నేను కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇతర వ్యక్తులు నిబంధనలను పాటించరు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లతో చాలా మంది మూర్ఖత్వ సహచరులు.నేను కూడా గమనిస్తున్నాను చాలా మంది సభ్యులు నిజంగా వారు సెల్‌ఫోన్‌లతో డ్రైవింగ్ చేసే వారికి 5000 రూపాయల జరిమానా విధించాలి
@bsr866516 күн бұрын
Great brother......... ఎవరూ ఎందుకు ఈ విషయాన్ని ప్రచారం చేయడం లేదు అనుకుంటన్నా......... హ్యాట్సాప్🙏
@daggukrishna716715 күн бұрын
శ్రీనివాస్ బాబు మా అబ్బాయి బైక్ యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు మేము అనాధలం అయిపోయాము మాకు జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదని ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటా
@sbm906316 күн бұрын
ప్రతి ఒకరు హెల్మెట్ ధరించాలి కొంచెం వేగం తాగించుకోవాలి అందరికి మంచి జరగాలి
@dnagoor939915 күн бұрын
నమస్తే శ్రీనివాస్ గారు ప్రయాణించేటప్పుడు ఎవరికి వాడు బాధ్యతగా ఉండాలి ఎవడికి వాడు ఎదుటివాడు సెన్స్ లేకుండా ఉన్నాడు అనుకోవడం చాలా మంచిది సార్ ఈ మాట చెప్పినందుకు అలా ప్రతి ఒక్కడు అనుకుంటే అందరూ జాగ్రత్తగా తిరుగుతారు కనుక ఎటువంటి హానికరం ఉండదు ఉన్న పెద్ద ప్రమాదం జరగదు ధన్యవాదాలు సార్
@Chirumalla14315 күн бұрын
కరెక్ట్ గా చెప్పావు అన్నా
@Bala456SBR15 күн бұрын
Yes 100% nijam
@Jasti.Sreehari34515 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@ViswaBalaji45615 күн бұрын
సూపర్ గా చెప్పారు శ్రీనివాస్ గారు 👏 ఎదుటి వారు ఎలా వచ్చిన మనం ముందు అతి జాగ్రత్త వహించాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ వలబుల్ ఇన్ఫర్మేషన్ సర్🙏
@GunduSoodhiPINN15 күн бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్.. దయచేసి మీ మిత్రులకూ షేర్ చేయండి...
@ViswaBalaji45615 күн бұрын
@@GunduSoodhiPINN ఒకే శ్రీనివాస్ గారు తప్పకుండా సర్👍😊😊
@hydprasad-gn6gh15 күн бұрын
very good video sir u r correct ituvanti videos weekly okati cheyyandi plz
@neelakantappgajulaneelakan345915 күн бұрын
ఇదివరకు డ్రైవర్లు ఏ బండివరైనా లైట్ డిప్పర్ వాడేవారు ఇప్పుడు ఎవరూ డిప్పర్ వాడటంలేదు ప్రంట్ హెడ్లి్టుకి అర్ధభాగం పైబాగానా బ్లాక్ కలర్ పేయింట్ ఉండేది ఇప్పుడు అలాంటి రూల్స్ లేవు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నారు
@forthepeople855816 күн бұрын
ఒక చెవి లో ఫోన్ ఒక చేతి తో డ్రైవింగ్ ఇదే మెయిన్ రిజన్ ఆక్సిడెంట్ కి
@GunduSoodhiPINN15 күн бұрын
అవును సర్.. ఇది కారణం కావచ్చు
@MasanamSamba15 күн бұрын
నమస్తే శ్రీనివాస్ సార్ అందుకే నేను బుడ్డోడా అని పిలిచేది నిన్ను మా అమ్మమ్మ మా నాయనమ్మ పిల్లల్ని ఏం పేరు పెట్టి పిలిచేది కాదండి బుడ్డోడా చంటోడు పెద్దోడా చిన్నోడా అలా పిలిచేవారు అండి మాకు దానికోసమే మీకు బుడ్డోడు అని పేరు పెట్టానండి థాంక్యూ శ్రీనివాస్ సార్
@GunduSoodhiPINN15 күн бұрын
😃😊 thankyou sir
@PrasadManuukonda15 күн бұрын
ఒక కుర్రాడికి ఇదే విషయం చెప్పి తిట్లుతిన్నాను శీనయ్య ❤
@GunduSoodhiPINN15 күн бұрын
మళ్ళీ మళ్ళీ చెప్పాలి.. తప్పదు!!
