన్నారు కదా ఒక్కవేల పవర్ సప్లై లేక ఒక్కరోజు నీరు ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లెమ్ అవుతున్నదా?
@raviprasad5701
@raviprasad5701 3 жыл бұрын
Also you can check how much is india importing so that we can estimate the future scope for demand
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok
@raviprasad5701
@raviprasad5701 3 жыл бұрын
@@RythuBadi your are doing a good joy keep it up 👍
@sureshcheepurapalli8500
@sureshcheepurapalli8500 3 жыл бұрын
Sir chala better infarmitation
@sshyamsunderreddytach9833
@sshyamsunderreddytach9833 3 жыл бұрын
Super anna tq
@srinivasyadavkadari345
@srinivasyadavkadari345 3 жыл бұрын
TQ Anna
@sathishgoskula3585
@sathishgoskula3585 3 жыл бұрын
Super sar
@pruthviraj257
@pruthviraj257 2 жыл бұрын
Nice 👍🏻 information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks for liking
@ravichandarsiddam4215
@ravichandarsiddam4215 3 жыл бұрын
Thanks sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@ravipilleravipille4876
@ravipilleravipille4876 2 жыл бұрын
Good job
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@maddelasrinu3016
@maddelasrinu3016 Жыл бұрын
Anna meeru matladuthunte same rahul ramakrishna laga undi anna
@terala134
@terala134 3 жыл бұрын
Manchi information estunaru
@rakeshajmeera5994
@rakeshajmeera5994 Жыл бұрын
One and half ecrs loo enni chetlu natachu brother
@vijaymasapeta6675
@vijaymasapeta6675 2 жыл бұрын
Good information 👍
@belidepadmavathi85
@belidepadmavathi85 3 жыл бұрын
సర్ రైతు సెల్ నెంబరు పెడితే కావలసిన వారికి ఉపయోగం ఉంటది కదా ఆలోచించండి bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes కానీ అందరూ నంబర్ ఇవ్వలేరు. గమనించండి.
@charancherry3991
@charancherry3991 2 жыл бұрын
Great sir miru
@darshansawkar801
@darshansawkar801 3 жыл бұрын
Which distance is better 30feet Or 27 chappandi i am from karnataka
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
30 feet 40 Feets also best fro inter cultivation
@darshansawkar801
@darshansawkar801 3 жыл бұрын
Thank you
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 жыл бұрын
మొక్కకు,మొక్కకు మధ్య దూరం 8.5 మీటర్లు పెట్టాము.దిగుబడి లో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా?
@naganagaremadhusudhanreddy1265
@naganagaremadhusudhanreddy1265 3 жыл бұрын
Mango farming video cheyadi brother
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok Brother
@gopikishore6443
@gopikishore6443 3 жыл бұрын
భూమి లో బోర్ వేస్తే ఉప్పు నీరు పడుతుంది, ఉప్పు నీరు వ్యవసాయం కి సరిపోయే మంచి నీరు గా మార్చే పద్దతి ఏమైనా ఉంటే చెప్పండి
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Don't know But, will try
@kummariprakash616
@kummariprakash616 3 жыл бұрын
Akuvaga lothu veskovalli
@devhemshivyadaves3690
@devhemshivyadaves3690 2 жыл бұрын
Kondaru nastam antunarandi veste mamchida chepandi pls
@rajaramireddy3399
@rajaramireddy3399 3 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@venkatarasool4061
@venkatarasool4061 3 жыл бұрын
Anna SPIRULINA CULTIVATION meeda kooda oka video cheyy anna....🧒🏽💙💙💙🧒🏽
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok bro. Will try. మాకు దగ్గర్లో లేవు. ఎక్కడైనా ఆ పంట ఉంటే చేస్తాం. టైమ్ పడుతుంది.
