Namaskar, meeru daya chesi message cheyandi, I will respond.
@Rajesshkommathoti Жыл бұрын
JI thanks
@chinnapatlachandrashekarre72243 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vayilathotamunnaswammi78723 жыл бұрын
Thank you sir 🙏🌻
@rambabu-iw3be Жыл бұрын
Super thanks
@parashuram4495Ай бұрын
నాది అనేది పోయినవడు చాల సూక్ష్మంముగ వుంటాడు అలాంటి వాడు బయట పడడు అన్న
@NALLANARSIMHANALLA3 жыл бұрын
Thank u
@DeepaDeepa-hh2qo3 жыл бұрын
Good,hard work ur doing bro 🙏🙏🙏🙏
@nagireddyaparna3777Ай бұрын
నమస్తే అన్నా !!., అన్నా., తురియావస్త స్థితిలో ., ఉన్నవాడు అనువాదు ఎవడో అట్టి అనుభవము శంకరులకు కలుగ లేదు అనుకోవాలా ??., నాది పోయాక నేను కు ఆశ్రయము ఇచ్చే వాడు క్రీస్తుగా ప్రత్యక్ష మయ్యాడు., కనుక., క్రీస్తును అనుభవ పూర్వకంగా కన్న మేము., క్రీస్తును గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైన భక్తి అయ్ యున్నది అని మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము., మరి మన యోగులు, జ్ఞానులు ఎవరిని ప్రకటిస్తున్నారు అన్నా plz !!👍🙏
@VPhanindraBoguАй бұрын
క్రీస్తును అయితే కాదు.... దయచేసి మన దేశ జ్ఞానాన్ని తీసుకెళ్లి పరాయి వాళ్ళ కాళ్ల దగ్గర పెట్టకండి. ఈ జ్ఞానాన్ని లుప్తం చేశారు కాబట్టే సనాతన ధర్మం బ్రతికే ఉంది. రెండుగా చూసినంత కాలం సత్యం బోధ పడదు ధన్యవాదములు
@nagireddyaparna3777Ай бұрын
@VPhanindraBogu సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన వారికి., అంటే తమో, రజో, సత్వగుణాలను సైతం దాటిన వారికి దేశము, కాలము, కులము, మతము, కూడా ఉంటాయా ??., సోహం లో అనుభవము యోగులకు కలిగిందా ??., అహం బ్రహ్మాస్మి అనుభవము జ్ఞానులకు కలిగిందా ??., తత్వమసి లో ఆ తత్ ఏమిటి ??., ఎవరని ప్రకటిస్తున్నారు మన యోగులు, జ్ఞానులు ??., ఎవరి గురించి శ్రవణ మనన నిధి ధ్యాస చేయాలి ??., ఎవడి గురించిన మాటను వింటే లోకములో ఉన్న "నాది" వెనక్కు వస్తుంది., ఎవడి గురించి వింటే లోకము విషయములో నశించిన శరణార్థులకు తన నిత్య జీవము (ప్రాణము) ఆశ్రయం అవుతుంది ?? ఆజ్ఞా చక్రము నందు ప్రాణము విశ్రమించినప్పుడు., ఒంటరైన మనస్సుకు సహస్రారమున ఆశ్రయము ఇచ్చే పరమ పురుషుడు (ఆచార్యుడు) ఎవడని ప్రకటిస్తున్నారు., భగవద్గీత 18 వ అధ్యాయములో చెప్తున్న దేవుని కృపను, విశ్వాసమును వదిలి., యోగులు ప్రాణము వెంబడి, జ్ఞానులు మనస్సు వెంబడి ప్రయానిస్తున్నారే., మరి ఒక్కడే అయ్ యున్న వాడు ఎవడని ప్రకటిస్తున్నారు ???., ఎవడి గురించి వింటే సకలము (జనన మరణాలు) ఎరుక అవుతాయి ??., వాడి గురించి కాదా శ్రవణ మనన నిధి ధ్యాసలను చేయమని శాస్త్రం చెప్తుంది !!., లోకము విషయములో నశించిన శరణార్థులకే దేవుడు తన ఆలోచనను (నామము) కృప ద్వారా అనుగ్రహిస్తాడు., అప్పుడు అదే వారవుతారు అనేదే కదా యోగము !! ఇంతటి స్థితిలో ఉన్న మీలాంటి వారు కూడా ఇలా ఆలోచించడమే మాయ అని అనుకోవాలి !!., థ్యాంక్యూ నమస్తే 👍🙏
@nagireddyaparna3777Ай бұрын
@VPhanindraBogu జ్ఞానము మనకు ఒకటి ఇంకొకరికి ఒకటి ఉండదు., మానవుడిలో మర్మమైయున్న జ్ఞానము (ఈశ్వరుడు) బహిర్గతం ఐనప్పుడు దాని స్వభావము ఎప్పుడు ఐనా , యెక్కడ ఐనా ఒక్కటిగానే ఉండాలి., ఉంటుంది కూడా !!., కాకపోతే అనుభవానికి మాత్రమే వచ్చే బ్రహ్మ విద్యను ప్రకటించడానికి అనేక ప్రాంతాల వారు ఆయా ప్రాంతీయ స్థితులను బట్టి అనేక రూపాలుగా వ్యక్తము చేసారు., అంతమాత్రాన ఒకటి గొప్పది, మరొకటి తక్కువది కాదు సుమా !!.,
@nagireddyaparna3777Ай бұрын
@VPhanindraBogu ప్రాణము మనస్సుకు లోబడటం నిత్యజీవము., ఐతే., ప్రాణమునకు మనస్సు లోబడటం నిత్యమరణము., ఇంతకూ మట్టికి నిర్ణయించిన మృత్యువుకు మృత్యువై., మృతులలో నుండి మహిమకు ఉత్తీర్ణుడైన ఆచార్యుడు అనగా !!., శక్తికి లోబడక., శక్తిని వసపరచుకున్న అవతార పురుషుడు ఎవడూ ??., (BG 8:3) ఎవడి యందు దేవుని సంపూర్ణతను తెలిపే ఇట్టి కార్యము జరిగింది ??,. దీనికి సమాధానము యోగులు చెప్తారా లేక జ్ఞానులు చెప్తారా అన్నా !!., థ్యాంక్యూ నమస్తే 👍🙏
@VPhanindraBoguАй бұрын
తమరి శాస్త్ర జ్ఞానానికి నా పాదాభివందనములు. తమరు భగవంతుని వేరుగా జీవుడిని వేరుగా చూస్తున్నారేమో, రెండు ఒకటే అన్న సత్యం, యోగ మార్గం అవలంబిస్తూ జ్ఞాన సముపార్జన చేసి సత్యాన్ని గ్రహించాలని ఆదిశంకరాచార్యుల వారు ప్రకటించించారు... ద్వైతం గా ఏది లేదు అంతా ఉంది ఏకం... అది కూడా మనలోనే దాగుంది. ఈ దేశంలో అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైత వచ్చి సాధకుని భ్రమ లోకి పడవేశాయి.. జీవుడు ఈ తాను అధముడని, పాపిని అని భ్రమల్లో బతుకుతూ దేవుడు తనని నావ దాటిస్తాడని సత్యానికి దూరంగా బతికే మార్గాలు పుట్టుకొచ్చాయి ఇదంతా అజ్ఞానమే తప్ప జ్ఞానం కాదు పాప పుణ్యాలు మంచి చెడులు ఏవి జ్ఞానులకు ఉండవు.. "సాక్షి భూత తత్వాన్ని సాధన చేసి పొందాలి"
@ykalingarao88082 жыл бұрын
Practical gaa chuinchu Ela nuvvu am chepthunna o am artham katle andariki elane am artham kaadu
@VPhanindraBogu2 жыл бұрын
Kindly practice yoga vidya under supervision of Gurudev, it might be helpful for understand 🙏