@PrasadManuukonda15 күн бұрын
@GunduSoodhiPINN అతని తండ్రి నన్ను కొడతానికి వచ్చాడు నా వయసు 53 సంవత్సరాలు అతని తండ్రి వయసు 36 ఏమిచ్చేయాలి
శ్రీనివాస్ గారు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిపై వీలైతే ఒక వీడియో చేయండి సార్.
@GunduSoodhiPINN15 күн бұрын
సరే సర్
@rajesh-zi1os16 күн бұрын
Good video about future of youngsters.
@templesinsouthindia89015 күн бұрын
God bless you....... Make such awareness vidoes every month on different topics.
@nagaraJ-o4y15 күн бұрын
Super sir good massage
@dwarapudiraviteja279515 күн бұрын
Great video in National Road Safety month
@ChinniExplorer15 күн бұрын
Thanks for highlighting about common sense. I try to follow that while driving. Please continue to raise awareness about wearing helmet while riding bike, seatbelt in car and follow safety rules.
@mohanraojr336315 күн бұрын
ప్రభుత్వం, పోలీసు వారి రోడ్డు మీదుగా ప్రయాణం చేసే ప్రతి బండి నడిపే వారి కి రోడ్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తూ, కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.
@GunduSoodhiPINN15 күн бұрын
Yes brother
@thotapallilakshmaiah943215 күн бұрын
Srinivasgaru thank you for giving good information. At the same time driving the two wheelers by phoning while driving also.
@GunduSoodhiPINN15 күн бұрын
Absolutely true sir..
@mv-qe3fq15 күн бұрын
Sir Elanti video's ki hats off for good topic, janallaku avasaramledu, less likes & views ostai
@avenugopalreddy924315 күн бұрын
EXLENT
@mrvishnumakkena15 күн бұрын
Nice video, we expect similar videos in future
@dharamanakoti797315 күн бұрын
కుక్కలు లేకుండా ఏదన్న వార్తలు చెప్పండి శ్రీనివాస్ గారు ఆ కుక్కలు వల్ల చాలా ప్రమాదం జరుగుతోంది
@pangulurivenkatesh13 күн бұрын
good message bro
@yarlagaddasiva524315 күн бұрын
మీరు ఈ వీడియో మరో 100 ఇయర్స్ తర్వాత చేసిన లెక్కలు పెరుగుతాయి తప్ప ప్రమాదాలు తగ్గవు 28 సంవత్సరాల నుండి డ్రైవర్ గా చూస్తున్న
@srinivasumasireddy486615 күн бұрын
ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ లో సమీప ఆసుపత్రికి తరలించే వారికి రూ 5000 ప్రోత్సాహకంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
@gullapudishyamprasad370315 күн бұрын
2 వీలర్స్ left సైడ్ డ్రైవింగ్ చేస్తేఅంటే లెఫ్ట్ సైడ్ మనకు కేటాయించిన మార్క్ లో మనం ప్రయాణిస్తే 90%ప్రమాదాలు జరగవు
ఇదీ ఒక అంశమే.. కానీ నంబర్ ప్లేట్ కి, ప్రమాదాలకు సంబంధం ఉండదుగా బ్రదర్..!?
@KiranKumar-df7lx16 күн бұрын
Recent Naku accident ayindhi andi helmet vala em kaledhu ayna chala body damage ayindhi but safe now by god's grace
@shivamalli738715 күн бұрын
మంచి మాట చెప్పారు అన్న
@srinivaslanka435715 күн бұрын
శ్రీనివాస్ గారూ, నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడిని లెగ్ మెంట్, రెండో సారి ఎదుటి వాడి నిర్లక్ష్యం కారణంగా నేను బాధపడ్డాను
@lakshmiprasadboyapati381815 күн бұрын
Soooooper
@GunduSoodhiPINN15 күн бұрын
Thanks for watching brother...
@VishnuVardhanreddy-r3f15 күн бұрын
Hallo srinivasugaru
@gedelaganesh167214 күн бұрын
RTO ఆఫీస్ లో మార్పు చెయ్యాలి పోలీస్ కూడా స్టీట్ గా ఉండాలి
@NidikondaSiva99Kumar.15 күн бұрын
ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీస్ లు సిటీ గ్రామం అనే తేడా లేకుండా రోజు తిరుగుతూ ఉండాలి అప్పుడు అయిన బాధ్యత వస్తుంది
@GunduSoodhiPINN15 күн бұрын
తిరిగినా ఉపయోగం ఉండదు.. ఎవరికీ వారు తనకు తానుగా బాధ్యత తీసుకోవాలి సర్
@NidikondaSiva99Kumar.14 күн бұрын
@GunduSoodhiPINN అవును అన్న స్పీడ్ తగ్గించాలి సైన్ బోర్డ్ లు ప్రతి చోట పెట్టాలి ప్రతి వారానికి ఒకసారి అవగాహన ర్యాలీలు నిర్వహించాలి
@sekharparipati475215 күн бұрын
హెల్మెట్ వేసుకోరు, Rash driving youth is facing this problem
@satyannarayanakosuri426515 күн бұрын
డ్రైవింగ్ లో నిర్లక్ష్యం , ట్రాఫిక్ మీద అవగాహనా లేకపోవడం , ఇప్పుడు కొత్తగా RTO ఆఫీస్ లలో కాకుండా షోరూం లలో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు అంట ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఇంకా పెరుగుతాయి .
@gullapudishyamprasad370315 күн бұрын
4 వీలర్స్ 80km స్పీడ్ అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీ జర్నీ
@GunduSoodhiPINN15 күн бұрын
అవును సర్
@sbnanigaming576215 күн бұрын
Good message❤ annaya more drinking😅
@GunduSoodhiPINN15 күн бұрын
నిజమే తమ్ముడు..
@KunapareddySrinivas-n7e16 күн бұрын
ఇలాంటి వి చెయ్యండి పనికి మాలినివి వద్దు
@SamratSandeep-r2r16 күн бұрын
Ammo😮
@ramakrishnaraokosaraju95515 күн бұрын
Road accidents yekkuvaga speed driving vallane jarugutunnayi be care full
@pradeep.m2715 күн бұрын
Kattela tractor night time load kanipinchaka accident lo na thamuduni kolpoya dayachesi tractor nadipevallu load kanipinchela light veskondi pls
@saisupreeth852415 күн бұрын
Dangerous speed is 100- 120 kmph - డేంజర్ Safe speed 60-80 kmph 70 kmph maximum 70 kmph దాటాకుదు Accident అయ్యేవి వి main 120 kmph cross అయేవి మాత్రమే సో speed కంట్రోల్ లో ఉండాలి
@GunduSoodhiPINN15 күн бұрын
అవును సర్
@muraliroy737515 күн бұрын
Traffic education mana bharatha prajalaku nerpimchali..
@gedelaganesh167214 күн бұрын
RTO ఆఫీస్ లో 7:36 7:37
@satyasaisrirangam412015 күн бұрын
ట్రాఫిక్ సెన్స్ లేకుండా బండ్లు వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు left side నుండి overtake చెయ్యడం, left side నుండి ముందుకు నడుస్తున్న పెద్ద వెహికల్స్ ముందుకి వచ్చెయ్యడం
@lakshmiprasadboyapati381815 күн бұрын
No RTO no traffic police check license
@dsreekrishna15 күн бұрын
సగం మందికి dim dip ఏంటో తెలీదు , ఎప్పుడు వాడాలో తెలీదు. మిగిలిన రూల్స్ అసలే పాటించరు
@GunduSoodhiPINN15 күн бұрын
Yes andi
@poornimab280716 күн бұрын
2024 I lost my brother in a road accident just a month back
@lakshmiprasadboyapati381815 күн бұрын
We are suffering bikers with out listening too much suffering police take care about it
@kprasad12215 күн бұрын
Civic sense and traffic rules patla governments endhuku katinanga undatledho ardam kavatla. Meeru chavandi memu dhochunkuntam power lo unnantavaku ane udhesam lone unnaru andharu.
@dasuinavolu77915 күн бұрын
20 కిలోమీటర్ల వచ్చే బండి మూడు లక్షలు అంట కొడుకు కొడుకు అడగంగానే తండ్రి కొని పెడుతున్నాడు అంటే ఆడు చావుని తండ్రి కొని పెడుతున్నాడు నువ్వు ఎన్ని వీడియోలు చేసిన యూత్ తొలి ఆపలేము అన్నాయి వాణి వాళ్లు వేగం వాళ్ళ ప్రయాణం
@dharamanakoti797315 күн бұрын
మీరు చెప్పింది కరెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ఎలా జరుగుతోంది కేవలం కుక్కలా వల్ల 90 పర్సంటేజ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మా ఫ్యామిలీలో వక ఫ్యామిలీ రీసెంట్ గా బాలి అయ్యరు
Anna, highway lo just accident aindi! Head ki balanga tagilindi, I think too serious😢
@dmahamadudmahamadu845815 күн бұрын
క్యారెట్ అన్న ఇదే
@GunduSoodhiPINN15 күн бұрын
Yes brother...
@SreekanthReddyAlle-s1j15 күн бұрын
Traffic rules awareness lekapovadam,patinchakapovadam and drunk and drive,reckless meeru entha jagrathaga vunna veeti nunchi tapichukolem 90% veeti Valle jarugutunayi
@GunduSoodhiPINN15 күн бұрын
Yes sir...
@lakshmiprasadboyapati381815 күн бұрын
Parents over action
@sanyasiraopadala951316 күн бұрын
అయినా హెల్మెట్ పెట్టుకోరు
@lakshmiprasadboyapati381815 күн бұрын
License important check license
@929072003315 күн бұрын
ఈ విడియో మీరు మీ పర్సనల్ ఛానల్ లో పెట్టండి
@gonuguntabharathsaikumar346215 күн бұрын
Crct anna ma peddanna seenu anna
@mahesh8414 күн бұрын
asalu AP lo police lu pattinchukovadam ledu helmet rule ni .. HC kuda thittindi ayna evaru pani cheyadam ledu
@lakshmiprasadboyapati381815 күн бұрын
Parents fast bikes children ku evvakoodadu
@GunduSoodhiPINN15 күн бұрын
Yes brother
@SubbareddyMarthala-x7d15 күн бұрын
VaammO,... Road accident's. ..... only fr Because onlyJagaN...S. Because JagaN
@sbm906316 күн бұрын
10th లైక్
@GunduSoodhiPINN15 күн бұрын
ధన్యవాదాలు బ్రదర్...
@sbm906315 күн бұрын
@GunduSoodhiPINN ధన్యవాదములు సార్ 🙏
@lakshmiprasadboyapati381815 күн бұрын
No check license helmet not important drive rules teliani vallu left side over taking cause of accidents left over taking check license regularly
@GunduSoodhiPINN15 күн бұрын
Yes andi
@balajipitani150615 күн бұрын
చాల యువత బైకులు చూసా. Number plate తీసేసి stunts చేస్తున్నారు. ప్రధానంగా Duke KTM bikes కొన్నా తల్లిదండ్రులు ఐతే మీరే నిర్ణయించుకోండి. చాల accidents లో ఈ బైక్‌లు ఉంటాయి
@GunduSoodhiPINN15 күн бұрын
అప్రమత్తం చేయాలి.. ఇటువంటి వారి పట్ల
@mnarahari-m9z15 күн бұрын
satchevaanni chaavani bro janabha ina thagguddi
@chittichandra438916 күн бұрын
1cment
@GunduSoodhiPINN15 күн бұрын
థాంక్యూ బ్రదర్...
@chittichandra438914 күн бұрын
@GunduSoodhiPINN tq anna gurtinchinaduku and danyavadam
@mahesh8414 күн бұрын
youth also irresponsible and parents giving bikes to minors ... parent and child irresponsible
@SamratSandeep-r2r16 күн бұрын
Helmate s pettukunty juttu chamataki tadichipptundhi juttu udipootundhi ani antunnaru gali tagatledani chuttura unnavi kanabadavani manum bayata ki kanabadavani badha Vadiki helmate lo marpulu cheyyeali antunnaru aada ledhu maga ledhu andaru anthy