💐💐💐🛕🛕🛕🚩🚩🚩🪔🪔🪔🙏🙏🙏 జైశ్రీ గురు దత్త జై శ్రీగురుదత్త🙏🙏🙏🪔🪔🪔🚩🚩🚩🛕🛕🛕🌺🌺🌺
@kanakadurga75604 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు. పూజ్యగురుదేవుల పాదపద్మాములకు సాష్టాంగ నమస్కారాలు.ఇంతటి మహాగ్రంధాన్ని మాకు అందిస్తున్నందుకు వేల వేల నమస్కారాలు. మా అదృష్టం. 🙏🏻🙏🏻🙏🏻
@rkpasupuleti85882 жыл бұрын
జై గురుదత్త. ఎన్నో జన్మల పుణ్య ఫలమో నేటికి తమరి వ్యాఖ్యానముతో మా జన్మ ధన్యం ఐనది స్వామీజీ. జై గురుదత్త.
యోగ వాసిష్ట మూల గ్రంధం యొక్క ఉద్దేశ్యం స్వయంగా వశిష్టుల వారే గ్రంథ ప్రారంభంలో చెప్పిన శ్లోకం హృదయానికి హత్తుకొనే రీతిలో మృదు మధుర తెలుగు భాషలో ఇచ్చిన వివరణ అద్భుతం. గ్రంథ పరిచయం, ప్రకరణం వివరణ సులభంగా అందరికీ అర్ధం అయ్యి ఆసక్తి, రుచి కలిగించేట్లుగా చెప్పారు. జయ గురు దత్త! 🙏🙏🙏🙏🙏
@sookthimaala5 жыл бұрын
జయ గురు దత్త పూజ్య గురు దేవులకు సాష్టాంగ నమస్కారములు. మహా అద్భుత గ్రంథం అయిన యోగ వాశిష్ఠం మాకు దయతో ప్రసాదిస్తున్నందుకు, స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు. కథల రూపంలో ఉపనిషద్ సారాన్ని (ఆత్మ బోధ) అందుకుకుంటున్న మేము ధన్యులం. శ్రీ గురు దత్త
@bairyshravankumar16875 жыл бұрын
జయ గురు దత్త. నిద్రనుంచి మేల్కొన్నవాడు తాను ఇష్టపడకపోయినా దీపం యొక్క వెలుగులో పదార్థాలను చూసినట్లుగా, ఈ యోగవాశిష్ఠాన్ని తెలుసుకున్నవారు, చదివినవారు, విన్నవారు, ఇష్టం లేకపోయినా కూడా మోక్షాన్ని పొందుతారు. శ్రీ గురు దత్త - యోగవాశిష్ఠం
@greatbearpappala96863 жыл бұрын
మీకు ధన్యవాదములు
@mallikarjunachary72535 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు ప్రాణమాలు
@chebrolusubbarao65472 жыл бұрын
ఇలాంటి మహా గ్రంథాలను సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధముగా ఇలాంటి మహోన్నతమైన జ్ఞానుల ద్వారా వివరించండి కోటి ప్రణామాలు
యోగవాశిష్టం ద్వారా సదా మా చిత్తాన్ని శుద్ధిచేసి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి కృతజ్ఞతాపూర్వక అనంతకోటి నమస్కారములు
@drnsnswamy202 жыл бұрын
ధన్యోష్మి గురూజీ..!
@indirakongara67717 ай бұрын
Jaya Guru Datta Sri Guru Datta Sri Sri Sri Sarvadevatha Swaroopamaina Sadguru Deva Datta Appaji Thandry
@kameshwarivemu15292 жыл бұрын
Dhanyosmi
@ShaktanandaKaliUpasakar5 жыл бұрын
Taruvai bhagala kosam aatruta ga eduru chustunnam .... Team ki abhinandanalu... Manchi work
@manikeprabhakar26824 ай бұрын
🌺🌺🙏🙏 Jaya guru Datta Swamiji 🙏🙏
@srinivasarao71235 жыл бұрын
Jaya guru datta wonderful in yogavasistam
@vardhanammajayanthi84553 жыл бұрын
చాలా చాలా బాగా వివరించారు స్వామీజీ. 🙏🏿🙏🏿🙏🏿
@jayalakshmiayyagari96114 жыл бұрын
జయ గురు దత్త స్వామీజీ.