@ajaykaram4321
@ajaykaram4321 3 жыл бұрын
Good information sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@hevanthreddynani1916
@hevanthreddynani1916 2 жыл бұрын
Anna garu meeru pette video chala usefull ga untundhi alage prathi video lo raithu phone number kuda mention cheste directga call chesi address and details kanukkovachu ani naa abhiprayam
@kandulaapparao271
@kandulaapparao271 3 жыл бұрын
super
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Journeywithmahesh1
@Journeywithmahesh1 3 жыл бұрын
First view
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@balrajuyelluri3369
@balrajuyelluri3369 3 жыл бұрын
Ekkuva neeti Tema vunna bhumilo sagu cheap vacha
@chilukurigopalreddy493
@chilukurigopalreddy493 2 жыл бұрын
Dripping lo rakalu untavi kada ..water ekkuva kavali antunnaru ...dripping gurnchi telisina vallu cheppagalaru
@govindhuking6083
@govindhuking6083 Жыл бұрын
Nagaur Nagaur Nagaur Narendra 10 road price in Ahmedabad are ne number Hero
@NikhilKumar-uq7is
@NikhilKumar-uq7is 10 ай бұрын
1 acre ki yenta vastundi in rupees per month
@vc.chinnachennareddy9000
@vc.chinnachennareddy9000 2 жыл бұрын
Anamtharam me plant chalo anktanum in chepu sir
@sudheerpatel5540
@sudheerpatel5540 3 жыл бұрын
మహోగనీ tree farming గురించి ఒక video తీయండి sir... 🙏🙏
@davidelijah8927
@davidelijah8927 3 жыл бұрын
Nice interview bro Keep it up do more benifit videos
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro
@jakkasaidulu530
@jakkasaidulu530 3 жыл бұрын
కూక్కడం అంటున్నారు... మాది గజలపురం...ఏ ఊరు ఇది???
@RajuYadav-wf4jj
@RajuYadav-wf4jj 3 жыл бұрын
ఎలాంటి నేల ఈ పంటకు అనుకూలం
@jyothisudhakarjyothisudhak1817
@jyothisudhakarjyothisudhak1817 2 жыл бұрын
Supar intaru
@sheshapparaichur9686
@sheshapparaichur9686 3 жыл бұрын
ఎన్ని సమసరాలకు పంట కోతకు వస్తుంది,మార్కెటింగ్ ఎలా చేయాలి
@aptitudetrainernareshadapa795
@aptitudetrainernareshadapa795 3 жыл бұрын
4 to 5 years
@chilukurigopalreddy493
@chilukurigopalreddy493 2 жыл бұрын
Oil form sagu cheyyali anukuntummanu ...experience unna raithulatho matladali ...number s evvagalaru
@shivanericonstructions1826
@shivanericonstructions1826 3 жыл бұрын
You are hero rajender reddy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Farmer's are the hero's of the nation. Thank you
@ranjaneyareddyyaddula9082
@ranjaneyareddyyaddula9082 3 жыл бұрын
Manchi Rakam Mokkalu Ekkada dhorukuthai cheppagalara
@bharathreddy8247
@bharathreddy8247 3 жыл бұрын
Anna danimma Framing gurinchi chepandi anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro
@malleshamkarabuja.2723
@malleshamkarabuja.2723 3 жыл бұрын
Anna oil porm gelalu kayalu kothulu (monkey)thintaya
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
తినవు అన్నా
@anilmadha6286
@anilmadha6286 3 жыл бұрын
Good question Anna
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 жыл бұрын
మొక్క ,మొక్కకి మధ్య దూరం 8m ఉండాలా ? 9m ఉండాలా, ఏదీ మంచిది క్లారిటీ ఇవ్వండి
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఈ వీడియోలో రైతు తనకు తెలిసిన విషయం చెప్పారు. మీకు ఇంకా సమాచారం కావాలంటే మీకు సమీపంగా ఉండే హార్చికల్చర్ ఆఫీసర్ ను కలవండి. లేదా ఇప్పటికే సాగు చేస్తున్న రైతును కలవండి.
@villagecomidy9829
@villagecomidy9829 3 жыл бұрын
9 meters Vundali...
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 жыл бұрын
మొక్కకు,మొక్కకు మధ్య దూరం 8.5 మీటర్లు పెట్టాము.దిగుబడి లో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా?
@pawerlokesh2842
@pawerlokesh2842 Жыл бұрын
I want to buy oil pls give me details
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 21 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 13 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 22 МЛН
Daily 1 Lakh Eggs Layer Farm Experience | కోళ్ల ఫామ్
43:22
తెలుగు రైతుబడి
Рет қаралды 238 М.
Enjoy Palm Oil seed Trees in the jungle near Trichur Kerala
1:09
raj kumar baggan
Рет қаралды 9 М.
10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి
16:25
తెలుగు రైతుబడి
Рет қаралды 22 М.
Tips for raising Oil palm garden | ETV Telugu
7:14
ETV Annadata
Рет қаралды 88 М.
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН