* Yehova Naa Deva Mail Version Song ling kzbin.info/www/bejne/iGavd4R_fN2BqZY * Yehova Naa Deva Femail Version Song ling kzbin.info/www/bejne/l2exiJiZe9BgbJo Song Lyrics: యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా.... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....
@jesus39527 ай бұрын
❤ ❤❤❤❤❤❤
@prabhukumaredits5362 ай бұрын
Amen
@mosalikumarbabu76072 күн бұрын
❤
@danielbobby71816 ай бұрын
""Wonderful Song Tune & Lyrics and Music composer and vocals Also 👌👌💯 మన దేవుడు మిమ్మలిని బహుగా దీవించును గాక ....❤
@PadhuJessy7 ай бұрын
Tnqqq sooo much brother.... 🛐🙏yeppatinucho track medha padalli ani asha good Friday ki i sing a song surely 🙏
@PittaShekhar7 ай бұрын
Prisalord 'Anna. Good morning 'nice 'song
@SwapnapittalawarSwapnapittalaw6 ай бұрын
Praise the lord annaya 🙏🙏🙏
@kiransandhya7 ай бұрын
Praise the lord annaya
@bhaskarvijaya76777 ай бұрын
Annayya thank you so much annaya love u annayya❤❤❤❤❤from KALIGOTLA
@rakeshsuvartha71177 ай бұрын
Praise the lord Anna 🙏🏻🙏🏻TQ so much 🙏🏻
@rajukonda88366 ай бұрын
Super song ❤❤❤❤
@rajendarshankiri869723 күн бұрын
Anna pata chala bagundi
@madavaram24447 ай бұрын
E patanu batti deavuniki mahima kalgungka amen
@MershiMershi-x9p7 ай бұрын
వందనాలు జేమ్స్ అన్నయ్య 🙏🙏🙏🌹🌹
@Christinajessy8167 ай бұрын
Praise the lord annayya 🙏 I am waiting for this song track annayya 😊 thank you sooo much annayya 🥰 ma church lo padalani entho eduruchusanu by god's grace eppudu avakasam dorikindi.... praise God 🕊️ hallelujah 🙌
@yaminishalemofficial7 ай бұрын
Praise the lord🙏
@vijaya_lakshmi427 ай бұрын
praise the lord thammudu
@ShivarajAmati7 ай бұрын
చాలా థాంక్స్ అన్న ఇన్ని రోజులు ఎదురు చూశాము ఈ ట్రాక్ ఎప్పుడు పెడతారా అని