@phaninelapatla5 жыл бұрын
Sri Ganapathi Sacchidananda Sadguru Bhyonamaha...Jaya Guru Datta Swamiji
@pavankumar89622 жыл бұрын
How sweetly u are giving pravachanamu. Entha santhi matallo daya kanipisthundi
@vasanthalakshmitummala65525 жыл бұрын
Jaya guru datta swamiji
@gudulaxmirao43976 ай бұрын
చాలా బాగా సత్సంగం చెప్పే రోజు జై గురుదేవ్ 🚩🚩🙏🙏🙏🙏💐
@sreeramlalpurihella19466 ай бұрын
స్వామి గారికి అనంత కోటి ప్రణామములు. యోగ వాశిష్టం గురించి చక్కగా బోధించారు. ధన్యులం.
@sriathmuri31112 жыл бұрын
Jai guru datta so nice explanation your blessings should be with every one
@sgsdwaraka5 жыл бұрын
పూజ్య గురు దేవులకు సాష్టాంగ నమస్కారములు.
@mem91933 жыл бұрын
Supeeer Swamiji: UR teaching helps for good Society SRI GANAPATHI SACHCHIDANADA APPAJI n SRI DATTA VIJAYANANDA TEERTHA SWAMIJI JAYAMU JAYAMU JAYAMU JAYAMU JAYAMU JAYAMU
@garlapativenkatagunneswara71002 жыл бұрын
Chala anandamga undi
@krishneesingh12485 жыл бұрын
Thank you Sri Bala Swamiji. Jaya Guru Datta.
@eswarrao69462 жыл бұрын
Sri Gurubhyo Namaha. Guruvugariki Naa Hrudaya puraka Padabhi Vandanalu Dhanyavadhamulu🙏 Eswara Rao yoga Divine guru Visakhapatnam
@amaravenkateswararao68244 ай бұрын
Chaala clarity gaa chepparu guruji
@srajani18405 жыл бұрын
Jaya guru datta Bala swamiji Pranamamulu sadgurudeva Sri guru datta 🙏🙏🙏🙏
@sridevip30815 жыл бұрын
జయ గురు దత్త బాల స్వామిజీ
@devarajupochellaiah37263 ай бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త
@pothepallimalli17152 жыл бұрын
శ్రీ గురుభ్యో్నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@kavithaburra78935 жыл бұрын
Om Aim Hreem Shreem Shree Ganapathi Sachchidananda Sadgurubhyo Namo Namaha🔥♥️🌷🙏🌷♥️🔥. Om Aim Hreem Shreem Shree Datta Vijayananda Teertha Sadgurubhyo Namo Namaha🔥♥️🌷🙏🌷♥️🔥 .
@kailashk95862 жыл бұрын
జయగురు దత్త శ్రీ గురుదత్త
@gudulaxmirao43976 ай бұрын
చాలా చక్కగా ఉంది నాయనా ద్వాదశి వందనములు జై సద్గురు శ్రీ గురుభ్యోనమః
Subhodayam, good explanation about yogavaashistam Gurugi
@rudragownisandeep94875 жыл бұрын
Jaya Guru Datta Swamiji Pranams to the lotus feet of Sri Swamiji We are so fortunate to have Yoga Vasistham in the Divine voice of Sri Swamiji
@MuralikrishnaPinapati5 жыл бұрын
Jaya guru datta appaji
@MrRaghu3065 жыл бұрын
Jaya Guru Datta Swamiji
@ambabai88572 жыл бұрын
ధన్యులం స్వామి 🙏. ఎంతో కాలంగా అనుకుంటున్నాను.చదవాలని.ఇప్పుడు వినే భాగ్యం కలిగింది 🙏
@kveganperamore5 жыл бұрын
JAYA GURU DATTA,, Dear Sri Pujya BalaSwamji, Thank you for blessing us with this knowledge. May All be Blessed! Sri Guru Datta
@sridatta67315 жыл бұрын
Jai guru Datta..
@kamaladattasrimata6137 Жыл бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼 మా శ్రీదత్త సద్గురు బాలస్వామి వారూ 🤗🥰🤗🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼
@kavithaburra78935 жыл бұрын
యోగవాశిష్టం ద్వారా సదా మా చిత్తాన్ని శుద్ధిచేసి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్న శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి కృతజ్ఞతాపూర్వక అనంతకోటి నమస్కారములు🌺🌹🌷🥀🙏🥀🌷🌹🌺.
@lakshmann.malepu58222 жыл бұрын
AUM JAI SRI YOGESHWARAYA NAMAHA..... Vashistha Gitaa , Yoga Vaashistam . 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@satyanew5 жыл бұрын
JAYA GURU DATTA. Pranamas to sri sri sri Datta Vijayananda Swamiji.
స్వామీజీకి అనంత కోటి ప్రణామములు....🙏 మీరు మాకు ఒక వరంగా లభించారని అనిపిస్తోంది .ఎంత కాలమో నిరీక్షించాము... మా జన్మ ధన్యం అయింది....🙏🙏🙏
@kathyayiniprasad42022 жыл бұрын
I find yoga Vasista today by GuruAnugraham, I am waiting for Mokshopakyanam for years, Guruji Explained very well, Pranams to Lotus feet of Swamiji and Team🙏🙏
శ్రీ దత్త విజయానంద స్వామి వారి పాదపద్మాలకు ప్రణామాలు. 🙏🙏🙏
@radhakrishnamurthyvishnubh47445 жыл бұрын
JGD..Sri Swamiji..Namo Namaha.
@vijayalakshmichalla76152 жыл бұрын
My bhagyam to listen this text.simple language and superb.
@gayathrivenkatraman13802 жыл бұрын
Shree gurudeva datta ! Sri gurubhyo namaha🙏💩🌷
@teekahramnauth14114 жыл бұрын
Jaya Guru Datta Bala Swamiji Thanks for presenting a very difficult text in simple and logical statements.
@shobhashok5 жыл бұрын
Jaya Guru Datta Humble Pranams Thandri Wow Wonderful Thank you so much For The Wonderful Blessings Pujya Sadgurudeva. 🙏🌷🌹🌸🌺🌹🙏🌷🌷🙏🌹🌸🌸🌺🌸🌹🙏🙏🌹🌸🌺
@vijayalakshmichalla76152 жыл бұрын
Namaskaram bala swamiji.
@prathimap24855 жыл бұрын
Thankyou very much Pujya BalaSwamiji. Fir those who have the thirst of gaining the knowledge, understand the supreme energy, understand about self, this is it. Listening it from such profound words of Pujya BalaSwamiji is a divine blessing to all 🙏🏼 Thankyou for all the efforts and time you are taking to impart such divine knowledge to all Pujya BalaSwamiji. 🙏🏼🌹
@sreeveerabramhammovies7930 Жыл бұрын
Jaya guru datta srigurudatta swamiji 🙏❤️🌹🙏
@ManiDeep5 жыл бұрын
Jaya Guru Datta Swamiji. We are really happy with your blessings... Thanku for your blessings....
@kavitanu5 жыл бұрын
Jaya Guru Datta! Thank you so much for sharing. 🙏❤🇹🇹
@Mv-bn9wr3 жыл бұрын
Satakoti pranamams to sri sri parampujya ganapathy sachidananda swamiji and sri sri parampujya Datta vijayananda teertha swamiji
@garlapativenkatagunneswara71002 жыл бұрын
Jai gurudatta guruvulaku padalaku namaskarms
@sampathsam16804 жыл бұрын
JAYA GURUDATTA Swamiji, Jaya Gurudatta Appaji Thank you for this great wisdom,,,,we are so lucky to receive this wisdom in a simple explianation so that we all can understand ,,,,,,,,,,,,,,,JAYA GURUDATTA JAYA GURUDATTA SRI GURUDATTA,,,,,,,,,,,,,,,,,,,,,,,
@bbdatta5 жыл бұрын
Jaya Guru Datta Swamiji. Pranams to the lotus feet of Sri Swamiji. Thank you for blessings us with this gem Swamiji.
@prabhakarsharma49962 жыл бұрын
explained so patiently for common man swamy namaskaram